మెరుగు పరుచుకొనవచ్చు అనే నమ్మకం యొక్క శక్తి
-
0:00 - 0:04'Yet' అనే పదం యొక్క శక్తి
-
0:04 - 0:06షికాగో లోని ఒక హైస్కూల్ గురించి విన్నాను
-
0:06 - 0:11అక్కడ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే
కొన్ని కోర్సుల్లో పాసవ్వాలి -
0:11 - 0:16ఒక్క కోర్సు పాసవకున్నా వారికి
"Not Yet" అనే గ్రేడ్ ఇస్తారు -
0:16 - 0:18అదొక విచిత్రం అనుకున్నాను
-
0:18 - 0:22ఫెయిల్ అనే గ్రేడ్ వస్తే నేను ఎక్కడా లేను,
పనికిరాని వాడిని అని మీరనుకుంటారు -
0:22 - 0:25కానీ "Not Yet" అనే గ్రేడ్ వస్తే
-
0:25 - 0:29అధ్యయనరేఖపై వున్నారని మీకు అర్థమౌతుంది
-
0:29 - 0:32ఇది భవిష్యత్తుకొక దారిని మీకు చూపుతుంది
-
0:32 - 0:40"Not Yet" నాకో అంత:దృష్టినిచ్చింది
కెరీర్ తొలిరోజుల్లోని సంకటపరిస్థితుల్లో -
0:40 - 0:42నిజంగా మలుపు తిప్పింది
-
0:42 - 0:44నేను చూడాలనుకున్నాను
-
0:44 - 0:49సవాళ్లను, కష్టాలను పిల్లలెలా తట్టుకుంటారని
-
0:49 - 0:52అందుకై నేను 10 ఏళ్ల వాళ్లకి ఇచ్చాను
-
0:52 - 0:57వాళ్ళస్థాయి కంటే కొంచం కష్టమైన సమస్యలను
-
0:57 - 1:02ఆశ్చర్యంగా కొందరు సకారాత్మకంగా స్పందించారు
-
1:02 - 1:06నాకు సవాళ్లు ఇష్టం వంటివి అన్నారు
-
1:06 - 1:11లేక మీకు తెలుసా"ఇవి సమాచారాన్నిచ్చేవని
ఆశిస్తున్నాను" -
1:11 - 1:17తమసామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చని
వారికి అర్థం అయ్యింది -
1:17 - 1:21నేననుకునే గ్రోత్ మైండ్ సెట్ వారికి వుంది
-
1:21 - 1:27అయితే ఇతర విద్యార్తులు దాన్నొక
పెద్ద ఆపదగా భావించారు -
1:27 - 1:31వారి స్థిరమైన అభిప్రాయంలో
-
1:31 - 1:38వారి తెలివిపై తీర్పు జరుగుతుంది
వారు విఫలమైయ్యారు -
1:38 - 1:43Yet యొక్క శక్తితో విస్తరించడానికి బదులు
-
1:43 - 1:47'ప్రస్తుతం'లోనే వారు చిక్కుకున్నారు
-
1:47 - 1:50అయితే వారు తరవాతేం చేస్తారు?
-
1:50 - 1:52వాళ్లు తరవాతేం చేస్తారో నేను మీకు చెప్తాను
-
1:52 - 1:58ఒక అధ్యయనంలో మాతో వాళ్లుచెప్పారు,
ఒక పరీక్షలో ఫెయిల్ అయితే మరింత -
1:58 - 2:02బాగా చదవడానికి బదులుగా,
మరోసారి బహుశా కాపీ కొడ్తామని -
2:02 - 2:05మరో అధ్యయనంలో ఒక ఫెయిల్యూర్ తర్వాత
-
2:05 - 2:08వారి కంటే అధ్వాన్నంగా చేసినవారికోసం చూసారు
-
2:08 - 2:13దాంతో వారికి నిజంగా సంతృప్తి కలిగింది
-
2:13 - 2:19కొన్ని అధ్యయనాలతర్వాత వారు వైఫల్యాల
నుంచి దూరంగా జరిగారు -
2:19 - 2:25శాస్త్రజ్ఞులు మెదడులోని
జీవచర్యలను కొలిచారు -
2:25 - 2:28విద్యార్థులు తప్పును ఎదుర్కొన్నప్పుడు
-
2:28 - 2:32ఎడంవైపు స్థిరమైన మనోశక్తి వున్న
పిల్లలను మీరు చూస్తారు -
2:32 - 2:34అక్కడ ఏ కార్యకలాపాలూ జరగడం లేదు
-
2:34 - 2:37వారు వైఫల్యాల నుంచి దూరంగా వెడుతున్నారు
-
2:37 - 2:40వారు దానితో కలవడం లేదు
-
2:40 - 2:43కాని కుడివైపు మనకు గ్రోత్ మైండ్ సెట్ వున్న
విద్యార్థులున్నారు -
2:43 - 2:47సామర్థ్యాలను అభివృధ్ది చేయవచ్చనేది ఆలోచన
-
2:47 - 2:49వారు పూర్తిగా నిమగ్నులయ్యారు
-
2:49 - 2:52వారి మెదడులో yetఅనే ఉద్రేకముంది
-
2:52 - 2:54వారు పూర్తిగా నిమగ్నులయ్యారు
-
2:54 - 2:57వారు దోషాలను వింగడిస్తున్నారు
-
2:57 - 3:01దాన్నుంచి నేరుస్తున్నారు, సవరిస్తున్నారు
-
3:02 - 3:05మనం మన పిల్లల్నెలా పెంచుతున్నాం?
-
3:05 - 3:09వాళ్లని నేటికోసం పెంచుతున్నాం yet కు బదులు
-
3:09 - 3:14A గ్రేడ్ కోసం తపించిపోయేలా పిల్లల్ని
పెంచుతున్నామా? -
3:14 - 3:20ఒక గొప్ప స్వప్నాన్ని కనలేని విధంగా
పిల్లల్ని పెంచుతున్నామా? -
3:20 - 3:27వారికి ఆశయమేంటంటే తరువాత Aతెచ్చుకోవడం
లేదా తరువాతి test score ఏంటి అనేదే -
3:27 - 3:33వారీ ఆశయాన్ని నిరంతరంగా వెంటబెట్టుకుని
తిరుగుతూనే వున్నారు -
3:33 - 3:36వారి భవిష్యత్ జీవితంలోకి కూడానా?
-
3:36 - 3:40కంపెనీయజమానులు నా దగ్గరికి
వచ్చి చెప్తున్నారు -
3:40 - 3:43మనమొక తరాన్ని ఇప్పటికే తయారు చేసాం
-
3:43 - 3:47ఒక అవార్డైనా లేకుండా వారు రోజువారీ
-
3:47 - 3:50పనుల నుండి బయటికి రాలేరు
-
3:50 - 3:53ఇప్పుడు మనమేం చేయాలి?
-
3:53 - 3:57yetను చేరడానికివారధిని మనమెలా నిర్మించగలం
-
3:57 - 3:59ఇక్కడ కొన్ని పనులను మనం చేయగలం.
-
3:59 - 4:06మొదటగా ఉచితరీతిలో ప్రశంసింవచ్చు
తెలివితేటల్నిలేదా ప్రతిభను మెచ్చుకోకండి -
4:06 - 4:08అది విఫలమైంది.
-
4:08 - 4:10దాన్ని ఇంకేమాత్రమూ చేయకండి.
-
4:10 - 4:15కాని పిల్లల పని సరళిని మెచ్చుకోండి
-
4:15 - 4:19వారి యత్నాలు,వ్యూహాలు,దృక్కోణం, పట్టుదలను
-
4:19 - 4:21వారి లో అభివృధ్ధిని
-
4:21 - 4:22ఈ రకమైన పొగడ్తలు
-
4:22 - 4:27పిల్లల్ని శ్రమించేలా ,
లాఘవం చూపేలా తయారుచేస్తుంది -
4:27 - 4:30ఈ yetను ప్రశంసించే మార్గాలు చాలా వున్నాయి
-
4:30 - 4:34ఇటీవల మేం, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన
-
4:34 - 4:37గేం సైంటిస్టులతో కలిసి 'Yet'
-
4:37 - 4:42నుబహుకరించేలా, గణితంలో,
ఆన్ లైన్ గేంను రూపొందించాం -
4:42 - 4:48ఈ ఆటలో విద్యార్థులకు వారి యత్నం,కౌశలం
ప్రగతి ఆధారంగా ప్రశంసలు లభిస్తాయి -
4:48 - 4:51ఒక సాధారణమైన గణిత క్రీడలో
-
4:51 - 4:55సరైన జవాబులు సాధించినందుకు
ప్రశంసలు వెంటనే లభిస్తాయి -
4:55 - 4:58కాని దీంట్లో ఆట రీతికీ
ప్రశంసలు లభిస్తాయి -
4:58 - 5:01ఎక్కువ శ్రధ్ధ పెట్టినా
-
5:01 - 5:03అనేక వ్యూహాలను
-
5:03 - 5:07ఎక్కు కాలం పరిష్కారం కోసం నిమగ్నమయినా
-
5:07 - 5:13ఎక్కువ పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు
నిజంగా కఠిన సమస్యలను పరిష్కరించేటప్పుడు -
5:13 - 5:16కేవలం yet లేదాnot yet ను మాత్రమే మేం
కనుక్కోగలుగుతున్నాం -
5:16 - 5:20ఇది పిల్లలకు గొప్పఆత్మ విశ్వాసాన్నిస్తుంది
-
5:20 - 5:27భవిష్యత్తుకొక దారిని చూపి ,
నిరంతరం ప్రయత్నించేలా చేస్తుంది -
5:27 - 5:32మనం నిజంగా పిల్లల mind set ను మార్చగలం
-
5:32 - 5:35ఒక అద్యనంలో మేం వారికి నేర్పాం
-
5:35 - 5:39ప్రతిసారీ వారు comfort Zone నుంచి
కాస్తముందుకు జరిగితే , -
5:39 - 5:43ఏదైనా కొత్తది , కఠినమైంది నేర్చుకోడానికి
-
5:43 - 5:49వారి మెదడులోని న్యూరాన్లు బలమైన
నూత్న బంధాలను ఏర్పరచుకుంటాయి -
5:49 - 5:52క్రమంగా అవి మరింత సమర్ధవంతంగా రూపొందుతాయి
-
5:52 - 5:55ఈ అధ్యయనంలో ఏం జరిగిందో చూడండి
-
5:55 - 5:59విద్యార్థులకు ఈ growth mindset నేర్పకుంటే
-
5:59 - 6:04ఈ కష్టమైన స్కూల్ విధానంలో క్రమంగా
గ్రేడ్లు క్షీణించడం కన్పించింది -
6:04 - 6:11ఎవరైతే ఈ పధ్దతిలో నేర్చారో వారి గ్రేడ్లలో
స్పష్టంగా పురోగతి కన్పించింది -
6:11 - 6:17ఈ రకమైన అభివృధ్ధిని ఇప్పుడు చూపుతున్నాము
-
6:17 - 6:24వేలాది విద్యార్థులు ,ముఖ్యంగా
వెనుకబడివున్న విద్యార్థులలో. -
6:24 - 6:28ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడుకుందాం
-
6:28 - 6:33మన దేశంలో అనేక వర్గాల విద్యార్థులున్నారు
-
6:33 - 6:35వారు చదువులో వెనుకబడి వున్నారు
-
6:35 - 6:38ఉదా.నగర మధ్యలో ఉంటున్న పిల్లలు
-
6:38 - 6:42లేదా స్థానిక అమెరికన్
మినహాయింపులున్న పిల్లలు -
6:42 - 6:49వారు చదువులో చాలా వెనుబడివున్నారు
ఎందరో ప్రజలు ఇది అనివార్యమనుకున్నారు. -
6:49 - 6:57కాని ఉపాధ్యాయులు growth mindset
తరగతిగదుల్లో yetను ప్రవేశపెట్టగానే -
6:57 - 7:01సమానత్వం వచ్చేసింది
-
7:01 - 7:05ఇక్కడ చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే
-
7:05 - 7:11ఒక సంవత్సరంలో న్యూయార్క్ లోని హర్లెంలోని
ఒక కిండర్ గార్టెన్ తరగతి -
7:11 - 7:19నేషనల్ అచీవ్ మెంట్ పరీక్షలో
95 పర్సంటైల్ ను సాధించింది -
7:19 - 7:26చాలామంది పిల్లలకు బడిలో చేరినప్పుడు
పెన్సిల్ పట్టుకోవడం రాదు -
7:26 - 7:28ఒక సంవత్సరంలో
-
7:28 - 7:33సౌత్ బ్రోంక్స్ లో నాల్గవ తరగతిలో
వెనుకబడి వున్న పిల్లలు -
7:33 - 7:39న్యూయార్క్ రాష్ట్రంఅంతటికీ నాల్గో తరగతిలో
మొదటిస్థానంలో నిలిచారు -
7:39 - 7:43రాష్ట్ర స్థాయి గణిత పరీక్షలో
-
7:43 - 7:47ఒక సంవత్సరం నుండి సంవత్సరంన్నర లోపల
-
7:47 - 7:53మినహాయింపులున్న స్థానిక అమెరికన్
విద్యార్థులు ఒక స్కూల్లో -
7:53 - 7:59రాష్ట్రస్థాయిలో అట్టడుగున వున్నవారు
ఉన్నత స్థానానికి చేరుకున్నారు -
7:59 - 8:05ఆ జిల్లా సియాటెల్ లో గల సంపన్నమైన
జిల్లాగా మారిపోయింది -
8:05 - 8:12దాంతో స్థానిక పిల్లలు మైక్రోసాఫ్ట్
పిల్లలను మించిపోయారు -
8:12 - 8:16ఇది ఎలా జరిగిందంటే
-
8:16 - 8:20శ్రమ యొక్కఅర్థం,ప్రయాస రూపాలను
మార్చుకోవడం ద్వారా -
8:20 - 8:25శ్రమ , ప్రయాసల కంటే ముందుగా
-
8:25 - 8:30వారు మూగగా మారారు
చదువే వదిలేయాలనుకున్నారు -
8:30 - 8:33కా ని ఇప్పుడు శ్రమ మరియు కృషితో
-
8:33 - 8:37వారిలోని న్యూరాన్లు కొత్తసంబంధాలను
చేరుస్తున్నప్పుడు -
8:37 - 8:39ధృడమైన బంధాలు ఏర్పడి
-
8:39 - 8:43వారు మరింత చురుకుగా మారుతున్నారు
-
8:43 - 8:48ఒక 13 సం.బాబునుండి ఈ మధ్య
ఒక లేఖను అందుకున్నాను. -
8:48 - 8:52అతను చెప్పాడు" డియర్ ప్రొఫెసర్ ,డ్వెక్ "
-
8:52 - 8:58మీ రాతలు స్థిరమైన శాస్త్రీయ పరిశోధనలపై
ఆధారపడివుంటుంనందుకు నేను ప్రశంసిస్తున్నాను -
8:58 - 9:04అందువల్ల నేను దాన్ని ఆచరణలో
పెట్టాలని నిశ్చయించుకున్నాను -
9:04 - 9:08నా స్కూల్ పని పైఎక్కువ శ్రధ్దపెడుతున్నాను
-
9:08 - 9:11నా కుటుంబంతో సంబంధాల పట్ల కూడా
-
9:11 - 9:15స్కూల్లో తోటి విద్యార్థుల పట్ల కూడా
-
9:15 - 9:22ఈ రంగాలలో గొప్ప అభివృధ్ధిని నేను గమనించాను
-
9:22 - 9:27నా జీవితంలో చాలా భాగం వృధా చేసానని
ఇప్పుడు తెలుసుకున్నాను -
9:29 - 9:35ఇంక ఎవరిజీవితమూ వృధా కావడానికి వీల్లేదు
-
9:35 - 9:39ఒకసారి గనుక తెలుసుకుంటే
-
9:39 - 9:44సామర్ధ్యాలు అలాంటి అభివృధ్ధిని సాధించగలవని
-
9:44 - 9:50అది ప్రాధమిక హక్కుగా మారుతుంది
పిల్లలకు , పిల్లందరికీ -
9:50 - 9:57అంటే అభివృధ్ధిని సృష్టించే పరిసరాల్లో వుండాలి
-
9:57 - 10:03YET తో నిండిన ప్రదేశాల్లో వుండాలి
-
10:03 - 10:05కృతజ్ఞతలు
-
10:05 - 10:07( కరతాళధ్వనులు )
- Title:
- మెరుగు పరుచుకొనవచ్చు అనే నమ్మకం యొక్క శక్తి
- Speaker:
- కారోల్ డ్వేక్
- Description:
-
కారోల్ డ్వేక్ గారు, గ్రోత్ మైండ్ సెట్ మీద తమ పరిశోధనా సారాంశాలు విన్నవిస్తూ - ఈ విధానంలో సమస్యలనుంచి మనం నేర్చుకొని మన తెలివితేటలు పెంచుకోనవచ్చు అంటున్నారు. ఈవిడ ప్రతి క్లిష్ట సమస్యను రెండు కోణాలలో చూడడం నేర్చుకోమ్మంటున్నారు. ఒకటి - దీనిని ఎదుర్కొనేందుకు నా తెలివితేటలు సరిపోతాయా? లేదా దీన్నినేనింకా పరిష్కరించడానికి పూనుకోలేదా? అని.
ప్రభావవంతమైన రంగానికి ఒక గొప్ప పరిచయం. - Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 10:20
Dimitra Papageorgiou approved Telugu subtitles for The power of believing that you can improve | ||
Samrat Sridhara edited Telugu subtitles for The power of believing that you can improve | ||
Samrat Sridhara accepted Telugu subtitles for The power of believing that you can improve | ||
Samrat Sridhara edited Telugu subtitles for The power of believing that you can improve | ||
Samrat Sridhara edited Telugu subtitles for The power of believing that you can improve | ||
Dimitra Papageorgiou rejected Telugu subtitles for The power of believing that you can improve | ||
Dimitra Papageorgiou edited Telugu subtitles for The power of believing that you can improve | ||
Dimitra Papageorgiou edited Telugu subtitles for The power of believing that you can improve |