[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:03.82,Default,,0000,0000,0000,,'Yet' అనే పదం యొక్క శక్తి Dialogue: 0,0:00:03.82,0:00:05.93,Default,,0000,0000,0000,,షికాగో లోని ఒక హైస్కూల్ గురించి విన్నాను Dialogue: 0,0:00:05.93,0:00:10.77,Default,,0000,0000,0000,,అక్కడ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే \Nకొన్ని కోర్సుల్లో పాసవ్వాలి Dialogue: 0,0:00:10.77,0:00:16.08,Default,,0000,0000,0000,,ఒక్క కోర్సు పాసవకున్నా వారికి \N"Not Yet" అనే గ్రేడ్ ఇస్తారు Dialogue: 0,0:00:16.08,0:00:18.44,Default,,0000,0000,0000,,అదొక విచిత్రం అనుకున్నాను Dialogue: 0,0:00:18.44,0:00:22.34,Default,,0000,0000,0000,,ఫెయిల్ అనే గ్రేడ్ వస్తే నేను ఎక్కడా లేను,\Nపనికిరాని వాడిని అని మీరనుకుంటారు Dialogue: 0,0:00:22.34,0:00:25.28,Default,,0000,0000,0000,,కానీ "Not Yet" అనే గ్రేడ్ వస్తే Dialogue: 0,0:00:25.28,0:00:28.80,Default,,0000,0000,0000,,అధ్యయనరేఖపై వున్నారని మీకు అర్థమౌతుంది Dialogue: 0,0:00:28.80,0:00:32.14,Default,,0000,0000,0000,,ఇది భవిష్యత్తుకొక దారిని మీకు చూపుతుంది Dialogue: 0,0:00:32.14,0:00:40.22,Default,,0000,0000,0000,,"Not Yet" నాకో అంత:దృష్టినిచ్చింది\Nకెరీర్ తొలిరోజుల్లోని సంకటపరిస్థితుల్లో Dialogue: 0,0:00:40.22,0:00:42.10,Default,,0000,0000,0000,,నిజంగా మలుపు తిప్పింది Dialogue: 0,0:00:42.10,0:00:44.09,Default,,0000,0000,0000,,నేను చూడాలనుకున్నాను Dialogue: 0,0:00:44.09,0:00:49.10,Default,,0000,0000,0000,,సవాళ్లను, కష్టాలను పిల్లలెలా తట్టుకుంటారని Dialogue: 0,0:00:49.10,0:00:52.14,Default,,0000,0000,0000,,అందుకై నేను 10 ఏళ్ల వాళ్లకి ఇచ్చాను Dialogue: 0,0:00:52.14,0:00:57.35,Default,,0000,0000,0000,,వాళ్ళస్థాయి కంటే కొంచం కష్టమైన సమస్యలను Dialogue: 0,0:00:57.35,0:01:02.11,Default,,0000,0000,0000,,ఆశ్చర్యంగా కొందరు సకారాత్మకంగా స్పందించారు Dialogue: 0,0:01:02.11,0:01:05.84,Default,,0000,0000,0000,,నాకు సవాళ్లు ఇష్టం వంటివి అన్నారు Dialogue: 0,0:01:05.84,0:01:11.13,Default,,0000,0000,0000,,లేక మీకు తెలుసా"ఇవి సమాచారాన్నిచ్చేవని\Nఆశిస్తున్నాను" Dialogue: 0,0:01:11.13,0:01:17.27,Default,,0000,0000,0000,,తమసామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చని \Nవారికి అర్థం అయ్యింది Dialogue: 0,0:01:17.27,0:01:21.22,Default,,0000,0000,0000,,నేననుకునే గ్రోత్ మైండ్ సెట్ వారికి వుంది Dialogue: 0,0:01:21.22,0:01:26.60,Default,,0000,0000,0000,,అయితే ఇతర విద్యార్తులు దాన్నొక \Nపెద్ద ఆపదగా భావించారు Dialogue: 0,0:01:26.60,0:01:31.16,Default,,0000,0000,0000,,వారి స్థిరమైన అభిప్రాయంలో Dialogue: 0,0:01:31.16,0:01:38.47,Default,,0000,0000,0000,,వారి తెలివిపై తీర్పు జరుగుతుంది\Nవారు విఫలమైయ్యారు Dialogue: 0,0:01:38.47,0:01:42.89,Default,,0000,0000,0000,,Yet యొక్క శక్తితో విస్తరించడానికి బదులు Dialogue: 0,0:01:42.89,0:01:47.17,Default,,0000,0000,0000,,'ప్రస్తుతం'లోనే వారు చిక్కుకున్నారు Dialogue: 0,0:01:47.17,0:01:49.61,Default,,0000,0000,0000,,అయితే వారు తరవాతేం చేస్తారు? Dialogue: 0,0:01:49.61,0:01:52.02,Default,,0000,0000,0000,,వాళ్లు తరవాతేం చేస్తారో నేను మీకు చెప్తాను Dialogue: 0,0:01:52.02,0:01:57.82,Default,,0000,0000,0000,,ఒక అధ్యయనంలో మాతో వాళ్లుచెప్పారు,\Nఒక పరీక్షలో ఫెయిల్ అయితే మరింత Dialogue: 0,0:01:57.82,0:02:02.32,Default,,0000,0000,0000,,బాగా చదవడానికి బదులుగా,\Nమరోసారి బహుశా కాపీ కొడ్తామని Dialogue: 0,0:02:02.32,0:02:04.77,Default,,0000,0000,0000,,మరో అధ్యయనంలో ఒక ఫెయిల్యూర్ తర్వాత Dialogue: 0,0:02:04.77,0:02:08.48,Default,,0000,0000,0000,,వారి కంటే అధ్వాన్నంగా చేసినవారికోసం చూసారు Dialogue: 0,0:02:08.48,0:02:13.12,Default,,0000,0000,0000,,దాంతో వారికి నిజంగా సంతృప్తి కలిగింది Dialogue: 0,0:02:13.12,0:02:19.05,Default,,0000,0000,0000,,కొన్ని అధ్యయనాలతర్వాత వారు వైఫల్యాల\Nనుంచి దూరంగా జరిగారు Dialogue: 0,0:02:19.05,0:02:24.69,Default,,0000,0000,0000,,శాస్త్రజ్ఞులు మెదడులోని \Nజీవచర్యలను కొలిచారు Dialogue: 0,0:02:24.69,0:02:28.13,Default,,0000,0000,0000,,విద్యార్థులు తప్పును ఎదుర్కొన్నప్పుడు Dialogue: 0,0:02:28.13,0:02:32.20,Default,,0000,0000,0000,,ఎడంవైపు స్థిరమైన మనోశక్తి వున్న\Nపిల్లలను మీరు చూస్తారు Dialogue: 0,0:02:32.20,0:02:34.34,Default,,0000,0000,0000,,అక్కడ ఏ కార్యకలాపాలూ జరగడం లేదు Dialogue: 0,0:02:34.34,0:02:36.81,Default,,0000,0000,0000,,వారు వైఫల్యాల నుంచి దూరంగా వెడుతున్నారు Dialogue: 0,0:02:36.81,0:02:39.69,Default,,0000,0000,0000,,వారు దానితో కలవడం లేదు Dialogue: 0,0:02:39.69,0:02:43.36,Default,,0000,0000,0000,,కాని కుడివైపు మనకు గ్రోత్ మైండ్ సెట్ వున్న\Nవిద్యార్థులున్నారు Dialogue: 0,0:02:43.36,0:02:47.21,Default,,0000,0000,0000,,సామర్థ్యాలను అభివృధ్ది చేయవచ్చనేది ఆలోచన Dialogue: 0,0:02:47.21,0:02:49.31,Default,,0000,0000,0000,,వారు పూర్తిగా నిమగ్నులయ్యారు Dialogue: 0,0:02:49.31,0:02:52.44,Default,,0000,0000,0000,,వారి మెదడులో yetఅనే ఉద్రేకముంది Dialogue: 0,0:02:52.44,0:02:53.96,Default,,0000,0000,0000,,వారు పూర్తిగా నిమగ్నులయ్యారు Dialogue: 0,0:02:53.96,0:02:56.86,Default,,0000,0000,0000,,వారు దోషాలను వింగడిస్తున్నారు Dialogue: 0,0:02:56.86,0:03:01.24,Default,,0000,0000,0000,,దాన్నుంచి నేరుస్తున్నారు, సవరిస్తున్నారు Dialogue: 0,0:03:01.70,0:03:04.60,Default,,0000,0000,0000,,మనం మన పిల్లల్నెలా పెంచుతున్నాం? Dialogue: 0,0:03:04.60,0:03:09.20,Default,,0000,0000,0000,,వాళ్లని నేటికోసం పెంచుతున్నాం yet కు బదులు Dialogue: 0,0:03:09.20,0:03:14.36,Default,,0000,0000,0000,,A గ్రేడ్ కోసం తపించిపోయేలా పిల్లల్ని\Nపెంచుతున్నామా? Dialogue: 0,0:03:14.36,0:03:19.64,Default,,0000,0000,0000,,ఒక గొప్ప స్వప్నాన్ని కనలేని విధంగా \Nపిల్లల్ని పెంచుతున్నామా? Dialogue: 0,0:03:19.64,0:03:27.13,Default,,0000,0000,0000,,వారికి ఆశయమేంటంటే తరువాత Aతెచ్చుకోవడం \Nలేదా తరువాతి test score ఏంటి అనేదే Dialogue: 0,0:03:27.13,0:03:33.43,Default,,0000,0000,0000,,వారీ ఆశయాన్ని నిరంతరంగా వెంటబెట్టుకుని\Nతిరుగుతూనే వున్నారు Dialogue: 0,0:03:33.43,0:03:36.22,Default,,0000,0000,0000,,వారి భవిష్యత్ జీవితంలోకి కూడానా? Dialogue: 0,0:03:36.22,0:03:39.89,Default,,0000,0000,0000,,కంపెనీయజమానులు నా దగ్గరికి \Nవచ్చి చెప్తున్నారు Dialogue: 0,0:03:39.89,0:03:43.20,Default,,0000,0000,0000,,మనమొక తరాన్ని ఇప్పటికే తయారు చేసాం Dialogue: 0,0:03:43.20,0:03:47.45,Default,,0000,0000,0000,,ఒక అవార్డైనా లేకుండా వారు రోజువారీ Dialogue: 0,0:03:47.45,0:03:50.32,Default,,0000,0000,0000,,పనుల నుండి బయటికి రాలేరు Dialogue: 0,0:03:50.32,0:03:53.47,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనమేం చేయాలి? Dialogue: 0,0:03:53.47,0:03:57.42,Default,,0000,0000,0000,,yetను చేరడానికివారధిని మనమెలా నిర్మించగలం Dialogue: 0,0:03:57.42,0:03:59.28,Default,,0000,0000,0000,,ఇక్కడ కొన్ని పనులను మనం చేయగలం. Dialogue: 0,0:03:59.28,0:04:06.41,Default,,0000,0000,0000,,మొదటగా ఉచితరీతిలో ప్రశంసింవచ్చు\Nతెలివితేటల్నిలేదా ప్రతిభను మెచ్చుకోకండి Dialogue: 0,0:04:06.41,0:04:08.21,Default,,0000,0000,0000,,అది విఫలమైంది. Dialogue: 0,0:04:08.21,0:04:10.28,Default,,0000,0000,0000,,దాన్ని ఇంకేమాత్రమూ చేయకండి. Dialogue: 0,0:04:10.28,0:04:14.51,Default,,0000,0000,0000,,కాని పిల్లల పని సరళిని మెచ్చుకోండి Dialogue: 0,0:04:14.51,0:04:18.93,Default,,0000,0000,0000,,వారి యత్నాలు,వ్యూహాలు,దృక్కోణం, పట్టుదలను Dialogue: 0,0:04:18.93,0:04:20.79,Default,,0000,0000,0000,,వారి లో అభివృధ్ధిని Dialogue: 0,0:04:20.79,0:04:22.34,Default,,0000,0000,0000,,ఈ రకమైన పొగడ్తలు Dialogue: 0,0:04:22.34,0:04:27.34,Default,,0000,0000,0000,,పిల్లల్ని శ్రమించేలా ,\Nలాఘవం చూపేలా తయారుచేస్తుంది Dialogue: 0,0:04:27.34,0:04:30.20,Default,,0000,0000,0000,,ఈ yetను ప్రశంసించే మార్గాలు చాలా వున్నాయి Dialogue: 0,0:04:30.20,0:04:34.33,Default,,0000,0000,0000,,ఇటీవల మేం, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన Dialogue: 0,0:04:34.33,0:04:36.84,Default,,0000,0000,0000,,గేం సైంటిస్టులతో కలిసి 'Yet' Dialogue: 0,0:04:36.84,0:04:42.08,Default,,0000,0000,0000,,నుబహుకరించేలా, గణితంలో, \Nఆన్ లైన్ గేంను రూపొందించాం Dialogue: 0,0:04:42.08,0:04:48.31,Default,,0000,0000,0000,,ఈ ఆటలో విద్యార్థులకు వారి యత్నం,కౌశలం \Nప్రగతి ఆధారంగా ప్రశంసలు లభిస్తాయి Dialogue: 0,0:04:48.31,0:04:50.98,Default,,0000,0000,0000,,ఒక సాధారణమైన గణిత క్రీడలో Dialogue: 0,0:04:50.98,0:04:55.30,Default,,0000,0000,0000,,సరైన జవాబులు సాధించినందుకు \Nప్రశంసలు వెంటనే లభిస్తాయి Dialogue: 0,0:04:55.30,0:04:58.27,Default,,0000,0000,0000,,కాని దీంట్లో ఆట రీతికీ \Nప్రశంసలు లభిస్తాయి Dialogue: 0,0:04:58.27,0:05:00.74,Default,,0000,0000,0000,,ఎక్కువ శ్రధ్ధ పెట్టినా Dialogue: 0,0:05:00.74,0:05:03.02,Default,,0000,0000,0000,,అనేక వ్యూహాలను Dialogue: 0,0:05:03.02,0:05:07.30,Default,,0000,0000,0000,,ఎక్కు కాలం పరిష్కారం కోసం నిమగ్నమయినా Dialogue: 0,0:05:07.30,0:05:13.28,Default,,0000,0000,0000,,ఎక్కువ పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు\Nనిజంగా కఠిన సమస్యలను పరిష్కరించేటప్పుడు Dialogue: 0,0:05:13.28,0:05:16.48,Default,,0000,0000,0000,,కేవలం yet లేదాnot yet ను మాత్రమే మేం \Nకనుక్కోగలుగుతున్నాం Dialogue: 0,0:05:16.48,0:05:20.28,Default,,0000,0000,0000,,ఇది పిల్లలకు గొప్పఆత్మ విశ్వాసాన్నిస్తుంది Dialogue: 0,0:05:20.28,0:05:27.27,Default,,0000,0000,0000,,భవిష్యత్తుకొక దారిని చూపి ,\Nనిరంతరం ప్రయత్నించేలా చేస్తుంది Dialogue: 0,0:05:27.27,0:05:32.07,Default,,0000,0000,0000,,మనం నిజంగా పిల్లల mind set ను మార్చగలం Dialogue: 0,0:05:32.07,0:05:35.24,Default,,0000,0000,0000,,ఒక అద్యనంలో మేం వారికి నేర్పాం Dialogue: 0,0:05:35.24,0:05:39.49,Default,,0000,0000,0000,,ప్రతిసారీ వారు comfort Zone నుంచి\Nకాస్తముందుకు జరిగితే , Dialogue: 0,0:05:39.49,0:05:42.82,Default,,0000,0000,0000,,ఏదైనా కొత్తది , కఠినమైంది నేర్చుకోడానికి Dialogue: 0,0:05:42.82,0:05:48.57,Default,,0000,0000,0000,,వారి మెదడులోని న్యూరాన్లు బలమైన \Nనూత్న బంధాలను ఏర్పరచుకుంటాయి Dialogue: 0,0:05:48.57,0:05:52.19,Default,,0000,0000,0000,,క్రమంగా అవి మరింత సమర్ధవంతంగా రూపొందుతాయి Dialogue: 0,0:05:52.19,0:05:54.99,Default,,0000,0000,0000,,ఈ అధ్యయనంలో ఏం జరిగిందో చూడండి Dialogue: 0,0:05:54.99,0:05:58.59,Default,,0000,0000,0000,,విద్యార్థులకు ఈ growth mindset నేర్పకుంటే Dialogue: 0,0:05:58.59,0:06:04.22,Default,,0000,0000,0000,,ఈ కష్టమైన స్కూల్ విధానంలో క్రమంగా\Nగ్రేడ్లు క్షీణించడం కన్పించింది Dialogue: 0,0:06:04.22,0:06:11.19,Default,,0000,0000,0000,,ఎవరైతే ఈ పధ్దతిలో నేర్చారో వారి గ్రేడ్లలో\Nస్పష్టంగా పురోగతి కన్పించింది Dialogue: 0,0:06:11.19,0:06:17.30,Default,,0000,0000,0000,,ఈ రకమైన అభివృధ్ధిని ఇప్పుడు చూపుతున్నాము Dialogue: 0,0:06:17.30,0:06:23.84,Default,,0000,0000,0000,,వేలాది విద్యార్థులు ,ముఖ్యంగా\Nవెనుకబడివున్న విద్యార్థులలో. Dialogue: 0,0:06:23.84,0:06:27.54,Default,,0000,0000,0000,,ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడుకుందాం Dialogue: 0,0:06:28.29,0:06:32.55,Default,,0000,0000,0000,,మన దేశంలో అనేక వర్గాల విద్యార్థులున్నారు Dialogue: 0,0:06:32.55,0:06:35.37,Default,,0000,0000,0000,,వారు చదువులో వెనుకబడి వున్నారు Dialogue: 0,0:06:35.37,0:06:38.35,Default,,0000,0000,0000,,ఉదా.నగర మధ్యలో ఉంటున్న పిల్లలు Dialogue: 0,0:06:38.35,0:06:42.20,Default,,0000,0000,0000,,లేదా స్థానిక అమెరికన్ \Nమినహాయింపులున్న పిల్లలు Dialogue: 0,0:06:42.20,0:06:49.04,Default,,0000,0000,0000,,వారు చదువులో చాలా వెనుబడివున్నారు\Nఎందరో ప్రజలు ఇది అనివార్యమనుకున్నారు. Dialogue: 0,0:06:49.04,0:06:57.44,Default,,0000,0000,0000,,కాని ఉపాధ్యాయులు growth mindset\Nతరగతిగదుల్లో yetను ప్రవేశపెట్టగానే Dialogue: 0,0:06:57.44,0:07:00.73,Default,,0000,0000,0000,,సమానత్వం వచ్చేసింది Dialogue: 0,0:07:00.73,0:07:05.03,Default,,0000,0000,0000,,ఇక్కడ చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే Dialogue: 0,0:07:05.03,0:07:11.16,Default,,0000,0000,0000,,ఒక సంవత్సరంలో న్యూయార్క్ లోని హర్లెంలోని\Nఒక కిండర్ గార్టెన్ తరగతి Dialogue: 0,0:07:11.16,0:07:18.63,Default,,0000,0000,0000,,నేషనల్ అచీవ్ మెంట్ పరీక్షలో\N95 పర్సంటైల్ ను సాధించింది Dialogue: 0,0:07:18.63,0:07:25.87,Default,,0000,0000,0000,,చాలామంది పిల్లలకు బడిలో చేరినప్పుడు\Nపెన్సిల్ పట్టుకోవడం రాదు Dialogue: 0,0:07:25.87,0:07:28.13,Default,,0000,0000,0000,,ఒక సంవత్సరంలో Dialogue: 0,0:07:28.13,0:07:33.50,Default,,0000,0000,0000,,సౌత్ బ్రోంక్స్ లో నాల్గవ తరగతిలో\Nవెనుకబడి వున్న పిల్లలు Dialogue: 0,0:07:33.50,0:07:39.27,Default,,0000,0000,0000,,న్యూయార్క్ రాష్ట్రంఅంతటికీ నాల్గో తరగతిలో \Nమొదటిస్థానంలో నిలిచారు Dialogue: 0,0:07:39.27,0:07:43.24,Default,,0000,0000,0000,,రాష్ట్ర స్థాయి గణిత పరీక్షలో Dialogue: 0,0:07:43.24,0:07:47.18,Default,,0000,0000,0000,,ఒక సంవత్సరం నుండి సంవత్సరంన్నర లోపల Dialogue: 0,0:07:47.18,0:07:52.67,Default,,0000,0000,0000,,మినహాయింపులున్న స్థానిక అమెరికన్\Nవిద్యార్థులు ఒక స్కూల్లో Dialogue: 0,0:07:52.67,0:07:59.47,Default,,0000,0000,0000,,రాష్ట్రస్థాయిలో అట్టడుగున వున్నవారు\Nఉన్నత స్థానానికి చేరుకున్నారు Dialogue: 0,0:07:59.47,0:08:05.19,Default,,0000,0000,0000,,ఆ జిల్లా సియాటెల్ లో గల సంపన్నమైన\Nజిల్లాగా మారిపోయింది Dialogue: 0,0:08:05.19,0:08:12.48,Default,,0000,0000,0000,,దాంతో స్థానిక పిల్లలు మైక్రోసాఫ్ట్\Nపిల్లలను మించిపోయారు Dialogue: 0,0:08:12.48,0:08:15.73,Default,,0000,0000,0000,,ఇది ఎలా జరిగిందంటే Dialogue: 0,0:08:15.73,0:08:20.37,Default,,0000,0000,0000,,శ్రమ యొక్కఅర్థం,ప్రయాస రూపాలను\Nమార్చుకోవడం ద్వారా Dialogue: 0,0:08:20.37,0:08:24.80,Default,,0000,0000,0000,,శ్రమ , ప్రయాసల కంటే ముందుగా Dialogue: 0,0:08:24.80,0:08:29.74,Default,,0000,0000,0000,,వారు మూగగా మారారు\Nచదువే వదిలేయాలనుకున్నారు Dialogue: 0,0:08:29.74,0:08:33.21,Default,,0000,0000,0000,,కా ని ఇప్పుడు శ్రమ మరియు కృషితో Dialogue: 0,0:08:33.21,0:08:37.20,Default,,0000,0000,0000,,వారిలోని న్యూరాన్లు కొత్తసంబంధాలను\Nచేరుస్తున్నప్పుడు Dialogue: 0,0:08:37.20,0:08:38.97,Default,,0000,0000,0000,,ధృడమైన బంధాలు ఏర్పడి Dialogue: 0,0:08:38.97,0:08:42.51,Default,,0000,0000,0000,,వారు మరింత చురుకుగా మారుతున్నారు Dialogue: 0,0:08:42.51,0:08:47.85,Default,,0000,0000,0000,,ఒక 13 సం.బాబునుండి ఈ మధ్య \Nఒక లేఖను అందుకున్నాను. Dialogue: 0,0:08:47.85,0:08:51.76,Default,,0000,0000,0000,,అతను చెప్పాడు" డియర్ ప్రొఫెసర్ ,డ్వెక్ " Dialogue: 0,0:08:51.76,0:08:58.40,Default,,0000,0000,0000,,మీ రాతలు స్థిరమైన శాస్త్రీయ పరిశోధనలపై \Nఆధారపడివుంటుంనందుకు నేను ప్రశంసిస్తున్నాను Dialogue: 0,0:08:58.40,0:09:03.98,Default,,0000,0000,0000,,అందువల్ల నేను దాన్ని ఆచరణలో\Nపెట్టాలని నిశ్చయించుకున్నాను Dialogue: 0,0:09:03.98,0:09:07.74,Default,,0000,0000,0000,,నా స్కూల్ పని పైఎక్కువ శ్రధ్దపెడుతున్నాను Dialogue: 0,0:09:07.74,0:09:10.87,Default,,0000,0000,0000,,నా కుటుంబంతో సంబంధాల పట్ల కూడా Dialogue: 0,0:09:10.87,0:09:15.30,Default,,0000,0000,0000,,స్కూల్లో తోటి విద్యార్థుల పట్ల కూడా Dialogue: 0,0:09:15.30,0:09:22.12,Default,,0000,0000,0000,,ఈ రంగాలలో గొప్ప అభివృధ్ధిని నేను గమనించాను Dialogue: 0,0:09:22.12,0:09:27.44,Default,,0000,0000,0000,,నా జీవితంలో చాలా భాగం వృధా చేసానని \Nఇప్పుడు తెలుసుకున్నాను Dialogue: 0,0:09:29.16,0:09:34.78,Default,,0000,0000,0000,,ఇంక ఎవరిజీవితమూ వృధా కావడానికి వీల్లేదు Dialogue: 0,0:09:34.78,0:09:38.73,Default,,0000,0000,0000,,ఒకసారి గనుక తెలుసుకుంటే Dialogue: 0,0:09:38.73,0:09:44.05,Default,,0000,0000,0000,,సామర్ధ్యాలు అలాంటి అభివృధ్ధిని సాధించగలవని Dialogue: 0,0:09:44.05,0:09:50.50,Default,,0000,0000,0000,,అది ప్రాధమిక హక్కుగా మారుతుంది\Nపిల్లలకు , పిల్లందరికీ Dialogue: 0,0:09:50.50,0:09:56.93,Default,,0000,0000,0000,,అంటే అభివృధ్ధిని సృష్టించే పరిసరాల్లో వుండాలి Dialogue: 0,0:09:56.93,0:10:03.04,Default,,0000,0000,0000,,YET తో నిండిన ప్రదేశాల్లో వుండాలి Dialogue: 0,0:10:03.04,0:10:04.72,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు Dialogue: 0,0:10:04.72,0:10:07.50,Default,,0000,0000,0000,,( కరతాళధ్వనులు )