0:00:00.000,0:00:03.824 'Yet' అనే పదం యొక్క శక్తి 0:00:03.824,0:00:05.928 షికాగో లోని ఒక హైస్కూల్ గురించి విన్నాను 0:00:05.928,0:00:10.771 అక్కడ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే [br]కొన్ని కోర్సుల్లో పాసవ్వాలి 0:00:10.771,0:00:16.077 ఒక్క కోర్సు పాసవకున్నా వారికి [br]"Not Yet" అనే గ్రేడ్ ఇస్తారు 0:00:16.077,0:00:18.445 అదొక విచిత్రం అనుకున్నాను 0:00:18.445,0:00:22.340 ఫెయిల్ అనే గ్రేడ్ వస్తే నేను ఎక్కడా లేను,[br]పనికిరాని వాడిని అని మీరనుకుంటారు 0:00:22.340,0:00:25.279 కానీ "Not Yet" అనే గ్రేడ్ వస్తే 0:00:25.279,0:00:28.798 అధ్యయనరేఖపై వున్నారని మీకు అర్థమౌతుంది 0:00:28.798,0:00:32.142 ఇది భవిష్యత్తుకొక దారిని మీకు చూపుతుంది 0:00:32.142,0:00:40.224 "Not Yet" నాకో అంత:దృష్టినిచ్చింది[br]కెరీర్ తొలిరోజుల్లోని సంకటపరిస్థితుల్లో 0:00:40.224,0:00:42.105 నిజంగా మలుపు తిప్పింది 0:00:42.105,0:00:44.093 నేను చూడాలనుకున్నాను 0:00:44.093,0:00:49.098 సవాళ్లను, కష్టాలను పిల్లలెలా తట్టుకుంటారని 0:00:49.098,0:00:52.139 అందుకై నేను 10 ఏళ్ల వాళ్లకి ఇచ్చాను 0:00:52.139,0:00:57.348 వాళ్ళస్థాయి కంటే కొంచం కష్టమైన సమస్యలను 0:00:57.348,0:01:02.108 ఆశ్చర్యంగా కొందరు సకారాత్మకంగా స్పందించారు 0:01:02.108,0:01:05.839 నాకు సవాళ్లు ఇష్టం వంటివి అన్నారు 0:01:05.839,0:01:11.127 లేక మీకు తెలుసా"ఇవి సమాచారాన్నిచ్చేవని[br]ఆశిస్తున్నాను" 0:01:11.127,0:01:17.273 తమసామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చని [br]వారికి అర్థం అయ్యింది 0:01:17.273,0:01:21.218 నేననుకునే గ్రోత్ మైండ్ సెట్ వారికి వుంది 0:01:21.218,0:01:26.599 అయితే ఇతర విద్యార్తులు దాన్నొక [br]పెద్ద ఆపదగా భావించారు 0:01:26.599,0:01:31.163 వారి స్థిరమైన అభిప్రాయంలో 0:01:31.163,0:01:38.466 వారి తెలివిపై తీర్పు జరుగుతుంది[br]వారు విఫలమైయ్యారు 0:01:38.466,0:01:42.887 Yet యొక్క శక్తితో విస్తరించడానికి బదులు 0:01:42.887,0:01:47.166 'ప్రస్తుతం'లోనే వారు చిక్కుకున్నారు 0:01:47.166,0:01:49.607 అయితే వారు తరవాతేం చేస్తారు? 0:01:49.607,0:01:52.025 వాళ్లు తరవాతేం చేస్తారో నేను మీకు చెప్తాను 0:01:52.025,0:01:57.823 ఒక అధ్యయనంలో మాతో వాళ్లుచెప్పారు,[br]ఒక పరీక్షలో ఫెయిల్ అయితే మరింత 0:01:57.823,0:02:02.324 బాగా చదవడానికి బదులుగా,[br]మరోసారి బహుశా కాపీ కొడ్తామని 0:02:02.324,0:02:04.774 మరో అధ్యయనంలో ఒక ఫెయిల్యూర్ తర్వాత 0:02:04.774,0:02:08.476 వారి కంటే అధ్వాన్నంగా చేసినవారికోసం చూసారు 0:02:08.476,0:02:13.116 దాంతో వారికి నిజంగా సంతృప్తి కలిగింది 0:02:13.116,0:02:19.046 కొన్ని అధ్యయనాలతర్వాత వారు వైఫల్యాల[br]నుంచి దూరంగా జరిగారు 0:02:19.046,0:02:24.692 శాస్త్రజ్ఞులు మెదడులోని [br]జీవచర్యలను కొలిచారు 0:02:24.692,0:02:28.130 విద్యార్థులు తప్పును ఎదుర్కొన్నప్పుడు 0:02:28.130,0:02:32.198 ఎడంవైపు స్థిరమైన మనోశక్తి వున్న[br]పిల్లలను మీరు చూస్తారు 0:02:32.198,0:02:34.335 అక్కడ ఏ కార్యకలాపాలూ జరగడం లేదు 0:02:34.335,0:02:36.811 వారు వైఫల్యాల నుంచి దూరంగా వెడుతున్నారు 0:02:36.811,0:02:39.694 వారు దానితో కలవడం లేదు 0:02:39.694,0:02:43.365 కాని కుడివైపు మనకు గ్రోత్ మైండ్ సెట్ వున్న[br]విద్యార్థులున్నారు 0:02:43.365,0:02:47.206 సామర్థ్యాలను అభివృధ్ది చేయవచ్చనేది ఆలోచన 0:02:47.206,0:02:49.310 వారు పూర్తిగా నిమగ్నులయ్యారు 0:02:49.310,0:02:52.445 వారి మెదడులో yetఅనే ఉద్రేకముంది 0:02:52.445,0:02:53.963 వారు పూర్తిగా నిమగ్నులయ్యారు 0:02:53.963,0:02:56.857 వారు దోషాలను వింగడిస్తున్నారు 0:02:56.857,0:03:01.235 దాన్నుంచి నేరుస్తున్నారు, సవరిస్తున్నారు 0:03:01.695,0:03:04.600 మనం మన పిల్లల్నెలా పెంచుతున్నాం? 0:03:04.600,0:03:09.205 వాళ్లని నేటికోసం పెంచుతున్నాం yet కు బదులు 0:03:09.205,0:03:14.358 A గ్రేడ్ కోసం తపించిపోయేలా పిల్లల్ని[br]పెంచుతున్నామా? 0:03:14.358,0:03:19.642 ఒక గొప్ప స్వప్నాన్ని కనలేని విధంగా [br]పిల్లల్ని పెంచుతున్నామా? 0:03:19.642,0:03:27.127 వారికి ఆశయమేంటంటే తరువాత Aతెచ్చుకోవడం [br]లేదా తరువాతి test score ఏంటి అనేదే 0:03:27.127,0:03:33.432 వారీ ఆశయాన్ని నిరంతరంగా వెంటబెట్టుకుని[br]తిరుగుతూనే వున్నారు 0:03:33.432,0:03:36.222 వారి భవిష్యత్ జీవితంలోకి కూడానా? 0:03:36.222,0:03:39.886 కంపెనీయజమానులు నా దగ్గరికి [br]వచ్చి చెప్తున్నారు 0:03:39.886,0:03:43.204 మనమొక తరాన్ని ఇప్పటికే తయారు చేసాం 0:03:43.204,0:03:47.449 ఒక అవార్డైనా లేకుండా వారు రోజువారీ 0:03:47.449,0:03:50.321 పనుల నుండి బయటికి రాలేరు 0:03:50.321,0:03:53.469 ఇప్పుడు మనమేం చేయాలి? 0:03:53.469,0:03:57.417 yetను చేరడానికివారధిని మనమెలా నిర్మించగలం 0:03:57.417,0:03:59.284 ఇక్కడ కొన్ని పనులను మనం చేయగలం. 0:03:59.284,0:04:06.406 మొదటగా ఉచితరీతిలో ప్రశంసింవచ్చు[br]తెలివితేటల్నిలేదా ప్రతిభను మెచ్చుకోకండి 0:04:06.406,0:04:08.211 అది విఫలమైంది. 0:04:08.211,0:04:10.275 దాన్ని ఇంకేమాత్రమూ చేయకండి. 0:04:10.275,0:04:14.506 కాని పిల్లల పని సరళిని మెచ్చుకోండి 0:04:14.506,0:04:18.928 వారి యత్నాలు,వ్యూహాలు,దృక్కోణం, పట్టుదలను 0:04:18.928,0:04:20.793 వారి లో అభివృధ్ధిని 0:04:20.793,0:04:22.344 ఈ రకమైన పొగడ్తలు 0:04:22.344,0:04:27.344 పిల్లల్ని శ్రమించేలా ,[br]లాఘవం చూపేలా తయారుచేస్తుంది 0:04:27.344,0:04:30.195 ఈ yetను ప్రశంసించే మార్గాలు చాలా వున్నాయి 0:04:30.195,0:04:34.332 ఇటీవల మేం, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన 0:04:34.332,0:04:36.838 గేం సైంటిస్టులతో కలిసి 'Yet' 0:04:36.838,0:04:42.077 నుబహుకరించేలా, గణితంలో, [br]ఆన్ లైన్ గేంను రూపొందించాం 0:04:42.077,0:04:48.313 ఈ ఆటలో విద్యార్థులకు వారి యత్నం,కౌశలం [br]ప్రగతి ఆధారంగా ప్రశంసలు లభిస్తాయి 0:04:48.313,0:04:50.978 ఒక సాధారణమైన గణిత క్రీడలో 0:04:50.978,0:04:55.299 సరైన జవాబులు సాధించినందుకు [br]ప్రశంసలు వెంటనే లభిస్తాయి 0:04:55.299,0:04:58.268 కాని దీంట్లో ఆట రీతికీ [br]ప్రశంసలు లభిస్తాయి 0:04:58.268,0:05:00.738 ఎక్కువ శ్రధ్ధ పెట్టినా 0:05:00.738,0:05:03.024 అనేక వ్యూహాలను 0:05:03.024,0:05:07.297 ఎక్కు కాలం పరిష్కారం కోసం నిమగ్నమయినా 0:05:07.297,0:05:13.280 ఎక్కువ పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు[br]నిజంగా కఠిన సమస్యలను పరిష్కరించేటప్పుడు 0:05:13.280,0:05:16.483 కేవలం yet లేదాnot yet ను మాత్రమే మేం [br]కనుక్కోగలుగుతున్నాం 0:05:16.483,0:05:20.280 ఇది పిల్లలకు గొప్పఆత్మ విశ్వాసాన్నిస్తుంది 0:05:20.280,0:05:27.266 భవిష్యత్తుకొక దారిని చూపి ,[br]నిరంతరం ప్రయత్నించేలా చేస్తుంది 0:05:27.266,0:05:32.070 మనం నిజంగా పిల్లల mind set ను మార్చగలం 0:05:32.070,0:05:35.236 ఒక అద్యనంలో మేం వారికి నేర్పాం 0:05:35.236,0:05:39.494 ప్రతిసారీ వారు comfort Zone నుంచి[br]కాస్తముందుకు జరిగితే , 0:05:39.494,0:05:42.824 ఏదైనా కొత్తది , కఠినమైంది నేర్చుకోడానికి 0:05:42.824,0:05:48.567 వారి మెదడులోని న్యూరాన్లు బలమైన [br]నూత్న బంధాలను ఏర్పరచుకుంటాయి 0:05:48.567,0:05:52.192 క్రమంగా అవి మరింత సమర్ధవంతంగా రూపొందుతాయి 0:05:52.192,0:05:54.993 ఈ అధ్యయనంలో ఏం జరిగిందో చూడండి 0:05:54.993,0:05:58.592 విద్యార్థులకు ఈ growth mindset నేర్పకుంటే 0:05:58.592,0:06:04.223 ఈ కష్టమైన స్కూల్ విధానంలో క్రమంగా[br]గ్రేడ్లు క్షీణించడం కన్పించింది 0:06:04.223,0:06:11.187 ఎవరైతే ఈ పధ్దతిలో నేర్చారో వారి గ్రేడ్లలో[br]స్పష్టంగా పురోగతి కన్పించింది 0:06:11.187,0:06:17.302 ఈ రకమైన అభివృధ్ధిని ఇప్పుడు చూపుతున్నాము 0:06:17.302,0:06:23.839 వేలాది విద్యార్థులు ,ముఖ్యంగా[br]వెనుకబడివున్న విద్యార్థులలో. 0:06:23.839,0:06:27.541 ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడుకుందాం 0:06:28.291,0:06:32.553 మన దేశంలో అనేక వర్గాల విద్యార్థులున్నారు 0:06:32.553,0:06:35.372 వారు చదువులో వెనుకబడి వున్నారు 0:06:35.372,0:06:38.354 ఉదా.నగర మధ్యలో ఉంటున్న పిల్లలు 0:06:38.354,0:06:42.197 లేదా స్థానిక అమెరికన్ [br]మినహాయింపులున్న పిల్లలు 0:06:42.197,0:06:49.043 వారు చదువులో చాలా వెనుబడివున్నారు[br]ఎందరో ప్రజలు ఇది అనివార్యమనుకున్నారు. 0:06:49.043,0:06:57.442 కాని ఉపాధ్యాయులు growth mindset[br]తరగతిగదుల్లో yetను ప్రవేశపెట్టగానే 0:06:57.442,0:07:00.727 సమానత్వం వచ్చేసింది 0:07:00.727,0:07:05.027 ఇక్కడ చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే 0:07:05.027,0:07:11.157 ఒక సంవత్సరంలో న్యూయార్క్ లోని హర్లెంలోని[br]ఒక కిండర్ గార్టెన్ తరగతి 0:07:11.157,0:07:18.634 నేషనల్ అచీవ్ మెంట్ పరీక్షలో[br]95 పర్సంటైల్ ను సాధించింది 0:07:18.634,0:07:25.870 చాలామంది పిల్లలకు బడిలో చేరినప్పుడు[br]పెన్సిల్ పట్టుకోవడం రాదు 0:07:25.872,0:07:28.126 ఒక సంవత్సరంలో 0:07:28.126,0:07:33.497 సౌత్ బ్రోంక్స్ లో నాల్గవ తరగతిలో[br]వెనుకబడి వున్న పిల్లలు 0:07:33.497,0:07:39.266 న్యూయార్క్ రాష్ట్రంఅంతటికీ నాల్గో తరగతిలో [br]మొదటిస్థానంలో నిలిచారు 0:07:39.266,0:07:43.240 రాష్ట్ర స్థాయి గణిత పరీక్షలో 0:07:43.240,0:07:47.179 ఒక సంవత్సరం నుండి సంవత్సరంన్నర లోపల 0:07:47.179,0:07:52.672 మినహాయింపులున్న స్థానిక అమెరికన్[br]విద్యార్థులు ఒక స్కూల్లో 0:07:52.672,0:07:59.471 రాష్ట్రస్థాయిలో అట్టడుగున వున్నవారు[br]ఉన్నత స్థానానికి చేరుకున్నారు 0:07:59.471,0:08:05.193 ఆ జిల్లా సియాటెల్ లో గల సంపన్నమైన[br]జిల్లాగా మారిపోయింది 0:08:05.193,0:08:12.484 దాంతో స్థానిక పిల్లలు మైక్రోసాఫ్ట్[br]పిల్లలను మించిపోయారు 0:08:12.484,0:08:15.731 ఇది ఎలా జరిగిందంటే 0:08:15.731,0:08:20.368 శ్రమ యొక్కఅర్థం,ప్రయాస రూపాలను[br]మార్చుకోవడం ద్వారా 0:08:20.368,0:08:24.800 శ్రమ , ప్రయాసల కంటే ముందుగా 0:08:24.800,0:08:29.743 వారు మూగగా మారారు[br]చదువే వదిలేయాలనుకున్నారు 0:08:29.743,0:08:33.207 కా ని ఇప్పుడు శ్రమ మరియు కృషితో 0:08:33.207,0:08:37.203 వారిలోని న్యూరాన్లు కొత్తసంబంధాలను[br]చేరుస్తున్నప్పుడు 0:08:37.203,0:08:38.968 ధృడమైన బంధాలు ఏర్పడి 0:08:38.968,0:08:42.509 వారు మరింత చురుకుగా మారుతున్నారు 0:08:42.509,0:08:47.852 ఒక 13 సం.బాబునుండి ఈ మధ్య [br]ఒక లేఖను అందుకున్నాను. 0:08:47.852,0:08:51.761 అతను చెప్పాడు" డియర్ ప్రొఫెసర్ ,డ్వెక్ " 0:08:51.761,0:08:58.395 మీ రాతలు స్థిరమైన శాస్త్రీయ పరిశోధనలపై [br]ఆధారపడివుంటుంనందుకు నేను ప్రశంసిస్తున్నాను 0:08:58.395,0:09:03.981 అందువల్ల నేను దాన్ని ఆచరణలో[br]పెట్టాలని నిశ్చయించుకున్నాను 0:09:03.981,0:09:07.736 నా స్కూల్ పని పైఎక్కువ శ్రధ్దపెడుతున్నాను 0:09:07.736,0:09:10.867 నా కుటుంబంతో సంబంధాల పట్ల కూడా 0:09:10.867,0:09:15.302 స్కూల్లో తోటి విద్యార్థుల పట్ల కూడా 0:09:15.302,0:09:22.116 ఈ రంగాలలో గొప్ప అభివృధ్ధిని నేను గమనించాను 0:09:22.116,0:09:27.435 నా జీవితంలో చాలా భాగం వృధా చేసానని [br]ఇప్పుడు తెలుసుకున్నాను 0:09:29.155,0:09:34.785 ఇంక ఎవరిజీవితమూ వృధా కావడానికి వీల్లేదు 0:09:34.785,0:09:38.727 ఒకసారి గనుక తెలుసుకుంటే 0:09:38.727,0:09:44.049 సామర్ధ్యాలు అలాంటి అభివృధ్ధిని సాధించగలవని 0:09:44.049,0:09:50.498 అది ప్రాధమిక హక్కుగా మారుతుంది[br]పిల్లలకు , పిల్లందరికీ 0:09:50.498,0:09:56.933 అంటే అభివృధ్ధిని సృష్టించే పరిసరాల్లో వుండాలి 0:09:56.933,0:10:03.041 YET తో నిండిన ప్రదేశాల్లో వుండాలి 0:10:03.041,0:10:04.718 కృతజ్ఞతలు 0:10:04.718,0:10:07.499 ( కరతాళధ్వనులు )