Return to Video

చెడు అలవాట్లను వదిలించుకునే సరళమైన మార్గం

  • 0:01 - 0:03
    నేను ధ్యానం అభ్యసిస్తున్న మొదటిరోజుల్లో
  • 0:03 - 0:06
    శ్వాస పై శ్రధ్ధ పెట్టమని నాకు చెప్పారు
  • 0:06 - 0:08
    దారి తప్పిన మనస్సును దారిలోకి తేవడం
  • 0:09 - 0:10
    వినడానికి సులభంగానే
    అన్పిస్తుంది
  • 0:11 - 0:14
    నేను ఏకాంతంలో నిశ్సబ్దంగా
    కూర్చునే వాడిని
  • 0:14 - 0:17
    మంచి చలిలో కూడా షర్టులోంచి చెమట్లు కారేవి
  • 0:17 - 0:21
    చాలా కష్టమైన పని కావడంతో సమయం
    దొరికినప్పుడల్లా కునుకు తీసేవాడిని
  • 0:21 - 0:23
    నిజానికిది అలసట కలిగించేది
  • 0:23 - 0:25
    అయినా సూచనలు తేలికగానే వుండేవి
  • 0:25 - 0:27
    ముఖ్యమైందేదో పట్టుకోలేక
    పోతున్నానని అన్పించేది
  • 0:28 - 0:31
    ఏకాగ్రత చూపడం ఎందుకింత కష్టం
  • 0:31 - 0:33
    పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే
  • 0:33 - 0:36
    మనం ఒక అంశం పై దృష్టి
    పెట్టాలనుకున్నప్పుడు
  • 0:36 - 0:37
    ఈ ఉపన్యాసం వంటిది అనుకోండి
  • 0:37 - 0:39
    ఒక దశలో
  • 0:39 - 0:41
    మనలో సగం మంది పగటికలల్లోకి జారిపోతుంటాము
  • 0:41 - 0:43
    లేదా మన ట్విటర్ అకౌంట్ ని చూడాలనుకుంటాం
  • 0:44 - 0:46
    అంటే ఇక్కడేం జరుగుతోంది
  • 0:47 - 0:50
    పరిణామశీలమైన, సంరక్షణాత్మకమైన,
    పధ్ధతిలో మనం పోరాడుతున్నాం
  • 0:50 - 0:53
    సైన్స్ ఆధారిత అభ్యసన ప్రక్రియలతో
  • 0:53 - 0:55
    ఆది జాగ్రత్త చేయబడింది
  • 0:55 - 0:57
    గతంలో మనిషికి తెలిసిన ప్రాధమిక
    నాడీ సంబంధ వ్యవస్థలతో
  • 0:58 - 0:59
    ఈ ప్రతిఫల ఆధారిత అభ్యసన ప్రక్రియనే
  • 1:00 - 1:02
    సకారాత్మక, నకారాత్మక బలోపేతపు క్రియ అంటాము
  • 1:02 - 1:03
    దాని మూలకారణాన్ని ఇలా చెప్పొచ్చు
  • 1:04 - 1:06
    ఆకర్షణీయమైన ఆహారాన్ని చూస్తాం
  • 1:06 - 1:09
    మన మెదడు చెప్తుంది కాలరీలు...జాగ్రత్త అని
  • 1:09 - 1:10
    కానీ దాన్ని తింటాం,రుచి చూస్తాం
  • 1:10 - 1:11
    అది మనకు నచ్చుతుంది
  • 1:11 - 1:13
    ముఖ్యంగా మిఠాయిలు
  • 1:13 - 1:15
    మన శరీరం మెదడుకు పంపే సంకేతాలు
    ఏమంటాయంటే
  • 1:15 - 1:18
    ఏం తింటున్నావు,అదెలాంటిది గుర్తుంచుకో
  • 1:19 - 1:22
    మనం ఈ సందర్భాన్ని గుర్తుంచుకుంటాం
  • 1:22 - 1:24
    మరోసారీ ఇలానే చేస్తాం
  • 1:25 - 1:26
    ఆహారాన్ని చూస్తాం
  • 1:26 - 1:27
    తింటాం, ఆనందిస్తాం
  • 1:27 - 1:29
    మళ్ళీ మళ్ళీ
  • 1:29 - 1:32
    మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం
  • 1:32 - 1:33
    సులభంగా వుందికదా
  • 1:34 - 1:36
    కొంతకాలం తర్వాతమన బుధ్ధి ఏమంటుందో
  • 1:36 - 1:37
    మీకు తెలుసా?
  • 1:37 - 1:41
    దీన్ని ఆహారాన్ని గుర్తుంచుకోడంతోబాటు
    మరెన్నో విధాలుగు వాడవచ్చు
  • 1:41 - 1:43
    మీకు తెలుసాఈ సారి మీ మనస్సు బాలేనప్పుడు
  • 1:43 - 1:47
    ఉల్లాసంగా వుండడానికై మీకు నచ్చింది
    తినడానికి ఎందుకు ప్రయత్నించరు
  • 1:47 - 1:50
    ఈ ఐడియా ఇచ్చినందుకు మన
    మెదడుకు కృతజ్ఞతలు చెప్పాలి
  • 1:50 - 1:51
    ప్రయత్నించండి. పాటించండి
  • 1:51 - 1:55
    మనస్సు బాగా లేనప్పుడు ఐస్ క్రీం
    లేదా చాకొలేట్ తింటే
  • 1:55 - 1:56
    మనకు బావుంటుంది
  • 1:57 - 1:58
    అదే పధ్ధతిలో
  • 1:58 - 2:00
    వేరొక సందర్భంలో
  • 2:00 - 2:03
    కడుపులో ఆకలి సూచనలకు బదులు
  • 2:03 - 2:05
    ఒత్తిడితో, విచారంగా వుండడంతో
  • 2:05 - 2:06
    తినాలనే కోరిక పెరుగుతుంది
  • 2:07 - 2:09
    మనం టీనేజి రోజుల్లో
  • 2:09 - 2:11
    స్కూల్లో విసుగు పుట్టినప్పుడు
  • 2:12 - 2:14
    కొందరు మొండి పిల్లలు బయట సిగరెట్
    తాగుతుంటే అనుకుంటాం
  • 2:14 - 2:16
    హే నేనూ అలా ఆనందించాలి అని
  • 2:16 - 2:17
    అలా పొగ తాగడం మొదలౌతుంది
  • 2:18 - 2:22
    అది హఠాత్తుగా జరిగిందేం కాదు
  • 2:22 - 2:23
    ప్రశాంతంగా ఆలోచించండి
  • 2:23 - 2:24
    ఆందోళన తగ్గాలంటే పొగ తాగాలి
  • 2:24 - 2:26
    మనసుకు నచ్చుతుంది .మళ్ళీ చేస్తాం
  • 2:26 - 2:28
    మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం
  • 2:29 - 2:30
    మనమిలా చేసిన ప్రతిసారీ
  • 2:30 - 2:32
    మరింత బాగా నేర్చుకుంటాం
  • 2:32 - 2:33
    అలా అలవాటుగా మారుతుంది
  • 2:34 - 2:35
    కొంతకాలానికి
  • 2:35 - 2:39
    సిగరెట్ తాగాలనే కోరిక బలీయమై
    ఒత్తిడికి గురిఅవుతాము
  • 2:39 - 2:40
    లేదా తీపి వస్తువులు తినడానికై
  • 2:41 - 2:44
    ఇప్పుడు ఇదే రకమైన ఆలోచనలతో
  • 2:44 - 2:46
    నేర్చుకోడం నుంచి వదల్లేని స్థితికి వచ్చాం
  • 2:46 - 2:49
    వాస్తవానికి మనల్ని మనమే చంపుకుంటున్నాం
  • 2:49 - 2:50
    అధిక బరువు , పొగత్రాగడం
  • 2:50 - 2:55
    ప్రపంచంలో వ్యాథులకు, మృత్యువుకూ దారితీసే
    కారణాల్లో నివారించదగ్గవి ఇవే
  • 2:55 - 2:57
    ఒకసారి గతం లోకి వెళితే
  • 2:58 - 3:00
    మన మెదడుతో పోరాడడం కంటే
  • 3:00 - 3:03
    మనపై మనం శ్రధ్ధ చూపేలా
  • 3:03 - 3:07
    సహజమైన, ప్రోత్సాహ పూరితమైన
    అభ్యసన ప్రక్రియను అవలంబిద్దాం
  • 3:07 - 3:08
    కొత్తమలుపును చేర్చుదాం
  • 3:09 - 3:11
    మనకి కేవలం ఆసక్తిే వుంటే
  • 3:11 - 3:13
    తాత్కాలిక అనుభవాల సంగతేంటి
  • 3:13 - 3:15
    మీకో ఉదాహరణ తో వివరిస్తాను
  • 3:15 - 3:16
    నా పరిశోధనశాలలో
  • 3:16 - 3:19
    మా శిక్షణ ప్రజల్నిి సిగరెట్ మానిపించడంలో
    ఉపయోగిస్తుందా అని పరిశోధించాం
  • 3:19 - 3:23
    ఇప్పుడు శ్వాస పై శ్రధ్ధ చూపాలని
    నేను ప్రయత్నిస్తున్నట్లుగానే
  • 3:23 - 3:26
    వారంతటవారే పొగ తాగడం మానేలా
    ప్రయత్నించవచ్చు
  • 3:26 - 3:29
    ఇంతకు పూర్వం ఎందరో ఇలా
    ప్రయత్నించి విఫలులయ్యారు
  • 3:29 - 3:31
    సరాసరి ఆరుసార్లు
  • 3:32 - 3:33
    ఇప్పుడు జాగరూకతతోటి శిక్షణలో
  • 3:33 - 3:37
    బలవంతంగా అనే అంశాన్ని వదిలి ,
    ఆసక్తితో అనే దానిపై దృష్టి పెట్టాం
  • 3:38 - 3:41
    నిజానికి మేం వారిని సిగరెట్ తాగమని చెప్పాం
  • 3:41 - 3:43
    ఆ? అవును సిగరెట్ తాగడానికి
    సంకోచించకండి అన్నాం
  • 3:43 - 3:46
    తాగుతుంటే మీకెలా వుంటుంది
    అనే దానిపై దృష్టి పెట్టండి
  • 3:46 - 3:48
    వాళ్ళేం గమనించారో తెలుసా?
  • 3:48 - 3:51
    పొగ తాగే వారిలో ఒకరి ఉదాహరణ ఇక్కడుంది
  • 3:51 - 3:53
    ఆమె చెప్పారు,మనసు" పెట్టి తాగినప్పడు
  • 3:53 - 3:54
    అది పాడైన చీజ్ లా వాసనేస్తోంది
  • 3:54 - 3:56
    దాని రుచి రసాయనాల వలె వుంది
  • 3:56 - 3:57
    యాక్
  • 3:58 - 4:01
    ఆమెకు ఇప్పుడు తెలిసింది పొగతాగడం
    తనకు హానికరం అని
  • 4:01 - 4:03
    అందు వల్లే ఆమె మా ప్రోగ్రాం లో చేరారు
  • 4:04 - 4:08
    ఆమె కనుక్కున్నదేంటంటే కేవలం
    ఆసక్తితో పొగ తాగడం వల్ల
  • 4:08 - 4:11
    ఆ పొగ రుచి అసహ్యంగా వుందని
  • 4:11 - 4:13
    ( నవ్వులు )
  • 4:14 - 4:18
    ఇప్పుడామె తెలివి నుంచి జ్ఞానంవైపు మరలారు
  • 4:18 - 4:21
    పొగ తాగడం హానికరం అని ఆమె
    తలస్పర్శిగా తెలుసుకున్నారు
  • 4:22 - 4:24
    ఆమె అంతరాంతరాలలో కూడా కూడా
  • 4:24 - 4:26
    పొగతాగే తడవలు దూరం అయ్యాయి
  • 4:26 - 4:30
    తన ప్రవర్తనలపట్ల అనాసక్తిని పెంచుకున్నారు
  • 4:31 - 4:33
    ఇప్పుడు ప్రి ఫ్రంటల్ కార్ టెక్స్ లో
  • 4:33 - 4:37
    అంటే మానవ పరిణామ దశలో చివరన ఏర్పడిన భాగం
  • 4:37 - 4:41
    పొగ తాగవద్దని మేధా స్థాయిలో
    అర్థం చేసుకున్నది
  • 4:41 - 4:45
    అది మన ప్రవర్తనను మార్చడానికి
    శాయశక్తులా ప్రయత్నిస్తుంది
  • 4:45 - 4:46
    పొగమానేయడంలో సహాయపడుతుంది
  • 4:46 - 4:50
    తీపి పదార్థాలను మళ్ళీ మళ్ళీ తినడం
    ఆపేయడంలో సహాయపడుతుంది
  • 4:51 - 4:52
    ఇదే ప్రవర్తనా నియంత్రణ
  • 4:52 - 4:55
    దీన్నిే మన ప్రవర్తనను అదుపులో
    వుంచడానికి ఉపయోగిస్తాము
  • 4:56 - 4:57
    దురదృష్టవశాత్తూ
  • 4:57 - 4:59
    మన మెదడు లో మొదటి భాగం కూడా
  • 4:59 - 5:01
    ఒత్తిడికి గురైనప్పుడు పనిచేయకుండా పోతుంది
  • 5:01 - 5:02
    అంత సహాయకారిగా వుండదు
  • 5:02 - 5:05
    ఇప్పుడు ఇవన్నింటినీ మన అనుభవాలకు జోడిస్తే
  • 5:05 - 5:08
    మన సహచరులు, పిల్లలలా మనం కూడా ఎన్నో
    పనులను చేయడానికి ఇష్టపడుతాం
  • 5:08 - 5:10
    మనం ఒత్తిడికి గురైనా ,అలసినప్పుడు
  • 5:10 - 5:12
    అది మనకు ఉపయోగపడదని తెలిసికూడా
  • 5:12 - 5:14
    అందులోంచి బయటపడలేము
  • 5:15 - 5:17
    మన ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ తెరమరుగైనప్పుడు
  • 5:17 - 5:20
    మళ్ళీ పాత అలవాట్ల దారి పడతాం
  • 5:20 - 5:22
    అందువల్లనే అనాసక్తత చాలా ముఖ్యమైనది
  • 5:22 - 5:24
    అలవాట్ల వల్ల ఏం పొందామో చూస్తే
  • 5:24 - 5:26
    మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో
    తోడ్పడుతుంది
  • 5:26 - 5:28
    అది మన అంతరాత్మకు తెలుసు
  • 5:28 - 5:30
    కనుక మనల్ని మనం ఆపడానికి ఎక్కువ
    శ్రమపడక్కరలేదు
  • 5:30 - 5:32
    ప్రవర్తన నుంచి నిగ్రహించుకోవాలంటే
  • 5:32 - 5:34
    దాన్ని మనం మొదటగా చేయడానికి
    ఇష్టపడటంలేదు
  • 5:34 - 5:37
    మనస్ఫూర్తిగా అంటే ఇదే
  • 5:37 - 5:41
    ప్రవర్తన అనే చట్రంలో చిక్కుకుంటే నిజంగా
    మనమేం పొందుతామో తెలుస్తుంది
  • 5:42 - 5:45
    గుండె లోతుల్లోఅనాసక్తిగా మారిపోతాము
  • 5:45 - 5:48
    దాని కారణంగా పోనీలే అనుకుంటాం
  • 5:49 - 5:52
    గారడీలా సిగరెట్ మానేస్తామని దీనిఅర్థం కాదు
  • 5:52 - 5:55
    కాలం గడిచేకొద్దీ మనం స్పష్టంగా
    చూడడం నేర్చుకుంటాం
  • 5:55 - 5:56
    మనం చేసే పనుల ఫలితాలను
  • 5:56 - 5:59
    పాత అలవాట్లను మానుకొని క్రొత్తవి నేరుస్తాం
  • 6:00 - 6:01
    ఇక్కడ వైరుథ్యమేంటంటే
  • 6:01 - 6:04
    మనసు పెట్టి అంటే నిజంగా ఇష్టపడి
  • 6:04 - 6:06
    ఆత్మీయంగా , దగ్గరగా రావడం
  • 6:06 - 6:08
    మన మనసుల్లో ,శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో
  • 6:08 - 6:10
    అనుక్షణం తెలుసుకోవడం
  • 6:10 - 6:12
    ఈ అపేక్ష అనేది మన అనుభవంగా మారుతుంది
  • 6:12 - 6:16
    అప్రియమైన వాంఛలనుంచి వేగంగా
    దూరంగా వెళ్ళే బదులు
  • 6:17 - 6:19
    ఈ సమ్మతినే మన అనుభవంగా మార్చుకుంటే
  • 6:19 - 6:21
    ఆసక్తి తో సహాయపడుతుంది
  • 6:21 - 6:23
    అది సహజంగా ప్రోత్సాహకరమైనది
  • 6:23 - 6:25
    ఆసక్తిని ఎలా తెలుసుకోగలం
  • 6:25 - 6:26
    అది నచ్చుతుంది
  • 6:27 - 6:29
    మనకు జిజ్ఞాస కలిగితే ఏం అవుతుంది
  • 6:29 - 6:33
    తీవ్రవాంఛలను తెలిపే స్పందనలను గుర్తిస్తాం
  • 6:33 - 6:35
    అక్కడ కఠినత్వం , ఉద్రిక్తత
  • 6:35 - 6:37
    వ్యాకులత వుంటాయి
  • 6:37 - 6:39
    శరీర స్పందనలు పెరుగుతూ, తగ్గుతూ వుంటాయి
  • 6:40 - 6:43
    ఇవి చిన్న చిన్న అనుభవాలు
  • 6:43 - 6:45
    వీటిని ఎప్పటికప్పుడు అదుపులో పెట్టగలం
  • 6:45 - 6:49
    పెద్దగా భయపెట్టే వాంఛలు
    శరీరాన్ని బంధించితే
  • 6:49 - 6:50
    మనం కలవరపడిపోతాం
  • 6:50 - 6:53
    మరోలా చెప్పాలంటే ఆదుర్దా చెందుతాం
  • 6:53 - 6:58
    పాతవి,భయపెట్టే, ప్రతిస్పందించే
    అలవాట్ల నుండి బయటపడతాం
  • 6:58 - 7:00
    మనం మరో కొత్తగా అడుగుపెడతాం
  • 7:00 - 7:03
    లోలోపల ఒక శాస్త్రజ్ఞుడిగా మారతాం
  • 7:03 - 7:06
    ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరువాతి మలుపు కోసం
  • 7:06 - 7:11
    ఇది మన ప్రవర్తనను ప్రభావితం చేసే అతి
    సామాన్య అంశంగా అన్పిస్తుండవచ్చు
  • 7:11 - 7:13
    ఒక పరిశోధనలో తేలిందేమిటంటే
    ఈ mindfullness శిక్షణ
  • 7:13 - 7:17
    ప్రజలు పొగతాగడంమానడంలో తిరుగులేని మంత్రంగా
    2 రెట్లు ఎక్కువ ఉపకరిస్తుంది
  • 7:17 - 7:19
    ఇది నిజంగా పని చేస్తుంది
  • 7:20 - 7:23
    ధ్యానంలో వున్నవారి మెదడు పరీక్షించినప్పుడు
  • 7:23 - 7:26
    నాడీకణజాలంలో స్వయంచాలక ప్రక్రియ బయటపడింది
  • 7:26 - 7:28
    ఇదే డిఫాల్ట్ మోడ్ నెట్ వర్క్
  • 7:28 - 7:29
    అవి పని చేస్తున్నాయి
  • 7:29 - 7:32
    ఇప్పటి అంచనా ప్రకారం
    ఈ నెట్ వర్క్ లో ఒక ప్రాంతాన్ని
  • 7:32 - 7:34
    పొస్టీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అంటారు
  • 7:35 - 7:37
    ఇది స్వయంగా వాంఛలను రేకెత్తించడంలేదు
  • 7:37 - 7:40
    కానీ అందులో మనం ఇరుక్కున్నా,అలవాటు పడ్డా
  • 7:40 - 7:42
    మనల్ని తన అధీనం లోకి తీసుకుంటుంది
  • 7:42 - 7:44
    దానికి విరుధ్ధంగా మనం వదిలేస్తే అంటే
  • 7:44 - 7:45
    ఆ ప్రక్రియ నుంచి బయటపడి
  • 7:45 - 7:48
    ఏమౌతుందన్నది ఆసక్తితో తెలుసుకుంటే
  • 7:48 - 7:50
    మెదడులోని ఇదే ప్రాంతం శాంతి స్తుంది
  • 7:51 - 7:55
    ప్రస్తుతం మేం ఆన్ లైన్ లో ఒక ఆప్ ద్వారా
    mindfulness శిక్షణా కార్యక్రమాలు
  • 7:55 - 7:59
    ఈ core mechanisms లక్ష్యంగా
  • 7:59 - 8:03
    వింత ఏంటంటే మనకు ధ్యానభంగం చేసేసాంకేతికతే
  • 8:03 - 8:06
    అనారోగ్యకర అలవాట్ల నుండి మనం
    బయట పడడానికి తోడ్పడుతుంది
  • 8:06 - 8:10
    పొగపీల్చడం , ఒత్తిడితో తినడం వంటి
    వ్యసనాలకు గురైన ప్రవర్తనలను కూడా
  • 8:10 - 8:12
    ఇప్పడు సందర్భాన్నిగుర్తుకు తెచ్చుకోండి
  • 8:12 - 8:15
    మనం ఈ పరికరాలను ప్రజల పై ప్రభావితం చేసే
  • 8:15 - 8:17
    రంగాలలో అందుబాటులోకి తేగలం
  • 8:18 - 8:19
    అలా వారికి మనం సహాయపడగలం
  • 8:19 - 8:22
    వారిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికిదీసి
    ఆసక్తితో తెలుసుకుని
  • 8:22 - 8:26
    సిగరెటే తాగాలని , ఒత్తిడితో తినాలనే
    లేదా అలాంటి సందర్భాలలో
  • 8:27 - 8:28
    మీరు పొగ తాగకున్నాఒత్తిడితో తినకున్నా
  • 8:28 - 8:32
    బోర్ కొట్టినప్పుడు మీ ఈమెయిల్
    చూసుకోవడం లాంటి ప్రేరణలు కలిగినప్పుడు
  • 8:32 - 8:34
    మీకు పని నుండి విరామం కావాలనిపించినప్పుడు
  • 8:34 - 8:38
    కారు నడుపుతున్నప్పుడు మెసేజ్ కు తప్పక
    జవాబివ్వాల్సి వచ్చినా
  • 8:39 - 8:43
    సహజసామర్థ్యంతోఅడ్డుకట్ట వేయగలరోమో చూడండి
  • 8:43 - 8:44
    కేవలం ఆసక్తితో తెలుసుకోండి
  • 8:44 - 8:47
    మీ శరీరంలో ఏం జరుగుతుందనేది
    దాన్ని గమనించండి
  • 8:47 - 8:49
    ఇది మరో అవకాశం మాత్రమే
  • 8:49 - 8:52
    నిరంతరమైన అంతులేని మన అలవాట్ల దొంతర
  • 8:52 - 8:54
    అందులోంచి బయటికి రావడానికి
  • 8:54 - 8:57
    text messageను చూసి వెంటనే జవాబిచ్చే బదులు
  • 8:57 - 8:59
    కొంత తేలికగా స్పందిస్తూ
  • 8:59 - 9:00
    ఆ వాంఛను గుర్తించండి
  • 9:00 - 9:02
    ఆసక్తితో తెలుసుకోండి
  • 9:02 - 9:04
    అలా వదిలేయడంలోని ఆనందాన్ని అనుభవించండి
  • 9:04 - 9:05
    మళ్ళీ మళ్లీ అలానే చేయండి
  • 9:05 - 9:07
    కృతజ్ఞతలు
  • 9:07 - 9:09
    ( కరతాళ ధ్వనులు )
Title:
చెడు అలవాట్లను వదిలించుకునే సరళమైన మార్గం
Speaker:
జుడ్సన్ బ్రువర్
Description:

ఆసక్తి అనే మార్గంలో మనం చెడు అలవాట్లకు దూరం కాగలమా ?సైకియాట్రిస్ట్ జుడ్సన్ బ్రువర్ మనస్ఫూర్తికి వ్యసనానికి మధ్య గల సంబంధాన్ని గురించి అధ్యయనం చేసారు . పొగతాగడం నుంచి , అతిగా తినడం వరకు అంశాలనెన్నింటినో స్పృశించారు.అవి మంచివి కావని మనకు తెలుసు.అలవాట్లు ఎలా స్థిరపడతాయో విశదంగా తెలుసుకోండి.సరళమైన , ప్రభావవంతమైన ఒక తంత్రం మీకు మరోసారి సిగరెట్ ను కాల్చాలనిపించినప్పుడు , ఆకలి తీరాక కూడా తినాలనిపించినప్పుడు, కారు నడుపుతుండగా సెల్ చూడాలనిపించినప్పుడు నిగ్రహించుకునేలా సహాయపడుతుంది.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
09:24

Telugu subtitles

Revisions