1 00:00:00,760 --> 00:00:02,616 నేను ధ్యానం అభ్యసిస్తున్న మొదటిరోజుల్లో 2 00:00:02,640 --> 00:00:05,696 శ్వాస పై శ్రధ్ధ పెట్టమని నాకు చెప్పారు 3 00:00:05,720 --> 00:00:07,800 దారి తప్పిన మనస్సును దారిలోకి తేవడం 4 00:00:08,640 --> 00:00:10,210 వినడానికి సులభంగానే అన్పిస్తుంది 5 00:00:10,680 --> 00:00:13,896 నేను ఏకాంతంలో నిశ్సబ్దంగా కూర్చునే వాడిని 6 00:00:13,920 --> 00:00:17,256 మంచి చలిలో కూడా షర్టులోంచి చెమట్లు కారేవి 7 00:00:17,280 --> 00:00:20,616 చాలా కష్టమైన పని కావడంతో సమయం దొరికినప్పుడల్లా కునుకు తీసేవాడిని 8 00:00:20,640 --> 00:00:22,640 నిజానికిది అలసట కలిగించేది 9 00:00:23,400 --> 00:00:25,136 అయినా సూచనలు తేలికగానే వుండేవి 10 00:00:25,160 --> 00:00:27,420 ముఖ్యమైందేదో పట్టుకోలేక పోతున్నానని అన్పించేది 11 00:00:28,320 --> 00:00:30,560 ఏకాగ్రత చూపడం ఎందుకింత కష్టం 12 00:00:31,080 --> 00:00:32,536 పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే 13 00:00:32,560 --> 00:00:35,736 మనం ఒక అంశం పై దృష్టి పెట్టాలనుకున్నప్పుడు 14 00:00:35,760 --> 00:00:37,336 ఈ ఉపన్యాసం వంటిది అనుకోండి 15 00:00:37,360 --> 00:00:38,576 ఒక దశలో 16 00:00:38,600 --> 00:00:40,936 మనలో సగం మంది పగటికలల్లోకి జారిపోతుంటాము 17 00:00:40,960 --> 00:00:43,040 లేదా మన ట్విటర్ అకౌంట్ ని చూడాలనుకుంటాం 18 00:00:44,360 --> 00:00:45,880 అంటే ఇక్కడేం జరుగుతోంది 19 00:00:47,000 --> 00:00:50,456 పరిణామశీలమైన, సంరక్షణాత్మకమైన, పధ్ధతిలో మనం పోరాడుతున్నాం 20 00:00:50,480 --> 00:00:53,336 సైన్స్ ఆధారిత అభ్యసన ప్రక్రియలతో 21 00:00:53,360 --> 00:00:54,576 ఆది జాగ్రత్త చేయబడింది 22 00:00:54,600 --> 00:00:57,040 గతంలో మనిషికి తెలిసిన ప్రాధమిక నాడీ సంబంధ వ్యవస్థలతో 23 00:00:57,840 --> 00:00:59,496 ఈ ప్రతిఫల ఆధారిత అభ్యసన ప్రక్రియనే 24 00:00:59,520 --> 00:01:01,696 సకారాత్మక, నకారాత్మక బలోపేతపు క్రియ అంటాము 25 00:01:01,720 --> 00:01:03,280 దాని మూలకారణాన్ని ఇలా చెప్పొచ్చు 26 00:01:04,200 --> 00:01:05,896 ఆకర్షణీయమైన ఆహారాన్ని చూస్తాం 27 00:01:05,920 --> 00:01:08,616 మన మెదడు చెప్తుంది కాలరీలు...జాగ్రత్త అని 28 00:01:08,640 --> 00:01:10,136 కానీ దాన్ని తింటాం,రుచి చూస్తాం 29 00:01:10,160 --> 00:01:11,376 అది మనకు నచ్చుతుంది 30 00:01:11,400 --> 00:01:12,936 ముఖ్యంగా మిఠాయిలు 31 00:01:12,960 --> 00:01:15,216 మన శరీరం మెదడుకు పంపే సంకేతాలు ఏమంటాయంటే 32 00:01:15,240 --> 00:01:17,720 ఏం తింటున్నావు,అదెలాంటిది గుర్తుంచుకో 33 00:01:19,280 --> 00:01:22,016 మనం ఈ సందర్భాన్ని గుర్తుంచుకుంటాం 34 00:01:22,040 --> 00:01:24,496 మరోసారీ ఇలానే చేస్తాం 35 00:01:24,520 --> 00:01:25,736 ఆహారాన్ని చూస్తాం 36 00:01:25,760 --> 00:01:27,456 తింటాం, ఆనందిస్తాం 37 00:01:27,480 --> 00:01:28,936 మళ్ళీ మళ్ళీ 38 00:01:28,960 --> 00:01:31,576 మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం 39 00:01:31,600 --> 00:01:32,800 సులభంగా వుందికదా 40 00:01:33,920 --> 00:01:36,056 కొంతకాలం తర్వాతమన బుధ్ధి ఏమంటుందో 41 00:01:36,080 --> 00:01:37,296 మీకు తెలుసా? 42 00:01:37,320 --> 00:01:40,936 దీన్ని ఆహారాన్ని గుర్తుంచుకోడంతోబాటు మరెన్నో విధాలుగు వాడవచ్చు 43 00:01:40,960 --> 00:01:43,136 మీకు తెలుసాఈ సారి మీ మనస్సు బాలేనప్పుడు 44 00:01:43,160 --> 00:01:46,600 ఉల్లాసంగా వుండడానికై మీకు నచ్చింది తినడానికి ఎందుకు ప్రయత్నించరు 45 00:01:47,370 --> 00:01:49,736 ఈ ఐడియా ఇచ్చినందుకు మన మెదడుకు కృతజ్ఞతలు చెప్పాలి 46 00:01:49,760 --> 00:01:51,336 ప్రయత్నించండి. పాటించండి 47 00:01:51,360 --> 00:01:54,656 మనస్సు బాగా లేనప్పుడు ఐస్ క్రీం లేదా చాకొలేట్ తింటే 48 00:01:54,680 --> 00:01:55,880 మనకు బావుంటుంది 49 00:01:56,640 --> 00:01:58,016 అదే పధ్ధతిలో 50 00:01:58,040 --> 00:01:59,776 వేరొక సందర్భంలో 51 00:01:59,800 --> 00:02:02,896 కడుపులో ఆకలి సూచనలకు బదులు 52 00:02:02,920 --> 00:02:04,896 ఒత్తిడితో, విచారంగా వుండడంతో 53 00:02:04,920 --> 00:02:06,200 తినాలనే కోరిక పెరుగుతుంది 54 00:02:07,040 --> 00:02:08,560 మనం టీనేజి రోజుల్లో 55 00:02:09,199 --> 00:02:10,600 స్కూల్లో విసుగు పుట్టినప్పుడు 56 00:02:11,600 --> 00:02:14,296 కొందరు మొండి పిల్లలు బయట సిగరెట్ తాగుతుంటే అనుకుంటాం 57 00:02:14,320 --> 00:02:15,576 హే నేనూ అలా ఆనందించాలి అని 58 00:02:15,600 --> 00:02:16,800 అలా పొగ తాగడం మొదలౌతుంది 59 00:02:17,800 --> 00:02:21,536 అది హఠాత్తుగా జరిగిందేం కాదు 60 00:02:21,560 --> 00:02:22,776 ప్రశాంతంగా ఆలోచించండి 61 00:02:22,800 --> 00:02:24,096 ఆందోళన తగ్గాలంటే పొగ తాగాలి 62 00:02:24,120 --> 00:02:25,936 మనసుకు నచ్చుతుంది .మళ్ళీ చేస్తాం 63 00:02:25,960 --> 00:02:27,960 మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం 64 00:02:28,640 --> 00:02:29,896 మనమిలా చేసిన ప్రతిసారీ 65 00:02:29,920 --> 00:02:31,936 మరింత బాగా నేర్చుకుంటాం 66 00:02:31,960 --> 00:02:33,200 అలా అలవాటుగా మారుతుంది 67 00:02:33,920 --> 00:02:35,216 కొంతకాలానికి 68 00:02:35,240 --> 00:02:38,856 సిగరెట్ తాగాలనే కోరిక బలీయమై ఒత్తిడికి గురిఅవుతాము 69 00:02:38,880 --> 00:02:40,280 లేదా తీపి వస్తువులు తినడానికై 70 00:02:41,200 --> 00:02:44,060 ఇప్పుడు ఇదే రకమైన ఆలోచనలతో 71 00:02:44,060 --> 00:02:46,056 నేర్చుకోడం నుంచి వదల్లేని స్థితికి వచ్చాం 72 00:02:46,080 --> 00:02:48,936 వాస్తవానికి మనల్ని మనమే చంపుకుంటున్నాం 73 00:02:48,960 --> 00:02:50,216 అధిక బరువు , పొగత్రాగడం 74 00:02:50,240 --> 00:02:54,520 ప్రపంచంలో వ్యాథులకు, మృత్యువుకూ దారితీసే కారణాల్లో నివారించదగ్గవి ఇవే 75 00:02:55,480 --> 00:02:56,880 ఒకసారి గతం లోకి వెళితే 76 00:02:57,720 --> 00:03:00,096 మన మెదడుతో పోరాడడం కంటే 77 00:03:00,120 --> 00:03:02,656 మనపై మనం శ్రధ్ధ చూపేలా 78 00:03:02,680 --> 00:03:06,696 సహజమైన, ప్రోత్సాహ పూరితమైన అభ్యసన ప్రక్రియను అవలంబిద్దాం 79 00:03:06,720 --> 00:03:07,920 కొత్తమలుపును చేర్చుదాం 80 00:03:08,520 --> 00:03:10,576 మనకి కేవలం ఆసక్తిే వుంటే 81 00:03:10,600 --> 00:03:13,096 తాత్కాలిక అనుభవాల సంగతేంటి 82 00:03:13,120 --> 00:03:14,656 మీకో ఉదాహరణ తో వివరిస్తాను 83 00:03:14,680 --> 00:03:15,896 నా పరిశోధనశాలలో 84 00:03:15,920 --> 00:03:19,256 మా శిక్షణ ప్రజల్నిి సిగరెట్ మానిపించడంలో ఉపయోగిస్తుందా అని పరిశోధించాం 85 00:03:19,280 --> 00:03:22,936 ఇప్పుడు శ్వాస పై శ్రధ్ధ చూపాలని నేను ప్రయత్నిస్తున్నట్లుగానే 86 00:03:22,960 --> 00:03:26,216 వారంతటవారే పొగ తాగడం మానేలా ప్రయత్నించవచ్చు 87 00:03:26,240 --> 00:03:29,176 ఇంతకు పూర్వం ఎందరో ఇలా ప్రయత్నించి విఫలులయ్యారు 88 00:03:29,200 --> 00:03:31,120 సరాసరి ఆరుసార్లు 89 00:03:31,960 --> 00:03:33,456 ఇప్పుడు జాగరూకతతోటి శిక్షణలో 90 00:03:33,480 --> 00:03:36,800 బలవంతంగా అనే అంశాన్ని వదిలి , ఆసక్తితో అనే దానిపై దృష్టి పెట్టాం 91 00:03:37,600 --> 00:03:40,700 నిజానికి మేం వారిని సిగరెట్ తాగమని చెప్పాం 92 00:03:40,700 --> 00:03:42,850 ఆ? అవును సిగరెట్ తాగడానికి సంకోచించకండి అన్నాం 93 00:03:42,850 --> 00:03:46,376 తాగుతుంటే మీకెలా వుంటుంది అనే దానిపై దృష్టి పెట్టండి 94 00:03:46,400 --> 00:03:48,096 వాళ్ళేం గమనించారో తెలుసా? 95 00:03:48,120 --> 00:03:50,816 పొగ తాగే వారిలో ఒకరి ఉదాహరణ ఇక్కడుంది 96 00:03:50,840 --> 00:03:52,576 ఆమె చెప్పారు,మనసు" పెట్టి తాగినప్పడు 97 00:03:52,600 --> 00:03:54,216 అది పాడైన చీజ్ లా వాసనేస్తోంది 98 00:03:54,240 --> 00:03:55,856 దాని రుచి రసాయనాల వలె వుంది 99 00:03:55,880 --> 00:03:57,080 యాక్ 100 00:03:57,680 --> 00:04:01,056 ఆమెకు ఇప్పుడు తెలిసింది పొగతాగడం తనకు హానికరం అని 101 00:04:01,080 --> 00:04:02,960 అందు వల్లే ఆమె మా ప్రోగ్రాం లో చేరారు 102 00:04:03,680 --> 00:04:08,216 ఆమె కనుక్కున్నదేంటంటే కేవలం ఆసక్తితో పొగ తాగడం వల్ల 103 00:04:08,240 --> 00:04:11,376 ఆ పొగ రుచి అసహ్యంగా వుందని 104 00:04:11,400 --> 00:04:13,080 ( నవ్వులు ) 105 00:04:14,360 --> 00:04:18,375 ఇప్పుడామె తెలివి నుంచి జ్ఞానంవైపు మరలారు 106 00:04:18,399 --> 00:04:21,495 పొగ తాగడం హానికరం అని ఆమె తలస్పర్శిగా తెలుసుకున్నారు 107 00:04:21,519 --> 00:04:23,976 ఆమె అంతరాంతరాలలో కూడా కూడా 108 00:04:24,000 --> 00:04:26,296 పొగతాగే తడవలు దూరం అయ్యాయి 109 00:04:26,320 --> 00:04:29,680 తన ప్రవర్తనలపట్ల అనాసక్తిని పెంచుకున్నారు 110 00:04:30,960 --> 00:04:33,056 ఇప్పుడు ప్రి ఫ్రంటల్ కార్ టెక్స్ లో 111 00:04:33,080 --> 00:04:36,616 అంటే మానవ పరిణామ దశలో చివరన ఏర్పడిన భాగం 112 00:04:36,640 --> 00:04:40,696 పొగ తాగవద్దని మేధా స్థాయిలో అర్థం చేసుకున్నది 113 00:04:40,720 --> 00:04:44,536 అది మన ప్రవర్తనను మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది 114 00:04:44,560 --> 00:04:45,896 పొగమానేయడంలో సహాయపడుతుంది 115 00:04:45,920 --> 00:04:50,040 తీపి పదార్థాలను మళ్ళీ మళ్ళీ తినడం ఆపేయడంలో సహాయపడుతుంది 116 00:04:50,960 --> 00:04:52,456 ఇదే ప్రవర్తనా నియంత్రణ 117 00:04:52,480 --> 00:04:55,280 దీన్నిే మన ప్రవర్తనను అదుపులో వుంచడానికి ఉపయోగిస్తాము 118 00:04:55,960 --> 00:04:57,176 దురదృష్టవశాత్తూ 119 00:04:57,200 --> 00:04:59,136 మన మెదడు లో మొదటి భాగం కూడా 120 00:04:59,160 --> 00:05:01,176 ఒత్తిడికి గురైనప్పుడు పనిచేయకుండా పోతుంది 121 00:05:01,200 --> 00:05:02,456 అంత సహాయకారిగా వుండదు 122 00:05:02,480 --> 00:05:04,957 ఇప్పుడు ఇవన్నింటినీ మన అనుభవాలకు జోడిస్తే 123 00:05:04,981 --> 00:05:08,136 మన సహచరులు, పిల్లలలా మనం కూడా ఎన్నో పనులను చేయడానికి ఇష్టపడుతాం 124 00:05:08,160 --> 00:05:09,776 మనం ఒత్తిడికి గురైనా ,అలసినప్పుడు 125 00:05:09,800 --> 00:05:12,136 అది మనకు ఉపయోగపడదని తెలిసికూడా 126 00:05:12,160 --> 00:05:13,680 అందులోంచి బయటపడలేము 127 00:05:15,120 --> 00:05:17,296 మన ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ తెరమరుగైనప్పుడు 128 00:05:17,320 --> 00:05:19,536 మళ్ళీ పాత అలవాట్ల దారి పడతాం 129 00:05:19,560 --> 00:05:22,416 అందువల్లనే అనాసక్తత చాలా ముఖ్యమైనది 130 00:05:22,440 --> 00:05:24,096 అలవాట్ల వల్ల ఏం పొందామో చూస్తే 131 00:05:24,120 --> 00:05:26,296 మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో తోడ్పడుతుంది 132 00:05:26,320 --> 00:05:27,576 అది మన అంతరాత్మకు తెలుసు 133 00:05:27,600 --> 00:05:29,856 కనుక మనల్ని మనం ఆపడానికి ఎక్కువ శ్రమపడక్కరలేదు 134 00:05:29,880 --> 00:05:31,616 ప్రవర్తన నుంచి నిగ్రహించుకోవాలంటే 135 00:05:31,640 --> 00:05:34,416 దాన్ని మనం మొదటగా చేయడానికి ఇష్టపడటంలేదు 136 00:05:34,440 --> 00:05:36,976 మనస్ఫూర్తిగా అంటే ఇదే 137 00:05:37,000 --> 00:05:40,680 ప్రవర్తన అనే చట్రంలో చిక్కుకుంటే నిజంగా మనమేం పొందుతామో తెలుస్తుంది 138 00:05:41,560 --> 00:05:45,136 గుండె లోతుల్లోఅనాసక్తిగా మారిపోతాము 139 00:05:45,160 --> 00:05:48,280 దాని కారణంగా పోనీలే అనుకుంటాం 140 00:05:48,920 --> 00:05:52,416 గారడీలా సిగరెట్ మానేస్తామని దీనిఅర్థం కాదు 141 00:05:52,440 --> 00:05:55,056 కాలం గడిచేకొద్దీ మనం స్పష్టంగా చూడడం నేర్చుకుంటాం 142 00:05:55,080 --> 00:05:56,416 మనం చేసే పనుల ఫలితాలను 143 00:05:56,440 --> 00:05:59,080 పాత అలవాట్లను మానుకొని క్రొత్తవి నేరుస్తాం 144 00:06:00,120 --> 00:06:01,456 ఇక్కడ వైరుథ్యమేంటంటే 145 00:06:01,480 --> 00:06:04,296 మనసు పెట్టి అంటే నిజంగా ఇష్టపడి 146 00:06:04,320 --> 00:06:05,736 ఆత్మీయంగా , దగ్గరగా రావడం 147 00:06:05,760 --> 00:06:08,336 మన మనసుల్లో ,శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో 148 00:06:08,360 --> 00:06:09,976 అనుక్షణం తెలుసుకోవడం 149 00:06:10,000 --> 00:06:12,296 ఈ అపేక్ష అనేది మన అనుభవంగా మారుతుంది 150 00:06:12,320 --> 00:06:16,000 అప్రియమైన వాంఛలనుంచి వేగంగా దూరంగా వెళ్ళే బదులు 151 00:06:16,760 --> 00:06:19,336 ఈ సమ్మతినే మన అనుభవంగా మార్చుకుంటే 152 00:06:19,360 --> 00:06:21,216 ఆసక్తి తో సహాయపడుతుంది 153 00:06:21,240 --> 00:06:22,976 అది సహజంగా ప్రోత్సాహకరమైనది 154 00:06:23,000 --> 00:06:24,736 ఆసక్తిని ఎలా తెలుసుకోగలం 155 00:06:24,760 --> 00:06:25,960 అది నచ్చుతుంది 156 00:06:27,040 --> 00:06:29,346 మనకు జిజ్ఞాస కలిగితే ఏం అవుతుంది 157 00:06:29,370 --> 00:06:32,816 తీవ్రవాంఛలను తెలిపే స్పందనలను గుర్తిస్తాం 158 00:06:32,840 --> 00:06:35,096 అక్కడ కఠినత్వం , ఉద్రిక్తత 159 00:06:35,120 --> 00:06:36,776 వ్యాకులత వుంటాయి 160 00:06:36,800 --> 00:06:39,240 శరీర స్పందనలు పెరుగుతూ, తగ్గుతూ వుంటాయి 161 00:06:39,880 --> 00:06:42,856 ఇవి చిన్న చిన్న అనుభవాలు 162 00:06:42,880 --> 00:06:44,896 వీటిని ఎప్పటికప్పుడు అదుపులో పెట్టగలం 163 00:06:44,920 --> 00:06:49,056 పెద్దగా భయపెట్టే వాంఛలు శరీరాన్ని బంధించితే 164 00:06:49,080 --> 00:06:50,456 మనం కలవరపడిపోతాం 165 00:06:50,480 --> 00:06:52,976 మరోలా చెప్పాలంటే ఆదుర్దా చెందుతాం 166 00:06:53,000 --> 00:06:57,736 పాతవి,భయపెట్టే, ప్రతిస్పందించే అలవాట్ల నుండి బయటపడతాం 167 00:06:57,760 --> 00:06:59,976 మనం మరో కొత్తగా అడుగుపెడతాం 168 00:07:00,000 --> 00:07:02,896 లోలోపల ఒక శాస్త్రజ్ఞుడిగా మారతాం 169 00:07:02,920 --> 00:07:06,136 ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరువాతి మలుపు కోసం 170 00:07:06,160 --> 00:07:10,696 ఇది మన ప్రవర్తనను ప్రభావితం చేసే అతి సామాన్య అంశంగా అన్పిస్తుండవచ్చు 171 00:07:10,720 --> 00:07:13,176 ఒక పరిశోధనలో తేలిందేమిటంటే ఈ mindfullness శిక్షణ 172 00:07:13,200 --> 00:07:17,096 ప్రజలు పొగతాగడంమానడంలో తిరుగులేని మంత్రంగా 2 రెట్లు ఎక్కువ ఉపకరిస్తుంది 173 00:07:17,120 --> 00:07:18,560 ఇది నిజంగా పని చేస్తుంది 174 00:07:19,800 --> 00:07:22,616 ధ్యానంలో వున్నవారి మెదడు పరీక్షించినప్పుడు 175 00:07:22,640 --> 00:07:26,456 నాడీకణజాలంలో స్వయంచాలక ప్రక్రియ బయటపడింది 176 00:07:26,480 --> 00:07:28,056 ఇదే డిఫాల్ట్ మోడ్ నెట్ వర్క్ 177 00:07:28,080 --> 00:07:29,296 అవి పని చేస్తున్నాయి 178 00:07:29,320 --> 00:07:32,256 ఇప్పటి అంచనా ప్రకారం ఈ నెట్ వర్క్ లో ఒక ప్రాంతాన్ని 179 00:07:32,280 --> 00:07:34,496 పొస్టీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అంటారు 180 00:07:34,520 --> 00:07:37,256 ఇది స్వయంగా వాంఛలను రేకెత్తించడంలేదు 181 00:07:37,280 --> 00:07:39,896 కానీ అందులో మనం ఇరుక్కున్నా,అలవాటు పడ్డా 182 00:07:39,920 --> 00:07:41,616 మనల్ని తన అధీనం లోకి తీసుకుంటుంది 183 00:07:41,640 --> 00:07:43,736 దానికి విరుధ్ధంగా మనం వదిలేస్తే అంటే 184 00:07:43,760 --> 00:07:45,136 ఆ ప్రక్రియ నుంచి బయటపడి 185 00:07:45,160 --> 00:07:47,656 ఏమౌతుందన్నది ఆసక్తితో తెలుసుకుంటే 186 00:07:47,680 --> 00:07:49,800 మెదడులోని ఇదే ప్రాంతం శాంతి స్తుంది 187 00:07:51,320 --> 00:07:55,416 ప్రస్తుతం మేం ఆన్ లైన్ లో ఒక ఆప్ ద్వారా mindfulness శిక్షణా కార్యక్రమాలు 188 00:07:55,440 --> 00:07:58,576 ఈ core mechanisms లక్ష్యంగా 189 00:07:58,600 --> 00:08:03,096 వింత ఏంటంటే మనకు ధ్యానభంగం చేసేసాంకేతికతే 190 00:08:03,120 --> 00:08:05,656 అనారోగ్యకర అలవాట్ల నుండి మనం బయట పడడానికి తోడ్పడుతుంది 191 00:08:05,680 --> 00:08:09,696 పొగపీల్చడం , ఒత్తిడితో తినడం వంటి వ్యసనాలకు గురైన ప్రవర్తనలను కూడా 192 00:08:09,720 --> 00:08:12,296 ఇప్పడు సందర్భాన్నిగుర్తుకు తెచ్చుకోండి 193 00:08:12,320 --> 00:08:15,216 మనం ఈ పరికరాలను ప్రజల పై ప్రభావితం చేసే 194 00:08:15,240 --> 00:08:17,496 రంగాలలో అందుబాటులోకి తేగలం 195 00:08:17,520 --> 00:08:18,736 అలా వారికి మనం సహాయపడగలం 196 00:08:18,760 --> 00:08:21,736 వారిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికిదీసి ఆసక్తితో తెలుసుకుని 197 00:08:21,760 --> 00:08:25,680 సిగరెటే తాగాలని , ఒత్తిడితో తినాలనే లేదా అలాంటి సందర్భాలలో 198 00:08:26,640 --> 00:08:28,456 మీరు పొగ తాగకున్నాఒత్తిడితో తినకున్నా 199 00:08:28,480 --> 00:08:32,135 బోర్ కొట్టినప్పుడు మీ ఈమెయిల్ చూసుకోవడం లాంటి ప్రేరణలు కలిగినప్పుడు 200 00:08:32,159 --> 00:08:34,399 మీకు పని నుండి విరామం కావాలనిపించినప్పుడు 201 00:08:34,423 --> 00:08:38,222 కారు నడుపుతున్నప్పుడు మెసేజ్ కు తప్పక జవాబివ్వాల్సి వచ్చినా 202 00:08:39,080 --> 00:08:42,936 సహజసామర్థ్యంతోఅడ్డుకట్ట వేయగలరోమో చూడండి 203 00:08:42,960 --> 00:08:44,216 కేవలం ఆసక్తితో తెలుసుకోండి 204 00:08:44,240 --> 00:08:47,176 మీ శరీరంలో ఏం జరుగుతుందనేది దాన్ని గమనించండి 205 00:08:47,200 --> 00:08:48,656 ఇది మరో అవకాశం మాత్రమే 206 00:08:48,680 --> 00:08:52,336 నిరంతరమైన అంతులేని మన అలవాట్ల దొంతర 207 00:08:52,360 --> 00:08:53,600 అందులోంచి బయటికి రావడానికి 208 00:08:54,080 --> 00:08:56,976 text messageను చూసి వెంటనే జవాబిచ్చే బదులు 209 00:08:57,000 --> 00:08:58,736 కొంత తేలికగా స్పందిస్తూ 210 00:08:58,760 --> 00:09:00,216 ఆ వాంఛను గుర్తించండి 211 00:09:00,240 --> 00:09:01,696 ఆసక్తితో తెలుసుకోండి 212 00:09:01,720 --> 00:09:03,656 అలా వదిలేయడంలోని ఆనందాన్ని అనుభవించండి 213 00:09:03,680 --> 00:09:04,880 మళ్ళీ మళ్లీ అలానే చేయండి 214 00:09:05,440 --> 00:09:06,656 కృతజ్ఞతలు 215 00:09:06,680 --> 00:09:09,040 ( కరతాళ ధ్వనులు )