0:00:00.760,0:00:02.616 నేను ధ్యానం అభ్యసిస్తున్న మొదటిరోజుల్లో 0:00:02.640,0:00:05.696 శ్వాస పై శ్రధ్ధ పెట్టమని నాకు చెప్పారు 0:00:05.720,0:00:07.800 దారి తప్పిన మనస్సును దారిలోకి తేవడం 0:00:08.640,0:00:10.210 వినడానికి సులభంగానే[br]అన్పిస్తుంది 0:00:10.680,0:00:13.896 నేను ఏకాంతంలో నిశ్సబ్దంగా[br]కూర్చునే వాడిని 0:00:13.920,0:00:17.256 మంచి చలిలో కూడా షర్టులోంచి చెమట్లు కారేవి 0:00:17.280,0:00:20.616 చాలా కష్టమైన పని కావడంతో సమయం[br]దొరికినప్పుడల్లా కునుకు తీసేవాడిని 0:00:20.640,0:00:22.640 నిజానికిది అలసట కలిగించేది 0:00:23.400,0:00:25.136 అయినా సూచనలు తేలికగానే వుండేవి 0:00:25.160,0:00:27.420 ముఖ్యమైందేదో పట్టుకోలేక[br]పోతున్నానని అన్పించేది 0:00:28.320,0:00:30.560 ఏకాగ్రత చూపడం ఎందుకింత కష్టం 0:00:31.080,0:00:32.536 పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే 0:00:32.560,0:00:35.736 మనం ఒక అంశం పై దృష్టి[br]పెట్టాలనుకున్నప్పుడు 0:00:35.760,0:00:37.336 ఈ ఉపన్యాసం వంటిది అనుకోండి 0:00:37.360,0:00:38.576 ఒక దశలో 0:00:38.600,0:00:40.936 మనలో సగం మంది పగటికలల్లోకి జారిపోతుంటాము 0:00:40.960,0:00:43.040 లేదా మన ట్విటర్ అకౌంట్ ని చూడాలనుకుంటాం 0:00:44.360,0:00:45.880 అంటే ఇక్కడేం జరుగుతోంది 0:00:47.000,0:00:50.456 పరిణామశీలమైన, సంరక్షణాత్మకమైన,[br]పధ్ధతిలో మనం పోరాడుతున్నాం 0:00:50.480,0:00:53.336 సైన్స్ ఆధారిత అభ్యసన ప్రక్రియలతో 0:00:53.360,0:00:54.576 ఆది జాగ్రత్త చేయబడింది 0:00:54.600,0:00:57.040 గతంలో మనిషికి తెలిసిన ప్రాధమిక[br]నాడీ సంబంధ వ్యవస్థలతో 0:00:57.840,0:00:59.496 ఈ ప్రతిఫల ఆధారిత అభ్యసన ప్రక్రియనే 0:00:59.520,0:01:01.696 సకారాత్మక, నకారాత్మక బలోపేతపు క్రియ అంటాము 0:01:01.720,0:01:03.280 దాని మూలకారణాన్ని ఇలా చెప్పొచ్చు 0:01:04.200,0:01:05.896 ఆకర్షణీయమైన ఆహారాన్ని చూస్తాం 0:01:05.920,0:01:08.616 మన మెదడు చెప్తుంది కాలరీలు...జాగ్రత్త అని 0:01:08.640,0:01:10.136 కానీ దాన్ని తింటాం,రుచి చూస్తాం 0:01:10.160,0:01:11.376 అది మనకు నచ్చుతుంది 0:01:11.400,0:01:12.936 ముఖ్యంగా మిఠాయిలు 0:01:12.960,0:01:15.216 మన శరీరం మెదడుకు పంపే సంకేతాలు[br]ఏమంటాయంటే 0:01:15.240,0:01:17.720 ఏం తింటున్నావు,అదెలాంటిది గుర్తుంచుకో [br] 0:01:19.280,0:01:22.016 మనం ఈ సందర్భాన్ని గుర్తుంచుకుంటాం 0:01:22.040,0:01:24.496 మరోసారీ ఇలానే చేస్తాం 0:01:24.520,0:01:25.736 ఆహారాన్ని చూస్తాం 0:01:25.760,0:01:27.456 తింటాం, ఆనందిస్తాం 0:01:27.480,0:01:28.936 మళ్ళీ మళ్ళీ 0:01:28.960,0:01:31.576 మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం 0:01:31.600,0:01:32.800 సులభంగా వుందికదా 0:01:33.920,0:01:36.056 కొంతకాలం తర్వాతమన బుధ్ధి ఏమంటుందో 0:01:36.080,0:01:37.296 మీకు తెలుసా? 0:01:37.320,0:01:40.936 దీన్ని ఆహారాన్ని గుర్తుంచుకోడంతోబాటు[br]మరెన్నో విధాలుగు వాడవచ్చు 0:01:40.960,0:01:43.136 మీకు తెలుసాఈ సారి మీ మనస్సు బాలేనప్పుడు 0:01:43.160,0:01:46.600 ఉల్లాసంగా వుండడానికై మీకు నచ్చింది[br]తినడానికి ఎందుకు ప్రయత్నించరు 0:01:47.370,0:01:49.736 ఈ ఐడియా ఇచ్చినందుకు మన[br]మెదడుకు కృతజ్ఞతలు చెప్పాలి 0:01:49.760,0:01:51.336 ప్రయత్నించండి. పాటించండి 0:01:51.360,0:01:54.656 మనస్సు బాగా లేనప్పుడు ఐస్ క్రీం[br]లేదా చాకొలేట్ తింటే 0:01:54.680,0:01:55.880 మనకు బావుంటుంది 0:01:56.640,0:01:58.016 అదే పధ్ధతిలో 0:01:58.040,0:01:59.776 వేరొక సందర్భంలో 0:01:59.800,0:02:02.896 కడుపులో ఆకలి సూచనలకు బదులు 0:02:02.920,0:02:04.896 ఒత్తిడితో, విచారంగా వుండడంతో 0:02:04.920,0:02:06.200 తినాలనే కోరిక పెరుగుతుంది 0:02:07.040,0:02:08.560 మనం టీనేజి రోజుల్లో 0:02:09.199,0:02:10.600 స్కూల్లో విసుగు పుట్టినప్పుడు 0:02:11.600,0:02:14.296 కొందరు మొండి పిల్లలు బయట సిగరెట్ [br]తాగుతుంటే అనుకుంటాం 0:02:14.320,0:02:15.576 హే నేనూ అలా ఆనందించాలి అని 0:02:15.600,0:02:16.800 అలా పొగ తాగడం మొదలౌతుంది 0:02:17.800,0:02:21.536 అది హఠాత్తుగా జరిగిందేం కాదు 0:02:21.560,0:02:22.776 ప్రశాంతంగా ఆలోచించండి 0:02:22.800,0:02:24.096 ఆందోళన తగ్గాలంటే పొగ తాగాలి 0:02:24.120,0:02:25.936 మనసుకు నచ్చుతుంది .మళ్ళీ చేస్తాం 0:02:25.960,0:02:27.960 మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం 0:02:28.640,0:02:29.896 మనమిలా చేసిన ప్రతిసారీ 0:02:29.920,0:02:31.936 మరింత బాగా నేర్చుకుంటాం 0:02:31.960,0:02:33.200 అలా అలవాటుగా మారుతుంది 0:02:33.920,0:02:35.216 కొంతకాలానికి 0:02:35.240,0:02:38.856 సిగరెట్ తాగాలనే కోరిక బలీయమై[br]ఒత్తిడికి గురిఅవుతాము 0:02:38.880,0:02:40.280 లేదా తీపి వస్తువులు తినడానికై 0:02:41.200,0:02:44.060 ఇప్పుడు ఇదే రకమైన ఆలోచనలతో 0:02:44.060,0:02:46.056 నేర్చుకోడం నుంచి వదల్లేని స్థితికి వచ్చాం 0:02:46.080,0:02:48.936 వాస్తవానికి మనల్ని మనమే చంపుకుంటున్నాం 0:02:48.960,0:02:50.216 అధిక బరువు , పొగత్రాగడం 0:02:50.240,0:02:54.520 ప్రపంచంలో వ్యాథులకు, మృత్యువుకూ దారితీసే[br]కారణాల్లో నివారించదగ్గవి ఇవే 0:02:55.480,0:02:56.880 ఒకసారి గతం లోకి వెళితే 0:02:57.720,0:03:00.096 మన మెదడుతో పోరాడడం కంటే 0:03:00.120,0:03:02.656 మనపై మనం శ్రధ్ధ చూపేలా 0:03:02.680,0:03:06.696 సహజమైన, ప్రోత్సాహ పూరితమైన[br]అభ్యసన ప్రక్రియను అవలంబిద్దాం 0:03:06.720,0:03:07.920 కొత్తమలుపును చేర్చుదాం 0:03:08.520,0:03:10.576 మనకి కేవలం ఆసక్తిే వుంటే 0:03:10.600,0:03:13.096 తాత్కాలిక అనుభవాల సంగతేంటి 0:03:13.120,0:03:14.656 మీకో ఉదాహరణ తో వివరిస్తాను 0:03:14.680,0:03:15.896 నా పరిశోధనశాలలో 0:03:15.920,0:03:19.256 మా శిక్షణ ప్రజల్నిి సిగరెట్ మానిపించడంలో[br]ఉపయోగిస్తుందా అని పరిశోధించాం 0:03:19.280,0:03:22.936 ఇప్పుడు శ్వాస పై శ్రధ్ధ చూపాలని[br]నేను ప్రయత్నిస్తున్నట్లుగానే 0:03:22.960,0:03:26.216 వారంతటవారే పొగ తాగడం మానేలా[br]ప్రయత్నించవచ్చు 0:03:26.240,0:03:29.176 ఇంతకు పూర్వం ఎందరో ఇలా [br]ప్రయత్నించి విఫలులయ్యారు 0:03:29.200,0:03:31.120 సరాసరి ఆరుసార్లు 0:03:31.960,0:03:33.456 ఇప్పుడు జాగరూకతతోటి శిక్షణలో 0:03:33.480,0:03:36.800 బలవంతంగా అనే అంశాన్ని వదిలి ,[br]ఆసక్తితో అనే దానిపై దృష్టి పెట్టాం 0:03:37.600,0:03:40.700 నిజానికి మేం వారిని సిగరెట్ తాగమని చెప్పాం 0:03:40.700,0:03:42.850 ఆ? అవును సిగరెట్ తాగడానికి[br]సంకోచించకండి అన్నాం 0:03:42.850,0:03:46.376 తాగుతుంటే మీకెలా వుంటుంది[br]అనే దానిపై దృష్టి పెట్టండి 0:03:46.400,0:03:48.096 వాళ్ళేం గమనించారో తెలుసా? 0:03:48.120,0:03:50.816 పొగ తాగే వారిలో ఒకరి ఉదాహరణ ఇక్కడుంది 0:03:50.840,0:03:52.576 ఆమె చెప్పారు,మనసు" పెట్టి తాగినప్పడు 0:03:52.600,0:03:54.216 అది పాడైన చీజ్ లా వాసనేస్తోంది 0:03:54.240,0:03:55.856 దాని రుచి రసాయనాల వలె వుంది 0:03:55.880,0:03:57.080 యాక్ 0:03:57.680,0:04:01.056 ఆమెకు ఇప్పుడు తెలిసింది పొగతాగడం[br]తనకు హానికరం అని 0:04:01.080,0:04:02.960 అందు వల్లే ఆమె మా ప్రోగ్రాం లో చేరారు 0:04:03.680,0:04:08.216 ఆమె కనుక్కున్నదేంటంటే కేవలం[br]ఆసక్తితో పొగ తాగడం వల్ల 0:04:08.240,0:04:11.376 ఆ పొగ రుచి అసహ్యంగా వుందని 0:04:11.400,0:04:13.080 ( నవ్వులు ) 0:04:14.360,0:04:18.375 ఇప్పుడామె తెలివి నుంచి జ్ఞానంవైపు మరలారు 0:04:18.399,0:04:21.495 పొగ తాగడం హానికరం అని ఆమె[br]తలస్పర్శిగా తెలుసుకున్నారు 0:04:21.519,0:04:23.976 ఆమె అంతరాంతరాలలో కూడా కూడా 0:04:24.000,0:04:26.296 పొగతాగే తడవలు దూరం అయ్యాయి 0:04:26.320,0:04:29.680 తన ప్రవర్తనలపట్ల అనాసక్తిని పెంచుకున్నారు 0:04:30.960,0:04:33.056 ఇప్పుడు ప్రి ఫ్రంటల్ కార్ టెక్స్ లో 0:04:33.080,0:04:36.616 అంటే మానవ పరిణామ దశలో చివరన ఏర్పడిన భాగం 0:04:36.640,0:04:40.696 పొగ తాగవద్దని మేధా స్థాయిలో[br]అర్థం చేసుకున్నది 0:04:40.720,0:04:44.536 అది మన ప్రవర్తనను మార్చడానికి [br]శాయశక్తులా ప్రయత్నిస్తుంది 0:04:44.560,0:04:45.896 పొగమానేయడంలో సహాయపడుతుంది 0:04:45.920,0:04:50.040 తీపి పదార్థాలను మళ్ళీ మళ్ళీ తినడం[br]ఆపేయడంలో సహాయపడుతుంది 0:04:50.960,0:04:52.456 ఇదే ప్రవర్తనా నియంత్రణ 0:04:52.480,0:04:55.280 దీన్నిే మన ప్రవర్తనను అదుపులో [br]వుంచడానికి ఉపయోగిస్తాము 0:04:55.960,0:04:57.176 దురదృష్టవశాత్తూ 0:04:57.200,0:04:59.136 మన మెదడు లో మొదటి భాగం కూడా 0:04:59.160,0:05:01.176 ఒత్తిడికి గురైనప్పుడు పనిచేయకుండా పోతుంది 0:05:01.200,0:05:02.456 అంత సహాయకారిగా వుండదు 0:05:02.480,0:05:04.957 ఇప్పుడు ఇవన్నింటినీ మన అనుభవాలకు జోడిస్తే 0:05:04.981,0:05:08.136 మన సహచరులు, పిల్లలలా మనం కూడా ఎన్నో[br]పనులను చేయడానికి ఇష్టపడుతాం 0:05:08.160,0:05:09.776 మనం ఒత్తిడికి గురైనా ,అలసినప్పుడు 0:05:09.800,0:05:12.136 అది మనకు ఉపయోగపడదని తెలిసికూడా 0:05:12.160,0:05:13.680 అందులోంచి బయటపడలేము 0:05:15.120,0:05:17.296 మన ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ తెరమరుగైనప్పుడు 0:05:17.320,0:05:19.536 మళ్ళీ పాత అలవాట్ల దారి పడతాం 0:05:19.560,0:05:22.416 అందువల్లనే అనాసక్తత చాలా ముఖ్యమైనది 0:05:22.440,0:05:24.096 అలవాట్ల వల్ల ఏం పొందామో చూస్తే 0:05:24.120,0:05:26.296 మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో[br]తోడ్పడుతుంది 0:05:26.320,0:05:27.576 అది మన అంతరాత్మకు తెలుసు 0:05:27.600,0:05:29.856 కనుక మనల్ని మనం ఆపడానికి ఎక్కువ[br]శ్రమపడక్కరలేదు 0:05:29.880,0:05:31.616 ప్రవర్తన నుంచి నిగ్రహించుకోవాలంటే 0:05:31.640,0:05:34.416 దాన్ని మనం మొదటగా చేయడానికి [br]ఇష్టపడటంలేదు 0:05:34.440,0:05:36.976 మనస్ఫూర్తిగా అంటే ఇదే 0:05:37.000,0:05:40.680 ప్రవర్తన అనే చట్రంలో చిక్కుకుంటే నిజంగా [br]మనమేం పొందుతామో తెలుస్తుంది 0:05:41.560,0:05:45.136 గుండె లోతుల్లోఅనాసక్తిగా మారిపోతాము 0:05:45.160,0:05:48.280 దాని కారణంగా పోనీలే అనుకుంటాం 0:05:48.920,0:05:52.416 గారడీలా సిగరెట్ మానేస్తామని దీనిఅర్థం కాదు 0:05:52.440,0:05:55.056 కాలం గడిచేకొద్దీ మనం స్పష్టంగా[br]చూడడం నేర్చుకుంటాం 0:05:55.080,0:05:56.416 మనం చేసే పనుల ఫలితాలను 0:05:56.440,0:05:59.080 పాత అలవాట్లను మానుకొని క్రొత్తవి నేరుస్తాం 0:06:00.120,0:06:01.456 ఇక్కడ వైరుథ్యమేంటంటే 0:06:01.480,0:06:04.296 మనసు పెట్టి అంటే నిజంగా ఇష్టపడి 0:06:04.320,0:06:05.736 ఆత్మీయంగా , దగ్గరగా రావడం 0:06:05.760,0:06:08.336 మన మనసుల్లో ,శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో 0:06:08.360,0:06:09.976 అనుక్షణం తెలుసుకోవడం 0:06:10.000,0:06:12.296 ఈ అపేక్ష అనేది మన అనుభవంగా మారుతుంది 0:06:12.320,0:06:16.000 అప్రియమైన వాంఛలనుంచి వేగంగా [br]దూరంగా వెళ్ళే బదులు 0:06:16.760,0:06:19.336 ఈ సమ్మతినే మన అనుభవంగా మార్చుకుంటే 0:06:19.360,0:06:21.216 ఆసక్తి తో సహాయపడుతుంది 0:06:21.240,0:06:22.976 అది సహజంగా ప్రోత్సాహకరమైనది 0:06:23.000,0:06:24.736 ఆసక్తిని ఎలా తెలుసుకోగలం 0:06:24.760,0:06:25.960 అది నచ్చుతుంది 0:06:27.040,0:06:29.346 మనకు జిజ్ఞాస కలిగితే ఏం అవుతుంది 0:06:29.370,0:06:32.816 తీవ్రవాంఛలను తెలిపే స్పందనలను గుర్తిస్తాం 0:06:32.840,0:06:35.096 అక్కడ కఠినత్వం , ఉద్రిక్తత 0:06:35.120,0:06:36.776 వ్యాకులత వుంటాయి 0:06:36.800,0:06:39.240 శరీర స్పందనలు పెరుగుతూ, తగ్గుతూ వుంటాయి 0:06:39.880,0:06:42.856 ఇవి చిన్న చిన్న అనుభవాలు 0:06:42.880,0:06:44.896 వీటిని ఎప్పటికప్పుడు అదుపులో పెట్టగలం 0:06:44.920,0:06:49.056 పెద్దగా భయపెట్టే వాంఛలు[br]శరీరాన్ని బంధించితే 0:06:49.080,0:06:50.456 మనం కలవరపడిపోతాం 0:06:50.480,0:06:52.976 మరోలా చెప్పాలంటే ఆదుర్దా చెందుతాం 0:06:53.000,0:06:57.736 పాతవి,భయపెట్టే, ప్రతిస్పందించే [br]అలవాట్ల నుండి బయటపడతాం 0:06:57.760,0:06:59.976 మనం మరో కొత్తగా అడుగుపెడతాం 0:07:00.000,0:07:02.896 లోలోపల ఒక శాస్త్రజ్ఞుడిగా మారతాం 0:07:02.920,0:07:06.136 ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరువాతి మలుపు కోసం 0:07:06.160,0:07:10.696 ఇది మన ప్రవర్తనను ప్రభావితం చేసే అతి[br]సామాన్య అంశంగా అన్పిస్తుండవచ్చు 0:07:10.720,0:07:13.176 ఒక పరిశోధనలో తేలిందేమిటంటే [br]ఈ mindfullness శిక్షణ 0:07:13.200,0:07:17.096 ప్రజలు పొగతాగడంమానడంలో తిరుగులేని మంత్రంగా[br]2 రెట్లు ఎక్కువ ఉపకరిస్తుంది 0:07:17.120,0:07:18.560 ఇది నిజంగా పని చేస్తుంది 0:07:19.800,0:07:22.616 ధ్యానంలో వున్నవారి మెదడు పరీక్షించినప్పుడు 0:07:22.640,0:07:26.456 నాడీకణజాలంలో స్వయంచాలక ప్రక్రియ బయటపడింది[br] 0:07:26.480,0:07:28.056 ఇదే డిఫాల్ట్ మోడ్ నెట్ వర్క్ 0:07:28.080,0:07:29.296 అవి పని చేస్తున్నాయి 0:07:29.320,0:07:32.256 ఇప్పటి అంచనా ప్రకారం [br]ఈ నెట్ వర్క్ లో ఒక ప్రాంతాన్ని 0:07:32.280,0:07:34.496 పొస్టీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అంటారు 0:07:34.520,0:07:37.256 ఇది స్వయంగా వాంఛలను రేకెత్తించడంలేదు 0:07:37.280,0:07:39.896 కానీ అందులో మనం ఇరుక్కున్నా,అలవాటు పడ్డా 0:07:39.920,0:07:41.616 మనల్ని తన అధీనం లోకి తీసుకుంటుంది 0:07:41.640,0:07:43.736 దానికి విరుధ్ధంగా మనం వదిలేస్తే అంటే 0:07:43.760,0:07:45.136 ఆ ప్రక్రియ నుంచి బయటపడి 0:07:45.160,0:07:47.656 ఏమౌతుందన్నది ఆసక్తితో తెలుసుకుంటే 0:07:47.680,0:07:49.800 మెదడులోని ఇదే ప్రాంతం శాంతి స్తుంది 0:07:51.320,0:07:55.416 ప్రస్తుతం మేం ఆన్ లైన్ లో ఒక ఆప్ ద్వారా [br]mindfulness శిక్షణా కార్యక్రమాలు 0:07:55.440,0:07:58.576 ఈ core mechanisms లక్ష్యంగా 0:07:58.600,0:08:03.096 వింత ఏంటంటే మనకు ధ్యానభంగం చేసేసాంకేతికతే 0:08:03.120,0:08:05.656 అనారోగ్యకర అలవాట్ల నుండి మనం[br]బయట పడడానికి తోడ్పడుతుంది 0:08:05.680,0:08:09.696 పొగపీల్చడం , ఒత్తిడితో తినడం వంటి [br]వ్యసనాలకు గురైన ప్రవర్తనలను కూడా 0:08:09.720,0:08:12.296 ఇప్పడు సందర్భాన్నిగుర్తుకు తెచ్చుకోండి 0:08:12.320,0:08:15.216 మనం ఈ పరికరాలను ప్రజల పై ప్రభావితం చేసే 0:08:15.240,0:08:17.496 రంగాలలో అందుబాటులోకి తేగలం 0:08:17.520,0:08:18.736 అలా వారికి మనం సహాయపడగలం 0:08:18.760,0:08:21.736 వారిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికిదీసి[br]ఆసక్తితో తెలుసుకుని 0:08:21.760,0:08:25.680 సిగరెటే తాగాలని , ఒత్తిడితో తినాలనే[br]లేదా అలాంటి సందర్భాలలో 0:08:26.640,0:08:28.456 మీరు పొగ తాగకున్నాఒత్తిడితో తినకున్నా 0:08:28.480,0:08:32.135 బోర్ కొట్టినప్పుడు మీ ఈమెయిల్[br]చూసుకోవడం లాంటి ప్రేరణలు కలిగినప్పుడు 0:08:32.159,0:08:34.399 మీకు పని నుండి విరామం కావాలనిపించినప్పుడు 0:08:34.423,0:08:38.222 కారు నడుపుతున్నప్పుడు మెసేజ్ కు తప్పక [br]జవాబివ్వాల్సి వచ్చినా 0:08:39.080,0:08:42.936 సహజసామర్థ్యంతోఅడ్డుకట్ట వేయగలరోమో చూడండి 0:08:42.960,0:08:44.216 కేవలం ఆసక్తితో తెలుసుకోండి 0:08:44.240,0:08:47.176 మీ శరీరంలో ఏం జరుగుతుందనేది[br]దాన్ని గమనించండి 0:08:47.200,0:08:48.656 ఇది మరో అవకాశం మాత్రమే 0:08:48.680,0:08:52.336 నిరంతరమైన అంతులేని మన అలవాట్ల దొంతర 0:08:52.360,0:08:53.600 అందులోంచి బయటికి రావడానికి 0:08:54.080,0:08:56.976 text messageను చూసి వెంటనే జవాబిచ్చే బదులు 0:08:57.000,0:08:58.736 కొంత తేలికగా స్పందిస్తూ 0:08:58.760,0:09:00.216 ఆ వాంఛను గుర్తించండి 0:09:00.240,0:09:01.696 ఆసక్తితో తెలుసుకోండి 0:09:01.720,0:09:03.656 అలా వదిలేయడంలోని ఆనందాన్ని అనుభవించండి 0:09:03.680,0:09:04.880 మళ్ళీ మళ్లీ అలానే చేయండి 0:09:05.440,0:09:06.656 కృతజ్ఞతలు 0:09:06.680,0:09:09.040 ( కరతాళ ధ్వనులు )