Return to Video

విజయానికి కీలకమైనది? పట్టుదల

  • 0:00 - 0:03
    అప్పుడు నాకు ఇరవై ఏడేళ్ళు వయసు
  • 0:03 - 0:06
    చాల ఓరిమి తోకూడిన మేనేజిమెంట్
    కన్సల్టెన్సీ ఉద్యోగం వదలి
  • 0:06 - 0:10
    మరింత ఎక్కువ ఓపిక అవసరమైన
    టీచర్ ఉద్యోగానికి వెళ్ళాను
  • 0:10 - 0:12
    నేను ఏడవ తరగతి పిల్లలకు
    గణితము బోధించడానికి
  • 0:12 - 0:15
    న్యూయార్క్ సిటీ పబ్లిక్
    స్కూలుకు వెళ్లాను.
  • 0:15 - 0:18
    అందరు టిచర్లలాగే చిక్కు సమస్యలు ఇవ్వడము
  • 0:18 - 0:21
    పరిక్షలు పెట్టి. అసైన్మెంట్లు ఇచ్చాను
  • 0:21 - 0:24
    . వారు ప్రదర్శన ప్రకారము గ్రేడు ఇచ్చాను
  • 0:25 - 0:28
    నేను గుర్తించింది ఏమంటే నేను తెలివి గలవారు
  • 0:28 - 0:32
    తెలివి తక్కువ అనుకున్నవారిలో తేడా
    వారి IQ లో మాత్రమే కాదు
  • 0:32 - 0:36
    ఎందుకంటే చాల బాగా ప్రదర్శించిన
    వారి IQ ఎక్కువగా లేదు
  • 0:36 - 0:42
    చురుకైన పిల్లలకొందరి ప్రదర్సన
    అంత బాగా ఉండేది కాదు
  • 0:42 - 0:44
    ఇది నన్ను ఆలోచింపజేసింది
  • 0:44 - 0:46
    ఏడవ తరగతి గణితములో నేర్వవలసిన అంశాలు
  • 0:46 - 0:48
    తప్పక కష్టమైనవే కాని అవి అసాధ్యము కాదు
  • 0:48 - 0:50
    నిస్పత్తులు, దశాంశాలు, సమాంతర
  • 0:50 - 0:55
    చతుర్భుజి వైశాల్యము, కానీ అసాధ్యము కాదు
  • 0:55 - 1:01
    విద్యార్ధి కొంత కాలం శ్రమిస్తే
  • 1:01 - 1:05
    అవి నేర్చుకోవచ్చని నా నమ్మకం
  • 1:05 - 1:07
    చాల ఏళ్ల భోధన తరువాత
  • 1:07 - 1:10
    నేను ఒక తీర్మానానికి వచ్చాను,
  • 1:10 - 1:12
    విద్యా బోధనలో కావలసింది.
    ఉద్వేగాలు ఓరిమి పరంగా
  • 1:12 - 1:14
    విద్యార్థిని, నేర్వడమన్న ప్రక్రియను
  • 1:14 - 1:17
    వారిలో స్పూర్తి, మానసికస్థితి పరంగా
  • 1:17 - 1:21
    అర్థము చేసుకోవడము అవసరము.
  • 1:21 - 1:25
    విద్యా బోధలో మనకు బాగా
    తెలిసినది IQ కొలవడము ఎలా అన్నది ఒక్కటే
  • 1:25 - 1:29
    అయితే బడిలో, జీవితములోను బాగా ఉండడమనేది
  • 1:29 - 1:34
    ఎక్కువగా సులభంగాను వేగంగానూ
    నేర్చుకొనే దాని కన్నా
  • 1:34 - 1:36
    మరిన్ని అంశాలపై ఆధారపడితే?
  • 1:36 - 1:39
    అందువల్ల తరగతి గది వదలి
  • 1:39 - 1:42
    మానసిక శాస్త్రవేత్త కావాలని
    కాలేజికి వెళ్ళాను.
  • 1:42 - 1:45
    క్లిష్ట మైన పోటీని ఎదుర్కొనే
    అన్ని రకాల
  • 1:45 - 1:48
    పిల్లలను - పెద్దలను అధ్యయనం
    చేయడం మొదలు పెట్టాను.
  • 1:48 - 1:50
    అన్నిఅధ్యయనాలలోను నా ప్ర శ్న ఒకటే
  • 1:50 - 1:52
    ఇక్కడ ఎవరు సఫలీకృతం అవుతారు?
    ఎందుకు?
  • 1:52 - 1:54
    నేను నా పరిశోధనా బృందము
  • 1:54 - 1:57
    వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీకి వెళ్ళాము.
  • 1:57 - 2:00
    వీరిలో ఏ అభ్యర్థి మిలిటరీ
    శిక్షణలో కొనసాగుతారు
  • 2:00 - 2:02
    ఎవరు తిరుగుముఖం పడతారు?
  • 2:02 - 2:05
    మేము నేషనల్ స్పెల్లింగ్ బీ
    వెళ్లి ఏ పిల్లవాడు
  • 2:05 - 2:07
    పోటీని తట్టుకొని ముందుకు వెళ్లతాడన్నది
  • 2:07 - 2:09
    అంచనా వేయడానికి ప్రయత్నించాము.
  • 2:09 - 2:12
    నిజమైన కఠిన మైన పరిస్థితులలో పనిచేస్తున్న
  • 2:12 - 2:15
    యువ టిచర్లను అధ్యనం చేసి
  • 2:15 - 2:19
    సంవత్సరం చివరకు ఎవరు
    వృత్తిలో కొనసాగుతారు?
  • 2:19 - 2:26
    ఎవరు విద్యార్థుల పురోభివృద్దిని
    ప్రభావితం చేయగలరు?
  • 2:26 - 2:28
    మేము అనేక ప్రైవేటు కంపెనీలతో
    కలిసి పని చేసాము,
  • 2:28 - 2:30
    వారి అమ్మకపు ఉద్యోగులలో
    ఎవరుకొనసాగగలరు?
  • 2:30 - 2:32
    వారిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు?
    అని అడిగాము
  • 2:32 - 2:35
    ఈ విభిన్న సందర్భాలలో విజయానికి
  • 2:35 - 2:39
    గుర్తించదగ్గ ఒకే అంశం బయట పడింది.
  • 2:39 - 2:43
    అది ప్రజ్ఞ కాదు, అది కఠినత్వం కాదు,
    అది సామాజిక నడవడి కాదు,
  • 2:43 - 2:45
    శారీరక ఆరోగ్యము
    మంచి రుపమూ కాదు
  • 2:45 - 2:47
    అది IQ కూడా కాదు
  • 2:47 - 2:49
    అది సాధించాలనే పట్టుదల
  • 2:49 - 2:54
    పట్టుదల అనేది సుదీర్ఘ కాలం
    కొనసాగే ఒక వ్యసనం
  • 2:54 - 2:58
    పట్టుదల అంటే భరించగల సమర్థత.
  • 2:58 - 3:02
    పట్టుదల అంటే నీ భవితకు
    పగలనక రాత్రనక
  • 3:02 - 3:06
    ఒక వారము కాదు, నెల కాదు
    ఏళ్ళపాటు
  • 3:06 - 3:11
    ఆ భవితను సాఫల్యం చేసుకోవడానికి శ్రమించడం.
  • 3:11 - 3:13
    పట్టుదల అంటే జీవితాన్ని
    మారథాన్లా జీవించడం.
  • 3:13 - 3:16
    పరుగుపందెంలా కాదు.
  • 3:16 - 3:18
    కొన్ని ఏళ్ల క్రితం
    షికాగో పబ్లిక్ స్కూళ్ళలో
  • 3:18 - 3:20
    పట్టుదల గురించి అధ్యనం చేశాను
  • 3:20 - 3:22
    వేలాది కింది తరగతి పిల్లలకు
  • 3:22 - 3:24
    పట్టుదల గురించి ప్రశ్నలిచ్చాను,
  • 3:24 - 3:26
    సంవత్సరం కంటే
    ఎక్కువ వేచిఉండి
  • 3:26 - 3:28
    ఎవరు సఫలీకృతం
    అవుతారో పరిశీలించాము
  • 3:28 - 3:31
    పట్టుదలగల పిల్లలు
  • 3:31 - 3:33
    ఎక్కువగా విజయం పొందే
    అవకాసమున్నట్లు తేలింది
  • 3:33 - 3:39
    నేను కొలవగలిగిన అన్ని అంశాలలో కొలిచినా
  • 3:39 - 3:41
    అనగా వారి కుటుంబాదాయం
  • 3:41 - 3:43
    ప్రామాణిక సామర్థ్య పరిక్ష మార్కులు,
  • 3:43 - 3:46
    స్కూల్లో ఉన్నప్పుడు వారిలో సురక్ష భావన
    కూడా పోల్చి చూసాను.
  • 3:46 - 3:50
    కాబట్టి పట్టుదల వెస్ట్ పాయింట్,
    నేషనల్ స్పెల్లింగ్ బీ
  • 3:50 - 3:52
    స్కూల్లో మాత్రమే అవసరమని కాదు.
  • 3:52 - 3:57
    నడుమనే బడి మానే పిల్లల
    విషయంలో ఇది అవసరం.
  • 3:57 - 4:01
    నాకు విభ్రాంతికర విషయమేమంటే
    పట్టుదల గురించి
  • 4:01 - 4:03
    మనకు తెలిసింది ఎంత తక్కువ
  • 4:03 - 4:06
    దానిని పెంచే సైన్సు గురించి
    ఏమి తెలియదు అన్నది
  • 4:06 - 4:08
    ప్రతి రోజు తల్లి దండ్రులు టీచర్లు
    నన్ను అడుగుతుంటారు
  • 4:08 - 4:10
    "పిల్లలలో పట్టుదలను పెంచడం ఎలా?
  • 4:10 - 4:13
    స్థిరమైన కార్యదక్షతను
    పెంచడానికి ఏమి చెయ్యాలి?
  • 4:13 - 4:16
    సుదీర్ఘ కాల ప్రేరణ కొనసాగేలా
    వారిని ఎలా ఉంచాలి?
  • 4:16 - 4:17
    నిజం చెప్పాలంటే
  • 4:17 - 4:20
    నాకు తెలియదు
  • 4:20 - 4:22
    (నవ్వులు)
  • 4:22 - 4:25
    నాకు తెలిసింది ఏమంటే నైపుణ్యము
    పట్టుదలను పెంచదు.
  • 4:25 - 4:27
    మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం
  • 4:27 - 4:29
    నైపుణ్యమున్నపలువురు వ్యక్తులు ఉన్నారు
  • 4:29 - 4:32
    వారు వారి హామీలను నిలబెట్టుకోరు
  • 4:32 - 4:34
    నిజానికి మా సమాచారం ప్రకారం
  • 4:34 - 4:37
    పట్టుదల - నైపుణ్యము సంబంధం లేనివి
  • 4:37 - 4:41
    లేదా అవి అనులోమ నిష్పత్తిలో ఉంటాయి
  • 4:41 - 4:45
    నేను విన్న అభిప్రాయాలలో పిల్లలో
    పట్టుదల పెంచడానికి
  • 4:45 - 4:48
    "ఎదగాలనే భావనను " పెంపొందించడం మంచిది
  • 4:48 - 4:51
    ఈ ఆలోచన Stanford Universityకు చెందిన
  • 4:51 - 4:53
    కేరోల్ డ్వేక్ చే వృద్ది చేయబడింది.
  • 4:53 - 4:59
    బాగా చదవగలగటం స్థిరం అనే
    విశ్వాసము, సరికాదు.
  • 4:59 - 5:01
    అది మీ శ్రమను బట్టి
    మార్చవచ్చు
  • 5:01 - 5:05
    డా. డ్వేక్ చెప్పేదేమంటే పిల్లలు
    మెదడు గురించి చదివి
  • 5:05 - 5:09
    అది సవాళ్ళకు అనుగుణంగా
    స్పందిస్తుందని తెలిసి
  • 5:09 - 5:12
    వారు విఫ లమైనప్పుడు కుడా
    ఓరిమితో వుండే అవకాశముంది
  • 5:12 - 5:17
    ఎందుకంటే నైఫల్యము శాశ్వతము
    కాదని విశ్వసిస్తారు
  • 5:17 - 5:20
    పట్టుదల పెరగడానికి, "ఎదగాలనే భావన"
    ఒక గొప్ప ఆలోచన.
  • 5:20 - 5:22
    అది మనకు ఎక్కువ కావాలి
  • 5:22 - 5:25
    నేను నా మాటలను ముగించేది ఇక్కడే
  • 5:25 - 5:27
    మనమున్నది కుడా అక్కడే.
  • 5:27 - 5:29
    మన ముందున్న కర్తవ్యము కుడా అదే.
  • 5:29 - 5:34
    మనము ఉత్తమమైన బలమైన సూచనలను స్వీకరించి
  • 5:34 - 5:36
    వాటిని పరీక్షించాలి
  • 5:36 - 5:40
    ఆచరించి ఫలితం లభించిందా అన్నది కొలవాలి
  • 5:40 - 5:41
    మనము విఫలమవడానికి
  • 5:41 - 5:43
    తప్పటానికి సిద్దపడాలి
  • 5:43 - 5:46
    నేర్చుకున్న పాఠాలతో మళ్ళి
    మొదలు పెట్టటానికి సిద్దపడాలి
  • 5:46 - 5:49
    ఆ విధంగా మనపిల్లల పట్టుదల పెంచడాని
  • 5:49 - 5:51
    మనం పట్టుదలతో వుండాలి.
  • 5:51 - 5:52
    ధన్యవాదాలు
  • 5:52 - 5:56
    (హర్షధ్వానాలు)
Title:
విజయానికి కీలకమైనది? పట్టుదల
Speaker:
ఏంజెలా లీ డక్వర్త్
Description:

కన్సల్టేన్సి ఉద్యోగాన్ని వదలి, ఏంజెలా లీ డక్వర్త్, ఏడవతరగతి గణితం బోధించడానికి న్యూ యార్క్ పుబ్లిక్ స్కూలుకు వెళ్ళింది. విజయవంతమైన పిల్లలకు ఇబ్బందిపడే పిల్లలకు మధ్య తేడా వారి IQ లో మాత్రమేకాదు అని త్వరలోనే గ్రహించింది. ఇక్కడ ఆమె విజయానికిఅకి కారణం ఎదగాలనే పట్టుదల అని వివరిస్తుంది.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
06:12
Dimitra Papageorgiou approved Telugu subtitles for The key to success? Grit
Samrat Sridhara accepted Telugu subtitles for The key to success? Grit
Samrat Sridhara edited Telugu subtitles for The key to success? Grit
Samrat Sridhara edited Telugu subtitles for The key to success? Grit
Samrat Sridhara edited Telugu subtitles for The key to success? Grit
Samrat Sridhara edited Telugu subtitles for The key to success? Grit
Samrat Sridhara edited Telugu subtitles for The key to success? Grit
Samrat Sridhara edited Telugu subtitles for The key to success? Grit
Show all

Telugu subtitles

Revisions