Return to Video

నీలం రంగు జీన్స్ ఆవిష్కరణ | క్షణిక కల్పనలో (10) - జెస్సికా ఓరెక్

  • 0:07 - 0:13
    క్షణిక కల్పనలో
  • 0:13 - 0:17
    1850ల్లో కాలిఫోర్నియాలో బంగారం వెలికితీత
    అధికంగా ఉన్నప్పుడు
  • 0:17 - 0:22
    బంగారం గనుల్లో పని చేసే
    తన కస్టమర్ల ప్యాంట్లు చాలా
  • 0:22 - 0:26
    త్వరగా పాడైపోతున్నాయని
    జాకబ్ డేవిస్ అనబడే ఒక యువ దర్జీ గమనించాడు.
  • 0:26 - 0:27
    క్షణిక కల్పనలో
  • 0:27 - 0:32
    డేవిస్ తన ప్యాంట్ తయారీలో మేకు(రివిట్)లను
  • 0:32 - 0:34
    వ్యూహాత్మకంగా, ఒత్తిడి ఎక్కువగా
    ఉండే ప్రదేశాలు
  • 0:34 - 0:38
    అనగా జేబు మూలల్లో ఉపయోగించాడు
  • 0:38 - 0:42
    మెరుగైన ఈ కొత్త ప్యాంట్లకి
    గిరాకీ బాగా పెరిగింది.
  • 0:42 - 0:46
    విజయవంతమైన ఈ కొత్త ప్యాంట్ల రూపానికి
    పేటెంట్ కోసం
  • 0:46 - 0:49
    డేవిస్ కి ఒక వ్యాపారవేత్త అవసరం వచ్చింది.
  • 0:49 - 0:51
    తనకి వస్త్రాన్ని సరఫరా చేసే
  • 0:51 - 0:55
    లెవీ స్ట్రాస్ అనే వ్యాపారి వద్దకు వెళ్ళాడు
  • 0:55 - 0:59
    స్ట్రాస్ మరియు డేవిడ్ డెనిం వస్త్రంతో
    ప్యాంట్ల తయారీని మొదలుపెట్టి
  • 0:59 - 1:04
    వినియోగదారుల సౌకర్యం కోసం ప్యాంట్ రూపంలో
    సవరణలు చేస్తూ ఉన్నారు.
  • 1:04 - 1:07
    పంగ భాగంలో ఉండే మేకుని
  • 1:07 - 1:09
    వినియోగదారులు తమకు అలవాటు ప్రకారం
  • 1:09 - 1:14
    చలిమంట దగ్గర కూర్చోవడం
    ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదు ఇవ్వడం
  • 1:14 - 1:17
    వలన తొలగించారని అంటారు.
  • 1:17 - 1:21
    సంవత్సరాలుగా జీన్స్ ప్యాంట్లు
    ఎన్నో విభిన్నమైన మార్పులకు గురి అవుతూ
  • 1:21 - 1:24
    చివరికి రోజువారీ ఫ్యాషన్లో భాగమై
  • 1:24 - 1:27
    1960ల నుండి పని మరియు ఆటల్లో
    వాడుకలోకి వచ్చాయి
  • 1:27 - 1:34
    ఈరోజు అమెరికాలో 96% మందికి
    ఒకటి లేదా అంతకుమించి జీన్స్ ఉన్నాయి
Title:
నీలం రంగు జీన్స్ ఆవిష్కరణ | క్షణిక కల్పనలో (10) - జెస్సికా ఓరెక్
Description:

పూర్తి పాఠం చూడండి:http://ed.ted.com/lessons/how-blue-jeans-were-invented-moments-of-vision-10-jessica-oreck

96% మంది అమెరికా ప్రజలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జీన్స్ వాడుతున్నారు. కానీ ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? వీటికి ఇంత ప్రాముఖ్యత ఎలా లభించింది?జెస్సికా ఓరెక్ వివరిస్తున్నారిలా.

పాఠం మరియు యానిమేషన్ - జెస్సికా ఓరెక్

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED-Ed
Duration:
01:57

Telugu subtitles

Revisions