1 00:00:06,504 --> 00:00:13,174 క్షణిక కల్పనలో 2 00:00:13,174 --> 00:00:17,395 1850ల్లో కాలిఫోర్నియాలో బంగారం వెలికితీత అధికంగా ఉన్నప్పుడు 3 00:00:17,395 --> 00:00:22,025 బంగారం గనుల్లో పని చేసే తన కస్టమర్ల ప్యాంట్లు చాలా 4 00:00:22,025 --> 00:00:25,974 త్వరగా పాడైపోతున్నాయని జాకబ్ డేవిస్ అనబడే ఒక యువ దర్జీ గమనించాడు. 5 00:00:25,974 --> 00:00:27,395 క్షణిక కల్పనలో 6 00:00:27,395 --> 00:00:31,544 డేవిస్ తన ప్యాంట్ తయారీలో మేకు(రివిట్)లను 7 00:00:31,544 --> 00:00:34,224 వ్యూహాత్మకంగా, ఒత్తిడి ఎక్కువగా ఉండే ప్రదేశాలు 8 00:00:34,224 --> 00:00:38,403 అనగా జేబు మూలల్లో ఉపయోగించాడు 9 00:00:38,403 --> 00:00:42,274 మెరుగైన ఈ కొత్త ప్యాంట్లకి గిరాకీ బాగా పెరిగింది. 10 00:00:42,274 --> 00:00:46,114 విజయవంతమైన ఈ కొత్త ప్యాంట్ల రూపానికి పేటెంట్ కోసం 11 00:00:46,114 --> 00:00:48,745 డేవిస్ కి ఒక వ్యాపారవేత్త అవసరం వచ్చింది. 12 00:00:48,745 --> 00:00:51,184 తనకి వస్త్రాన్ని సరఫరా చేసే 13 00:00:51,184 --> 00:00:55,335 లెవీ స్ట్రాస్ అనే వ్యాపారి వద్దకు వెళ్ళాడు 14 00:00:55,335 --> 00:00:58,825 స్ట్రాస్ మరియు డేవిడ్ డెనిం వస్త్రంతో ప్యాంట్ల తయారీని మొదలుపెట్టి 15 00:00:58,825 --> 00:01:04,376 వినియోగదారుల సౌకర్యం కోసం ప్యాంట్ రూపంలో సవరణలు చేస్తూ ఉన్నారు. 16 00:01:04,376 --> 00:01:06,725 పంగ భాగంలో ఉండే మేకుని 17 00:01:06,725 --> 00:01:09,205 వినియోగదారులు తమకు అలవాటు ప్రకారం 18 00:01:09,205 --> 00:01:14,396 చలిమంట దగ్గర కూర్చోవడం ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదు ఇవ్వడం 19 00:01:14,396 --> 00:01:17,496 వలన తొలగించారని అంటారు. 20 00:01:17,496 --> 00:01:20,896 సంవత్సరాలుగా జీన్స్ ప్యాంట్లు ఎన్నో విభిన్నమైన మార్పులకు గురి అవుతూ 21 00:01:20,896 --> 00:01:23,876 చివరికి రోజువారీ ఫ్యాషన్లో భాగమై 22 00:01:23,876 --> 00:01:27,376 1960ల నుండి పని మరియు ఆటల్లో వాడుకలోకి వచ్చాయి 23 00:01:27,376 --> 00:01:34,202 ఈరోజు అమెరికాలో 96% మందికి ఒకటి లేదా అంతకుమించి జీన్స్ ఉన్నాయి