-
జాన్, ఉహ్ , ఏంటది ?
-
ఇదా ఉహ్ ...కొనా బ్రూ లాంగ్బోర్డ్
-
నీ దగ్గరొటి లేదా ? లేదా ?
-
ఆహ్, కోనా బ్రూ!
-
(జాన్) ఇది నిజంగా బాగుంది.
-
నాకు తెలుసు ఇదొక...బి వై ఓ బి కానీ, ఉహ్...
-
టిమ్ మరియు నేను ఇక్కడ, మేము అదే ఉత్పత్తిని మాత్రమే వాడడానికి ఇష్టపడతాము
-
అది మేము, ఉహ్, మేము అన్ని సమయాల్లో తాగుతాము..
-
-ఇది మంచిది అని నేను అనుకుంటున్నాను. మనిషీ. - నేను నిజంగా...అదెప్పుడూ ఇంతకు ముందు వాడలేదు
-
నేను క్రమంగా అసౌకర్యనికి గురౌతున్నట్టు భావిస్తున్నాను.
-
టిమ్, నువ్వు కూడా అసౌకర్యానికి గురౌతున్నట్టు భావిస్తున్నావు కదూ ?
-
- నిజంగా లేదు ---
-
- మేము ఇక్కడ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నట్టు భావిస్తున్నాం ,జాన్.
-
- మేము ఇక్కడ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నట్టు భావిస్తున్నాం ,జాన్.
-
తర్వాత ఎప్పుడైనా కావాలంటే----
-
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహ్
-
(ఇద్దరూ బిత్తరపోయి అరుస్తున్నారు)
-
♪ (గ్రూవిన్' సంగీతం) ♪
-
♪ (గ్రూవిన్' సంగీతం) ♪