Return to Video

విజయానికి 8 రహస్యాలు

  • 0:00 - 0:03
    నేనిది స్కూల్ విద్యార్థులకు
    2 గంటలు చెప్తాను
  • 0:03 - 0:05
    3 ని. ఇక్కడ కుదించపడింది
  • 0:05 - 0:07
    ఈ ఆలోచన 7 సం క్రితం TED సమావేశానికి
    వస్తున్నప్పుడు
  • 0:07 - 0:09
    విమానంలో తట్టింది
  • 0:09 - 0:13
    నా పక్క సీట్లో ఒక టీనేజ్ స్కూల్
    అమ్మాయి కూర్చుంది
  • 0:13 - 0:15
    ఆమె నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది
  • 0:15 - 0:18
    జీవితంలో ఏదైనా సాదించాలనే తపన కలిగిఉన్నది
  • 0:18 - 0:20
    ఆమె నన్నో చిన్న ప్రశ్నవేసింది
  • 0:20 - 0:22
    అడిగింది, "విజయానికి మర్గమేంటి?" అని
  • 0:22 - 0:23
    నాకు చాల బాధ వేసింది
  • 0:23 - 0:26
    ఒక మంచి జవాబివ్వలేక పోయినందుకు
  • 0:26 - 0:28
    ఆ తరవాత TEDకు హాజరయ్యాను
  • 0:28 - 0:32
    అప్పుడు స్పురించింది, విజయవంతమైన
    వ్యక్తుల మధ్యలో ఉన్నానని
  • 0:32 - 0:34
    వారి నుంచే గెలుపు సూత్రాలను
    తెలుసుకుందాం అనుకున్నాను
  • 0:34 - 0:36
    అలా పిల్లలకు అందిద్దామని
  • 0:37 - 0:40
    7 సం తర్వాత 500 ఇంటర్వ్యూల అనంతరం
  • 0:40 - 0:43
    మీకు నేను, గెలుపుకు నిజమైన
    చిట్కా ఏమిటో చెప్తాను
  • 0:43 - 0:45
    TEDస్టర్స్ యొక్క రహస్యం
  • 0:45 - 0:47
    మొదటది అభిరుచి
  • 0:48 - 0:50
    ఫ్రీమన్ థామస్ అంటారు"నా అభిరుచి
    నన్ను నడిపిస్తూoటుంది"
  • 0:51 - 0:53
    TEDస్టర్స్ డబ్బుల కోసం చేయరు.
    ప్రేమ కోసం చేస్తారు
  • 0:53 - 0:57
    కారల్ కాలెత్త అంటారు "నా పని చేసేందుకు
    ఇంకొరికి డబ్బిస్తాను." అని
  • 0:57 - 0:58
    ఆశ్చర్యకరంగా
  • 0:58 - 1:00
    ప్రేమతో శ్రమిస్తే సంపద వెన్నంటుతుంది
  • 1:01 - 1:04
    శ్రమ! రుపెర్ట్ ముర్డోచ్ అంటారు
    "కఠిన పరిశ్రమ
  • 1:04 - 1:07
    ఏది తేలికగా రాదు.
    కాని నేను దానిని ఆస్వాదిస్తాను"
  • 1:07 - 1:10
    ఆస్వాదిస్తాను అన్నారా? అవును
  • 1:10 - 1:11
    (నవ్వులు)
  • 1:12 - 1:14
    TEDస్టర్స్ పనిని ప్రేమిస్తారు.
    కఠినంగా శ్రమిస్తారు
  • 1:14 - 1:17
    నాకు తెలిసి వారు పని రాక్షసులు కారు.
    పని ప్రేమికులు.
  • 1:17 - 1:19
    (నవ్వులు)
  • 1:19 - 1:20
    గుడ్!
  • 1:20 - 1:21
    (చప్పట్లు)
  • 1:21 - 1:24
    అలెక్స్ గార్డెన్ అంటారు, "గెలుపొందాలంటే
    ముందు ఒక రంగంలో ప్రవేశించి
  • 1:24 - 1:26
    అందులో నిష్ణతులవ్వాలి"
  • 1:26 - 1:28
    మాయా మర్మాలు లేవు
    పరిశ్రమ పరిశ్రమ పరిశ్రమ
  • 1:28 - 1:29
    మరియు గురి
  • 1:30 - 1:31
    నార్మన్ జేవిసన్ నాతొ అన్నారు
  • 1:31 - 1:34
    "ఒకే లక్ష్యం పట్ల దృష్టి
    కలిగిఉండడం"
  • 1:35 - 1:36
    మరియు ముందుకు వెళ్ళటం!
  • 1:36 - 1:38
    డేవిడ్ గాల్లో అంటారు,
    "ప్రయత్నించండి
  • 1:38 - 1:41
    శారీరికంగా, మానసికంగా హద్దుల్ని
    దాటడానికి నిర్విరామంగా
  • 1:41 - 1:44
    కృషి చేయండి.
    బిడియాన్ని, ఆత్మ న్యునతను వదిలేయాలి
  • 1:44 - 1:46
    గోల్డీ హవన్ అంటారు
    "నాకు ఆత్మ న్యూనతా భావం ఉండేది
  • 1:46 - 1:48
    నేను తగనేమో
    నేను చురుకైన వాడ్ని కానేమో
  • 1:48 - 1:50
    నేను ఏదైనా సాధిస్తాను అనుకోలేదు"
  • 1:50 - 1:52
    నిర్విరామంగా కృషి చేయడం అంత సులువు కాదు
  • 1:52 - 1:54
    అందుకే అమ్మలను కనుకున్నారు
  • 1:54 - 1:55
    (నవ్వులు)
  • 1:55 - 1:57
    (చప్పట్లు)
  • 1:57 - 2:00
    ఫ్రాంక్ గెహ్రీ నాతొ అన్నారు
  • 2:00 - 2:01
    "మా అమ్మ నన్నుతోసారు"
  • 2:01 - 2:03
    (నవ్వులు)
  • 2:03 - 2:04
    సేవ!
  • 2:04 - 2:07
    శెర్విన్ నులాండ్ అంటారు,
    "ఒక డాక్టర్లా సేవ చేయటం ప్రత్యేకం" చాలా
  • 2:08 - 2:10
    మంది పిల్లలు లక్షాధికార్లు
    కావాలనుకుంటారు
  • 2:10 - 2:11
    మొదటగా నేను చెప్పేది
  • 2:12 - 2:13
    "స్వయం సేవ కాదు ప్రధానం
  • 2:13 - 2:16
    ఇతరులకు విలువైన సేవను మనం ముందు చేయాలి
  • 2:16 - 2:18
    అలా సేవా మార్గంలో సంపన్నులు అవుతారు."
  • 2:19 - 2:20
    ఆలోచనలు!
  • 2:20 - 2:23
    TEDస్టర్ బిల్ గేట్స్ అంటారు,
    "నాకో ఆలోచన ఉండేది
  • 2:23 - 2:26
    ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్
    కంపెనీ స్థాపించాలని"
  • 2:26 - 2:28
    అదో మంచి ఆలోచన అంటాను
  • 2:28 - 2:31
    సృజనాత్మకంగా ఆలోచించడానికి మర్మమేమి లేదు
  • 2:31 - 2:33
    అవి చిన్న చిన్న పనులు చేయటంలో ఉంది
  • 2:33 - 2:35
    నేను ఎన్నో ఉదాహరణలు చూపగలను
  • 2:35 - 2:36
    ఓర్పు!
  • 2:37 - 2:38
    జో క్రౌస్ అంటారు
  • 2:38 - 2:40
    "ఓర్పు గెలుపుకు అతి పెద్ద రహస్యం
  • 2:41 - 2:44
    ఓటములను, ఒడిదుడుకులను ఓర్చుకోవాలి
  • 2:44 - 2:48
    అవి అవమానాలు, తిరస్కరణ,
    ఒత్తిడి, విమర్శకులు కావొచ్చు"
  • 2:48 - 2:51
    (నవ్వులు)
  • 2:51 - 2:54
    ఈ ప్రశ్నకు సమాధానం సులువైనదే
  • 2:54 - 2:57
    4,000 $ ఇచ్చి TEDకి రండి
  • 2:57 - 2:58
    (నవ్వులు)
  • 2:58 - 3:01
    లేదా ఈ 8 సూత్రాలను పాటించండి
  • 3:01 - 3:04
    నన్ను నమ్మండి, ఈ 8 సూత్రాలు
    విజయానికి మెట్లు
  • 3:04 - 3:07
    TEDస్టర్స్ కు ఇంటర్వ్యూ లు
    ఇచ్చినందుకు ధన్యవాదాలు
  • 3:07 - 3:10
    (చప్పట్లు)
Title:
విజయానికి 8 రహస్యాలు
Speaker:
రిచర్డ్ సెయింట్ జాన్
Description:

ఎవరైనా ఎలా గెలుస్తారు? వారు చతురులు కనకనా? లేదా అదృష్టవంతులు కనకనా? రెండు కావు. విశ్లేషకులు రిచర్డ్ జాన్ గారు ఏళ్ళ పాటు చేసిన ఇంటర్వ్యూలను తప్పక వినాల్సిన విజయానికి సూత్రాలను 3 ని లకు కుదించి స్లయిడ్ షోలో మనతో పంచుకుంటున్నారు .

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
03:13
Samrat Sridhara approved Telugu subtitles for 8 secrets of success
Sandeep Kumar Reddy Depa accepted Telugu subtitles for 8 secrets of success
Samrat Sridhara edited Telugu subtitles for 8 secrets of success
Samrat Sridhara edited Telugu subtitles for 8 secrets of success
Samrat Sridhara edited Telugu subtitles for 8 secrets of success
Samrat Sridhara edited Telugu subtitles for 8 secrets of success
Samrat Sridhara edited Telugu subtitles for 8 secrets of success
Samrat Sridhara edited Telugu subtitles for 8 secrets of success
Show all

Telugu subtitles

Revisions