[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.00,0:00:03.90,Default,,0000,0000,0000,,ఇది చాలా తరచుగా అనేమాట \Nఏమిటంటే ఒక మనిషి గురించి Dialogue: 0,0:00:03.93,0:00:06.42,Default,,0000,0000,0000,,అతని పుస్తకాల అరలో \Nఏమి ఉన్నాయో చూసి చెప్పచ్చు అని. Dialogue: 0,0:00:07.68,0:00:09.67,Default,,0000,0000,0000,,నా పుస్తకాల అరలు నా గురించి ఏమి చెప్తాయి? Dialogue: 0,0:00:10.40,0:00:14.09,Default,,0000,0000,0000,,కొన్ని సంవత్సరాల క్రితం నాకు\Nనేను ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు, Dialogue: 0,0:00:14.11,0:00:16.41,Default,,0000,0000,0000,,నేను ఒక ఆందోళనకరమైన విషయం కనిపెట్టాను. Dialogue: 0,0:00:17.13,0:00:20.14,Default,,0000,0000,0000,,నా గురించి నేను ఎప్పుడూ ఒక మాదిరి\Nసంప్రదాయబధ్ధమైన, Dialogue: 0,0:00:20.16,0:00:22.58,Default,,0000,0000,0000,,కాస్మోపాలిటన్ కి చెందిన\Nవ్యక్తిగా భావించుకుంటాను. Dialogue: 0,0:00:22.61,0:00:25.70,Default,,0000,0000,0000,,కానీ నా పుస్తకాల అరలు నాకు\Nవేరే కధను చెప్పాయి. Dialogue: 0,0:00:26.44,0:00:28.09,Default,,0000,0000,0000,,వాటి మీద ఉన్నశీర్షికలలో చాలావరకు Dialogue: 0,0:00:28.12,0:00:30.97,Default,,0000,0000,0000,,బ్రిటిష్ లేదా నార్త్ అమెరికన్ రచయితలవి, Dialogue: 0,0:00:30.100,0:00:33.53,Default,,0000,0000,0000,,ఇంకా అనువాద రచనలు దాదాపుగా లేనే లేవు. Dialogue: 0,0:00:34.33,0:00:38.18,Default,,0000,0000,0000,,నా పఠనం లో ఉన్నఈ పెద్ద, \Nసాంస్క్రుతిక శూన్యాన్ని కనిపెట్టడం Dialogue: 0,0:00:38.20,0:00:40.00,Default,,0000,0000,0000,,నాకు ఒక షాక్ లాగా తగిలింది. Dialogue: 0,0:00:40.03,0:00:43.52,Default,,0000,0000,0000,,ఇంకా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించినా,\Nనిజంగా సిగ్గుగా అనిపిస్తుంది. Dialogue: 0,0:00:43.54,0:00:46.92,Default,,0000,0000,0000,,నాకు తెలుసు బయట చాలామంది \Nరచయితలు ఇంగ్లిష్ కాకుండా తమ భాషల్లో రాసిన Dialogue: 0,0:00:46.94,0:00:50.32,Default,,0000,0000,0000,,అద్భుతమైన కధలు ఉండి ఉంటాయని. Dialogue: 0,0:00:50.34,0:00:53.64,Default,,0000,0000,0000,,ఇంకా ఆలోచిస్తూ ఉంటే నా పఠన అలవాట్లు ఇలాగే\Nఉంటే నేను బహుశా ఎప్పటికీ Dialogue: 0,0:00:53.67,0:00:56.02,Default,,0000,0000,0000,,వాటిని చూడలేనేమో అనివిచారంగా అనిపించింది. Dialogue: 0,0:00:56.44,0:00:59.30,Default,,0000,0000,0000,,అందుకని, నాకు నేను \Nఅధికమైన విశ్వ విఖ్యాత పుస్తకాలను Dialogue: 0,0:00:59.32,0:01:01.94,Default,,0000,0000,0000,,సూచించుకోవాలని నిర్ణయించుకున్నాను. Dialogue: 0,0:01:02.60,0:01:06.34,Default,,0000,0000,0000,,2012 UK కి ఒక అంతర్జాతీయ\Nసంవత్సరం గా సెట్ అయ్యింది; Dialogue: 0,0:01:06.36,0:01:08.44,Default,,0000,0000,0000,,అది లండన్ ఒలింపిక్స్ సంవత్సరం. Dialogue: 0,0:01:08.46,0:01:11.98,Default,,0000,0000,0000,,అందుకని నేను దాన్నినా కాల పరిమితి\Nకింద వాడుకోవాలని Dialogue: 0,0:01:12.01,0:01:15.21,Default,,0000,0000,0000,,రోజుకి ఒక నవల, చిన్న కధల \Nసేకరణ లేదా ప్రపంచంలోని Dialogue: 0,0:01:15.24,0:01:19.55,Default,,0000,0000,0000,,అన్నిదేశాల నుండి చరిత్రను చదవడానికి\Nప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. Dialogue: 0,0:01:20.77,0:01:22.10,Default,,0000,0000,0000,,అందువల్ల నేను చేశాను. Dialogue: 0,0:01:22.13,0:01:23.76,Default,,0000,0000,0000,,ఇంకా అది చాలా ఉత్తేజకరమైనది. Dialogue: 0,0:01:23.78,0:01:25.68,Default,,0000,0000,0000,,నేను కొన్నివిశేషాలు నేర్చుకున్నాను Dialogue: 0,0:01:25.70,0:01:27.81,Default,,0000,0000,0000,,కొన్ని అధ్భుతమైన కనెక్షన్స్ చేశాను\Nఅవి ఈరోజు Dialogue: 0,0:01:27.84,0:01:29.71,Default,,0000,0000,0000,,నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Dialogue: 0,0:01:30.09,0:01:33.29,Default,,0000,0000,0000,,కానీ అది కొన్నిఆచరణాత్మక \Nసమస్యలతో మొదలయ్యింది. Dialogue: 0,0:01:33.85,0:01:38.52,Default,,0000,0000,0000,,నేను ప్రపంచం లో ఉన్న\Nవివిధ దేశాల జాబితా లో నుండీ Dialogue: 0,0:01:38.54,0:01:40.75,Default,,0000,0000,0000,,నా ప్రాజెక్ట్ కోసం కావలసిన దేశాలు తీశాక, Dialogue: 0,0:01:40.77,0:01:43.92,Default,,0000,0000,0000,,నేను UN-గుర్తింపు పొందిన దేశాల\Nజాబితాతో మిగిలాను, Dialogue: 0,0:01:43.94,0:01:45.17,Default,,0000,0000,0000,,వాటికి నేను Dialogue: 0,0:01:45.19,0:01:48.55,Default,,0000,0000,0000,,తైవాన్ కలిపాను, దానితో\Nనాకు 196 దేశాల జాబితా దొరికింది. Dialogue: 0,0:01:49.14,0:01:51.100,Default,,0000,0000,0000,,తరవాత నేను నా పఠనాన్ని ఇంకా బ్లాగింగ్ ని\Nఎలా సమన్వయం Dialogue: 0,0:01:52.02,0:01:54.33,Default,,0000,0000,0000,,చేసుకోవాలో ఆలోచించుకున్నాక\Nసుమారు, ఒక వారానికి Dialogue: 0,0:01:54.36,0:01:57.47,Default,,0000,0000,0000,,నాలుగు పుస్తకాలు \Nవారానికి ఐదు రోజుల చొప్పున, Dialogue: 0,0:01:57.49,0:02:01.20,Default,,0000,0000,0000,,నాకు బహుశ అన్ని దేశాల నుండి \Nఇంగ్లిష్ లో పుస్తకాలు దొరక్క పోవచ్చు Dialogue: 0,0:02:01.22,0:02:03.95,Default,,0000,0000,0000,,అనే విషయాన్ని నేను అప్పుడు \Nఎదుర్కోవలసి వచ్చింది. Dialogue: 0,0:02:04.55,0:02:08.29,Default,,0000,0000,0000,,UK లో ప్రతి సంవత్సరం ప్రచురితమయ్యే\Nసాహిత్యానికి సంబంధించిన పుస్తకాలలో, Dialogue: 0,0:02:08.32,0:02:10.97,Default,,0000,0000,0000,,కేవలం సుమారు 4.5 శాతం \Nమాత్రం అనువాదాలు, అంతేకాక Dialogue: 0,0:02:10.99,0:02:14.62,Default,,0000,0000,0000,,ప్రపంచం లోని ఇంగ్లిష్ మాట్లాడే చాలా\Nప్రదేశాలలో కూడా ఇదే గణాంకాలు ఉంటాయి. Dialogue: 0,0:02:14.64,0:02:17.59,Default,,0000,0000,0000,,అయినప్పటీకీ, అనువాద \Nపుస్తకాల ప్రచురణ నిష్పత్తి Dialogue: 0,0:02:17.62,0:02:20.41,Default,,0000,0000,0000,,వేరే చాలా దేశాలలో కొంచెం ఎక్కువగానే ఉంది. Dialogue: 0,0:02:21.10,0:02:24.41,Default,,0000,0000,0000,,4.5 శాతం అనేది మొదలు పెట్టడానికి \Nచాలా స్వల్ప ఆరంభం, కానీ Dialogue: 0,0:02:24.43,0:02:26.27,Default,,0000,0000,0000,,ఆ గణాంకం మీకు\Nచెప్పని విషయం ఏమిటంటే Dialogue: 0,0:02:26.29,0:02:28.96,Default,,0000,0000,0000,,వాటిల్లో చాలా పుస్తకాలు \Nబలమైన ప్రచురణ నెట్ వర్క్స్ ఉండి Dialogue: 0,0:02:28.99,0:02:31.16,Default,,0000,0000,0000,,చాలా మంది పరిశ్రమ నిపుణులు బయటకు వెళ్ళి Dialogue: 0,0:02:31.19,0:02:35.35,Default,,0000,0000,0000,,ఇంగ్లిష్-భాష ప్రచురణకర్తలకు Dialogue: 0,0:02:35.38,0:02:37.34,Default,,0000,0000,0000,,ఆ పుస్తకాలను అమ్మే దేశాలనుండి వచ్చినవి. Dialogue: 0,0:02:37.71,0:02:42.28,Default,,0000,0000,0000,,అందుకని, ఉదాహరణకి, 100 పైచిలుకు పుస్తకాలు\NUK లో ప్రతి సంవత్సరం ఫ్రెంచ్ నుండి అనువాదం Dialogue: 0,0:02:42.31,0:02:44.21,Default,,0000,0000,0000,,అయ్యి ప్రచురింపబడినప్పటికీ, వాటి నుండి Dialogue: 0,0:02:44.23,0:02:48.65,Default,,0000,0000,0000,,చాలా వరకు ఫ్రాన్స్ లేదా స్విడ్జర్లాండ్ \Nవంటి దేశాల నుండి వచ్చినవి అయ్యి ఉంటాయి. Dialogue: 0,0:02:49.11,0:02:51.84,Default,,0000,0000,0000,,ఫ్రెంచ్- మాట్లాడే ఆఫ్రికా, రెండో వైపు, Dialogue: 0,0:02:51.87,0:02:53.51,Default,,0000,0000,0000,,అరుదుగా అవకాశాన్ని పొందుతుంది. Dialogue: 0,0:02:54.28,0:02:57.61,Default,,0000,0000,0000,,దాని ఫలితం ఏమిటంటే వాస్తవంలో\Nఅక్కడ చాలా దేశాలలో వాణిజ్య పరంగా Dialogue: 0,0:02:57.63,0:03:01.26,Default,,0000,0000,0000,,ఇంగ్లిష్ సాహిత్యం చాలా తక్కువ లేదా\Nఅసలు అందుబాటులో Dialogue: 0,0:03:01.29,0:03:02.44,Default,,0000,0000,0000,,లేకుండా కూడా ఉండవచ్చు. Dialogue: 0,0:03:03.07,0:03:06.14,Default,,0000,0000,0000,,ప్రపంచం లోనే ఎక్కువ\Nప్రచురితమైన భాష యొక్క Dialogue: 0,0:03:06.16,0:03:09.00,Default,,0000,0000,0000,,పాఠకులకు వాళ్ళ పుస్తకాలు\Nకనపడకుండా ఉండి ఉండవచ్చు. Dialogue: 0,0:03:10.00,0:03:11.82,Default,,0000,0000,0000,,కానీ ప్రపంచాన్ని చదవడం లో నాకు ఎదురైన Dialogue: 0,0:03:11.84,0:03:13.61,Default,,0000,0000,0000,,అన్నిటిలోకి అతి పెద్ద సవాలు నేను Dialogue: 0,0:03:13.64,0:03:16.77,Default,,0000,0000,0000,,ఎక్కడ నుండి మొదలు పెట్టాలో\Nతెలవక పోవడం అనే కారణం. Dialogue: 0,0:03:17.20,0:03:20.56,Default,,0000,0000,0000,,నా జీవితం లో దాదాపు ఎక్కువ భాగం\Nకేవలం బ్రిటీష్ ఇంకా నార్త్ అమెరికా Dialogue: 0,0:03:20.58,0:03:22.23,Default,,0000,0000,0000,,పుస్తకాలు చదువుతూ గడపడం వల్ల, Dialogue: 0,0:03:22.26,0:03:25.84,Default,,0000,0000,0000,,నాకు ప్రపంచం లోని వేరే భాగాల లోని\Nకధల మూలాలు కనిపెట్టడం Dialogue: 0,0:03:25.87,0:03:28.58,Default,,0000,0000,0000,,ఇంకా వాటి నుండి \Nఎంచుకోవడం ఎలాగో తెలియ లేదు. Dialogue: 0,0:03:28.60,0:03:31.99,Default,,0000,0000,0000,,నేను స్వాజిలాండ్ నుండి ఒక కధ\Nయొక్క మూలాన్ని మీకు చెప్పలేను. Dialogue: 0,0:03:32.01,0:03:34.65,Default,,0000,0000,0000,,నేను నమీబియా నుండి ఒక \Nమంచి నవల తెలుసుకోలేను. Dialogue: 0,0:03:35.12,0:03:36.72,Default,,0000,0000,0000,,ఇంక దాచేదేమీ లేదు-- Dialogue: 0,0:03:36.74,0:03:40.06,Default,,0000,0000,0000,,నేను సాహిత్యం లో ఏమీ \Nతెలియని ఒక విదేశీయురాలిని. Dialogue: 0,0:03:40.54,0:03:42.100,Default,,0000,0000,0000,,కాబట్టి నేను ప్రపంచాన్ని\Nఎట్లా చదవబోతున్నాను? Dialogue: 0,0:03:43.78,0:03:45.63,Default,,0000,0000,0000,,నేను సహాయం కోసం అడగ బోతున్నాను. Dialogue: 0,0:03:45.66,0:03:49.16,Default,,0000,0000,0000,,కాబట్టి అక్టోబర్ 2011 లో, నేను\Nనా బ్లాగ్ ను రిజిస్టర్ చేయించాను, Dialogue: 0,0:03:49.18,0:03:50.95,Default,,0000,0000,0000,,ayearofreadingtheworld.com Dialogue: 0,0:03:50.98,0:03:53.46,Default,,0000,0000,0000,,ఇంకా నేను ఒక చిన్న అభ్యర్థన\Nఆన్ లైన్లో పోస్ట్ చేశాను. Dialogue: 0,0:03:53.86,0:03:55.09,Default,,0000,0000,0000,,నేను నాగురించివివరించాను, Dialogue: 0,0:03:55.12,0:03:57.12,Default,,0000,0000,0000,,నా పఠనం ఎంత చిన్నది అయ్యిందో, Dialogue: 0,0:03:57.15,0:03:59.00,Default,,0000,0000,0000,,నేను ఎవరైనా ఈ గ్రహం మీద వేరే ప్రాంతాల Dialogue: 0,0:03:59.03,0:04:01.59,Default,,0000,0000,0000,,నుండి నేను చదవదగ్గ పుస్తకాల \Nగురించి ఏమైనా సలహాలు Dialogue: 0,0:04:01.62,0:04:03.30,Default,,0000,0000,0000,,ఇస్తూ మెసేజ్ పెడ్తారా అని అడిగాను. Dialogue: 0,0:04:03.91,0:04:07.99,Default,,0000,0000,0000,,ఇప్పుడు, నాకు ఏమీ అవగాహన లేదు \Nఅసలు ఎవరికైనా ఆసక్తి ఉంటుందో లేదో అని, Dialogue: 0,0:04:08.01,0:04:11.12,Default,,0000,0000,0000,,కానీ నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్లో \Nపోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే, Dialogue: 0,0:04:11.15,0:04:13.58,Default,,0000,0000,0000,,ప్రజలు నాతో టచ్ లోకి రావడం\Nమొదలు పెట్టారు. Dialogue: 0,0:04:13.61,0:04:16.11,Default,,0000,0000,0000,,అందరికంటే ముందు ,స్నేహితులు\Nఇంకా సహోద్యోగులు. Dialogue: 0,0:04:16.47,0:04:18.02,Default,,0000,0000,0000,,తర్వాత అది స్నేహితుల స్నేహితులు. Dialogue: 0,0:04:18.38,0:04:20.66,Default,,0000,0000,0000,,తర్వాత అతి త్వరలోనే, అపరిచితులు. Dialogue: 0,0:04:21.40,0:04:24.20,Default,,0000,0000,0000,,నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్ లో\Nపెట్టిన నాలుగు రోజులకు, Dialogue: 0,0:04:24.22,0:04:27.96,Default,,0000,0000,0000,,నాకు కౌలా లంపూర్ నుండి రాఫిడా\Nఅనే ఆమె నుండి ఒక సందేశం వచ్చింది. Dialogue: 0,0:04:28.29,0:04:30.97,Default,,0000,0000,0000,,ఆమె తనకు నా ప్రాజెక్ట్ \Nనచ్చిందని , ఇంకా ఆమె అక్కడ Dialogue: 0,0:04:30.99,0:04:33.89,Default,,0000,0000,0000,,ప్రాంతీయం గా ఉండే ఇంగ్లిష్-భాష\Nపుస్తకాల షాప్ కి వెళ్ళి నా కోసం Dialogue: 0,0:04:33.91,0:04:37.20,Default,,0000,0000,0000,,మలేసియన్ పుస్తకం ఎంపిక చేసి \Nనాకు పోస్ట్ చేయవచ్చా అని అడిగింది? Dialogue: 0,0:04:37.91,0:04:39.66,Default,,0000,0000,0000,,నేను ఉత్సాహం గా అంగీకరించాను. Dialogue: 0,0:04:39.69,0:04:41.19,Default,,0000,0000,0000,,తరవాత కొన్ని వారాల తరవాత, Dialogue: 0,0:04:41.22,0:04:45.76,Default,,0000,0000,0000,,ఒక పాకేజ్ ఒక పుస్తకం కాదు, \Nరెండు పుస్తకాలు కలిగి వచ్చింది-- Dialogue: 0,0:04:47.26,0:04:49.68,Default,,0000,0000,0000,,ఒకటి మలేసియా నుండి రాఫిడా యొక్క ఎంపిక, Dialogue: 0,0:04:50.91,0:04:54.79,Default,,0000,0000,0000,,ఇంకా ఒక పుస్తకం సింగపూర్ నుండి \Nఅది కూడా ఆమె నా కోసం ఎంపిక చేసిందే. Dialogue: 0,0:04:56.43,0:04:58.86,Default,,0000,0000,0000,,ఆ సమయం లో, నేను ఒక అపరిచితురాలు Dialogue: 0,0:04:58.89,0:05:02.46,Default,,0000,0000,0000,,6,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లో \Nఉండి తాను బహుశా ఎప్పటికీ Dialogue: 0,0:05:02.49,0:05:04.41,Default,,0000,0000,0000,,కలుసుకోలేని వారికి సహాయం చెయ్యడం కోసం Dialogue: 0,0:05:04.44,0:05:06.50,Default,,0000,0000,0000,,అంత శ్రమ పడతారా అని ఆశ్చర్యపోయాను Dialogue: 0,0:05:07.10,0:05:10.75,Default,,0000,0000,0000,,కానీ రాఫిడా యొక్క శ్రద్ధ ఆ సంవత్సరం లో ఒక\Nనమూనా లాగా ఉండి పోయింది. Dialogue: 0,0:05:11.24,0:05:14.53,Default,,0000,0000,0000,,మళ్ళీ, ప్రజలు వారి శక్తికి మించి నాకు\Nసహాయం చేయడానికి ముందుకు వచ్చారు. Dialogue: 0,0:05:15.23,0:05:17.84,Default,,0000,0000,0000,,కొంత మంది నా తరఫున శోధన\Nమొదలు పెట్టారు,ఇంకా కొంత మంది Dialogue: 0,0:05:17.86,0:05:20.88,Default,,0000,0000,0000,,నా కోసం బుక్ షాప్ కి వెళ్ళడానికి\Nశలవులలో మరియు వ్యాపార ట్రిప్లలో Dialogue: 0,0:05:20.91,0:05:22.84,Default,,0000,0000,0000,,వారి మార్గమ్నుండి వేరే వెళ్ళారు. Dialogue: 0,0:05:23.53,0:05:26.76,Default,,0000,0000,0000,,నాకు అనిపించింది,మీరు ప్రపంచాన్ని\Nచదవాలని అనుకుంటే కనక, Dialogue: 0,0:05:26.79,0:05:30.19,Default,,0000,0000,0000,,మీరు ఒక విశాల హ్రృదయం తో దాన్ని\Nఎదుర్కోవాలనుకుంటే, Dialogue: 0,0:05:30.21,0:05:32.14,Default,,0000,0000,0000,,ప్రపంచం మీకు సహాయం చేస్తుంది. Dialogue: 0,0:05:33.12,0:05:34.33,Default,,0000,0000,0000,,ఎపుడు దేశాల మాట వచ్చిందో Dialogue: 0,0:05:34.36,0:05:37.86,Default,,0000,0000,0000,,వాణిజ్యపరం గా ఇంగ్లిష్ సాహిత్యం చాలా\Nతక్కువ లేదా అసలు లేకుండా ఉన్నప్పుడు, Dialogue: 0,0:05:37.89,0:05:39.70,Default,,0000,0000,0000,,ప్రజలు ఇంక ముందుకు వెళ్ళ లేరు. Dialogue: 0,0:05:40.69,0:05:43.90,Default,,0000,0000,0000,,పుస్తకాలు చాలా సార్లు \Nఆశ్చర్యకరమైన చోట్ల నుండి వస్తాయి. Dialogue: 0,0:05:44.54,0:05:47.58,Default,,0000,0000,0000,,ఉదాహరణార్ర్థం నా పనామా పఠనం,\Nనేను ట్విట్టర్ లో Dialogue: 0,0:05:47.60,0:05:50.62,Default,,0000,0000,0000,,పనామా కాలువ తో చేసిన \Nఒక సంభాషణ ద్వారా వచ్చింది. Dialogue: 0,0:05:51.50,0:05:55.01,Default,,0000,0000,0000,,అవును, పనామా కాలువకు \Nఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. Dialogue: 0,0:05:55.73,0:05:58.10,Default,,0000,0000,0000,,ఇంకా నేను దానిలో నా ప్రాజెక్ట్ గురించి Dialogue: 0,0:05:58.13,0:06:01.51,Default,,0000,0000,0000,,ట్వీట్ చేసినప్పుడు, నేను పనామ రచయిత\Nజువన్ డేవిడ్ మోర్గాన్ యొక్క రచనలను Dialogue: 0,0:06:01.53,0:06:04.11,Default,,0000,0000,0000,,ప్రయత్నించి దాన్ని \Nపొందవచ్చని నాకు సూచించింది. Dialogue: 0,0:06:04.90,0:06:07.47,Default,,0000,0000,0000,,నేను మోర్గాన్ వెబ్ సైట్ కి\Nవెళ్ళి ఇంకా అతనివి Dialogue: 0,0:06:07.49,0:06:09.92,Default,,0000,0000,0000,,స్పానిష్- భాష లోని నవలలు\Nఇంగ్లిష్ లోకి అనువాదమయ్యాయా Dialogue: 0,0:06:09.95,0:06:11.94,Default,,0000,0000,0000,,అని అడుగుతూ అతనికి ఒక మెసేజ్ పంపించాను, Dialogue: 0,0:06:12.43,0:06:14.86,Default,,0000,0000,0000,,ఇంకా అతను ఏవీ ప్రచురణ కాలేదని, Dialogue: 0,0:06:14.89,0:06:17.32,Default,,0000,0000,0000,,కానీ అతని దగ్గర అతని నవల\N"ద గోల్డెన్ హార్స్" యొక్క Dialogue: 0,0:06:17.34,0:06:19.32,Default,,0000,0000,0000,,ప్రచురణ కాని ఒక అనువాదం\Nఉంది అని చెప్పాడు. Dialogue: 0,0:06:19.89,0:06:21.22,Default,,0000,0000,0000,,నేను ఆంగ్లంలో ఆ పుస్తకాన్ని Dialogue: 0,0:06:21.25,0:06:24.38,Default,,0000,0000,0000,,చదివినవాళ్ళలోప్రపంచం లోనే\Nమొట్టమొదటిదాన్నిఅయ్యేందుకు అనుమతిస్తూ Dialogue: 0,0:06:24.41,0:06:26.25,Default,,0000,0000,0000,,అతను దాన్నినాకు ఇమెయిల్ చేశాడు. Dialogue: 0,0:06:26.93,0:06:29.58,Default,,0000,0000,0000,,నాతో ఈ విధం గా బుక్స్ పంచుకున్న రచయిత Dialogue: 0,0:06:29.60,0:06:31.59,Default,,0000,0000,0000,,ఏ విధం గా చూసినా మోర్గాన్ ఒక్కడే కాదు. Dialogue: 0,0:06:32.02,0:06:33.78,Default,,0000,0000,0000,,స్వీడన్ నుండి పలౌ వరకు, Dialogue: 0,0:06:33.80,0:06:37.79,Default,,0000,0000,0000,,రచయితలు మరియు అనువాదకులు\Nవారి సొంత-ప్రచురిత పుస్తకాలు Dialogue: 0,0:06:37.82,0:06:39.55,Default,,0000,0000,0000,,ఇంకా ప్రచురితం కాని పుస్తకాల Dialogue: 0,0:06:39.57,0:06:42.45,Default,,0000,0000,0000,,మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే \Nఆంగ్లోఫోన్ పబ్లిషర్స్ ఎంపిక Dialogue: 0,0:06:42.47,0:06:44.50,Default,,0000,0000,0000,,చేసుకోలేదో లేదా ఇంక అసలు \Nఅందుబాటులో లేవో, Dialogue: 0,0:06:44.52,0:06:49.23,Default,,0000,0000,0000,,నాకు కొన్ని విశేషమైన ఊహాత్మక ప్రపంచాల \Nవిశేష సంగ్రాహవలోకనం కల్పిస్తూ పంపించారు. Dialogue: 0,0:06:50.01,0:06:51.16,Default,,0000,0000,0000,,ఉదాహరణకు, Dialogue: 0,0:06:51.18,0:06:55.77,Default,,0000,0000,0000,,దక్షిణ ఆఫ్రికన్ రాజు గుంగున్హానె \Nగురించి, ఎవరైతే 19 వ శతాబ్దం లో Dialogue: 0,0:06:55.80,0:06:58.46,Default,,0000,0000,0000,,పోర్చుగీస్ కి వ్యతిరేకం గా \Nప్రతిఘటన జరిపారో; Dialogue: 0,0:06:59.11,0:07:01.88,Default,,0000,0000,0000,,ఇంకా తుర్క్మెనిస్తాన్ లో \Nకాస్పియన్ సముద్రం ఒడ్డున Dialogue: 0,0:07:01.91,0:07:04.91,Default,,0000,0000,0000,,ఒక కుగ్రామం లోని వివాహ సాంప్రదాయాల\Nగురించి నేను చదివాను. Dialogue: 0,0:07:06.52,0:07:10.13,Default,,0000,0000,0000,,బ్రిడ్జెట్ జోన్స్ కి కువైట్ \Nసమాధానాన్ని నేను కలిశాను. Dialogue: 0,0:07:10.45,0:07:12.45,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:07:13.30,0:07:16.87,Default,,0000,0000,0000,,ఇంకా నేను అంగోలా లోని \Nఒక ఓర్గీ చెట్టు గురించి చదివాను. Dialogue: 0,0:07:20.87,0:07:23.02,Default,,0000,0000,0000,,కానీ ప్రజలు నాకు ప్రపంచాన్ని చదవడం లో Dialogue: 0,0:07:23.05,0:07:25.45,Default,,0000,0000,0000,,సహాయం చేయడానికి \Nప్రజలు ఎంత శ్రమ తీసుకుంటారో Dialogue: 0,0:07:25.47,0:07:27.10,Default,,0000,0000,0000,,చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ, Dialogue: 0,0:07:27.12,0:07:29.57,Default,,0000,0000,0000,,నా అన్వేషణ చివరిలో వచ్చింది, నేను అతిచిన్న Dialogue: 0,0:07:29.60,0:07:33.43,Default,,0000,0000,0000,,పోర్చుగీస్-మాట్లాడే ఆఫ్రికన్ ద్వీప దేశం\Nసావో టోమ్ మరియు ప్రిన్సిపి నుండి Dialogue: 0,0:07:33.46,0:07:36.72,Default,,0000,0000,0000,,ఒక పుస్తకాన్ని సంపాదించడానికి \Nప్రయత్నిస్తున్నప్పుడు వచ్చింది. Dialogue: 0,0:07:37.36,0:07:41.01,Default,,0000,0000,0000,,ఇక ఇన్ని నెలలు ఇంగ్లిష్ లోకి\Nఅనువాదం చేయబడిన Dialogue: 0,0:07:41.04,0:07:44.38,Default,,0000,0000,0000,,పుస్తకాన్ని వెదకడం లో\Nనాకు తెలిసిన పద్ధతులన్నీప్రయత్నిస్తే Dialogue: 0,0:07:44.40,0:07:46.64,Default,,0000,0000,0000,,నాకు ఒకే ఒక్క మార్గం \Nమిగిలినట్టు అనిపించింది Dialogue: 0,0:07:46.67,0:07:49.87,Default,,0000,0000,0000,,అది మొదటి నుండి అనువదించబడినది \Nఏదైనా దొరుకుతుందేమో చూడడం. Dialogue: 0,0:07:50.40,0:07:51.90,Default,,0000,0000,0000,,ఇప్పుడు,నేను\Nనిజంగా సందేహపడ్డాను Dialogue: 0,0:07:51.93,0:07:54.32,Default,,0000,0000,0000,,ఎవరైనా వారి సమయాన్ని\Nఇటువంటి వాటి కోసం వెచ్చించి, Dialogue: 0,0:07:54.35,0:07:56.85,Default,,0000,0000,0000,,దీనిలో సహాయం చేయాలనుకుంటారా అని. Dialogue: 0,0:07:57.52,0:08:01.79,Default,,0000,0000,0000,,కానీ,నేను పోర్చుగీస్ \Nమాట్లాడే వాళ్ళ గురించి సందేశం ట్విట్టర్ Dialogue: 0,0:08:01.81,0:08:03.77,Default,,0000,0000,0000,,మరియు ఫేస్ బుక్ లో పెట్టిన వారం లో Dialogue: 0,0:08:03.79,0:08:07.36,Default,,0000,0000,0000,,మార్గరేట్ జుల్ కోస్టా ఎవరైతే \Nఆమె రంగం లో నంబర్ ఒకటి గాఉందో, Dialogue: 0,0:08:07.38,0:08:11.74,Default,,0000,0000,0000,,ఎవరైతే నోబల్ బహుమతి విజేత \Nజోస్ సరమగో వర్క్ ను అనువదించారో Dialogue: 0,0:08:11.77,0:08:17.07,Default,,0000,0000,0000,,ఆమె తో సహా నేను నా ప్రాజెక్ట్ లో \Nఇన్వాల్వ్ చేయలేనంత మంది వచ్చారు. Dialogue: 0,0:08:18.44,0:08:20.38,Default,,0000,0000,0000,,నా తొమ్మిది మంది వాలంటీర్స్ తో కలిసి Dialogue: 0,0:08:20.40,0:08:22.99,Default,,0000,0000,0000,,నేను కావలసినన్ని ప్రతులు\Nఆన్ లైన్ లో కొనగలిగిన Dialogue: 0,0:08:23.01,0:08:25.52,Default,,0000,0000,0000,,ఒక పుస్తకం సావో టోమియన్ \Nరచయితది కనిపెట్టగలిగాను. Dialogue: 0,0:08:25.55,0:08:26.70,Default,,0000,0000,0000,,ఇది వాటిల్లో ఒకటి . Dialogue: 0,0:08:27.27,0:08:30.83,Default,,0000,0000,0000,,ఇంకా నేను నా స్వయం సేవకులకు\Nఒక్కొక్క కాపీని పంపించాను. Dialogue: 0,0:08:30.86,0:08:34.03,Default,,0000,0000,0000,,వాళ్ళందరూ ఆ సంకలనం నుండి \Nరెండు,మూడు చిన్న కధలు తీసుకున్నారు, Dialogue: 0,0:08:34.05,0:08:37.68,Default,,0000,0000,0000,,వాళ్ళ మాట ప్రకారం, వారి\Nఅనువాదాలు నాకు తిరిగి పంపించారు, Dialogue: 0,0:08:37.70,0:08:41.49,Default,,0000,0000,0000,,ఇంకా ఆరు వారాల లోపల, నా దగ్గర మొత్తం \Nపుస్తకం చదవడానికి తయారు గా ఉంది. Dialogue: 0,0:08:42.42,0:08:46.88,Default,,0000,0000,0000,,ఆ విషయం లోనూ, నా ప్రపంచం చదివే ఒక \Nసంవత్సరం లో నేను చాలా తరచుగా గమనించినట్టు, Dialogue: 0,0:08:46.91,0:08:50.99,Default,,0000,0000,0000,,నాకు ఎక్కువగా తెలియక పోవడం ఇంకా\Nనా పరిమితుల గురించి నేను చెప్పుకోవడం Dialogue: 0,0:08:51.02,0:08:53.16,Default,,0000,0000,0000,,ఒక పెద్ద అవకాశం గా మారింది. Dialogue: 0,0:08:53.94,0:08:56.12,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే సావో టోమ్ ఇంకా\Nప్రింసిపి Dialogue: 0,0:08:56.15,0:08:59.49,Default,,0000,0000,0000,,గురించి వచ్చిందో, అది కొత్తది\Nనేర్చుకోవడానికి, ఒక కొత్త కధల సంకలనాన్ని Dialogue: 0,0:08:59.52,0:09:02.19,Default,,0000,0000,0000,,కనుక్కోవడానికి ఒక అవకాశం మాత్రమే కాక, Dialogue: 0,0:09:02.22,0:09:05.16,Default,,0000,0000,0000,,ఒక వ్యక్తుల సమూహాన్ని\Nదగ్గరకు తీసుకుని వచ్చి Dialogue: 0,0:09:05.18,0:09:08.41,Default,,0000,0000,0000,,ఒక ఉమ్మడి సృజనాత్మక \Nప్రయత్నాన్ని సులభతరం చేస్తుంది. Dialogue: 0,0:09:08.90,0:09:12.80,Default,,0000,0000,0000,,నా బలహీనత నా ప్రాజెక్ట్ కి బలం అయ్యింది. Dialogue: 0,0:09:13.93,0:09:17.48,Default,,0000,0000,0000,,నేను ఆ సంవత్సరం చదివిన పుస్తకాలు \Nచాలా విషయాల పట్ల నా కళ్ళు తెరిపించాయి. Dialogue: 0,0:09:17.51,0:09:19.70,Default,,0000,0000,0000,,ఎవరైతే పఠనాన్ని ఆనందిస్తారో Dialogue: 0,0:09:19.72,0:09:23.50,Default,,0000,0000,0000,,వాళ్ళకు తెలిసే ఉంటుంది, పుస్తకాలకు\Nమన నుంచి మనను బయటకు లాగి Dialogue: 0,0:09:23.52,0:09:25.67,Default,,0000,0000,0000,,వేరే వాళ్ళ మనసులో \Nదూర్చే అసాధారణ శక్తి ఉంది, Dialogue: 0,0:09:25.69,0:09:27.53,Default,,0000,0000,0000,,కాబట్టి, కనీసం కొంత సేపైనా, Dialogue: 0,0:09:27.56,0:09:29.78,Default,,0000,0000,0000,,మీరు ప్రపంచం వంక వేరే\Nదృష్టి తో చూస్తారు. Dialogue: 0,0:09:30.39,0:09:32.85,Default,,0000,0000,0000,,అది ఒక ఇబ్బందికరమైన అనుభవం కావచ్చు, Dialogue: 0,0:09:32.88,0:09:34.65,Default,,0000,0000,0000,,ముఖ్యం గా మీరు మన కంటే వేరే Dialogue: 0,0:09:34.67,0:09:38.10,Default,,0000,0000,0000,,విలువలు ఉన్న సంస్కృతి నుండి కనుక\Nఒక పుస్తకం చదువుతున్నట్లైతే. Dialogue: 0,0:09:38.60,0:09:40.75,Default,,0000,0000,0000,,కానీ అది నిజం గా జ్ఞానం కలిగించవచ్చు కూడా. Dialogue: 0,0:09:41.40,0:09:45.32,Default,,0000,0000,0000,,తెలియని ఆలోచనలతో కుస్తీ పట్టడం మన\Nఆలోచనలలో స్పష్టత రావడానికి సహాయపడచ్చు. Dialogue: 0,0:09:45.74,0:09:47.91,Default,,0000,0000,0000,,ఇంకా అది మనం ప్రపంచాన్ని చూసే తీరు లో Dialogue: 0,0:09:47.93,0:09:50.58,Default,,0000,0000,0000,,బ్లైండ్ స్పాట్స్ నుకూడా చూపించచ్చు. Dialogue: 0,0:09:51.07,0:09:53.95,Default,,0000,0000,0000,,నేను ఎప్పుడైతే దేనితో పాటు\Nనేను ఎదిగానో ఉదాహరణకు, Dialogue: 0,0:09:53.98,0:09:55.66,Default,,0000,0000,0000,,ఇంగ్లిష్- భాష సాహిత్యం, గురించి Dialogue: 0,0:09:55.69,0:09:58.72,Default,,0000,0000,0000,,ఆలోచిస్తానో ఈ ప్రపంచం అందించిన గొప్ప \Nదానితో పోలుస్తే, నేను అది Dialogue: 0,0:09:58.75,0:10:01.56,Default,,0000,0000,0000,,చాలావరకు ఎంత సంకుచితం గా \Nఉందో చూడడం మొదలు పెట్టాను. Dialogue: 0,0:10:02.89,0:10:05.05,Default,,0000,0000,0000,,ఇంకా పేజీలు తిరుగుతున్న కొద్దీ, Dialogue: 0,0:10:05.07,0:10:07.54,Default,,0000,0000,0000,,ఇంకా ఏదో జరగడం ప్రారంభమైంది కూడా. Dialogue: 0,0:10:08.15,0:10:09.30,Default,,0000,0000,0000,,కొంచెం కొంచెంగా, Dialogue: 0,0:10:09.32,0:10:13.61,Default,,0000,0000,0000,,నేను సంవత్సరం మొదట్లో ప్రారంభించిన\Nదేశాల పొడవైన జాబితా, Dialogue: 0,0:10:13.63,0:10:17.99,Default,,0000,0000,0000,,పొడి మరియు ప్రదేశాల \Nపేర్ల రిజిస్టర్ ను జీవమున్న, Dialogue: 0,0:10:18.02,0:10:20.70,Default,,0000,0000,0000,,శ్వాస తీసుకొనే ఎన్టిటీలగా మార్చింది. Dialogue: 0,0:10:21.48,0:10:24.20,Default,,0000,0000,0000,,ఇప్పుడు, నేను కేవలం ఒక పుస్తకం\Nచదవడం ద్వారా ఒక దేశం Dialogue: 0,0:10:24.22,0:10:28.43,Default,,0000,0000,0000,,గురించి పూర్తిగా అవగాహన సాధ్యమవుతుంది\Nఅని నేను సూచించడం లేదు. Dialogue: 0,0:10:29.01,0:10:32.60,Default,,0000,0000,0000,,కానీ మొత్తంగా, నేను ఆ సంవత్సరంలో\Nచదివిన కథల వలన Dialogue: 0,0:10:32.62,0:10:35.68,Default,,0000,0000,0000,,ఇంతకు ముందు కన్నా ఎక్కువగా \Nమన గొప్ప గ్రహం యొక్క గొప్పతనాన్ని, Dialogue: 0,0:10:35.71,0:10:41.78,Default,,0000,0000,0000,,విభిన్నతను మరియు సంక్లిష్టతను\Nతెలియచేసి నన్ను మరింత సజీవంగా చేసింది. Dialogue: 0,0:10:42.65,0:10:44.65,Default,,0000,0000,0000,,ఈ ప్రపంచం కథలు మరియు Dialogue: 0,0:10:44.67,0:10:48.57,Default,,0000,0000,0000,,చాలా మంది వ్యక్తులు ఇబ్బందులు పడి కూడా\Nనేను కథలు చదవటానికి సహాయము చేయడం Dialogue: 0,0:10:48.60,0:10:50.50,Default,,0000,0000,0000,,నాకు బాగా నిజమనిపించింది. Dialogue: 0,0:10:52.09,0:10:54.62,Default,,0000,0000,0000,,ఈ రోజుల్లో, నేను నా\Nపుస్తకాల అరలు చూస్తే Dialogue: 0,0:10:54.64,0:10:57.77,Default,,0000,0000,0000,,లేదా నా ఈ -రీడర్ లో రచనలు\Nదృష్టిలో ఉంచుకుంటే, Dialogue: 0,0:10:57.79,0:10:59.91,Default,,0000,0000,0000,,అవి వేరే కథ చెప్తాయి. Dialogue: 0,0:11:00.65,0:11:03.100,Default,,0000,0000,0000,,ఈ పుస్తకాల్లోని కథలు రాజకీయ, భౌగోళిక, Dialogue: 0,0:11:04.02,0:11:08.76,Default,,0000,0000,0000,,సాంస్కృతిక, సామాజిక, మత విభేదాలను\Nమనకు కనెక్ట్ చేసే శక్తి కలిగి ఉంటాయి. Dialogue: 0,0:11:09.42,0:11:13.56,Default,,0000,0000,0000,,దీనికోసం సంభావ్య \Nమానవులు కలిసి పని చేయాలి. Dialogue: 0,0:11:14.32,0:11:15.66,Default,,0000,0000,0000,,అంతర్జాలానికి ధన్యవాదములు, Dialogue: 0,0:11:15.69,0:11:20.31,Default,,0000,0000,0000,,మనము ఈ అసాధరణ పరిస్థితుల్లో నివసించడానికి\Nశాసనము, ఇంతకు ముందు కన్నా, Dialogue: 0,0:11:20.33,0:11:22.25,Default,,0000,0000,0000,,ఒక అపరిచితుడు, ఎవర్నైతే Dialogue: 0,0:11:22.27,0:11:26.70,Default,,0000,0000,0000,,తను ఎప్పుడూ కలవ లేదు మరియు మన \Nగ్రహంలో రెండో వైపు ఉంటున్న వారిని, Dialogue: 0,0:11:26.73,0:11:30.52,Default,,0000,0000,0000,,ఒక కధలో, ఒక ప్రపంచ దృష్టికోణాన్ని, ఒక \Nపుస్తకాన్ని పంచుకోవటం ఇప్పుడు సులభము. Dialogue: 0,0:11:31.60,0:11:34.69,Default,,0000,0000,0000,,నేను రాబోయే అనేక సంవత్సరాలు ఈ కథను\Nచదువుతానని ఆశిస్తున్నాము. Dialogue: 0,0:11:35.07,0:11:37.92,Default,,0000,0000,0000,,మరియు నాతో చాలామంది \Nఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. Dialogue: 0,0:11:37.95,0:11:40.56,Default,,0000,0000,0000,,మనం అందరం మరింత విస్తృతంగా\Nచదివితే, ప్రచురణకర్తలకు Dialogue: 0,0:11:40.58,0:11:43.13,Default,,0000,0000,0000,,పుస్తకాలు అనువదించడానికి \Nమరింత ప్రోత్సాహం ఉంటుంది, Dialogue: 0,0:11:43.16,0:11:45.10,Default,,0000,0000,0000,,మరియు మనము అందరము\Nప్రయోజనము పొందుతాము. Dialogue: 0,0:11:45.71,0:11:46.87,Default,,0000,0000,0000,,ధన్యవాదములు. Dialogue: 0,0:11:46.89,0:11:50.63,Default,,0000,0000,0000,,(చప్పట్లు)