WEBVTT 00:00:00.000 --> 00:00:06.376 పెరిగే వయస్సులో నేను చాలా ఇష్టంగా దాగుడుమూతలు ఆడేదాన్ని 00:00:06.383 --> 00:00:10.492 ఒకసారి అనుకున్నాను చెట్టుపైకి ఎక్కుతే నన్నెవరూ కనుక్కోలేరని 00:00:10.492 --> 00:00:13.395 కానీ జారిపడి భుజం విరగ్గొట్టుకున్నాను 00:00:13.395 --> 00:00:17.478 నిజానికి నేను ఒళ్లంతా దెబ్బలతో మొదటి తరగతిలో చేరాను 00:00:18.178 --> 00:00:22.323 కోలుకోడానికి ఆరువారాలు పట్టింది కానీ, మోచేతిని బాగా ఎత్తలేకపోయేదాన్ని 00:00:22.323 --> 00:00:25.376 దాన్ని ముడవడానికి , చాచడానికి ఆభ్యాసాలు చేయాల్సివచ్చేది 00:00:25.376 --> 00:00:28.271 వారానికి ఏడురోజుల చొప్పున రోజుకి వందసార్లు 00:00:29.021 --> 00:00:32.063 బొటాబొటీగా చేసాను , ఎందుకంటే అది బాధాకరంగా, చిరాగ్గానూ వుండేది 00:00:32.063 --> 00:00:35.694 ఫలితంగా కోలుకోడానికి మరో ఆరువారాలుపట్టింది NOTE Paragraph 00:00:36.684 --> 00:00:39.548 చాలా సంవ.తర్వాత మా అమ్మకు భుజం బిగుసుకపోయింది 00:00:39.548 --> 00:00:44.044 దాంతో నొప్పి, భుజం పట్టేసింది 00:00:44.044 --> 00:00:47.155 అసాధారణశక్తులున్నాయని నా జీవితంలో సగ భాగం పైగానమ్మిన వ్యక్తికి 00:00:47.155 --> 00:00:50.463 హఠాత్తుగా బట్టలు మార్చుకోడానికి, కూరలు తరగడానికీ సహాయం అవసరమైంది 00:00:51.474 --> 00:00:54.283 ఆమె ప్రతీవారం చికిత్స కోసం వెళ్ళేది కానీ , నాలాగే 00:00:54.283 --> 00:00:56.187 ఇంట్లో చేసే అభ్యాసాలను అశ్రధ్ధ చేసేది 00:00:56.187 --> 00:00:59.228 దాంతో మెరుగవడానికి 5నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది NOTE Paragraph 00:00:59.848 --> 00:01:02.503 మాఅమ్మకు ,నాకూ ఫిజికల్ చికిత్స అవసరమైంది 00:01:02.503 --> 00:01:05.266 అంటే నిర్దేశించిన ఆభ్యాసాలను మళ్ళీమళ్ళీ చేయడం 00:01:05.266 --> 00:01:09.794 ప్రమాదం లేదా గాయం ద్వారా కోల్పోయిన కదలికల స్థాయిని తిరిగి పొందడానికై 00:01:09.794 --> 00:01:12.171 తొలుత థెరపిస్ట్ రోగులతో కలిసి చేస్తాడు 00:01:12.171 --> 00:01:15.134 తరువాత రోగులు ఈ అభ్యాసాలను ఇంట్లో చేయాల్సి వుంటుంది 00:01:15.134 --> 00:01:18.923 కానీ రోగులు ఈఅభ్యాసాలను విసుగు, నిరాశ, గజిబిజిగా భావిస్తారు 00:01:18.923 --> 00:01:21.844 ఫలితం కోసం చాలా రోజులు చేయాల్సివుంటుంది 00:01:21.844 --> 00:01:26.837 బాధేంటంటే రోగుల నిరాకరణ 70% పైగా వుంటుంది 00:01:26.837 --> 00:01:30.226 చాలామంది రోగులు అభ్యాసాలు చేయరని దానిఅర్థం 00:01:30.226 --> 00:01:34.011 దాంతో గుణం కన్పించడానికి చాలా సమయం పడ్తుంది 00:01:34.011 --> 00:01:36.797 ఫిజికల్ చికిత్సకులు అంగీకరిస్తారు ఈ ప్రత్యేక అభ్యాసాలు 00:01:36.797 --> 00:01:38.957 కోలుకోడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తాయి 00:01:38.957 --> 00:01:41.333 కానీ రోగులు ఇవి చేయడానికి తగిన ఉత్సాహాన్ని చూపించరు NOTE Paragraph 00:01:42.393 --> 00:01:46.898 అందువల్ల కంప్యూటర్ ప్రావీణ్యం ఉన్న ముగ్గురం స్నేహితులం కలిసి 00:01:46.898 --> 00:01:48.987 మాకు మేం ప్రశ్నించుకున్నాం 00:01:48.987 --> 00:01:53.585 రోగులు ఆడుతూ, పాడుతూ కోలుకుంటే ఉత్సాహంగా వుంటుంది కదాఅని 00:01:53.585 --> 00:01:56.441 మేం MIRA అనే సాఫ్ట్వేర్ వేదికను తయారుచేడం మొదలుపెట్టాం 00:01:56.441 --> 00:01:59.339 అది కైనటిక్ పరికరాన్ని కదలికలను చిత్రీకరించే కెమెరాను వాడుతూ 00:01:59.339 --> 00:02:03.072 సాంప్రదాయిక అభ్యాసాలను వీడియో గేమ్ లా మార్చివేస్తుంది NOTE Paragraph 00:02:03.702 --> 00:02:08.364 నా ధెరపిస్ట్ నా ప్రత్యేక చికిత్స కోసం షెడ్యూల్ ను సిధ్ధం చేసాడు 00:02:08.364 --> 00:02:10.616 ఇదెలా వుంటుందో చూద్దాం 00:02:13.867 --> 00:02:16.746 మొదటి ఆట లో నేనొక తుమ్మెదను పైకి, కిందికి ఎగిరేలా చేయాలి 00:02:16.746 --> 00:02:19.277 పుప్పొడిని సేకరించి,తేనె పట్టులో దాచేందుకు 00:02:19.277 --> 00:02:21.738 ఇదంతా ఇతర పురుగులను దూరం పెడుతూ చేయాలి 00:02:21.738 --> 00:02:24.964 మోచేతిని ముడుస్తూ ,చాచుతూ నేను ఈగను నియంత్రించాను 00:02:24.964 --> 00:02:28.846 సరిగ్గా నా ఏడేళ్ల వయస్సులో ప్రమాదం జరిగినప్పుడు చేసినట్లుగానే NOTE Paragraph 00:02:29.865 --> 00:02:32.929 ఈ ఆటను రూపొందించే సమయంలో మొదటగా ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడాం 00:02:32.929 --> 00:02:35.856 రోగులకు కావల్సిన కదలికలను అర్థం చేసుకోడానికై 00:02:35.856 --> 00:02:37.527 తరువాతే వీడియో గేం చేసాము 00:02:37.527 --> 00:02:40.722 రోగులకు సులభంగా, ప్రేరణాత్మకంగా, సరళంగా చేయగలిగే లక్ష్యాలను అందించడానికి 00:02:41.312 --> 00:02:43.239 కానీ ఈ సాఫ్ట్ వేర్ చాలా వ్యక్తిగతమైనది 00:02:43.239 --> 00:02:46.652 ఫిజికల్ థెరపిస్ట్ లుకూడా వారి స్వంత అభ్యాసాలను సృష్టించవచ్చును 00:02:47.192 --> 00:02:49.183 ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నా థెరపిస్ట్ 00:02:49.183 --> 00:02:51.471 పట్టేసిన భుజం కదలికలను రికార్డ్ చేసాడు 00:02:51.471 --> 00:02:53.664 మా అమ్మ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి 00:02:53.664 --> 00:02:55.501 ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్ సంభవించినప్పుడు 00:02:55.501 --> 00:02:58.819 మా చికిత్సకుని అభ్యాసాలను తెరపై ఎడం వైపు చూస్తూ 00:02:58.819 --> 00:03:02.511 అతని సలహాలపై అవే కదలికలను కుడి వైపు చేస్తూ చూడగలను 00:03:02.511 --> 00:03:04.554 నేను మరింత శ్రధ్ధతో,ఆత్మ విశ్వాసంతో చేసాను 00:03:04.554 --> 00:03:07.015 థెరపిస్ట్ ప్రక్కనుండగా చేస్తున్నట్లుగా 00:03:07.015 --> 00:03:10.870 థెరపిస్ట్ నాకు తగినవని సూచించిన అభ్యాసాలనే 00:03:10.870 --> 00:03:13.795 మౌలికంగా ఇది థెరపిస్ట్ ల కార్యకలాపాలకు కొనసాగింపుమాత్రమే 00:03:13.795 --> 00:03:18.323 రోగికి ఏవైతే ఉచితమనుకుంటారో ఆ అభ్యాసాలను సృష్టించడానికై NOTE Paragraph 00:03:18.323 --> 00:03:21.574 పడిపోవడం నివారించడానికై సిధ్దం చేసిన ఇంటి వేలం ఆట 00:03:21.574 --> 00:03:24.569 కండరాలను ధృఢం చేస్తూ, నడకలో సమతౌల్యం సాధించడానికితయారుచేసింది 00:03:24.569 --> 00:03:27.564 ఒక రోగిగా నేను కూర్చొనే , నిలబడే కదలికలను చేయాల్సి వుంటుంది 00:03:27.564 --> 00:03:29.422 ఇంకా నేను నిల్చున్నప్పుడు 00:03:29.422 --> 00:03:31.767 అవసరమైనవాటిని కొనేటప్పుడు 00:03:31.767 --> 00:03:33.880 ( నవ్వులు ) NOTE Paragraph 00:03:33.880 --> 00:03:36.875 ఇంకో రెండు రోజుల్లో మా బామ్మకు 82 సంవ. వయస్సు వస్తుంది 00:03:36.875 --> 00:03:39.290 80 ఏళ్ళు దాటిన వారిలో 50 % అవకాశముంటుంది 00:03:39.290 --> 00:03:41.171 సంవత్సరంలో ఒకసారైనా పడిపోవడానికి 00:03:41.171 --> 00:03:44.259 దాంతో తొడఎముక విరగడమో ఇంకా తీవ్రంగా కూడా వుండవచ్చు 00:03:44.259 --> 00:03:48.415 కండరాల బలహీనత,శరీరంలో అసమతుల్యత పడిపోవడానికి ముఖ్య కారణాలు 00:03:48.415 --> 00:03:51.526 ఐతే నిర్ణీత అభ్యాసాలతో ఈ సమస్యలను తగ్గించవచ్చు 00:03:51.526 --> 00:03:54.196 మా బామ్మ లాంటి వృధ్ధులకు ఇవి సహాయం చేస్తాయి 00:03:54.196 --> 00:03:57.029 సురక్షితంగా , స్వతంత్రంగా వుండడానికై 00:03:57.029 --> 00:03:59.694 నా ప్రణాళిక పూర్తయ్యేసరికి మీరా క్లుప్తంగా చూపించింది 00:03:59.694 --> 00:04:02.693 ఈ సెషన్ ద్వారా నేనెంత కోలుకున్నానో NOTE Paragraph 00:04:03.553 --> 00:04:05.620 మీకు మూడు ఆటలను మాత్రమే చూపించాను 00:04:05.620 --> 00:04:08.113 అవి పిల్లలకు, వయోజనులకు, వృధ్ధులకు 00:04:08.113 --> 00:04:10.942 వీటిని ఎముకల , నరాల రోగులకు కూడా వాడవచ్చు 00:04:10.942 --> 00:04:13.886 త్వరలో ఆటిజం తో బాధపడే పిల్లలకోసం కూడా సిధ్ధమౌతున్నాయి 00:04:13.886 --> 00:04:16.311 మానసిక ఆరోగ్యం , లేదా ఉచ్చారణా శిక్షణ 00:04:16.661 --> 00:04:18.999 నా థెరపిస్ట్ నా ప్రొఫైల్ లోకి వెళ్ళగలడు 00:04:18.999 --> 00:04:21.990 నా సెషన్లకు సంబంధించిన వివరాలను చూడగలడు 00:04:21.990 --> 00:04:24.660 నా కదలికల సంఖ్యను, గుణాత్మకతను చూడగలదు 00:04:24.660 --> 00:04:26.610 నా జాయింట్ల ను ఎంత వేగంగా కదిలిస్తున్నానో 00:04:26.610 --> 00:04:27.841 వంటివి కూడా 00:04:27.841 --> 00:04:31.118 నా ఫిజికల్ చికిత్సకుడు వీటిని నా చికిత్సలో భాగం చేయగలడు NOTE Paragraph 00:04:31.601 --> 00:04:33.947 ఈ వెర్షన్ ఉపయోగంలో వుండడం నాకెంతో ఆనందాన్నిస్తోంది 00:04:33.947 --> 00:04:37.244 Europe, USలలో 10 కంటే ఎక్కువ క్లినిక్ లలో వాడబడుతోంది. 00:04:37.244 --> 00:04:39.197 మేము home version ను సిధ్దం చేస్తున్నాము 00:04:39.197 --> 00:04:43.670 ఫిజికల్ థెరపిస్ట్ లు ఈ డిజిటల్ చికిత్సను సూచించేలా పటిష్ఠపరుస్తున్నాము 00:04:43.670 --> 00:04:47.310 రోగులు ఇంట్లో ఆడుతూపాడుతూ కోలుకోవాలని కూడా 00:04:48.030 --> 00:04:51.473 నాకు మాఅమ్మకు చికిత్స సమయంలో ఇలాంటి సాధనం వుండివుంటే 00:04:51.473 --> 00:04:54.519 చికిత్స ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేవాళ్ళము 00:04:54.519 --> 00:04:58.049 బహుశా తొందరగా కోలుకునేవాళ్ళము కూడా NOTE Paragraph 00:04:58.049 --> 00:04:59.651 కృతజ్ఞతలు NOTE Paragraph 00:04:59.651 --> 00:05:02.031 (చప్పట్లు) NOTE Paragraph 00:05:02.031 --> 00:05:05.607 టాం రైలీ: అయితే కాస్మిన్,ఇదెలాంటి hardware చెప్పండి 00:05:05.607 --> 00:05:07.470 ఇది వేగంగా విస్తరిస్తోంది? 00:05:07.470 --> 00:05:09.400 ఇది దేనితో తయారయ్యింది , దీని వెల ఎంత? NOTE Paragraph 00:05:09.400 --> 00:05:12.729 కాస్మిన్ మిలావ్ : మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 3 00:05:12.799 --> 00:05:16.534 ప్రదర్శన కోసమే ఇది అయితే కేవలం మీకో కంప్యూటర్ ,కైనెక్ట్ కావాలి NOTE Paragraph 00:05:16.534 --> 00:05:19.931 దానిధర 120 డాలర్లు Tr:కైనెక్ట్ అంటే జనం వారి Xboxes కోసం వాడేది 00:05:19.931 --> 00:05:21.052 3D ఆటలు ఆడడానికి ,అదేనా NOTE Paragraph 00:05:21.052 --> 00:05:24.113 CM: సరిగ్గాఅదే,కాని మీకు Xbox అవసరంలేదు కేవలం మీకో కెమెరా కావాలి NOTE Paragraph 00:05:24.113 --> 00:05:26.875 TR: అయితే ఇది 1000 $ కంటే తక్కువలో వచ్చే పరిష్కారం NOTE Paragraph 00:05:26.875 --> 00:05:29.458 CM:ఖచ్చితంగా, 400డాలర్లే. మీరు తప్పక వాడవచ్చు NOTE Paragraph 00:05:29.458 --> 00:05:32.254 TR: ప్రస్తుతం మీరు క్లినిక్ లలో పరిశోధనలు చేస్తున్నారు NOTE Paragraph 00:05:32.254 --> 00:05:32.993 CM: అవును NOTE Paragraph 00:05:32.993 --> 00:05:35.713 TR:వస్తుందని ఆశిద్దాం అయితే ఇది home version అన్నమాట 00:05:35.713 --> 00:05:37.392 నా వ్యాయామాన్ని remoteతో చేయవచ్చు 00:05:37.392 --> 00:05:40.922 అప్పుడు థెరపిస్ట్ క్లినిక్ లో నేను ఎలా చేసేది, ఏం చేసేదీ చూడొచ్చు NOTE Paragraph 00:05:40.922 --> 00:05:41.989 CM: సరిగ్గా అలాగే NOTE Paragraph 00:05:41.989 --> 00:05:43.843 TR: బావుంది. కృతజ్ఞతలు, CM: ధన్యవాదాలు NOTE Paragraph 00:05:43.843 --> 00:05:44.584 (చప్పట్లు )