[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:06.38,Default,,0000,0000,0000,,పెరిగే వయస్సులో నేను చాలా ఇష్టంగా\Nదాగుడుమూతలు ఆడేదాన్ని Dialogue: 0,0:00:06.38,0:00:10.49,Default,,0000,0000,0000,,ఒకసారి అనుకున్నాను చెట్టుపైకి ఎక్కుతే\Nనన్నెవరూ కనుక్కోలేరని Dialogue: 0,0:00:10.49,0:00:13.40,Default,,0000,0000,0000,,కానీ జారిపడి భుజం విరగ్గొట్టుకున్నాను Dialogue: 0,0:00:13.40,0:00:17.48,Default,,0000,0000,0000,,నిజానికి నేను ఒళ్లంతా దెబ్బలతో\Nమొదటి తరగతిలో చేరాను Dialogue: 0,0:00:18.18,0:00:22.32,Default,,0000,0000,0000,,కోలుకోడానికి ఆరువారాలు పట్టింది కానీ,\Nమోచేతిని బాగా ఎత్తలేకపోయేదాన్ని Dialogue: 0,0:00:22.32,0:00:25.38,Default,,0000,0000,0000,,దాన్ని ముడవడానికి , చాచడానికి\Nఆభ్యాసాలు చేయాల్సివచ్చేది Dialogue: 0,0:00:25.38,0:00:28.27,Default,,0000,0000,0000,,వారానికి ఏడురోజుల చొప్పున రోజుకి వందసార్లు Dialogue: 0,0:00:29.02,0:00:32.06,Default,,0000,0000,0000,,బొటాబొటీగా చేసాను , ఎందుకంటే అది\Nబాధాకరంగా, చిరాగ్గానూ వుండేది Dialogue: 0,0:00:32.06,0:00:35.69,Default,,0000,0000,0000,,ఫలితంగా కోలుకోడానికి మరో ఆరువారాలుపట్టింది Dialogue: 0,0:00:36.68,0:00:39.55,Default,,0000,0000,0000,,చాలా సంవ.తర్వాత మా అమ్మకు\Nభుజం బిగుసుకపోయింది Dialogue: 0,0:00:39.55,0:00:44.04,Default,,0000,0000,0000,,దాంతో నొప్పి, భుజం పట్టేసింది Dialogue: 0,0:00:44.04,0:00:47.16,Default,,0000,0000,0000,,అసాధారణశక్తులున్నాయని నా జీవితంలో\Nసగ భాగం పైగానమ్మిన వ్యక్తికి Dialogue: 0,0:00:47.16,0:00:50.46,Default,,0000,0000,0000,,హఠాత్తుగా బట్టలు మార్చుకోడానికి, కూరలు\Nతరగడానికీ సహాయం అవసరమైంది Dialogue: 0,0:00:51.47,0:00:54.28,Default,,0000,0000,0000,,ఆమె ప్రతీవారం చికిత్స కోసం వెళ్ళేది\Nకానీ , నాలాగే Dialogue: 0,0:00:54.28,0:00:56.19,Default,,0000,0000,0000,,ఇంట్లో చేసే అభ్యాసాలను అశ్రధ్ధ చేసేది Dialogue: 0,0:00:56.19,0:00:59.23,Default,,0000,0000,0000,,దాంతో మెరుగవడానికి 5నెలల కంటే\Nఎక్కువ సమయం పట్టింది Dialogue: 0,0:00:59.85,0:01:02.50,Default,,0000,0000,0000,,మాఅమ్మకు ,నాకూ ఫిజికల్ చికిత్స అవసరమైంది Dialogue: 0,0:01:02.50,0:01:05.27,Default,,0000,0000,0000,,అంటే నిర్దేశించిన ఆభ్యాసాలను \Nమళ్ళీమళ్ళీ చేయడం Dialogue: 0,0:01:05.27,0:01:09.79,Default,,0000,0000,0000,,ప్రమాదం లేదా గాయం ద్వారా కోల్పోయిన\Nకదలికల స్థాయిని తిరిగి పొందడానికై Dialogue: 0,0:01:09.79,0:01:12.17,Default,,0000,0000,0000,,తొలుత థెరపిస్ట్ రోగులతో కలిసి చేస్తాడు Dialogue: 0,0:01:12.17,0:01:15.13,Default,,0000,0000,0000,,తరువాత రోగులు ఈ అభ్యాసాలను\Nఇంట్లో చేయాల్సి వుంటుంది Dialogue: 0,0:01:15.13,0:01:18.92,Default,,0000,0000,0000,,కానీ రోగులు ఈఅభ్యాసాలను విసుగు,\Nనిరాశ, గజిబిజిగా భావిస్తారు Dialogue: 0,0:01:18.92,0:01:21.84,Default,,0000,0000,0000,,ఫలితం కోసం చాలా రోజులు చేయాల్సివుంటుంది Dialogue: 0,0:01:21.84,0:01:26.84,Default,,0000,0000,0000,,బాధేంటంటే రోగుల నిరాకరణ 70% పైగా వుంటుంది Dialogue: 0,0:01:26.84,0:01:30.23,Default,,0000,0000,0000,,చాలామంది రోగులు అభ్యాసాలు చేయరని దానిఅర్థం Dialogue: 0,0:01:30.23,0:01:34.01,Default,,0000,0000,0000,,దాంతో గుణం కన్పించడానికి చాలా\Nసమయం పడ్తుంది Dialogue: 0,0:01:34.01,0:01:36.80,Default,,0000,0000,0000,,ఫిజికల్ చికిత్సకులు అంగీకరిస్తారు\Nఈ ప్రత్యేక అభ్యాసాలు Dialogue: 0,0:01:36.80,0:01:38.96,Default,,0000,0000,0000,,కోలుకోడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తాయి Dialogue: 0,0:01:38.96,0:01:41.33,Default,,0000,0000,0000,,కానీ రోగులు ఇవి చేయడానికి తగిన\Nఉత్సాహాన్ని చూపించరు Dialogue: 0,0:01:42.39,0:01:46.90,Default,,0000,0000,0000,,అందువల్ల కంప్యూటర్ ప్రావీణ్యం ఉన్న \Nముగ్గురం స్నేహితులం కలిసి Dialogue: 0,0:01:46.90,0:01:48.99,Default,,0000,0000,0000,,మాకు మేం ప్రశ్నించుకున్నాం Dialogue: 0,0:01:48.99,0:01:53.58,Default,,0000,0000,0000,,రోగులు ఆడుతూ, పాడుతూ కోలుకుంటే\Nఉత్సాహంగా వుంటుంది కదాఅని\N Dialogue: 0,0:01:53.58,0:01:56.44,Default,,0000,0000,0000,,మేం MIRA అనే సాఫ్ట్వేర్ వేదికను\Nతయారుచేడం మొదలుపెట్టాం Dialogue: 0,0:01:56.44,0:01:59.34,Default,,0000,0000,0000,,అది కైనటిక్ పరికరాన్ని కదలికలను\Nచిత్రీకరించే కెమెరాను వాడుతూ Dialogue: 0,0:01:59.34,0:02:03.07,Default,,0000,0000,0000,,సాంప్రదాయిక అభ్యాసాలను వీడియో\Nగేమ్ లా మార్చివేస్తుంది Dialogue: 0,0:02:03.70,0:02:08.36,Default,,0000,0000,0000,,నా ధెరపిస్ట్ నా ప్రత్యేక చికిత్స కోసం\Nషెడ్యూల్ ను సిధ్ధం చేసాడు Dialogue: 0,0:02:08.36,0:02:10.62,Default,,0000,0000,0000,,ఇదెలా వుంటుందో చూద్దాం Dialogue: 0,0:02:13.87,0:02:16.75,Default,,0000,0000,0000,,మొదటి ఆట లో నేనొక తుమ్మెదను \Nపైకి, కిందికి ఎగిరేలా చేయాలి Dialogue: 0,0:02:16.75,0:02:19.28,Default,,0000,0000,0000,,పుప్పొడిని సేకరించి,తేనె పట్టులో దాచేందుకు Dialogue: 0,0:02:19.28,0:02:21.74,Default,,0000,0000,0000,,ఇదంతా ఇతర పురుగులను దూరం పెడుతూ చేయాలి Dialogue: 0,0:02:21.74,0:02:24.96,Default,,0000,0000,0000,,మోచేతిని ముడుస్తూ ,చాచుతూ నేను \Nఈగను నియంత్రించాను Dialogue: 0,0:02:24.96,0:02:28.85,Default,,0000,0000,0000,,సరిగ్గా నా ఏడేళ్ల వయస్సులో ప్రమాదం\Nజరిగినప్పుడు చేసినట్లుగానే Dialogue: 0,0:02:29.86,0:02:32.93,Default,,0000,0000,0000,,ఈ ఆటను రూపొందించే సమయంలో మొదటగా\Nఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడాం Dialogue: 0,0:02:32.93,0:02:35.86,Default,,0000,0000,0000,,రోగులకు కావల్సిన కదలికలను\Nఅర్థం చేసుకోడానికై Dialogue: 0,0:02:35.86,0:02:37.53,Default,,0000,0000,0000,,తరువాతే వీడియో గేం చేసాము Dialogue: 0,0:02:37.53,0:02:40.72,Default,,0000,0000,0000,,రోగులకు సులభంగా, ప్రేరణాత్మకంగా, సరళంగా\Nచేయగలిగే లక్ష్యాలను అందించడానికి Dialogue: 0,0:02:41.31,0:02:43.24,Default,,0000,0000,0000,,కానీ ఈ సాఫ్ట్ వేర్ చాలా వ్యక్తిగతమైనది Dialogue: 0,0:02:43.24,0:02:46.65,Default,,0000,0000,0000,,ఫిజికల్ థెరపిస్ట్ లుకూడా వారి స్వంత\Nఅభ్యాసాలను సృష్టించవచ్చును Dialogue: 0,0:02:47.19,0:02:49.18,Default,,0000,0000,0000,,ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నా థెరపిస్ట్ Dialogue: 0,0:02:49.18,0:02:51.47,Default,,0000,0000,0000,,పట్టేసిన భుజం కదలికలను రికార్డ్ చేసాడు Dialogue: 0,0:02:51.47,0:02:53.66,Default,,0000,0000,0000,,మా అమ్మ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి Dialogue: 0,0:02:53.66,0:02:55.50,Default,,0000,0000,0000,,ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్ \Nసంభవించినప్పుడు Dialogue: 0,0:02:55.50,0:02:58.82,Default,,0000,0000,0000,,మా చికిత్సకుని అభ్యాసాలను తెరపై\Nఎడం వైపు చూస్తూ Dialogue: 0,0:02:58.82,0:03:02.51,Default,,0000,0000,0000,,అతని సలహాలపై అవే కదలికలను కుడి వైపు\Nచేస్తూ చూడగలను Dialogue: 0,0:03:02.51,0:03:04.55,Default,,0000,0000,0000,,నేను మరింత శ్రధ్ధతో,ఆత్మ విశ్వాసంతో చేసాను Dialogue: 0,0:03:04.55,0:03:07.02,Default,,0000,0000,0000,,థెరపిస్ట్ ప్రక్కనుండగా చేస్తున్నట్లుగా Dialogue: 0,0:03:07.02,0:03:10.87,Default,,0000,0000,0000,,థెరపిస్ట్ నాకు తగినవని సూచించిన అభ్యాసాలనే Dialogue: 0,0:03:10.87,0:03:13.80,Default,,0000,0000,0000,,మౌలికంగా ఇది థెరపిస్ట్ ల కార్యకలాపాలకు\Nకొనసాగింపుమాత్రమే Dialogue: 0,0:03:13.80,0:03:18.32,Default,,0000,0000,0000,,రోగికి ఏవైతే ఉచితమనుకుంటారో\Nఆ అభ్యాసాలను సృష్టించడానికై Dialogue: 0,0:03:18.32,0:03:21.57,Default,,0000,0000,0000,,పడిపోవడం నివారించడానికై \Nసిధ్దం చేసిన ఇంటి వేలం ఆట Dialogue: 0,0:03:21.57,0:03:24.57,Default,,0000,0000,0000,,కండరాలను ధృఢం చేస్తూ, నడకలో\Nసమతౌల్యం సాధించడానికితయారుచేసింది Dialogue: 0,0:03:24.57,0:03:27.56,Default,,0000,0000,0000,,ఒక రోగిగా నేను కూర్చొనే , నిలబడే\Nకదలికలను చేయాల్సి వుంటుంది Dialogue: 0,0:03:27.56,0:03:29.42,Default,,0000,0000,0000,,ఇంకా నేను నిల్చున్నప్పుడు Dialogue: 0,0:03:29.42,0:03:31.77,Default,,0000,0000,0000,,అవసరమైనవాటిని కొనేటప్పుడు Dialogue: 0,0:03:31.77,0:03:33.88,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:03:33.88,0:03:36.88,Default,,0000,0000,0000,,ఇంకో రెండు రోజుల్లో మా బామ్మకు\N82 సంవ. వయస్సు వస్తుంది Dialogue: 0,0:03:36.88,0:03:39.29,Default,,0000,0000,0000,,80 ఏళ్ళు దాటిన వారిలో 50 % అవకాశముంటుంది Dialogue: 0,0:03:39.29,0:03:41.17,Default,,0000,0000,0000,,సంవత్సరంలో ఒకసారైనా పడిపోవడానికి Dialogue: 0,0:03:41.17,0:03:44.26,Default,,0000,0000,0000,,దాంతో తొడఎముక విరగడమో ఇంకా\Nతీవ్రంగా కూడా వుండవచ్చు Dialogue: 0,0:03:44.26,0:03:48.42,Default,,0000,0000,0000,,కండరాల బలహీనత,శరీరంలో అసమతుల్యత\Nపడిపోవడానికి ముఖ్య కారణాలు Dialogue: 0,0:03:48.42,0:03:51.53,Default,,0000,0000,0000,,ఐతే నిర్ణీత అభ్యాసాలతో \Nఈ సమస్యలను తగ్గించవచ్చు\N Dialogue: 0,0:03:51.53,0:03:54.20,Default,,0000,0000,0000,,మా బామ్మ లాంటి వృధ్ధులకు ఇవి \Nసహాయం చేస్తాయి Dialogue: 0,0:03:54.20,0:03:57.03,Default,,0000,0000,0000,,సురక్షితంగా , స్వతంత్రంగా వుండడానికై Dialogue: 0,0:03:57.03,0:03:59.69,Default,,0000,0000,0000,,నా ప్రణాళిక పూర్తయ్యేసరికి \Nమీరా క్లుప్తంగా చూపించింది Dialogue: 0,0:03:59.69,0:04:02.69,Default,,0000,0000,0000,,ఈ సెషన్ ద్వారా నేనెంత కోలుకున్నానో Dialogue: 0,0:04:03.55,0:04:05.62,Default,,0000,0000,0000,,మీకు మూడు ఆటలను మాత్రమే చూపించాను Dialogue: 0,0:04:05.62,0:04:08.11,Default,,0000,0000,0000,,అవి పిల్లలకు, వయోజనులకు, వృధ్ధులకు Dialogue: 0,0:04:08.11,0:04:10.94,Default,,0000,0000,0000,,వీటిని ఎముకల , నరాల రోగులకు కూడా వాడవచ్చు Dialogue: 0,0:04:10.94,0:04:13.89,Default,,0000,0000,0000,,త్వరలో ఆటిజం తో బాధపడే పిల్లలకోసం\Nకూడా సిధ్ధమౌతున్నాయి Dialogue: 0,0:04:13.89,0:04:16.31,Default,,0000,0000,0000,,మానసిక ఆరోగ్యం , లేదా ఉచ్చారణా శిక్షణ Dialogue: 0,0:04:16.66,0:04:18.100,Default,,0000,0000,0000,,నా థెరపిస్ట్ నా ప్రొఫైల్ లోకి వెళ్ళగలడు Dialogue: 0,0:04:18.100,0:04:21.99,Default,,0000,0000,0000,,నా సెషన్లకు సంబంధించిన వివరాలను చూడగలడు Dialogue: 0,0:04:21.99,0:04:24.66,Default,,0000,0000,0000,,నా కదలికల సంఖ్యను, గుణాత్మకతను చూడగలదు Dialogue: 0,0:04:24.66,0:04:26.61,Default,,0000,0000,0000,,నా జాయింట్ల ను ఎంత వేగంగా కదిలిస్తున్నానో Dialogue: 0,0:04:26.61,0:04:27.84,Default,,0000,0000,0000,,వంటివి కూడా Dialogue: 0,0:04:27.84,0:04:31.12,Default,,0000,0000,0000,,నా ఫిజికల్ చికిత్సకుడు వీటిని \Nనా చికిత్సలో భాగం చేయగలడు Dialogue: 0,0:04:31.60,0:04:33.95,Default,,0000,0000,0000,,ఈ వెర్షన్ ఉపయోగంలో వుండడం\Nనాకెంతో ఆనందాన్నిస్తోంది Dialogue: 0,0:04:33.95,0:04:37.24,Default,,0000,0000,0000,,Europe, USలలో 10 కంటే ఎక్కువ \Nక్లినిక్ లలో వాడబడుతోంది. Dialogue: 0,0:04:37.24,0:04:39.20,Default,,0000,0000,0000,,మేము home version ను సిధ్దం చేస్తున్నాము Dialogue: 0,0:04:39.20,0:04:43.67,Default,,0000,0000,0000,,ఫిజికల్ థెరపిస్ట్ లు ఈ డిజిటల్ చికిత్సను\Nసూచించేలా పటిష్ఠపరుస్తున్నాము Dialogue: 0,0:04:43.67,0:04:47.31,Default,,0000,0000,0000,,రోగులు ఇంట్లో ఆడుతూపాడుతూ కోలుకోవాలని కూడా Dialogue: 0,0:04:48.03,0:04:51.47,Default,,0000,0000,0000,,నాకు మాఅమ్మకు చికిత్స సమయంలో\Nఇలాంటి సాధనం వుండివుంటే Dialogue: 0,0:04:51.47,0:04:54.52,Default,,0000,0000,0000,,చికిత్స ను మరింత సమర్థవంతంగా\Nఉపయోగించుకునేవాళ్ళము Dialogue: 0,0:04:54.52,0:04:58.05,Default,,0000,0000,0000,,బహుశా తొందరగా కోలుకునేవాళ్ళము కూడా Dialogue: 0,0:04:58.05,0:04:59.65,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు Dialogue: 0,0:04:59.65,0:05:02.03,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:05:02.03,0:05:05.61,Default,,0000,0000,0000,,టాం రైలీ: అయితే కాస్మిన్,ఇదెలాంటి\Nhardware చెప్పండి Dialogue: 0,0:05:05.61,0:05:07.47,Default,,0000,0000,0000,,ఇది వేగంగా విస్తరిస్తోంది? Dialogue: 0,0:05:07.47,0:05:09.40,Default,,0000,0000,0000,,ఇది దేనితో తయారయ్యింది , దీని వెల ఎంత? Dialogue: 0,0:05:09.40,0:05:12.73,Default,,0000,0000,0000,,కాస్మిన్ మిలావ్ : \Nమైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 3 Dialogue: 0,0:05:12.80,0:05:16.53,Default,,0000,0000,0000,,ప్రదర్శన కోసమే ఇది అయితే కేవలం\Nమీకో కంప్యూటర్ ,కైనెక్ట్ కావాలి Dialogue: 0,0:05:16.53,0:05:19.93,Default,,0000,0000,0000,,దానిధర 120 డాలర్లు Tr:కైనెక్ట్ అంటే\Nజనం వారి Xboxes కోసం వాడేది Dialogue: 0,0:05:19.93,0:05:21.05,Default,,0000,0000,0000,,3D ఆటలు ఆడడానికి ,అదేనా Dialogue: 0,0:05:21.05,0:05:24.11,Default,,0000,0000,0000,,CM: సరిగ్గాఅదే,కాని మీకు Xbox అవసరంలేదు\Nకేవలం మీకో కెమెరా కావాలి Dialogue: 0,0:05:24.11,0:05:26.88,Default,,0000,0000,0000,,TR: అయితే ఇది 1000 $ కంటే \Nతక్కువలో వచ్చే పరిష్కారం Dialogue: 0,0:05:26.88,0:05:29.46,Default,,0000,0000,0000,,CM:ఖచ్చితంగా, 400డాలర్లే.\Nమీరు తప్పక వాడవచ్చు Dialogue: 0,0:05:29.46,0:05:32.25,Default,,0000,0000,0000,,TR: ప్రస్తుతం మీరు క్లినిక్ లలో\Nపరిశోధనలు చేస్తున్నారు Dialogue: 0,0:05:32.25,0:05:32.99,Default,,0000,0000,0000,,CM: అవును Dialogue: 0,0:05:32.99,0:05:35.71,Default,,0000,0000,0000,,TR:వస్తుందని ఆశిద్దాం\Nఅయితే ఇది home version అన్నమాట Dialogue: 0,0:05:35.71,0:05:37.39,Default,,0000,0000,0000,,నా వ్యాయామాన్ని remoteతో చేయవచ్చు Dialogue: 0,0:05:37.39,0:05:40.92,Default,,0000,0000,0000,,అప్పుడు థెరపిస్ట్ క్లినిక్ లో నేను \Nఎలా చేసేది, ఏం చేసేదీ చూడొచ్చు Dialogue: 0,0:05:40.92,0:05:41.99,Default,,0000,0000,0000,,CM: సరిగ్గా అలాగే Dialogue: 0,0:05:41.99,0:05:43.84,Default,,0000,0000,0000,,TR: బావుంది. కృతజ్ఞతలు,\NCM: ధన్యవాదాలు Dialogue: 0,0:05:43.84,0:05:44.58,Default,,0000,0000,0000,,(చప్పట్లు )