1 00:00:00,000 --> 00:00:06,376 పెరిగే వయస్సులో నేను చాలా ఇష్టంగా దాగుడుమూతలు ఆడేదాన్ని 2 00:00:06,383 --> 00:00:10,492 ఒకసారి అనుకున్నాను చెట్టుపైకి ఎక్కుతే నన్నెవరూ కనుక్కోలేరని 3 00:00:10,492 --> 00:00:13,395 కానీ జారిపడి భుజం విరగ్గొట్టుకున్నాను 4 00:00:13,395 --> 00:00:17,478 నిజానికి నేను ఒళ్లంతా దెబ్బలతో మొదటి తరగతిలో చేరాను 5 00:00:18,178 --> 00:00:22,323 కోలుకోడానికి ఆరువారాలు పట్టింది కానీ, మోచేతిని బాగా ఎత్తలేకపోయేదాన్ని 6 00:00:22,323 --> 00:00:25,376 దాన్ని ముడవడానికి , చాచడానికి ఆభ్యాసాలు చేయాల్సివచ్చేది 7 00:00:25,376 --> 00:00:28,271 వారానికి ఏడురోజుల చొప్పున రోజుకి వందసార్లు 8 00:00:29,021 --> 00:00:32,063 బొటాబొటీగా చేసాను , ఎందుకంటే అది బాధాకరంగా, చిరాగ్గానూ వుండేది 9 00:00:32,063 --> 00:00:35,694 ఫలితంగా కోలుకోడానికి మరో ఆరువారాలుపట్టింది 10 00:00:36,684 --> 00:00:39,548 చాలా సంవ.తర్వాత మా అమ్మకు భుజం బిగుసుకపోయింది 11 00:00:39,548 --> 00:00:44,044 దాంతో నొప్పి, భుజం పట్టేసింది 12 00:00:44,044 --> 00:00:47,155 అసాధారణశక్తులున్నాయని నా జీవితంలో సగ భాగం పైగానమ్మిన వ్యక్తికి 13 00:00:47,155 --> 00:00:50,463 హఠాత్తుగా బట్టలు మార్చుకోడానికి, కూరలు తరగడానికీ సహాయం అవసరమైంది 14 00:00:51,474 --> 00:00:54,283 ఆమె ప్రతీవారం చికిత్స కోసం వెళ్ళేది కానీ , నాలాగే 15 00:00:54,283 --> 00:00:56,187 ఇంట్లో చేసే అభ్యాసాలను అశ్రధ్ధ చేసేది 16 00:00:56,187 --> 00:00:59,228 దాంతో మెరుగవడానికి 5నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది 17 00:00:59,848 --> 00:01:02,503 మాఅమ్మకు ,నాకూ ఫిజికల్ చికిత్స అవసరమైంది 18 00:01:02,503 --> 00:01:05,266 అంటే నిర్దేశించిన ఆభ్యాసాలను మళ్ళీమళ్ళీ చేయడం 19 00:01:05,266 --> 00:01:09,794 ప్రమాదం లేదా గాయం ద్వారా కోల్పోయిన కదలికల స్థాయిని తిరిగి పొందడానికై 20 00:01:09,794 --> 00:01:12,171 తొలుత థెరపిస్ట్ రోగులతో కలిసి చేస్తాడు 21 00:01:12,171 --> 00:01:15,134 తరువాత రోగులు ఈ అభ్యాసాలను ఇంట్లో చేయాల్సి వుంటుంది 22 00:01:15,134 --> 00:01:18,923 కానీ రోగులు ఈఅభ్యాసాలను విసుగు, నిరాశ, గజిబిజిగా భావిస్తారు 23 00:01:18,923 --> 00:01:21,844 ఫలితం కోసం చాలా రోజులు చేయాల్సివుంటుంది 24 00:01:21,844 --> 00:01:26,837 బాధేంటంటే రోగుల నిరాకరణ 70% పైగా వుంటుంది 25 00:01:26,837 --> 00:01:30,226 చాలామంది రోగులు అభ్యాసాలు చేయరని దానిఅర్థం 26 00:01:30,226 --> 00:01:34,011 దాంతో గుణం కన్పించడానికి చాలా సమయం పడ్తుంది 27 00:01:34,011 --> 00:01:36,797 ఫిజికల్ చికిత్సకులు అంగీకరిస్తారు ఈ ప్రత్యేక అభ్యాసాలు 28 00:01:36,797 --> 00:01:38,957 కోలుకోడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తాయి 29 00:01:38,957 --> 00:01:41,333 కానీ రోగులు ఇవి చేయడానికి తగిన ఉత్సాహాన్ని చూపించరు 30 00:01:42,393 --> 00:01:46,898 అందువల్ల కంప్యూటర్ ప్రావీణ్యం ఉన్న ముగ్గురం స్నేహితులం కలిసి 31 00:01:46,898 --> 00:01:48,987 మాకు మేం ప్రశ్నించుకున్నాం 32 00:01:48,987 --> 00:01:53,585 రోగులు ఆడుతూ, పాడుతూ కోలుకుంటే ఉత్సాహంగా వుంటుంది కదాఅని 33 00:01:53,585 --> 00:01:56,441 మేం MIRA అనే సాఫ్ట్వేర్ వేదికను తయారుచేడం మొదలుపెట్టాం 34 00:01:56,441 --> 00:01:59,339 అది కైనటిక్ పరికరాన్ని కదలికలను చిత్రీకరించే కెమెరాను వాడుతూ 35 00:01:59,339 --> 00:02:03,072 సాంప్రదాయిక అభ్యాసాలను వీడియో గేమ్ లా మార్చివేస్తుంది 36 00:02:03,702 --> 00:02:08,364 నా ధెరపిస్ట్ నా ప్రత్యేక చికిత్స కోసం షెడ్యూల్ ను సిధ్ధం చేసాడు 37 00:02:08,364 --> 00:02:10,616 ఇదెలా వుంటుందో చూద్దాం 38 00:02:13,867 --> 00:02:16,746 మొదటి ఆట లో నేనొక తుమ్మెదను పైకి, కిందికి ఎగిరేలా చేయాలి 39 00:02:16,746 --> 00:02:19,277 పుప్పొడిని సేకరించి,తేనె పట్టులో దాచేందుకు 40 00:02:19,277 --> 00:02:21,738 ఇదంతా ఇతర పురుగులను దూరం పెడుతూ చేయాలి 41 00:02:21,738 --> 00:02:24,964 మోచేతిని ముడుస్తూ ,చాచుతూ నేను ఈగను నియంత్రించాను 42 00:02:24,964 --> 00:02:28,846 సరిగ్గా నా ఏడేళ్ల వయస్సులో ప్రమాదం జరిగినప్పుడు చేసినట్లుగానే 43 00:02:29,865 --> 00:02:32,929 ఈ ఆటను రూపొందించే సమయంలో మొదటగా ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడాం 44 00:02:32,929 --> 00:02:35,856 రోగులకు కావల్సిన కదలికలను అర్థం చేసుకోడానికై 45 00:02:35,856 --> 00:02:37,527 తరువాతే వీడియో గేం చేసాము 46 00:02:37,527 --> 00:02:40,722 రోగులకు సులభంగా, ప్రేరణాత్మకంగా, సరళంగా చేయగలిగే లక్ష్యాలను అందించడానికి 47 00:02:41,312 --> 00:02:43,239 కానీ ఈ సాఫ్ట్ వేర్ చాలా వ్యక్తిగతమైనది 48 00:02:43,239 --> 00:02:46,652 ఫిజికల్ థెరపిస్ట్ లుకూడా వారి స్వంత అభ్యాసాలను సృష్టించవచ్చును 49 00:02:47,192 --> 00:02:49,183 ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నా థెరపిస్ట్ 50 00:02:49,183 --> 00:02:51,471 పట్టేసిన భుజం కదలికలను రికార్డ్ చేసాడు 51 00:02:51,471 --> 00:02:53,664 మా అమ్మ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి 52 00:02:53,664 --> 00:02:55,501 ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్ సంభవించినప్పుడు 53 00:02:55,501 --> 00:02:58,819 మా చికిత్సకుని అభ్యాసాలను తెరపై ఎడం వైపు చూస్తూ 54 00:02:58,819 --> 00:03:02,511 అతని సలహాలపై అవే కదలికలను కుడి వైపు చేస్తూ చూడగలను 55 00:03:02,511 --> 00:03:04,554 నేను మరింత శ్రధ్ధతో,ఆత్మ విశ్వాసంతో చేసాను 56 00:03:04,554 --> 00:03:07,015 థెరపిస్ట్ ప్రక్కనుండగా చేస్తున్నట్లుగా 57 00:03:07,015 --> 00:03:10,870 థెరపిస్ట్ నాకు తగినవని సూచించిన అభ్యాసాలనే 58 00:03:10,870 --> 00:03:13,795 మౌలికంగా ఇది థెరపిస్ట్ ల కార్యకలాపాలకు కొనసాగింపుమాత్రమే 59 00:03:13,795 --> 00:03:18,323 రోగికి ఏవైతే ఉచితమనుకుంటారో ఆ అభ్యాసాలను సృష్టించడానికై 60 00:03:18,323 --> 00:03:21,574 పడిపోవడం నివారించడానికై సిధ్దం చేసిన ఇంటి వేలం ఆట 61 00:03:21,574 --> 00:03:24,569 కండరాలను ధృఢం చేస్తూ, నడకలో సమతౌల్యం సాధించడానికితయారుచేసింది 62 00:03:24,569 --> 00:03:27,564 ఒక రోగిగా నేను కూర్చొనే , నిలబడే కదలికలను చేయాల్సి వుంటుంది 63 00:03:27,564 --> 00:03:29,422 ఇంకా నేను నిల్చున్నప్పుడు 64 00:03:29,422 --> 00:03:31,767 అవసరమైనవాటిని కొనేటప్పుడు 65 00:03:31,767 --> 00:03:33,880 ( నవ్వులు ) 66 00:03:33,880 --> 00:03:36,875 ఇంకో రెండు రోజుల్లో మా బామ్మకు 82 సంవ. వయస్సు వస్తుంది 67 00:03:36,875 --> 00:03:39,290 80 ఏళ్ళు దాటిన వారిలో 50 % అవకాశముంటుంది 68 00:03:39,290 --> 00:03:41,171 సంవత్సరంలో ఒకసారైనా పడిపోవడానికి 69 00:03:41,171 --> 00:03:44,259 దాంతో తొడఎముక విరగడమో ఇంకా తీవ్రంగా కూడా వుండవచ్చు 70 00:03:44,259 --> 00:03:48,415 కండరాల బలహీనత,శరీరంలో అసమతుల్యత పడిపోవడానికి ముఖ్య కారణాలు 71 00:03:48,415 --> 00:03:51,526 ఐతే నిర్ణీత అభ్యాసాలతో ఈ సమస్యలను తగ్గించవచ్చు 72 00:03:51,526 --> 00:03:54,196 మా బామ్మ లాంటి వృధ్ధులకు ఇవి సహాయం చేస్తాయి 73 00:03:54,196 --> 00:03:57,029 సురక్షితంగా , స్వతంత్రంగా వుండడానికై 74 00:03:57,029 --> 00:03:59,694 నా ప్రణాళిక పూర్తయ్యేసరికి మీరా క్లుప్తంగా చూపించింది 75 00:03:59,694 --> 00:04:02,693 ఈ సెషన్ ద్వారా నేనెంత కోలుకున్నానో 76 00:04:03,553 --> 00:04:05,620 మీకు మూడు ఆటలను మాత్రమే చూపించాను 77 00:04:05,620 --> 00:04:08,113 అవి పిల్లలకు, వయోజనులకు, వృధ్ధులకు 78 00:04:08,113 --> 00:04:10,942 వీటిని ఎముకల , నరాల రోగులకు కూడా వాడవచ్చు 79 00:04:10,942 --> 00:04:13,886 త్వరలో ఆటిజం తో బాధపడే పిల్లలకోసం కూడా సిధ్ధమౌతున్నాయి 80 00:04:13,886 --> 00:04:16,311 మానసిక ఆరోగ్యం , లేదా ఉచ్చారణా శిక్షణ 81 00:04:16,661 --> 00:04:18,999 నా థెరపిస్ట్ నా ప్రొఫైల్ లోకి వెళ్ళగలడు 82 00:04:18,999 --> 00:04:21,990 నా సెషన్లకు సంబంధించిన వివరాలను చూడగలడు 83 00:04:21,990 --> 00:04:24,660 నా కదలికల సంఖ్యను, గుణాత్మకతను చూడగలదు 84 00:04:24,660 --> 00:04:26,610 నా జాయింట్ల ను ఎంత వేగంగా కదిలిస్తున్నానో 85 00:04:26,610 --> 00:04:27,841 వంటివి కూడా 86 00:04:27,841 --> 00:04:31,118 నా ఫిజికల్ చికిత్సకుడు వీటిని నా చికిత్సలో భాగం చేయగలడు 87 00:04:31,601 --> 00:04:33,947 ఈ వెర్షన్ ఉపయోగంలో వుండడం నాకెంతో ఆనందాన్నిస్తోంది 88 00:04:33,947 --> 00:04:37,244 Europe, USలలో 10 కంటే ఎక్కువ క్లినిక్ లలో వాడబడుతోంది. 89 00:04:37,244 --> 00:04:39,197 మేము home version ను సిధ్దం చేస్తున్నాము 90 00:04:39,197 --> 00:04:43,670 ఫిజికల్ థెరపిస్ట్ లు ఈ డిజిటల్ చికిత్సను సూచించేలా పటిష్ఠపరుస్తున్నాము 91 00:04:43,670 --> 00:04:47,310 రోగులు ఇంట్లో ఆడుతూపాడుతూ కోలుకోవాలని కూడా 92 00:04:48,030 --> 00:04:51,473 నాకు మాఅమ్మకు చికిత్స సమయంలో ఇలాంటి సాధనం వుండివుంటే 93 00:04:51,473 --> 00:04:54,519 చికిత్స ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేవాళ్ళము 94 00:04:54,519 --> 00:04:58,049 బహుశా తొందరగా కోలుకునేవాళ్ళము కూడా 95 00:04:58,049 --> 00:04:59,651 కృతజ్ఞతలు 96 00:04:59,651 --> 00:05:02,031 (చప్పట్లు) 97 00:05:02,031 --> 00:05:05,607 టాం రైలీ: అయితే కాస్మిన్,ఇదెలాంటి hardware చెప్పండి 98 00:05:05,607 --> 00:05:07,470 ఇది వేగంగా విస్తరిస్తోంది? 99 00:05:07,470 --> 00:05:09,400 ఇది దేనితో తయారయ్యింది , దీని వెల ఎంత? 100 00:05:09,400 --> 00:05:12,729 కాస్మిన్ మిలావ్ : మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 3 101 00:05:12,799 --> 00:05:16,534 ప్రదర్శన కోసమే ఇది అయితే కేవలం మీకో కంప్యూటర్ ,కైనెక్ట్ కావాలి 102 00:05:16,534 --> 00:05:19,931 దానిధర 120 డాలర్లు Tr:కైనెక్ట్ అంటే జనం వారి Xboxes కోసం వాడేది 103 00:05:19,931 --> 00:05:21,052 3D ఆటలు ఆడడానికి ,అదేనా 104 00:05:21,052 --> 00:05:24,113 CM: సరిగ్గాఅదే,కాని మీకు Xbox అవసరంలేదు కేవలం మీకో కెమెరా కావాలి 105 00:05:24,113 --> 00:05:26,875 TR: అయితే ఇది 1000 $ కంటే తక్కువలో వచ్చే పరిష్కారం 106 00:05:26,875 --> 00:05:29,458 CM:ఖచ్చితంగా, 400డాలర్లే. మీరు తప్పక వాడవచ్చు 107 00:05:29,458 --> 00:05:32,254 TR: ప్రస్తుతం మీరు క్లినిక్ లలో పరిశోధనలు చేస్తున్నారు 108 00:05:32,254 --> 00:05:32,993 CM: అవును 109 00:05:32,993 --> 00:05:35,713 TR:వస్తుందని ఆశిద్దాం అయితే ఇది home version అన్నమాట 110 00:05:35,713 --> 00:05:37,392 నా వ్యాయామాన్ని remoteతో చేయవచ్చు 111 00:05:37,392 --> 00:05:40,922 అప్పుడు థెరపిస్ట్ క్లినిక్ లో నేను ఎలా చేసేది, ఏం చేసేదీ చూడొచ్చు 112 00:05:40,922 --> 00:05:41,989 CM: సరిగ్గా అలాగే 113 00:05:41,989 --> 00:05:43,843 TR: బావుంది. కృతజ్ఞతలు, CM: ధన్యవాదాలు 114 00:05:43,843 --> 00:05:44,584 (చప్పట్లు )