0:00:00.000,0:00:06.376 పెరిగే వయస్సులో నేను చాలా ఇష్టంగా[br]దాగుడుమూతలు ఆడేదాన్ని 0:00:06.383,0:00:10.492 ఒకసారి అనుకున్నాను చెట్టుపైకి ఎక్కుతే[br]నన్నెవరూ కనుక్కోలేరని 0:00:10.492,0:00:13.395 కానీ జారిపడి భుజం విరగ్గొట్టుకున్నాను 0:00:13.395,0:00:17.478 నిజానికి నేను ఒళ్లంతా దెబ్బలతో[br]మొదటి తరగతిలో చేరాను 0:00:18.178,0:00:22.323 కోలుకోడానికి ఆరువారాలు పట్టింది కానీ,[br]మోచేతిని బాగా ఎత్తలేకపోయేదాన్ని 0:00:22.323,0:00:25.376 దాన్ని ముడవడానికి , చాచడానికి[br]ఆభ్యాసాలు చేయాల్సివచ్చేది 0:00:25.376,0:00:28.271 వారానికి ఏడురోజుల చొప్పున రోజుకి వందసార్లు 0:00:29.021,0:00:32.063 బొటాబొటీగా చేసాను , ఎందుకంటే అది[br]బాధాకరంగా, చిరాగ్గానూ వుండేది 0:00:32.063,0:00:35.694 ఫలితంగా కోలుకోడానికి మరో ఆరువారాలుపట్టింది 0:00:36.684,0:00:39.548 చాలా సంవ.తర్వాత మా అమ్మకు[br]భుజం బిగుసుకపోయింది 0:00:39.548,0:00:44.044 దాంతో నొప్పి, భుజం పట్టేసింది 0:00:44.044,0:00:47.155 అసాధారణశక్తులున్నాయని నా జీవితంలో[br]సగ భాగం పైగానమ్మిన వ్యక్తికి 0:00:47.155,0:00:50.463 హఠాత్తుగా బట్టలు మార్చుకోడానికి, కూరలు[br]తరగడానికీ సహాయం అవసరమైంది 0:00:51.474,0:00:54.283 ఆమె ప్రతీవారం చికిత్స కోసం వెళ్ళేది[br]కానీ , నాలాగే 0:00:54.283,0:00:56.187 ఇంట్లో చేసే అభ్యాసాలను అశ్రధ్ధ చేసేది 0:00:56.187,0:00:59.228 దాంతో మెరుగవడానికి 5నెలల కంటే[br]ఎక్కువ సమయం పట్టింది 0:00:59.848,0:01:02.503 మాఅమ్మకు ,నాకూ ఫిజికల్ చికిత్స అవసరమైంది 0:01:02.503,0:01:05.266 అంటే నిర్దేశించిన ఆభ్యాసాలను [br]మళ్ళీమళ్ళీ చేయడం 0:01:05.266,0:01:09.794 ప్రమాదం లేదా గాయం ద్వారా కోల్పోయిన[br]కదలికల స్థాయిని తిరిగి పొందడానికై 0:01:09.794,0:01:12.171 తొలుత థెరపిస్ట్ రోగులతో కలిసి చేస్తాడు 0:01:12.171,0:01:15.134 తరువాత రోగులు ఈ అభ్యాసాలను[br]ఇంట్లో చేయాల్సి వుంటుంది 0:01:15.134,0:01:18.923 కానీ రోగులు ఈఅభ్యాసాలను విసుగు,[br]నిరాశ, గజిబిజిగా భావిస్తారు 0:01:18.923,0:01:21.844 ఫలితం కోసం చాలా రోజులు చేయాల్సివుంటుంది 0:01:21.844,0:01:26.837 బాధేంటంటే రోగుల నిరాకరణ 70% పైగా వుంటుంది 0:01:26.837,0:01:30.226 చాలామంది రోగులు అభ్యాసాలు చేయరని దానిఅర్థం 0:01:30.226,0:01:34.011 దాంతో గుణం కన్పించడానికి చాలా[br]సమయం పడ్తుంది 0:01:34.011,0:01:36.797 ఫిజికల్ చికిత్సకులు అంగీకరిస్తారు[br]ఈ ప్రత్యేక అభ్యాసాలు 0:01:36.797,0:01:38.957 కోలుకోడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తాయి 0:01:38.957,0:01:41.333 కానీ రోగులు ఇవి చేయడానికి తగిన[br]ఉత్సాహాన్ని చూపించరు 0:01:42.393,0:01:46.898 అందువల్ల కంప్యూటర్ ప్రావీణ్యం ఉన్న [br]ముగ్గురం స్నేహితులం కలిసి 0:01:46.898,0:01:48.987 మాకు మేం ప్రశ్నించుకున్నాం 0:01:48.987,0:01:53.585 రోగులు ఆడుతూ, పాడుతూ కోలుకుంటే[br]ఉత్సాహంగా వుంటుంది కదాఅని[br] 0:01:53.585,0:01:56.441 మేం MIRA అనే సాఫ్ట్వేర్ వేదికను[br]తయారుచేడం మొదలుపెట్టాం 0:01:56.441,0:01:59.339 అది కైనటిక్ పరికరాన్ని కదలికలను[br]చిత్రీకరించే కెమెరాను వాడుతూ 0:01:59.339,0:02:03.072 సాంప్రదాయిక అభ్యాసాలను వీడియో[br]గేమ్ లా మార్చివేస్తుంది 0:02:03.702,0:02:08.364 నా ధెరపిస్ట్ నా ప్రత్యేక చికిత్స కోసం[br]షెడ్యూల్ ను సిధ్ధం చేసాడు 0:02:08.364,0:02:10.616 ఇదెలా వుంటుందో చూద్దాం 0:02:13.867,0:02:16.746 మొదటి ఆట లో నేనొక తుమ్మెదను [br]పైకి, కిందికి ఎగిరేలా చేయాలి 0:02:16.746,0:02:19.277 పుప్పొడిని సేకరించి,తేనె పట్టులో దాచేందుకు 0:02:19.277,0:02:21.738 ఇదంతా ఇతర పురుగులను దూరం పెడుతూ చేయాలి 0:02:21.738,0:02:24.964 మోచేతిని ముడుస్తూ ,చాచుతూ నేను [br]ఈగను నియంత్రించాను 0:02:24.964,0:02:28.846 సరిగ్గా నా ఏడేళ్ల వయస్సులో ప్రమాదం[br]జరిగినప్పుడు చేసినట్లుగానే 0:02:29.865,0:02:32.929 ఈ ఆటను రూపొందించే సమయంలో మొదటగా[br]ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడాం 0:02:32.929,0:02:35.856 రోగులకు కావల్సిన కదలికలను[br]అర్థం చేసుకోడానికై 0:02:35.856,0:02:37.527 తరువాతే వీడియో గేం చేసాము 0:02:37.527,0:02:40.722 రోగులకు సులభంగా, ప్రేరణాత్మకంగా, సరళంగా[br]చేయగలిగే లక్ష్యాలను అందించడానికి 0:02:41.312,0:02:43.239 కానీ ఈ సాఫ్ట్ వేర్ చాలా వ్యక్తిగతమైనది 0:02:43.239,0:02:46.652 ఫిజికల్ థెరపిస్ట్ లుకూడా వారి స్వంత[br]అభ్యాసాలను సృష్టించవచ్చును 0:02:47.192,0:02:49.183 ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నా థెరపిస్ట్ 0:02:49.183,0:02:51.471 పట్టేసిన భుజం కదలికలను రికార్డ్ చేసాడు 0:02:51.471,0:02:53.664 మా అమ్మ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి 0:02:53.664,0:02:55.501 ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్ [br]సంభవించినప్పుడు 0:02:55.501,0:02:58.819 మా చికిత్సకుని అభ్యాసాలను తెరపై[br]ఎడం వైపు చూస్తూ 0:02:58.819,0:03:02.511 అతని సలహాలపై అవే కదలికలను కుడి వైపు[br]చేస్తూ చూడగలను 0:03:02.511,0:03:04.554 నేను మరింత శ్రధ్ధతో,ఆత్మ విశ్వాసంతో చేసాను 0:03:04.554,0:03:07.015 థెరపిస్ట్ ప్రక్కనుండగా చేస్తున్నట్లుగా 0:03:07.015,0:03:10.870 థెరపిస్ట్ నాకు తగినవని సూచించిన అభ్యాసాలనే 0:03:10.870,0:03:13.795 మౌలికంగా ఇది థెరపిస్ట్ ల కార్యకలాపాలకు[br]కొనసాగింపుమాత్రమే 0:03:13.795,0:03:18.323 రోగికి ఏవైతే ఉచితమనుకుంటారో[br]ఆ అభ్యాసాలను సృష్టించడానికై 0:03:18.323,0:03:21.574 పడిపోవడం నివారించడానికై [br]సిధ్దం చేసిన ఇంటి వేలం ఆట 0:03:21.574,0:03:24.569 కండరాలను ధృఢం చేస్తూ, నడకలో[br]సమతౌల్యం సాధించడానికితయారుచేసింది 0:03:24.569,0:03:27.564 ఒక రోగిగా నేను కూర్చొనే , నిలబడే[br]కదలికలను చేయాల్సి వుంటుంది 0:03:27.564,0:03:29.422 ఇంకా నేను నిల్చున్నప్పుడు 0:03:29.422,0:03:31.767 అవసరమైనవాటిని కొనేటప్పుడు 0:03:31.767,0:03:33.880 ( నవ్వులు ) 0:03:33.880,0:03:36.875 ఇంకో రెండు రోజుల్లో మా బామ్మకు[br]82 సంవ. వయస్సు వస్తుంది 0:03:36.875,0:03:39.290 80 ఏళ్ళు దాటిన వారిలో 50 % అవకాశముంటుంది 0:03:39.290,0:03:41.171 సంవత్సరంలో ఒకసారైనా పడిపోవడానికి 0:03:41.171,0:03:44.259 దాంతో తొడఎముక విరగడమో ఇంకా[br]తీవ్రంగా కూడా వుండవచ్చు 0:03:44.259,0:03:48.415 కండరాల బలహీనత,శరీరంలో అసమతుల్యత[br]పడిపోవడానికి ముఖ్య కారణాలు 0:03:48.415,0:03:51.526 ఐతే నిర్ణీత అభ్యాసాలతో [br]ఈ సమస్యలను తగ్గించవచ్చు[br] 0:03:51.526,0:03:54.196 మా బామ్మ లాంటి వృధ్ధులకు ఇవి [br]సహాయం చేస్తాయి 0:03:54.196,0:03:57.029 సురక్షితంగా , స్వతంత్రంగా వుండడానికై 0:03:57.029,0:03:59.694 నా ప్రణాళిక పూర్తయ్యేసరికి [br]మీరా క్లుప్తంగా చూపించింది 0:03:59.694,0:04:02.693 ఈ సెషన్ ద్వారా నేనెంత కోలుకున్నానో 0:04:03.553,0:04:05.620 మీకు మూడు ఆటలను మాత్రమే చూపించాను 0:04:05.620,0:04:08.113 అవి పిల్లలకు, వయోజనులకు, వృధ్ధులకు 0:04:08.113,0:04:10.942 వీటిని ఎముకల , నరాల రోగులకు కూడా వాడవచ్చు 0:04:10.942,0:04:13.886 త్వరలో ఆటిజం తో బాధపడే పిల్లలకోసం[br]కూడా సిధ్ధమౌతున్నాయి 0:04:13.886,0:04:16.311 మానసిక ఆరోగ్యం , లేదా ఉచ్చారణా శిక్షణ 0:04:16.661,0:04:18.999 నా థెరపిస్ట్ నా ప్రొఫైల్ లోకి వెళ్ళగలడు 0:04:18.999,0:04:21.990 నా సెషన్లకు సంబంధించిన వివరాలను చూడగలడు 0:04:21.990,0:04:24.660 నా కదలికల సంఖ్యను, గుణాత్మకతను చూడగలదు 0:04:24.660,0:04:26.610 నా జాయింట్ల ను ఎంత వేగంగా కదిలిస్తున్నానో 0:04:26.610,0:04:27.841 వంటివి కూడా 0:04:27.841,0:04:31.118 నా ఫిజికల్ చికిత్సకుడు వీటిని [br]నా చికిత్సలో భాగం చేయగలడు 0:04:31.601,0:04:33.947 ఈ వెర్షన్ ఉపయోగంలో వుండడం[br]నాకెంతో ఆనందాన్నిస్తోంది 0:04:33.947,0:04:37.244 Europe, USలలో 10 కంటే ఎక్కువ [br]క్లినిక్ లలో వాడబడుతోంది. 0:04:37.244,0:04:39.197 మేము home version ను సిధ్దం చేస్తున్నాము 0:04:39.197,0:04:43.670 ఫిజికల్ థెరపిస్ట్ లు ఈ డిజిటల్ చికిత్సను[br]సూచించేలా పటిష్ఠపరుస్తున్నాము 0:04:43.670,0:04:47.310 రోగులు ఇంట్లో ఆడుతూపాడుతూ కోలుకోవాలని కూడా 0:04:48.030,0:04:51.473 నాకు మాఅమ్మకు చికిత్స సమయంలో[br]ఇలాంటి సాధనం వుండివుంటే 0:04:51.473,0:04:54.519 చికిత్స ను మరింత సమర్థవంతంగా[br]ఉపయోగించుకునేవాళ్ళము 0:04:54.519,0:04:58.049 బహుశా తొందరగా కోలుకునేవాళ్ళము కూడా 0:04:58.049,0:04:59.651 కృతజ్ఞతలు 0:04:59.651,0:05:02.031 (చప్పట్లు) 0:05:02.031,0:05:05.607 టాం రైలీ: అయితే కాస్మిన్,ఇదెలాంటి[br]hardware చెప్పండి 0:05:05.607,0:05:07.470 ఇది వేగంగా విస్తరిస్తోంది? 0:05:07.470,0:05:09.400 ఇది దేనితో తయారయ్యింది , దీని వెల ఎంత? 0:05:09.400,0:05:12.729 కాస్మిన్ మిలావ్ : [br]మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 3 0:05:12.799,0:05:16.534 ప్రదర్శన కోసమే ఇది అయితే కేవలం[br]మీకో కంప్యూటర్ ,కైనెక్ట్ కావాలి 0:05:16.534,0:05:19.931 దానిధర 120 డాలర్లు Tr:కైనెక్ట్ అంటే[br]జనం వారి Xboxes కోసం వాడేది 0:05:19.931,0:05:21.052 3D ఆటలు ఆడడానికి ,అదేనా 0:05:21.052,0:05:24.113 CM: సరిగ్గాఅదే,కాని మీకు Xbox అవసరంలేదు[br]కేవలం మీకో కెమెరా కావాలి 0:05:24.113,0:05:26.875 TR: అయితే ఇది 1000 $ కంటే [br]తక్కువలో వచ్చే పరిష్కారం 0:05:26.875,0:05:29.458 CM:ఖచ్చితంగా, 400డాలర్లే.[br]మీరు తప్పక వాడవచ్చు 0:05:29.458,0:05:32.254 TR: ప్రస్తుతం మీరు క్లినిక్ లలో[br]పరిశోధనలు చేస్తున్నారు 0:05:32.254,0:05:32.993 CM: అవును 0:05:32.993,0:05:35.713 TR:వస్తుందని ఆశిద్దాం[br]అయితే ఇది home version అన్నమాట 0:05:35.713,0:05:37.392 నా వ్యాయామాన్ని remoteతో చేయవచ్చు 0:05:37.392,0:05:40.922 అప్పుడు థెరపిస్ట్ క్లినిక్ లో నేను [br]ఎలా చేసేది, ఏం చేసేదీ చూడొచ్చు 0:05:40.922,0:05:41.989 CM: సరిగ్గా అలాగే 0:05:41.989,0:05:43.843 TR: బావుంది. కృతజ్ఞతలు,[br]CM: ధన్యవాదాలు 0:05:43.843,0:05:44.584 (చప్పట్లు )