WEBVTT 00:00:00.841 --> 00:00:04.724 ఈ రోజు మనం కూడికల పాఠం నేర్చుకుందాం. 00:00:04.724 --> 00:00:05.690 మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు 00:00:05.690 --> 00:00:08.208 "సాల్, కూడికలు అసలే సులభంగా అనిపించట్లేదు.." 00:00:08.208 --> 00:00:09.403 కాని క్షమించండి. 00:00:09.419 --> 00:00:10.838 నేను ఏమి అనుకుంటున్నాను అంటే 00:00:10.838 --> 00:00:12.606 బహుశా ఈ పాఠం అయిపోయే సరికి 00:00:12.606 --> 00:00:14.942 లేదా మరో రెండు వారాల్లో కూడికలు మీకు సులభం అయిపోతాయి. 00:00:14.942 --> 00:00:16.862 ఇంకేం, మన పాఠం మొదలు పెడదాం. 00:00:16.862 --> 00:00:18.623 కొన్ని సమస్యలు తీసుకుంటే 00:00:18.623 --> 00:00:22.013 ఉదాహరణకు, అందరికీ తెలిసిన ఒక సాధారణ సమస్య ఏంటంటే... 00:00:22.013 --> 00:00:26.192 1 + 1 00:00:26.192 --> 00:00:28.468 నాకు తెలిసి, దీన్ని ఎలా చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది. 00:00:28.468 --> 00:00:30.962 కాని, దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతిలో మీకు చూపిస్తాను. 00:00:30.962 --> 00:00:32.492 ఒక వేళ ఈ సమస్య యొక్క సమాధానం మీరు బట్టీ పట్టలేదు అనుకోండి. 00:00:32.492 --> 00:00:34.412 లేదా దీనిలో మీరు ఇంకా ప్రావీణ్యులు కాలేదు అనుకోండి. 00:00:34.412 --> 00:00:36.595 మీకు ముందే వచ్చు అనుకోవచ్చు, కానీ, 00:00:36.595 --> 00:00:39.199 ఒక్కటి 00:00:39.199 --> 00:00:41.099 దీన్ని ఒక్క టొమాటో అనుకోండి. 00:00:41.099 --> 00:00:42.771 నా దగ్గర ఒక్క టొమాటో ఉంటే, 00:00:42.771 --> 00:00:46.765 ఆ తర్వాత మీరు నాకు మరొక్క టొమాటో ఇచ్చారు అనుకోండి. 00:00:46.765 --> 00:00:49.041 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? 00:00:49.041 --> 00:00:51.548 సరే, చూద్దాం..ఒక్కటీ.....రెండు టొమాటోలు. 00:00:51.548 --> 00:00:54.940 కాబట్టి 1 + 1 కూడితే 2 00:00:54.940 --> 00:00:56.377 ఆ, ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమి అనుకుంటున్నారో, 00:00:56.377 --> 00:00:57.850 అది చాల సులభం అని. 00:00:57.850 --> 00:01:00.030 ఈ సారి దాని కంటే కొంచెం కష్టమైనది ఇస్తాను. 00:01:00.030 --> 00:01:03.669 నాకు టొమాటోలు అంటే ఇష్టం. కాబట్టి, వాటితోనే చేద్దాం. 00:01:03.669 --> 00:01:09.010 3 + 4 కూడితే ఎంత? 00:01:09.010 --> 00:01:12.214 ఆ...ఇది కొంచెం కష్టం కదా? 00:01:12.214 --> 00:01:14.321 పర్లేదు..మన టొమాటోలు ఉపయోగిద్దాం. 00:01:14.321 --> 00:01:16.500 ఒకవేళ మీకు టొమాటో అంటే ఏంటో తెలీక పోతే, 00:01:16.500 --> 00:01:18.964 అది ఒక కూరగాయ. 00:01:18.964 --> 00:01:21.363 ఎర్రగా ఉంటుంది. 00:01:21.363 --> 00:01:22.415 తింటే చాల బావుంటుంది. 00:01:22.415 --> 00:01:23.994 తినే ఉంటారులే. 00:01:23.994 --> 00:01:28.050 ఇప్పుడు నా దగ్గర మూడు టొమాటోలు ఉన్నాయి అనుకోండి. 00:01:28.050 --> 00:01:32.418 ఒక్కటి, రెండు, మూడు....1 , 2 , 3 00:01:32.418 --> 00:01:35.561 మీరు నాకు మరో నాలుగు టొమాటోలు ఇచ్చారు అనుకోండి. 00:01:35.561 --> 00:01:37.746 ఈ నాలుగింటిని పసుపు రంగులో రాస్తాను. 00:01:37.746 --> 00:01:40.775 ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారు అని తెలుస్తుంది 00:01:40.775 --> 00:01:41.894 1 00:01:41.894 --> 00:01:43.067 2 00:01:43.067 --> 00:01:44.166 3 00:01:44.166 --> 00:01:45.976 4 00:01:45.976 --> 00:01:48.623 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? 00:01:48.623 --> 00:01:55.500 1, 2, 3, 4, 5, 6, 7 టొమాటోలు 00:01:55.500 --> 00:01:58.468 కాబట్టి 3 + 4 కూడితే 7 00:01:59.068 --> 00:02:00.252 ఇప్పుడు నేను మీకు 00:02:00.252 --> 00:02:01.755 ఇంకొక పద్దతి నేర్పిస్తాను. 00:02:01.755 --> 00:02:03.135 దీన్ని అంకెల రేఖ అంటారు. 00:02:03.166 --> 00:02:05.299 నాకు తెలిసి నేను అలాగే ఆలోచిస్తాను. 00:02:05.315 --> 00:02:08.267 నేను మరచిపోయినప్పుడు, అంటే బట్టీ కొట్టలేదు అనుకోండి, 00:02:08.267 --> 00:02:11.657 ఈ అంకెల రేఖ మీద అన్ని అంకెలను వరుసలో రాసేస్తాను. 00:02:11.657 --> 00:02:13.610 ఎంత వీలైతే అంత వరకు. 00:02:13.610 --> 00:02:15.766 ఎంత వరకు అంటే, నేను వాడబోయే అంకెలన్నీ పట్టేలాగా. 00:02:15.766 --> 00:02:17.364 మొదటి అంకె సున్నా ఉండాలి. 00:02:17.364 --> 00:02:18.040 అంటే ఏమి లేవు అని. 00:02:18.040 --> 00:02:20.083 ఒక వేళ సున్నా గురించి మీకు ముందు తెలీదేమో. ఇప్పుడు తెలుసుకున్నారుగా! 00:02:20.098 --> 00:02:21.094 అ తర్వాత 00:02:21.094 --> 00:02:22.133 ఒక్కటి 00:02:22.133 --> 00:02:23.523 రెండు 00:02:23.523 --> 00:02:25.018 మూడు 00:02:26.203 --> 00:02:27.562 నాలుగు 00:02:27.562 --> 00:02:29.137 ఐదు 00:02:29.137 --> 00:02:30.468 ఆరు 00:02:30.483 --> 00:02:31.769 ఏడు 00:02:31.785 --> 00:02:33.446 ఎనిమిది 00:02:33.446 --> 00:02:34.924 తొమ్మిది 00:02:34.924 --> 00:02:36.363 పది 00:02:36.363 --> 00:02:37.346 అలా వెళ్తూనే ఉంటుంది. 00:02:37.346 --> 00:02:37.952 పదకొండు 00:02:37.952 --> 00:02:41.750 ఇప్పుడు 3 + 4 , కాబట్టి ముందుగా 3 తో మొదలు పెడదాం. 00:02:41.750 --> 00:02:43.701 ఇక్కడ మూడు ఉంది. 00:02:43.701 --> 00:02:45.654 ఇప్పుడు మనం దానికి 4 ని కూడబోతున్నాం. 00:02:45.654 --> 00:02:48.259 ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అంకెల రేఖ మీద అలా ముందుకు వెళ్తాము. 00:02:48.275 --> 00:02:51.088 అంటే, ఈ అంకెల రేఖమీద నాలుగు అంకెలు కుడి వైపుకి వెళ్ళాలి. 00:02:51.088 --> 00:02:59.162 కాబట్టి, 1 ...2 ...3 ... 4 00:02:59.162 --> 00:02:59.960 గమనించండి 00:02:59.960 --> 00:03:02.713 మనం కేవలం 1, 2, 3, 4, అలా పెంచుకుంటూ వెళ్ళాము 00:03:02.713 --> 00:03:04.254 చివరకు 7 వద్దకు వచ్చేసాం. 00:03:04.269 --> 00:03:06.106 అదే మన సమాధానం. 00:03:06.106 --> 00:03:07.148 ఇంకా రెండు కూడికలు చేద్దాం. 00:03:07.148 --> 00:03:09.762 ఇప్పుడు... 00:03:09.762 --> 00:03:12.655 8 + 1 ఎంత అన్నాను అనుకోండి. 00:03:12.655 --> 00:03:14.185 మ్ మ్ 8 ప్లస్ 1 00:03:14.185 --> 00:03:15.315 ఒక వేళ మీకు సమాధానం ముందే తెలిసి ఉండవచ్చు. 00:03:15.315 --> 00:03:16.438 8 + 1 అంటే 8 తర్వాత వచ్చే అంకే కదా! 00:03:16.438 --> 00:03:20.056 మన అంకెల రేఖ మీద చూసారు అనుకోండి, 8 వద్ద మొదలు పెట్టి, 00:03:20.056 --> 00:03:22.451 1 అంకే లెక్కపెట్టాలి. 00:03:22.451 --> 00:03:24.661 8ని ఒకటి తో కూడితే 9 వస్తుంది (అంటే 8 + 1 = 9 ). 00:03:25.553 --> 00:03:28.400 ఇప్పుడు ఇంకొచెం కష్టమైనవి చేద్దాం. 00:03:30.246 --> 00:03:31.427 ఒకవేళ, 00:03:31.427 --> 00:03:33.518 ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంటే, 00:03:33.518 --> 00:03:34.498 ఆ టొమాటోల పద్ధతినే వాడుకోవచ్చు. 00:03:34.498 --> 00:03:36.110 లేదా అంకెల రేఖనే చెయ్యొచ్చు. 00:03:36.110 --> 00:03:39.062 అలా సాధన చేస్తూ ఉంటే , చివరకు 00:03:39.062 --> 00:03:40.717 ఇవన్నీ మీకు తేలికగా గుర్తుంటాయి. 00:03:40.717 --> 00:03:42.446 ఆ తర్వాత, ఈ కూడికలన్నీఒక్క సెకనులో చేసేస్తారు. 00:03:42.446 --> 00:03:45.438 నిజమే, మీరు బాగా అభ్యాసం చెయ్యాలి అంతే. 00:03:45.438 --> 00:03:46.769 ఇప్పుడు... 00:03:46.769 --> 00:03:47.679 మళ్ళీ అంకెల రేఖ గీద్దాం. 00:03:47.679 --> 00:03:48.947 నా దగ్గర, ఆ గీత గియ్యటానికి కావలసిన సామాగ్రి ఉంది. 00:03:48.947 --> 00:03:50.773 ఇందాకటి నుంచి గీసినట్లుగా. 00:03:50.773 --> 00:03:52.091 మరీ వంకర టింకరగా ఉండే గీతలు నేను గియ్యకూడదు. 00:03:52.168 --> 00:03:54.866 ఇది చూడండి...చాల చక్కగా ఉంది. 00:03:54.866 --> 00:03:55.644 గీస్తాను ఆగండి. 00:03:55.644 --> 00:03:57.967 ఆహా. 00:03:57.967 --> 00:04:01.133 సరే. ఈ గీత బావుంది. 00:04:01.133 --> 00:04:04.602 తర్వాత దీన్ని మళ్ళీ చెరిపి వెయ్యాలంటే మనసు ఒప్పదు. 00:04:04.602 --> 00:04:06.852 ఇప్పుడు అంకెలు వేద్దాం. 00:04:06.852 --> 00:04:07.844 0 00:04:07.844 --> 00:04:08.975 1 00:04:08.990 --> 00:04:10.167 2 00:04:10.167 --> 00:04:11.221 3 00:04:11.221 --> 00:04:12.490 4 00:04:12.490 --> 00:04:13.631 5 00:04:13.631 --> 00:04:15.346 6 00:04:15.346 --> 00:04:16.601 7 00:04:16.601 --> 00:04:17.852 8 00:04:17.852 --> 00:04:19.365 9 00:04:19.365 --> 00:04:21.146 10 00:04:21.162 --> 00:04:22.408 11 00:04:22.408 --> 00:04:23.659 12 00:04:23.659 --> 00:04:24.898 13 00:04:24.898 --> 00:04:26.230 14 00:04:26.230 --> 00:04:28.582 15 00:04:28.582 --> 00:04:30.905 ఇప్పుడు చాల కష్టమైన లెక్క ఒకటి చేద్దాం. 00:04:30.905 --> 00:04:33.224 ఇప్పుడు. 00:04:33.224 --> 00:04:35.400 వేరే రంగుల్లో రాద్దాం. 00:04:35.400 --> 00:04:38.825 5 + 6 00:04:38.825 --> 00:04:40.685 కావాలంటే, ఈ వీడియోని కొంచెం ఆపి, మీరు ప్రయత్నించండి. 00:04:40.685 --> 00:04:42.202 మీకు సమాధానం తెలిసే ఉంటుందేమో. 00:04:42.202 --> 00:04:44.802 ఇది కొంచెం కష్టం అని ఎందుకు అన్నాను అంటే. 00:04:44.802 --> 00:04:47.300 కూడితే వచ్చే మొత్తం 00:04:47.300 --> 00:04:48.592 మీ రెండు చేతులకు ఉండే వ్రేళ్ళకంటే ఎక్కువ కాబట్టి. 00:04:48.592 --> 00:04:50.948 కాబట్టి. వ్రేళ్ళ మీద చెయ్యటం కొంచెం కష్టం. 00:04:50.948 --> 00:04:54.218 ఇప్పుడు మనము ఈ కూడికను చేద్దాం. 00:04:54.218 --> 00:04:55.230 ఆ నాకు ఫోన్ వస్తోంది. 00:04:55.230 --> 00:04:56.579 సర్లే...ఇప్పుడ మాట్లాడను. 00:04:56.579 --> 00:04:58.172 ఎందుకంటే, నాకు మీరే చాల ముఖ్యం. 00:04:58.172 --> 00:05:01.201 ఇప్పుడు మనం 5 దగ్గర మొదలు పెడదాం. 00:05:01.201 --> 00:05:03.829 5 దగ్గర. 00:05:03.829 --> 00:05:05.577 దానికి 6 ని కలుపుదాం. 00:05:05.577 --> 00:05:07.590 కాబట్టి, 1 00:05:07.590 --> 00:05:08.610 2 00:05:08.610 --> 00:05:09.864 3 00:05:09.864 --> 00:05:11.100 4 00:05:11.100 --> 00:05:12.500 5 00:05:12.500 --> 00:05:14.259 6 00:05:14.259 --> 00:05:16.674 11 దగ్గరకు వచ్చాం. 00:05:16.674 --> 00:05:19.307 అంటే, 5 + 6 కూడితే వచ్చేది 11. 00:05:19.307 --> 00:05:21.197 ఇప్పుడు నేను మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. 00:05:21.197 --> 00:05:24.500 6 + 5 ఎంత? 00:05:24.500 --> 00:05:25.869 ఆ.. 00:05:25.869 --> 00:05:28.659 ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. సరేనా? 00:05:28.659 --> 00:05:29.977 రెండు అంకెలను ఇటు అటు మారిస్తే 00:05:29.977 --> 00:05:31.105 ఒకటే సమాధానం వస్తుందా? 00:05:31.105 --> 00:05:32.159 చేసి చూద్దాం. 00:05:32.159 --> 00:05:33.564 దీన్ని వేరొక రంగులో చేస్తాను. 00:05:33.564 --> 00:05:34.599 అప్పుడు మనకు సందేహం ఉండదు. 00:05:34.599 --> 00:05:36.254 6 దగ్గర మొదలు పెడదాం. 00:05:36.254 --> 00:05:39.987 ఆ పసుపు రంగుని ప్రస్తుతానికి పట్టించుకోకుండా, 5 ని కూడండి. 00:05:39.987 --> 00:05:44.854 1 ... 2 ... 3 ... 4 ... 5. 00:05:44.854 --> 00:05:47.017 నిజమే...ఇప్పుడు మనం అదే చోటకు వచ్చాము. 00:05:47.017 --> 00:05:48.538 మీరు కూడా దీన్ని ప్రయత్నించండి. 00:05:48.538 --> 00:05:49.185 రకరకాల కూడికలతో ప్రయత్నించండి. 00:05:49.185 --> 00:05:50.777 అన్ని సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. 00:05:50.777 --> 00:05:53.300 మీరు అంకెలు తిరగదిప్పినా....సమాధానం ఒక్కటే వస్తుంది. 00:05:53.300 --> 00:05:56.069 "5 + 6" అన్నా "6 + 5" అన్నా రెండూ ఒక్కటే. 00:05:56.069 --> 00:05:57.180 అంతే కదా. 00:05:57.180 --> 00:05:59.005 నా దగ్గర 5 టొమాటోలు ఉంటే మీరు మరో 6 టొమాటోలు ఇచ్చారు అనుకోండి, 00:05:59.005 --> 00:06:00.031 నా దగ్గర 11 టొమాటోలు ఉంటాయి. 00:06:00.031 --> 00:06:01.785 అదే, నా దగ్గర 6 టొమాటోలు ఉంటే, మీరు మరో 5 టొమాటోలు ఇచ్చారు అనుకోండి. 00:06:01.785 --> 00:06:04.238 అప్పుడు కూడా నాకు 11 వస్తాయి...ఎలా కూడినా వచ్చేది అంతే. 00:06:04.238 --> 00:06:05.527 మరో రెండు చేద్దాం. 00:06:05.527 --> 00:06:06.570 సంఖ్యా రేఖ భలే ఉంది కదూ? 00:06:06.570 --> 00:06:08.088 దాన్ని ఉపయోగించి ఇంకొన్ని కూడికలు చేద్దాం. 00:06:08.088 --> 00:06:09.174 కాని, దాన్ని వాడే కొద్ది 00:06:09.174 --> 00:06:11.214 మీరు గందరగోళం అనుకుంటారేమో. 00:06:11.214 --> 00:06:13.256 ఎందుకంటే, నేను రాసిన దాని మీదే రాస్తాను.కానీ -- 00:06:13.256 --> 00:06:16.015 చూద్దాం. ఇప్పుడు నేను తెలుపు రంగు వాడతాను. 00:06:16.015 --> 00:06:22.507 8 + 7 ఎంత? 00:06:22.507 --> 00:06:26.631 మీరు గమనిస్తే, 8 ఇక్కడ ఉంది. 00:06:26.631 --> 00:06:28.900 కదా? మనం ఇప్పుడు 7 ని కూడతాము. 00:06:28.900 --> 00:06:36.600 1 ... 2 ... 3 ... 4 ... 5 ... 6 ... 7. 00:06:36.600 --> 00:06:39.007 ఇప్పుడు 15 దగ్గరకు వచ్చాము. 00:06:39.007 --> 00:06:42.465 కాబట్టి, 8 + 7 = 15 00:06:42.465 --> 00:06:44.877 దానితో మీకు బాగా అర్థం అయ్యింది అనుకుంటాను. 00:06:44.877 --> 00:06:46.400 ఇలాంటి సమస్యలు ఎలా చెయ్యాలో తెలిసిపోయిందిగా. 00:06:46.400 --> 00:06:48.903 కొన్ని రోజుల తరవాత 00:06:48.903 --> 00:06:51.200 మీరు గుణకారం కూడా నేర్చోకోబోతున్నారు. 00:06:51.200 --> 00:06:53.673 కాని ఇలాంటి సమస్యలు, 00:06:53.673 --> 00:06:55.424 మీరు గణితం (mathematics) మొదలు పెట్టినప్పుడు నేర్చోకునేవి. 00:06:55.424 --> 00:06:56.931 వీటికి చాల అభ్యాసం అవసరం. 00:06:56.931 --> 00:06:59.417 అయితే కొన్ని లెక్కలకు మీరు సమాధానాలు బట్టీ పట్టాలి. 00:06:59.417 --> 00:07:02.300 కాని, కొన్నాళ్ళ తర్వాత, తిరిగి చూసుకుంటే. 00:07:02.300 --> 00:07:03.937 ఇప్పుడు చూసేటప్పుడు ఎలా ఉందో 00:07:03.937 --> 00:07:05.777 గుర్తు చేసుకోండి. 00:07:05.777 --> 00:07:09.616 ఒక్క మూడు సంవత్సరాల తర్వాత, మళ్ళీ చూడండి. 00:07:09.616 --> 00:07:12.309 అప్పుడు మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకోండి. 00:07:12.309 --> 00:07:14.120 అప్పుడు అనుకుంటారు "అది చాల సులభమైంది కదా" అని. 00:07:14.120 --> 00:07:16.177 ఎందుకంటే, మీరు చాలా తొందరగా నేర్చుకుంటారు. 00:07:16.177 --> 00:07:19.615 చివరకి, మీకు అర్థం అయ్యింది అనుకుంటాను. 00:07:19.615 --> 00:07:21.377 ఏ కూడిక సమస్యకైనా 00:07:21.377 --> 00:07:22.625 సమాధానం తెలియక పోతే 00:07:22.625 --> 00:07:23.869 ఇక్కడ ఇచ్చిన అభ్యాసం లో, 00:07:23.869 --> 00:07:26.438 "Hints" ని మీరు క్లిక్ చేస్తే అది వృత్తాలు గీస్తుంది. 00:07:26.438 --> 00:07:28.582 అప్పుడు మీరు ఆ వృత్తాలను లెక్క వేస్తే సరిపోతుంది. 00:07:28.582 --> 00:07:29.763 మీ అంతట మీరే చెయ్యాలనుకుంటే. 00:07:29.763 --> 00:07:31.208 మీకు సరిగ్గా రావటానికి, 00:07:31.208 --> 00:07:32.584 మీరు వృత్తాలను గీయవచ్చు. 00:07:32.584 --> 00:07:34.215 లేదా అంకెల రేఖను గీయవచ్చు. 00:07:34.215 --> 00:07:36.805 ఇందాక మన చేసినట్లన్నమాట. 00:07:36.805 --> 00:07:40.405 ఈ పాటికి మీరు కూడికలు చెయ్యటానికి సిద్ధం గా ఉన్నారని ఆశిస్తున్నాను. 00:07:40.754 --> 00:07:42.377 దుమ్ము లేపేయండి.