[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.84,0:00:04.72,Default,,0000,0000,0000,,ఈ రోజు మనం కూడికల పాఠం నేర్చుకుందాం. Dialogue: 0,0:00:04.72,0:00:05.69,Default,,0000,0000,0000,,మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు Dialogue: 0,0:00:05.69,0:00:08.21,Default,,0000,0000,0000,,"సాల్, కూడికలు అసలే సులభంగా అనిపించట్లేదు.." Dialogue: 0,0:00:08.21,0:00:09.40,Default,,0000,0000,0000,,కాని క్షమించండి. Dialogue: 0,0:00:09.42,0:00:10.84,Default,,0000,0000,0000,,నేను ఏమి అనుకుంటున్నాను అంటే Dialogue: 0,0:00:10.84,0:00:12.61,Default,,0000,0000,0000,,బహుశా ఈ పాఠం అయిపోయే సరికి Dialogue: 0,0:00:12.61,0:00:14.94,Default,,0000,0000,0000,,లేదా మరో రెండు వారాల్లో కూడికలు మీకు సులభం అయిపోతాయి. Dialogue: 0,0:00:14.94,0:00:16.86,Default,,0000,0000,0000,,ఇంకేం, మన పాఠం మొదలు పెడదాం. Dialogue: 0,0:00:16.86,0:00:18.62,Default,,0000,0000,0000,,కొన్ని సమస్యలు తీసుకుంటే Dialogue: 0,0:00:18.62,0:00:22.01,Default,,0000,0000,0000,,ఉదాహరణకు, అందరికీ తెలిసిన ఒక సాధారణ సమస్య ఏంటంటే... Dialogue: 0,0:00:22.01,0:00:26.19,Default,,0000,0000,0000,,1 + 1 Dialogue: 0,0:00:26.19,0:00:28.47,Default,,0000,0000,0000,,నాకు తెలిసి, దీన్ని ఎలా చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది. Dialogue: 0,0:00:28.47,0:00:30.96,Default,,0000,0000,0000,,కాని, దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతిలో మీకు చూపిస్తాను. Dialogue: 0,0:00:30.96,0:00:32.49,Default,,0000,0000,0000,,ఒక వేళ ఈ సమస్య యొక్క సమాధానం మీరు బట్టీ పట్టలేదు అనుకోండి. Dialogue: 0,0:00:32.49,0:00:34.41,Default,,0000,0000,0000,,లేదా దీనిలో మీరు ఇంకా ప్రావీణ్యులు కాలేదు అనుకోండి. Dialogue: 0,0:00:34.41,0:00:36.60,Default,,0000,0000,0000,,మీకు ముందే వచ్చు అనుకోవచ్చు, కానీ, Dialogue: 0,0:00:36.60,0:00:39.20,Default,,0000,0000,0000,,ఒక్కటి Dialogue: 0,0:00:39.20,0:00:41.10,Default,,0000,0000,0000,,దీన్ని ఒక్క టొమాటో అనుకోండి. Dialogue: 0,0:00:41.10,0:00:42.77,Default,,0000,0000,0000,,నా దగ్గర ఒక్క టొమాటో ఉంటే, Dialogue: 0,0:00:42.77,0:00:46.76,Default,,0000,0000,0000,,ఆ తర్వాత మీరు నాకు మరొక్క టొమాటో ఇచ్చారు అనుకోండి. Dialogue: 0,0:00:46.76,0:00:49.04,Default,,0000,0000,0000,,ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? Dialogue: 0,0:00:49.04,0:00:51.55,Default,,0000,0000,0000,,సరే, చూద్దాం..ఒక్కటీ.....రెండు టొమాటోలు. Dialogue: 0,0:00:51.55,0:00:54.94,Default,,0000,0000,0000,,కాబట్టి 1 + 1 కూడితే 2 Dialogue: 0,0:00:54.94,0:00:56.38,Default,,0000,0000,0000,,ఆ, ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమి అనుకుంటున్నారో, Dialogue: 0,0:00:56.38,0:00:57.85,Default,,0000,0000,0000,,అది చాల సులభం అని. Dialogue: 0,0:00:57.85,0:01:00.03,Default,,0000,0000,0000,,ఈ సారి దాని కంటే కొంచెం కష్టమైనది ఇస్తాను. Dialogue: 0,0:01:00.03,0:01:03.67,Default,,0000,0000,0000,,నాకు టొమాటోలు అంటే ఇష్టం. కాబట్టి, వాటితోనే చేద్దాం. Dialogue: 0,0:01:03.67,0:01:09.01,Default,,0000,0000,0000,,3 + 4 కూడితే ఎంత? Dialogue: 0,0:01:09.01,0:01:12.21,Default,,0000,0000,0000,,ఆ...ఇది కొంచెం కష్టం కదా? Dialogue: 0,0:01:12.21,0:01:14.32,Default,,0000,0000,0000,,పర్లేదు..మన టొమాటోలు ఉపయోగిద్దాం. Dialogue: 0,0:01:14.32,0:01:16.50,Default,,0000,0000,0000,,ఒకవేళ మీకు టొమాటో అంటే ఏంటో తెలీక పోతే, Dialogue: 0,0:01:16.50,0:01:18.96,Default,,0000,0000,0000,,అది ఒక కూరగాయ. Dialogue: 0,0:01:18.96,0:01:21.36,Default,,0000,0000,0000,,ఎర్రగా ఉంటుంది. Dialogue: 0,0:01:21.36,0:01:22.42,Default,,0000,0000,0000,,తింటే చాల బావుంటుంది. Dialogue: 0,0:01:22.42,0:01:23.99,Default,,0000,0000,0000,,తినే ఉంటారులే. Dialogue: 0,0:01:23.99,0:01:28.05,Default,,0000,0000,0000,,ఇప్పుడు నా దగ్గర మూడు టొమాటోలు ఉన్నాయి అనుకోండి. Dialogue: 0,0:01:28.05,0:01:32.42,Default,,0000,0000,0000,,ఒక్కటి, రెండు, మూడు....1 , 2 , 3 Dialogue: 0,0:01:32.42,0:01:35.56,Default,,0000,0000,0000,,మీరు నాకు మరో నాలుగు టొమాటోలు ఇచ్చారు అనుకోండి. Dialogue: 0,0:01:35.56,0:01:37.75,Default,,0000,0000,0000,,ఈ నాలుగింటిని పసుపు రంగులో రాస్తాను. Dialogue: 0,0:01:37.75,0:01:40.78,Default,,0000,0000,0000,,ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారు అని తెలుస్తుంది Dialogue: 0,0:01:40.78,0:01:41.89,Default,,0000,0000,0000,,1 Dialogue: 0,0:01:41.89,0:01:43.07,Default,,0000,0000,0000,,2 Dialogue: 0,0:01:43.07,0:01:44.17,Default,,0000,0000,0000,,3 Dialogue: 0,0:01:44.17,0:01:45.98,Default,,0000,0000,0000,,4 Dialogue: 0,0:01:45.98,0:01:48.62,Default,,0000,0000,0000,,ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? Dialogue: 0,0:01:48.62,0:01:55.50,Default,,0000,0000,0000,,1, 2, 3, 4, 5, 6, 7 టొమాటోలు Dialogue: 0,0:01:55.50,0:01:58.47,Default,,0000,0000,0000,,కాబట్టి 3 + 4 కూడితే 7 Dialogue: 0,0:01:59.07,0:02:00.25,Default,,0000,0000,0000,,ఇప్పుడు నేను మీకు Dialogue: 0,0:02:00.25,0:02:01.76,Default,,0000,0000,0000,,ఇంకొక పద్దతి నేర్పిస్తాను. Dialogue: 0,0:02:01.76,0:02:03.14,Default,,0000,0000,0000,,దీన్ని అంకెల రేఖ అంటారు. Dialogue: 0,0:02:03.17,0:02:05.30,Default,,0000,0000,0000,,నాకు తెలిసి నేను అలాగే ఆలోచిస్తాను. Dialogue: 0,0:02:05.32,0:02:08.27,Default,,0000,0000,0000,,నేను మరచిపోయినప్పుడు, అంటే బట్టీ కొట్టలేదు అనుకోండి, Dialogue: 0,0:02:08.27,0:02:11.66,Default,,0000,0000,0000,,ఈ అంకెల రేఖ మీద అన్ని అంకెలను వరుసలో రాసేస్తాను. Dialogue: 0,0:02:11.66,0:02:13.61,Default,,0000,0000,0000,,ఎంత వీలైతే అంత వరకు. Dialogue: 0,0:02:13.61,0:02:15.77,Default,,0000,0000,0000,,ఎంత వరకు అంటే, నేను వాడబోయే అంకెలన్నీ పట్టేలాగా. Dialogue: 0,0:02:15.77,0:02:17.36,Default,,0000,0000,0000,,మొదటి అంకె సున్నా ఉండాలి. Dialogue: 0,0:02:17.36,0:02:18.04,Default,,0000,0000,0000,,అంటే ఏమి లేవు అని. Dialogue: 0,0:02:18.04,0:02:20.08,Default,,0000,0000,0000,,ఒక వేళ సున్నా గురించి మీకు ముందు తెలీదేమో. ఇప్పుడు తెలుసుకున్నారుగా! Dialogue: 0,0:02:20.10,0:02:21.09,Default,,0000,0000,0000,,అ తర్వాత Dialogue: 0,0:02:21.09,0:02:22.13,Default,,0000,0000,0000,,ఒక్కటి Dialogue: 0,0:02:22.13,0:02:23.52,Default,,0000,0000,0000,,రెండు Dialogue: 0,0:02:23.52,0:02:25.02,Default,,0000,0000,0000,,మూడు Dialogue: 0,0:02:26.20,0:02:27.56,Default,,0000,0000,0000,,నాలుగు Dialogue: 0,0:02:27.56,0:02:29.14,Default,,0000,0000,0000,,ఐదు Dialogue: 0,0:02:29.14,0:02:30.47,Default,,0000,0000,0000,,ఆరు Dialogue: 0,0:02:30.48,0:02:31.77,Default,,0000,0000,0000,,ఏడు Dialogue: 0,0:02:31.78,0:02:33.45,Default,,0000,0000,0000,,ఎనిమిది Dialogue: 0,0:02:33.45,0:02:34.92,Default,,0000,0000,0000,,తొమ్మిది Dialogue: 0,0:02:34.92,0:02:36.36,Default,,0000,0000,0000,,పది Dialogue: 0,0:02:36.36,0:02:37.35,Default,,0000,0000,0000,,అలా వెళ్తూనే ఉంటుంది. Dialogue: 0,0:02:37.35,0:02:37.95,Default,,0000,0000,0000,,పదకొండు Dialogue: 0,0:02:37.95,0:02:41.75,Default,,0000,0000,0000,,ఇప్పుడు 3 + 4 , కాబట్టి ముందుగా 3 తో మొదలు పెడదాం. Dialogue: 0,0:02:41.75,0:02:43.70,Default,,0000,0000,0000,,ఇక్కడ మూడు ఉంది. Dialogue: 0,0:02:43.70,0:02:45.65,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనం దానికి 4 ని కూడబోతున్నాం. Dialogue: 0,0:02:45.65,0:02:48.26,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అంకెల రేఖ మీద అలా ముందుకు వెళ్తాము. Dialogue: 0,0:02:48.28,0:02:51.09,Default,,0000,0000,0000,,అంటే, ఈ అంకెల రేఖమీద నాలుగు అంకెలు కుడి వైపుకి వెళ్ళాలి. Dialogue: 0,0:02:51.09,0:02:59.16,Default,,0000,0000,0000,,కాబట్టి, 1 ...2 ...3 ... 4 Dialogue: 0,0:02:59.16,0:02:59.96,Default,,0000,0000,0000,,గమనించండి Dialogue: 0,0:02:59.96,0:03:02.71,Default,,0000,0000,0000,,మనం కేవలం 1, 2, 3, 4, అలా పెంచుకుంటూ వెళ్ళాము Dialogue: 0,0:03:02.71,0:03:04.25,Default,,0000,0000,0000,,చివరకు 7 వద్దకు వచ్చేసాం. Dialogue: 0,0:03:04.27,0:03:06.11,Default,,0000,0000,0000,,అదే మన సమాధానం. Dialogue: 0,0:03:06.11,0:03:07.15,Default,,0000,0000,0000,,ఇంకా రెండు కూడికలు చేద్దాం. Dialogue: 0,0:03:07.15,0:03:09.76,Default,,0000,0000,0000,,ఇప్పుడు... Dialogue: 0,0:03:09.76,0:03:12.66,Default,,0000,0000,0000,,8 + 1 ఎంత అన్నాను అనుకోండి. Dialogue: 0,0:03:12.66,0:03:14.18,Default,,0000,0000,0000,,మ్ మ్ 8 ప్లస్ 1 Dialogue: 0,0:03:14.18,0:03:15.32,Default,,0000,0000,0000,,ఒక వేళ మీకు సమాధానం ముందే తెలిసి ఉండవచ్చు. Dialogue: 0,0:03:15.32,0:03:16.44,Default,,0000,0000,0000,,8 + 1 అంటే 8 తర్వాత వచ్చే అంకే కదా! Dialogue: 0,0:03:16.44,0:03:20.06,Default,,0000,0000,0000,,మన అంకెల రేఖ మీద చూసారు అనుకోండి, 8 వద్ద మొదలు పెట్టి, Dialogue: 0,0:03:20.06,0:03:22.45,Default,,0000,0000,0000,,1 అంకే లెక్కపెట్టాలి. Dialogue: 0,0:03:22.45,0:03:24.66,Default,,0000,0000,0000,,8ని ఒకటి తో కూడితే 9 వస్తుంది (అంటే 8 + 1 = 9 ). Dialogue: 0,0:03:25.55,0:03:28.40,Default,,0000,0000,0000,,ఇప్పుడు ఇంకొచెం కష్టమైనవి చేద్దాం. Dialogue: 0,0:03:30.25,0:03:31.43,Default,,0000,0000,0000,,ఒకవేళ, Dialogue: 0,0:03:31.43,0:03:33.52,Default,,0000,0000,0000,,ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంటే, Dialogue: 0,0:03:33.52,0:03:34.50,Default,,0000,0000,0000,,ఆ టొమాటోల పద్ధతినే వాడుకోవచ్చు. Dialogue: 0,0:03:34.50,0:03:36.11,Default,,0000,0000,0000,,లేదా అంకెల రేఖనే చెయ్యొచ్చు. Dialogue: 0,0:03:36.11,0:03:39.06,Default,,0000,0000,0000,,అలా సాధన చేస్తూ ఉంటే , చివరకు Dialogue: 0,0:03:39.06,0:03:40.72,Default,,0000,0000,0000,,ఇవన్నీ మీకు తేలికగా గుర్తుంటాయి. Dialogue: 0,0:03:40.72,0:03:42.45,Default,,0000,0000,0000,,ఆ తర్వాత, ఈ కూడికలన్నీఒక్క సెకనులో చేసేస్తారు. Dialogue: 0,0:03:42.45,0:03:45.44,Default,,0000,0000,0000,,నిజమే, మీరు బాగా అభ్యాసం చెయ్యాలి అంతే. Dialogue: 0,0:03:45.44,0:03:46.77,Default,,0000,0000,0000,,ఇప్పుడు... Dialogue: 0,0:03:46.77,0:03:47.68,Default,,0000,0000,0000,,మళ్ళీ అంకెల రేఖ గీద్దాం. Dialogue: 0,0:03:47.68,0:03:48.95,Default,,0000,0000,0000,,నా దగ్గర, ఆ గీత గియ్యటానికి కావలసిన సామాగ్రి ఉంది. Dialogue: 0,0:03:48.95,0:03:50.77,Default,,0000,0000,0000,,ఇందాకటి నుంచి గీసినట్లుగా. Dialogue: 0,0:03:50.77,0:03:52.09,Default,,0000,0000,0000,,మరీ వంకర టింకరగా ఉండే గీతలు నేను గియ్యకూడదు. Dialogue: 0,0:03:52.17,0:03:54.87,Default,,0000,0000,0000,,ఇది చూడండి...చాల చక్కగా ఉంది. Dialogue: 0,0:03:54.87,0:03:55.64,Default,,0000,0000,0000,,గీస్తాను ఆగండి. Dialogue: 0,0:03:55.64,0:03:57.97,Default,,0000,0000,0000,,ఆహా. Dialogue: 0,0:03:57.97,0:04:01.13,Default,,0000,0000,0000,,సరే. ఈ గీత బావుంది. Dialogue: 0,0:04:01.13,0:04:04.60,Default,,0000,0000,0000,,తర్వాత దీన్ని మళ్ళీ చెరిపి వెయ్యాలంటే మనసు ఒప్పదు. Dialogue: 0,0:04:04.60,0:04:06.85,Default,,0000,0000,0000,,ఇప్పుడు అంకెలు వేద్దాం. Dialogue: 0,0:04:06.85,0:04:07.84,Default,,0000,0000,0000,,0 Dialogue: 0,0:04:07.84,0:04:08.98,Default,,0000,0000,0000,,1 Dialogue: 0,0:04:08.99,0:04:10.17,Default,,0000,0000,0000,,2 Dialogue: 0,0:04:10.17,0:04:11.22,Default,,0000,0000,0000,,3 Dialogue: 0,0:04:11.22,0:04:12.49,Default,,0000,0000,0000,,4 Dialogue: 0,0:04:12.49,0:04:13.63,Default,,0000,0000,0000,,5 Dialogue: 0,0:04:13.63,0:04:15.35,Default,,0000,0000,0000,,6 Dialogue: 0,0:04:15.35,0:04:16.60,Default,,0000,0000,0000,,7 Dialogue: 0,0:04:16.60,0:04:17.85,Default,,0000,0000,0000,,8 Dialogue: 0,0:04:17.85,0:04:19.36,Default,,0000,0000,0000,,9 Dialogue: 0,0:04:19.36,0:04:21.15,Default,,0000,0000,0000,,10 Dialogue: 0,0:04:21.16,0:04:22.41,Default,,0000,0000,0000,,11 Dialogue: 0,0:04:22.41,0:04:23.66,Default,,0000,0000,0000,,12 Dialogue: 0,0:04:23.66,0:04:24.90,Default,,0000,0000,0000,,13 Dialogue: 0,0:04:24.90,0:04:26.23,Default,,0000,0000,0000,,14 Dialogue: 0,0:04:26.23,0:04:28.58,Default,,0000,0000,0000,,15 Dialogue: 0,0:04:28.58,0:04:30.90,Default,,0000,0000,0000,,ఇప్పుడు చాల కష్టమైన లెక్క ఒకటి చేద్దాం. Dialogue: 0,0:04:30.90,0:04:33.22,Default,,0000,0000,0000,,ఇప్పుడు. Dialogue: 0,0:04:33.22,0:04:35.40,Default,,0000,0000,0000,,వేరే రంగుల్లో రాద్దాం. Dialogue: 0,0:04:35.40,0:04:38.82,Default,,0000,0000,0000,,5 + 6 Dialogue: 0,0:04:38.82,0:04:40.68,Default,,0000,0000,0000,,కావాలంటే, ఈ వీడియోని కొంచెం ఆపి, మీరు ప్రయత్నించండి. Dialogue: 0,0:04:40.68,0:04:42.20,Default,,0000,0000,0000,,మీకు సమాధానం తెలిసే ఉంటుందేమో. Dialogue: 0,0:04:42.20,0:04:44.80,Default,,0000,0000,0000,,ఇది కొంచెం కష్టం అని ఎందుకు అన్నాను అంటే. Dialogue: 0,0:04:44.80,0:04:47.30,Default,,0000,0000,0000,,కూడితే వచ్చే మొత్తం Dialogue: 0,0:04:47.30,0:04:48.59,Default,,0000,0000,0000,,మీ రెండు చేతులకు ఉండే వ్రేళ్ళకంటే ఎక్కువ కాబట్టి. Dialogue: 0,0:04:48.59,0:04:50.95,Default,,0000,0000,0000,,కాబట్టి. వ్రేళ్ళ మీద చెయ్యటం కొంచెం కష్టం. Dialogue: 0,0:04:50.95,0:04:54.22,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనము ఈ కూడికను చేద్దాం. Dialogue: 0,0:04:54.22,0:04:55.23,Default,,0000,0000,0000,,ఆ నాకు ఫోన్ వస్తోంది. Dialogue: 0,0:04:55.23,0:04:56.58,Default,,0000,0000,0000,,సర్లే...ఇప్పుడ మాట్లాడను. Dialogue: 0,0:04:56.58,0:04:58.17,Default,,0000,0000,0000,,ఎందుకంటే, నాకు మీరే చాల ముఖ్యం. Dialogue: 0,0:04:58.17,0:05:01.20,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనం 5 దగ్గర మొదలు పెడదాం. Dialogue: 0,0:05:01.20,0:05:03.83,Default,,0000,0000,0000,,5 దగ్గర. Dialogue: 0,0:05:03.83,0:05:05.58,Default,,0000,0000,0000,,దానికి 6 ని కలుపుదాం. Dialogue: 0,0:05:05.58,0:05:07.59,Default,,0000,0000,0000,,కాబట్టి, 1 Dialogue: 0,0:05:07.59,0:05:08.61,Default,,0000,0000,0000,,2 Dialogue: 0,0:05:08.61,0:05:09.86,Default,,0000,0000,0000,,3 Dialogue: 0,0:05:09.86,0:05:11.10,Default,,0000,0000,0000,,4 Dialogue: 0,0:05:11.10,0:05:12.50,Default,,0000,0000,0000,,5 Dialogue: 0,0:05:12.50,0:05:14.26,Default,,0000,0000,0000,,6 Dialogue: 0,0:05:14.26,0:05:16.67,Default,,0000,0000,0000,,11 దగ్గరకు వచ్చాం. Dialogue: 0,0:05:16.67,0:05:19.31,Default,,0000,0000,0000,,అంటే, 5 + 6 కూడితే వచ్చేది 11. Dialogue: 0,0:05:19.31,0:05:21.20,Default,,0000,0000,0000,,ఇప్పుడు నేను మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. Dialogue: 0,0:05:21.20,0:05:24.50,Default,,0000,0000,0000,,6 + 5 ఎంత? Dialogue: 0,0:05:24.50,0:05:25.87,Default,,0000,0000,0000,,ఆ.. Dialogue: 0,0:05:25.87,0:05:28.66,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. సరేనా? Dialogue: 0,0:05:28.66,0:05:29.98,Default,,0000,0000,0000,,రెండు అంకెలను ఇటు అటు మారిస్తే Dialogue: 0,0:05:29.98,0:05:31.10,Default,,0000,0000,0000,,ఒకటే సమాధానం వస్తుందా? Dialogue: 0,0:05:31.10,0:05:32.16,Default,,0000,0000,0000,,చేసి చూద్దాం. Dialogue: 0,0:05:32.16,0:05:33.56,Default,,0000,0000,0000,,దీన్ని వేరొక రంగులో చేస్తాను. Dialogue: 0,0:05:33.56,0:05:34.60,Default,,0000,0000,0000,,అప్పుడు మనకు సందేహం ఉండదు. Dialogue: 0,0:05:34.60,0:05:36.25,Default,,0000,0000,0000,,6 దగ్గర మొదలు పెడదాం. Dialogue: 0,0:05:36.25,0:05:39.99,Default,,0000,0000,0000,,ఆ పసుపు రంగుని ప్రస్తుతానికి పట్టించుకోకుండా, 5 ని కూడండి. Dialogue: 0,0:05:39.99,0:05:44.85,Default,,0000,0000,0000,,1 ... 2 ... 3 ... 4 ... 5. Dialogue: 0,0:05:44.85,0:05:47.02,Default,,0000,0000,0000,,నిజమే...ఇప్పుడు మనం అదే చోటకు వచ్చాము. Dialogue: 0,0:05:47.02,0:05:48.54,Default,,0000,0000,0000,,మీరు కూడా దీన్ని ప్రయత్నించండి. Dialogue: 0,0:05:48.54,0:05:49.18,Default,,0000,0000,0000,,రకరకాల కూడికలతో ప్రయత్నించండి. Dialogue: 0,0:05:49.18,0:05:50.78,Default,,0000,0000,0000,,అన్ని సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. Dialogue: 0,0:05:50.78,0:05:53.30,Default,,0000,0000,0000,,మీరు అంకెలు తిరగదిప్పినా....సమాధానం ఒక్కటే వస్తుంది. Dialogue: 0,0:05:53.30,0:05:56.07,Default,,0000,0000,0000,,"5 + 6" అన్నా "6 + 5" అన్నా రెండూ ఒక్కటే. Dialogue: 0,0:05:56.07,0:05:57.18,Default,,0000,0000,0000,,అంతే కదా. Dialogue: 0,0:05:57.18,0:05:59.00,Default,,0000,0000,0000,,నా దగ్గర 5 టొమాటోలు ఉంటే మీరు మరో 6 టొమాటోలు ఇచ్చారు అనుకోండి, Dialogue: 0,0:05:59.00,0:06:00.03,Default,,0000,0000,0000,,నా దగ్గర 11 టొమాటోలు ఉంటాయి. Dialogue: 0,0:06:00.03,0:06:01.78,Default,,0000,0000,0000,,అదే, నా దగ్గర 6 టొమాటోలు ఉంటే, మీరు మరో 5 టొమాటోలు ఇచ్చారు అనుకోండి. Dialogue: 0,0:06:01.78,0:06:04.24,Default,,0000,0000,0000,,అప్పుడు కూడా నాకు 11 వస్తాయి...ఎలా కూడినా వచ్చేది అంతే. Dialogue: 0,0:06:04.24,0:06:05.53,Default,,0000,0000,0000,,మరో రెండు చేద్దాం. Dialogue: 0,0:06:05.53,0:06:06.57,Default,,0000,0000,0000,,సంఖ్యా రేఖ భలే ఉంది కదూ? Dialogue: 0,0:06:06.57,0:06:08.09,Default,,0000,0000,0000,,దాన్ని ఉపయోగించి ఇంకొన్ని కూడికలు చేద్దాం. Dialogue: 0,0:06:08.09,0:06:09.17,Default,,0000,0000,0000,,కాని, దాన్ని వాడే కొద్ది Dialogue: 0,0:06:09.17,0:06:11.21,Default,,0000,0000,0000,,మీరు గందరగోళం అనుకుంటారేమో. Dialogue: 0,0:06:11.21,0:06:13.26,Default,,0000,0000,0000,,ఎందుకంటే, నేను రాసిన దాని మీదే రాస్తాను.కానీ -- Dialogue: 0,0:06:13.26,0:06:16.02,Default,,0000,0000,0000,,చూద్దాం. ఇప్పుడు నేను తెలుపు రంగు వాడతాను. Dialogue: 0,0:06:16.02,0:06:22.51,Default,,0000,0000,0000,,8 + 7 ఎంత? Dialogue: 0,0:06:22.51,0:06:26.63,Default,,0000,0000,0000,,మీరు గమనిస్తే, 8 ఇక్కడ ఉంది. Dialogue: 0,0:06:26.63,0:06:28.90,Default,,0000,0000,0000,,కదా? మనం ఇప్పుడు 7 ని కూడతాము. Dialogue: 0,0:06:28.90,0:06:36.60,Default,,0000,0000,0000,,1 ... 2 ... 3 ... 4 ... 5 ... 6 ... 7. Dialogue: 0,0:06:36.60,0:06:39.01,Default,,0000,0000,0000,,ఇప్పుడు 15 దగ్గరకు వచ్చాము. Dialogue: 0,0:06:39.01,0:06:42.46,Default,,0000,0000,0000,,కాబట్టి, 8 + 7 = 15 Dialogue: 0,0:06:42.46,0:06:44.88,Default,,0000,0000,0000,,దానితో మీకు బాగా అర్థం అయ్యింది అనుకుంటాను. Dialogue: 0,0:06:44.88,0:06:46.40,Default,,0000,0000,0000,,ఇలాంటి సమస్యలు ఎలా చెయ్యాలో తెలిసిపోయిందిగా. Dialogue: 0,0:06:46.40,0:06:48.90,Default,,0000,0000,0000,,కొన్ని రోజుల తరవాత Dialogue: 0,0:06:48.90,0:06:51.20,Default,,0000,0000,0000,,మీరు గుణకారం కూడా నేర్చోకోబోతున్నారు. Dialogue: 0,0:06:51.20,0:06:53.67,Default,,0000,0000,0000,,కాని ఇలాంటి సమస్యలు, Dialogue: 0,0:06:53.67,0:06:55.42,Default,,0000,0000,0000,,మీరు గణితం (mathematics) మొదలు పెట్టినప్పుడు నేర్చోకునేవి. Dialogue: 0,0:06:55.42,0:06:56.93,Default,,0000,0000,0000,,వీటికి చాల అభ్యాసం అవసరం. Dialogue: 0,0:06:56.93,0:06:59.42,Default,,0000,0000,0000,,అయితే కొన్ని లెక్కలకు మీరు సమాధానాలు బట్టీ పట్టాలి. Dialogue: 0,0:06:59.42,0:07:02.30,Default,,0000,0000,0000,,కాని, కొన్నాళ్ళ తర్వాత, తిరిగి చూసుకుంటే. Dialogue: 0,0:07:02.30,0:07:03.94,Default,,0000,0000,0000,,ఇప్పుడు చూసేటప్పుడు ఎలా ఉందో Dialogue: 0,0:07:03.94,0:07:05.78,Default,,0000,0000,0000,,గుర్తు చేసుకోండి. Dialogue: 0,0:07:05.78,0:07:09.62,Default,,0000,0000,0000,,ఒక్క మూడు సంవత్సరాల తర్వాత, మళ్ళీ చూడండి. Dialogue: 0,0:07:09.62,0:07:12.31,Default,,0000,0000,0000,,అప్పుడు మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకోండి. Dialogue: 0,0:07:12.31,0:07:14.12,Default,,0000,0000,0000,,అప్పుడు అనుకుంటారు "అది చాల సులభమైంది కదా" అని. Dialogue: 0,0:07:14.12,0:07:16.18,Default,,0000,0000,0000,,ఎందుకంటే, మీరు చాలా తొందరగా నేర్చుకుంటారు. Dialogue: 0,0:07:16.18,0:07:19.62,Default,,0000,0000,0000,,చివరకి, మీకు అర్థం అయ్యింది అనుకుంటాను. Dialogue: 0,0:07:19.62,0:07:21.38,Default,,0000,0000,0000,,ఏ కూడిక సమస్యకైనా Dialogue: 0,0:07:21.38,0:07:22.62,Default,,0000,0000,0000,,సమాధానం తెలియక పోతే Dialogue: 0,0:07:22.62,0:07:23.87,Default,,0000,0000,0000,,ఇక్కడ ఇచ్చిన అభ్యాసం లో, Dialogue: 0,0:07:23.87,0:07:26.44,Default,,0000,0000,0000,,"Hints" ని మీరు క్లిక్ చేస్తే అది వృత్తాలు గీస్తుంది. Dialogue: 0,0:07:26.44,0:07:28.58,Default,,0000,0000,0000,,అప్పుడు మీరు ఆ వృత్తాలను లెక్క వేస్తే సరిపోతుంది. Dialogue: 0,0:07:28.58,0:07:29.76,Default,,0000,0000,0000,,మీ అంతట మీరే చెయ్యాలనుకుంటే. Dialogue: 0,0:07:29.76,0:07:31.21,Default,,0000,0000,0000,,మీకు సరిగ్గా రావటానికి, Dialogue: 0,0:07:31.21,0:07:32.58,Default,,0000,0000,0000,,మీరు వృత్తాలను గీయవచ్చు. Dialogue: 0,0:07:32.58,0:07:34.22,Default,,0000,0000,0000,,లేదా అంకెల రేఖను గీయవచ్చు. Dialogue: 0,0:07:34.22,0:07:36.80,Default,,0000,0000,0000,,ఇందాక మన చేసినట్లన్నమాట. Dialogue: 0,0:07:36.80,0:07:40.40,Default,,0000,0000,0000,,ఈ పాటికి మీరు కూడికలు చెయ్యటానికి సిద్ధం గా ఉన్నారని ఆశిస్తున్నాను. Dialogue: 0,0:07:40.75,0:07:42.38,Default,,0000,0000,0000,,దుమ్ము లేపేయండి.