1 00:00:00,841 --> 00:00:04,724 ఈ రోజు మనం కూడికల పాఠం నేర్చుకుందాం. 2 00:00:04,724 --> 00:00:05,690 మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు 3 00:00:05,690 --> 00:00:08,208 "సాల్, కూడికలు అసలే సులభంగా అనిపించట్లేదు.." 4 00:00:08,208 --> 00:00:09,403 కాని క్షమించండి. 5 00:00:09,419 --> 00:00:10,838 నేను ఏమి అనుకుంటున్నాను అంటే 6 00:00:10,838 --> 00:00:12,606 బహుశా ఈ పాఠం అయిపోయే సరికి 7 00:00:12,606 --> 00:00:14,942 లేదా మరో రెండు వారాల్లో కూడికలు మీకు సులభం అయిపోతాయి. 8 00:00:14,942 --> 00:00:16,862 ఇంకేం, మన పాఠం మొదలు పెడదాం. 9 00:00:16,862 --> 00:00:18,623 కొన్ని సమస్యలు తీసుకుంటే 10 00:00:18,623 --> 00:00:22,013 ఉదాహరణకు, అందరికీ తెలిసిన ఒక సాధారణ సమస్య ఏంటంటే... 11 00:00:22,013 --> 00:00:26,192 1 + 1 12 00:00:26,192 --> 00:00:28,468 నాకు తెలిసి, దీన్ని ఎలా చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది. 13 00:00:28,468 --> 00:00:30,962 కాని, దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతిలో మీకు చూపిస్తాను. 14 00:00:30,962 --> 00:00:32,492 ఒక వేళ ఈ సమస్య యొక్క సమాధానం మీరు బట్టీ పట్టలేదు అనుకోండి. 15 00:00:32,492 --> 00:00:34,412 లేదా దీనిలో మీరు ఇంకా ప్రావీణ్యులు కాలేదు అనుకోండి. 16 00:00:34,412 --> 00:00:36,595 మీకు ముందే వచ్చు అనుకోవచ్చు, కానీ, 17 00:00:36,595 --> 00:00:39,199 ఒక్కటి 18 00:00:39,199 --> 00:00:41,099 దీన్ని ఒక్క టొమాటో అనుకోండి. 19 00:00:41,099 --> 00:00:42,771 నా దగ్గర ఒక్క టొమాటో ఉంటే, 20 00:00:42,771 --> 00:00:46,765 ఆ తర్వాత మీరు నాకు మరొక్క టొమాటో ఇచ్చారు అనుకోండి. 21 00:00:46,765 --> 00:00:49,041 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? 22 00:00:49,041 --> 00:00:51,548 సరే, చూద్దాం..ఒక్కటీ.....రెండు టొమాటోలు. 23 00:00:51,548 --> 00:00:54,940 కాబట్టి 1 + 1 కూడితే 2 24 00:00:54,940 --> 00:00:56,377 ఆ, ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమి అనుకుంటున్నారో, 25 00:00:56,377 --> 00:00:57,850 అది చాల సులభం అని. 26 00:00:57,850 --> 00:01:00,030 ఈ సారి దాని కంటే కొంచెం కష్టమైనది ఇస్తాను. 27 00:01:00,030 --> 00:01:03,669 నాకు టొమాటోలు అంటే ఇష్టం. కాబట్టి, వాటితోనే చేద్దాం. 28 00:01:03,669 --> 00:01:09,010 3 + 4 కూడితే ఎంత? 29 00:01:09,010 --> 00:01:12,214 ఆ...ఇది కొంచెం కష్టం కదా? 30 00:01:12,214 --> 00:01:14,321 పర్లేదు..మన టొమాటోలు ఉపయోగిద్దాం. 31 00:01:14,321 --> 00:01:16,500 ఒకవేళ మీకు టొమాటో అంటే ఏంటో తెలీక పోతే, 32 00:01:16,500 --> 00:01:18,964 అది ఒక కూరగాయ. 33 00:01:18,964 --> 00:01:21,363 ఎర్రగా ఉంటుంది. 34 00:01:21,363 --> 00:01:22,415 తింటే చాల బావుంటుంది. 35 00:01:22,415 --> 00:01:23,994 తినే ఉంటారులే. 36 00:01:23,994 --> 00:01:28,050 ఇప్పుడు నా దగ్గర మూడు టొమాటోలు ఉన్నాయి అనుకోండి. 37 00:01:28,050 --> 00:01:32,418 ఒక్కటి, రెండు, మూడు....1 , 2 , 3 38 00:01:32,418 --> 00:01:35,561 మీరు నాకు మరో నాలుగు టొమాటోలు ఇచ్చారు అనుకోండి. 39 00:01:35,561 --> 00:01:37,746 ఈ నాలుగింటిని పసుపు రంగులో రాస్తాను. 40 00:01:37,746 --> 00:01:40,775 ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారు అని తెలుస్తుంది 41 00:01:40,775 --> 00:01:41,894 1 42 00:01:41,894 --> 00:01:43,067 2 43 00:01:43,067 --> 00:01:44,166 3 44 00:01:44,166 --> 00:01:45,976 4 45 00:01:45,976 --> 00:01:48,623 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? 46 00:01:48,623 --> 00:01:55,500 1, 2, 3, 4, 5, 6, 7 టొమాటోలు 47 00:01:55,500 --> 00:01:58,468 కాబట్టి 3 + 4 కూడితే 7 48 00:01:59,068 --> 00:02:00,252 ఇప్పుడు నేను మీకు 49 00:02:00,252 --> 00:02:01,755 ఇంకొక పద్దతి నేర్పిస్తాను. 50 00:02:01,755 --> 00:02:03,135 దీన్ని అంకెల రేఖ అంటారు. 51 00:02:03,166 --> 00:02:05,299 నాకు తెలిసి నేను అలాగే ఆలోచిస్తాను. 52 00:02:05,315 --> 00:02:08,267 నేను మరచిపోయినప్పుడు, అంటే బట్టీ కొట్టలేదు అనుకోండి, 53 00:02:08,267 --> 00:02:11,657 ఈ అంకెల రేఖ మీద అన్ని అంకెలను వరుసలో రాసేస్తాను. 54 00:02:11,657 --> 00:02:13,610 ఎంత వీలైతే అంత వరకు. 55 00:02:13,610 --> 00:02:15,766 ఎంత వరకు అంటే, నేను వాడబోయే అంకెలన్నీ పట్టేలాగా. 56 00:02:15,766 --> 00:02:17,364 మొదటి అంకె సున్నా ఉండాలి. 57 00:02:17,364 --> 00:02:18,040 అంటే ఏమి లేవు అని. 58 00:02:18,040 --> 00:02:20,083 ఒక వేళ సున్నా గురించి మీకు ముందు తెలీదేమో. ఇప్పుడు తెలుసుకున్నారుగా! 59 00:02:20,098 --> 00:02:21,094 అ తర్వాత 60 00:02:21,094 --> 00:02:22,133 ఒక్కటి 61 00:02:22,133 --> 00:02:23,523 రెండు 62 00:02:23,523 --> 00:02:25,018 మూడు 63 00:02:26,203 --> 00:02:27,562 నాలుగు 64 00:02:27,562 --> 00:02:29,137 ఐదు 65 00:02:29,137 --> 00:02:30,468 ఆరు 66 00:02:30,483 --> 00:02:31,769 ఏడు 67 00:02:31,785 --> 00:02:33,446 ఎనిమిది 68 00:02:33,446 --> 00:02:34,924 తొమ్మిది 69 00:02:34,924 --> 00:02:36,363 పది 70 00:02:36,363 --> 00:02:37,346 అలా వెళ్తూనే ఉంటుంది. 71 00:02:37,346 --> 00:02:37,952 పదకొండు 72 00:02:37,952 --> 00:02:41,750 ఇప్పుడు 3 + 4 , కాబట్టి ముందుగా 3 తో మొదలు పెడదాం. 73 00:02:41,750 --> 00:02:43,701 ఇక్కడ మూడు ఉంది. 74 00:02:43,701 --> 00:02:45,654 ఇప్పుడు మనం దానికి 4 ని కూడబోతున్నాం. 75 00:02:45,654 --> 00:02:48,259 ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అంకెల రేఖ మీద అలా ముందుకు వెళ్తాము. 76 00:02:48,275 --> 00:02:51,088 అంటే, ఈ అంకెల రేఖమీద నాలుగు అంకెలు కుడి వైపుకి వెళ్ళాలి. 77 00:02:51,088 --> 00:02:59,162 కాబట్టి, 1 ...2 ...3 ... 4 78 00:02:59,162 --> 00:02:59,960 గమనించండి 79 00:02:59,960 --> 00:03:02,713 మనం కేవలం 1, 2, 3, 4, అలా పెంచుకుంటూ వెళ్ళాము 80 00:03:02,713 --> 00:03:04,254 చివరకు 7 వద్దకు వచ్చేసాం. 81 00:03:04,269 --> 00:03:06,106 అదే మన సమాధానం. 82 00:03:06,106 --> 00:03:07,148 ఇంకా రెండు కూడికలు చేద్దాం. 83 00:03:07,148 --> 00:03:09,762 ఇప్పుడు... 84 00:03:09,762 --> 00:03:12,655 8 + 1 ఎంత అన్నాను అనుకోండి. 85 00:03:12,655 --> 00:03:14,185 మ్ మ్ 8 ప్లస్ 1 86 00:03:14,185 --> 00:03:15,315 ఒక వేళ మీకు సమాధానం ముందే తెలిసి ఉండవచ్చు. 87 00:03:15,315 --> 00:03:16,438 8 + 1 అంటే 8 తర్వాత వచ్చే అంకే కదా! 88 00:03:16,438 --> 00:03:20,056 మన అంకెల రేఖ మీద చూసారు అనుకోండి, 8 వద్ద మొదలు పెట్టి, 89 00:03:20,056 --> 00:03:22,451 1 అంకే లెక్కపెట్టాలి. 90 00:03:22,451 --> 00:03:24,661 8ని ఒకటి తో కూడితే 9 వస్తుంది (అంటే 8 + 1 = 9 ). 91 00:03:25,553 --> 00:03:28,400 ఇప్పుడు ఇంకొచెం కష్టమైనవి చేద్దాం. 92 00:03:30,246 --> 00:03:31,427 ఒకవేళ, 93 00:03:31,427 --> 00:03:33,518 ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంటే, 94 00:03:33,518 --> 00:03:34,498 ఆ టొమాటోల పద్ధతినే వాడుకోవచ్చు. 95 00:03:34,498 --> 00:03:36,110 లేదా అంకెల రేఖనే చెయ్యొచ్చు. 96 00:03:36,110 --> 00:03:39,062 అలా సాధన చేస్తూ ఉంటే , చివరకు 97 00:03:39,062 --> 00:03:40,717 ఇవన్నీ మీకు తేలికగా గుర్తుంటాయి. 98 00:03:40,717 --> 00:03:42,446 ఆ తర్వాత, ఈ కూడికలన్నీఒక్క సెకనులో చేసేస్తారు. 99 00:03:42,446 --> 00:03:45,438 నిజమే, మీరు బాగా అభ్యాసం చెయ్యాలి అంతే. 100 00:03:45,438 --> 00:03:46,769 ఇప్పుడు... 101 00:03:46,769 --> 00:03:47,679 మళ్ళీ అంకెల రేఖ గీద్దాం. 102 00:03:47,679 --> 00:03:48,947 నా దగ్గర, ఆ గీత గియ్యటానికి కావలసిన సామాగ్రి ఉంది. 103 00:03:48,947 --> 00:03:50,773 ఇందాకటి నుంచి గీసినట్లుగా. 104 00:03:50,773 --> 00:03:52,091 మరీ వంకర టింకరగా ఉండే గీతలు నేను గియ్యకూడదు. 105 00:03:52,168 --> 00:03:54,866 ఇది చూడండి...చాల చక్కగా ఉంది. 106 00:03:54,866 --> 00:03:55,644 గీస్తాను ఆగండి. 107 00:03:55,644 --> 00:03:57,967 ఆహా. 108 00:03:57,967 --> 00:04:01,133 సరే. ఈ గీత బావుంది. 109 00:04:01,133 --> 00:04:04,602 తర్వాత దీన్ని మళ్ళీ చెరిపి వెయ్యాలంటే మనసు ఒప్పదు. 110 00:04:04,602 --> 00:04:06,852 ఇప్పుడు అంకెలు వేద్దాం. 111 00:04:06,852 --> 00:04:07,844 0 112 00:04:07,844 --> 00:04:08,975 1 113 00:04:08,990 --> 00:04:10,167 2 114 00:04:10,167 --> 00:04:11,221 3 115 00:04:11,221 --> 00:04:12,490 4 116 00:04:12,490 --> 00:04:13,631 5 117 00:04:13,631 --> 00:04:15,346 6 118 00:04:15,346 --> 00:04:16,601 7 119 00:04:16,601 --> 00:04:17,852 8 120 00:04:17,852 --> 00:04:19,365 9 121 00:04:19,365 --> 00:04:21,146 10 122 00:04:21,162 --> 00:04:22,408 11 123 00:04:22,408 --> 00:04:23,659 12 124 00:04:23,659 --> 00:04:24,898 13 125 00:04:24,898 --> 00:04:26,230 14 126 00:04:26,230 --> 00:04:28,582 15 127 00:04:28,582 --> 00:04:30,905 ఇప్పుడు చాల కష్టమైన లెక్క ఒకటి చేద్దాం. 128 00:04:30,905 --> 00:04:33,224 ఇప్పుడు. 129 00:04:33,224 --> 00:04:35,400 వేరే రంగుల్లో రాద్దాం. 130 00:04:35,400 --> 00:04:38,825 5 + 6 131 00:04:38,825 --> 00:04:40,685 కావాలంటే, ఈ వీడియోని కొంచెం ఆపి, మీరు ప్రయత్నించండి. 132 00:04:40,685 --> 00:04:42,202 మీకు సమాధానం తెలిసే ఉంటుందేమో. 133 00:04:42,202 --> 00:04:44,802 ఇది కొంచెం కష్టం అని ఎందుకు అన్నాను అంటే. 134 00:04:44,802 --> 00:04:47,300 కూడితే వచ్చే మొత్తం 135 00:04:47,300 --> 00:04:48,592 మీ రెండు చేతులకు ఉండే వ్రేళ్ళకంటే ఎక్కువ కాబట్టి. 136 00:04:48,592 --> 00:04:50,948 కాబట్టి. వ్రేళ్ళ మీద చెయ్యటం కొంచెం కష్టం. 137 00:04:50,948 --> 00:04:54,218 ఇప్పుడు మనము ఈ కూడికను చేద్దాం. 138 00:04:54,218 --> 00:04:55,230 ఆ నాకు ఫోన్ వస్తోంది. 139 00:04:55,230 --> 00:04:56,579 సర్లే...ఇప్పుడ మాట్లాడను. 140 00:04:56,579 --> 00:04:58,172 ఎందుకంటే, నాకు మీరే చాల ముఖ్యం. 141 00:04:58,172 --> 00:05:01,201 ఇప్పుడు మనం 5 దగ్గర మొదలు పెడదాం. 142 00:05:01,201 --> 00:05:03,829 5 దగ్గర. 143 00:05:03,829 --> 00:05:05,577 దానికి 6 ని కలుపుదాం. 144 00:05:05,577 --> 00:05:07,590 కాబట్టి, 1 145 00:05:07,590 --> 00:05:08,610 2 146 00:05:08,610 --> 00:05:09,864 3 147 00:05:09,864 --> 00:05:11,100 4 148 00:05:11,100 --> 00:05:12,500 5 149 00:05:12,500 --> 00:05:14,259 6 150 00:05:14,259 --> 00:05:16,674 11 దగ్గరకు వచ్చాం. 151 00:05:16,674 --> 00:05:19,307 అంటే, 5 + 6 కూడితే వచ్చేది 11. 152 00:05:19,307 --> 00:05:21,197 ఇప్పుడు నేను మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. 153 00:05:21,197 --> 00:05:24,500 6 + 5 ఎంత? 154 00:05:24,500 --> 00:05:25,869 ఆ.. 155 00:05:25,869 --> 00:05:28,659 ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. సరేనా? 156 00:05:28,659 --> 00:05:29,977 రెండు అంకెలను ఇటు అటు మారిస్తే 157 00:05:29,977 --> 00:05:31,105 ఒకటే సమాధానం వస్తుందా? 158 00:05:31,105 --> 00:05:32,159 చేసి చూద్దాం. 159 00:05:32,159 --> 00:05:33,564 దీన్ని వేరొక రంగులో చేస్తాను. 160 00:05:33,564 --> 00:05:34,599 అప్పుడు మనకు సందేహం ఉండదు. 161 00:05:34,599 --> 00:05:36,254 6 దగ్గర మొదలు పెడదాం. 162 00:05:36,254 --> 00:05:39,987 ఆ పసుపు రంగుని ప్రస్తుతానికి పట్టించుకోకుండా, 5 ని కూడండి. 163 00:05:39,987 --> 00:05:44,854 1 ... 2 ... 3 ... 4 ... 5. 164 00:05:44,854 --> 00:05:47,017 నిజమే...ఇప్పుడు మనం అదే చోటకు వచ్చాము. 165 00:05:47,017 --> 00:05:48,538 మీరు కూడా దీన్ని ప్రయత్నించండి. 166 00:05:48,538 --> 00:05:49,185 రకరకాల కూడికలతో ప్రయత్నించండి. 167 00:05:49,185 --> 00:05:50,777 అన్ని సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. 168 00:05:50,777 --> 00:05:53,300 మీరు అంకెలు తిరగదిప్పినా....సమాధానం ఒక్కటే వస్తుంది. 169 00:05:53,300 --> 00:05:56,069 "5 + 6" అన్నా "6 + 5" అన్నా రెండూ ఒక్కటే. 170 00:05:56,069 --> 00:05:57,180 అంతే కదా. 171 00:05:57,180 --> 00:05:59,005 నా దగ్గర 5 టొమాటోలు ఉంటే మీరు మరో 6 టొమాటోలు ఇచ్చారు అనుకోండి, 172 00:05:59,005 --> 00:06:00,031 నా దగ్గర 11 టొమాటోలు ఉంటాయి. 173 00:06:00,031 --> 00:06:01,785 అదే, నా దగ్గర 6 టొమాటోలు ఉంటే, మీరు మరో 5 టొమాటోలు ఇచ్చారు అనుకోండి. 174 00:06:01,785 --> 00:06:04,238 అప్పుడు కూడా నాకు 11 వస్తాయి...ఎలా కూడినా వచ్చేది అంతే. 175 00:06:04,238 --> 00:06:05,527 మరో రెండు చేద్దాం. 176 00:06:05,527 --> 00:06:06,570 సంఖ్యా రేఖ భలే ఉంది కదూ? 177 00:06:06,570 --> 00:06:08,088 దాన్ని ఉపయోగించి ఇంకొన్ని కూడికలు చేద్దాం. 178 00:06:08,088 --> 00:06:09,174 కాని, దాన్ని వాడే కొద్ది 179 00:06:09,174 --> 00:06:11,214 మీరు గందరగోళం అనుకుంటారేమో. 180 00:06:11,214 --> 00:06:13,256 ఎందుకంటే, నేను రాసిన దాని మీదే రాస్తాను.కానీ -- 181 00:06:13,256 --> 00:06:16,015 చూద్దాం. ఇప్పుడు నేను తెలుపు రంగు వాడతాను. 182 00:06:16,015 --> 00:06:22,507 8 + 7 ఎంత? 183 00:06:22,507 --> 00:06:26,631 మీరు గమనిస్తే, 8 ఇక్కడ ఉంది. 184 00:06:26,631 --> 00:06:28,900 కదా? మనం ఇప్పుడు 7 ని కూడతాము. 185 00:06:28,900 --> 00:06:36,600 1 ... 2 ... 3 ... 4 ... 5 ... 6 ... 7. 186 00:06:36,600 --> 00:06:39,007 ఇప్పుడు 15 దగ్గరకు వచ్చాము. 187 00:06:39,007 --> 00:06:42,465 కాబట్టి, 8 + 7 = 15 188 00:06:42,465 --> 00:06:44,877 దానితో మీకు బాగా అర్థం అయ్యింది అనుకుంటాను. 189 00:06:44,877 --> 00:06:46,400 ఇలాంటి సమస్యలు ఎలా చెయ్యాలో తెలిసిపోయిందిగా. 190 00:06:46,400 --> 00:06:48,903 కొన్ని రోజుల తరవాత 191 00:06:48,903 --> 00:06:51,200 మీరు గుణకారం కూడా నేర్చోకోబోతున్నారు. 192 00:06:51,200 --> 00:06:53,673 కాని ఇలాంటి సమస్యలు, 193 00:06:53,673 --> 00:06:55,424 మీరు గణితం (mathematics) మొదలు పెట్టినప్పుడు నేర్చోకునేవి. 194 00:06:55,424 --> 00:06:56,931 వీటికి చాల అభ్యాసం అవసరం. 195 00:06:56,931 --> 00:06:59,417 అయితే కొన్ని లెక్కలకు మీరు సమాధానాలు బట్టీ పట్టాలి. 196 00:06:59,417 --> 00:07:02,300 కాని, కొన్నాళ్ళ తర్వాత, తిరిగి చూసుకుంటే. 197 00:07:02,300 --> 00:07:03,937 ఇప్పుడు చూసేటప్పుడు ఎలా ఉందో 198 00:07:03,937 --> 00:07:05,777 గుర్తు చేసుకోండి. 199 00:07:05,777 --> 00:07:09,616 ఒక్క మూడు సంవత్సరాల తర్వాత, మళ్ళీ చూడండి. 200 00:07:09,616 --> 00:07:12,309 అప్పుడు మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకోండి. 201 00:07:12,309 --> 00:07:14,120 అప్పుడు అనుకుంటారు "అది చాల సులభమైంది కదా" అని. 202 00:07:14,120 --> 00:07:16,177 ఎందుకంటే, మీరు చాలా తొందరగా నేర్చుకుంటారు. 203 00:07:16,177 --> 00:07:19,615 చివరకి, మీకు అర్థం అయ్యింది అనుకుంటాను. 204 00:07:19,615 --> 00:07:21,377 ఏ కూడిక సమస్యకైనా 205 00:07:21,377 --> 00:07:22,625 సమాధానం తెలియక పోతే 206 00:07:22,625 --> 00:07:23,869 ఇక్కడ ఇచ్చిన అభ్యాసం లో, 207 00:07:23,869 --> 00:07:26,438 "Hints" ని మీరు క్లిక్ చేస్తే అది వృత్తాలు గీస్తుంది. 208 00:07:26,438 --> 00:07:28,582 అప్పుడు మీరు ఆ వృత్తాలను లెక్క వేస్తే సరిపోతుంది. 209 00:07:28,582 --> 00:07:29,763 మీ అంతట మీరే చెయ్యాలనుకుంటే. 210 00:07:29,763 --> 00:07:31,208 మీకు సరిగ్గా రావటానికి, 211 00:07:31,208 --> 00:07:32,584 మీరు వృత్తాలను గీయవచ్చు. 212 00:07:32,584 --> 00:07:34,215 లేదా అంకెల రేఖను గీయవచ్చు. 213 00:07:34,215 --> 00:07:36,805 ఇందాక మన చేసినట్లన్నమాట. 214 00:07:36,805 --> 00:07:40,405 ఈ పాటికి మీరు కూడికలు చెయ్యటానికి సిద్ధం గా ఉన్నారని ఆశిస్తున్నాను. 215 00:07:40,754 --> 00:07:42,377 దుమ్ము లేపేయండి.