0:00:00.841,0:00:04.724 ఈ రోజు మనం కూడికల పాఠం నేర్చుకుందాం. 0:00:04.724,0:00:05.690 మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు 0:00:05.690,0:00:08.208 "సాల్, కూడికలు అసలే సులభంగా అనిపించట్లేదు.." 0:00:08.208,0:00:09.403 కాని క్షమించండి. 0:00:09.419,0:00:10.838 నేను ఏమి అనుకుంటున్నాను అంటే 0:00:10.838,0:00:12.606 బహుశా ఈ పాఠం అయిపోయే సరికి 0:00:12.606,0:00:14.942 లేదా మరో రెండు వారాల్లో కూడికలు మీకు సులభం అయిపోతాయి. 0:00:14.942,0:00:16.862 ఇంకేం, మన పాఠం మొదలు పెడదాం. 0:00:16.862,0:00:18.623 కొన్ని సమస్యలు తీసుకుంటే 0:00:18.623,0:00:22.013 ఉదాహరణకు, అందరికీ తెలిసిన ఒక సాధారణ సమస్య ఏంటంటే... 0:00:22.013,0:00:26.192 1 + 1 0:00:26.192,0:00:28.468 నాకు తెలిసి, దీన్ని ఎలా చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది. 0:00:28.468,0:00:30.962 కాని, దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతిలో మీకు చూపిస్తాను. 0:00:30.962,0:00:32.492 ఒక వేళ ఈ సమస్య యొక్క సమాధానం మీరు బట్టీ పట్టలేదు అనుకోండి. 0:00:32.492,0:00:34.412 లేదా దీనిలో మీరు ఇంకా ప్రావీణ్యులు కాలేదు అనుకోండి. 0:00:34.412,0:00:36.595 మీకు ముందే వచ్చు అనుకోవచ్చు, కానీ, 0:00:36.595,0:00:39.199 ఒక్కటి 0:00:39.199,0:00:41.099 దీన్ని ఒక్క టొమాటో అనుకోండి. 0:00:41.099,0:00:42.771 నా దగ్గర ఒక్క టొమాటో ఉంటే, 0:00:42.771,0:00:46.765 ఆ తర్వాత మీరు నాకు మరొక్క టొమాటో ఇచ్చారు అనుకోండి. 0:00:46.765,0:00:49.041 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? 0:00:49.041,0:00:51.548 సరే, చూద్దాం..ఒక్కటీ.....రెండు టొమాటోలు. 0:00:51.548,0:00:54.940 కాబట్టి 1 + 1 కూడితే 2 0:00:54.940,0:00:56.377 ఆ, ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమి అనుకుంటున్నారో, 0:00:56.377,0:00:57.850 అది చాల సులభం అని. 0:00:57.850,0:01:00.030 ఈ సారి దాని కంటే కొంచెం కష్టమైనది ఇస్తాను. 0:01:00.030,0:01:03.669 నాకు టొమాటోలు అంటే ఇష్టం. కాబట్టి, వాటితోనే చేద్దాం. 0:01:03.669,0:01:09.010 3 + 4 కూడితే ఎంత? 0:01:09.010,0:01:12.214 ఆ...ఇది కొంచెం కష్టం కదా? 0:01:12.214,0:01:14.321 పర్లేదు..మన టొమాటోలు ఉపయోగిద్దాం. 0:01:14.321,0:01:16.500 ఒకవేళ మీకు టొమాటో అంటే ఏంటో తెలీక పోతే, 0:01:16.500,0:01:18.964 అది ఒక కూరగాయ. 0:01:18.964,0:01:21.363 ఎర్రగా ఉంటుంది. 0:01:21.363,0:01:22.415 తింటే చాల బావుంటుంది. 0:01:22.415,0:01:23.994 తినే ఉంటారులే. 0:01:23.994,0:01:28.050 ఇప్పుడు నా దగ్గర మూడు టొమాటోలు ఉన్నాయి అనుకోండి. 0:01:28.050,0:01:32.418 ఒక్కటి, రెండు, మూడు....1 , 2 , 3 0:01:32.418,0:01:35.561 మీరు నాకు మరో నాలుగు టొమాటోలు ఇచ్చారు అనుకోండి. 0:01:35.561,0:01:37.746 ఈ నాలుగింటిని పసుపు రంగులో రాస్తాను. 0:01:37.746,0:01:40.775 ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారు అని తెలుస్తుంది 0:01:40.775,0:01:41.894 1 0:01:41.894,0:01:43.067 2 0:01:43.067,0:01:44.166 3 0:01:44.166,0:01:45.976 4 0:01:45.976,0:01:48.623 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి? 0:01:48.623,0:01:55.500 1, 2, 3, 4, 5, 6, 7 టొమాటోలు 0:01:55.500,0:01:58.468 కాబట్టి 3 + 4 కూడితే 7 0:01:59.068,0:02:00.252 ఇప్పుడు నేను మీకు 0:02:00.252,0:02:01.755 ఇంకొక పద్దతి నేర్పిస్తాను. 0:02:01.755,0:02:03.135 దీన్ని అంకెల రేఖ అంటారు. 0:02:03.166,0:02:05.299 నాకు తెలిసి నేను అలాగే ఆలోచిస్తాను. 0:02:05.315,0:02:08.267 నేను మరచిపోయినప్పుడు, అంటే బట్టీ కొట్టలేదు అనుకోండి, 0:02:08.267,0:02:11.657 ఈ అంకెల రేఖ మీద అన్ని అంకెలను వరుసలో రాసేస్తాను. 0:02:11.657,0:02:13.610 ఎంత వీలైతే అంత వరకు. 0:02:13.610,0:02:15.766 ఎంత వరకు అంటే, నేను వాడబోయే అంకెలన్నీ పట్టేలాగా. 0:02:15.766,0:02:17.364 మొదటి అంకె సున్నా ఉండాలి. 0:02:17.364,0:02:18.040 అంటే ఏమి లేవు అని. 0:02:18.040,0:02:20.083 ఒక వేళ సున్నా గురించి మీకు ముందు తెలీదేమో. ఇప్పుడు తెలుసుకున్నారుగా! 0:02:20.098,0:02:21.094 అ తర్వాత 0:02:21.094,0:02:22.133 ఒక్కటి 0:02:22.133,0:02:23.523 రెండు 0:02:23.523,0:02:25.018 మూడు 0:02:26.203,0:02:27.562 నాలుగు 0:02:27.562,0:02:29.137 ఐదు 0:02:29.137,0:02:30.468 ఆరు 0:02:30.483,0:02:31.769 ఏడు 0:02:31.785,0:02:33.446 ఎనిమిది 0:02:33.446,0:02:34.924 తొమ్మిది 0:02:34.924,0:02:36.363 పది 0:02:36.363,0:02:37.346 అలా వెళ్తూనే ఉంటుంది. 0:02:37.346,0:02:37.952 పదకొండు 0:02:37.952,0:02:41.750 ఇప్పుడు 3 + 4 , కాబట్టి ముందుగా 3 తో మొదలు పెడదాం. 0:02:41.750,0:02:43.701 ఇక్కడ మూడు ఉంది. 0:02:43.701,0:02:45.654 ఇప్పుడు మనం దానికి 4 ని కూడబోతున్నాం. 0:02:45.654,0:02:48.259 ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అంకెల రేఖ మీద అలా ముందుకు వెళ్తాము. 0:02:48.275,0:02:51.088 అంటే, ఈ అంకెల రేఖమీద నాలుగు అంకెలు కుడి వైపుకి వెళ్ళాలి. 0:02:51.088,0:02:59.162 కాబట్టి, 1 ...2 ...3 ... 4 0:02:59.162,0:02:59.960 గమనించండి 0:02:59.960,0:03:02.713 మనం కేవలం 1, 2, 3, 4, అలా పెంచుకుంటూ వెళ్ళాము 0:03:02.713,0:03:04.254 చివరకు 7 వద్దకు వచ్చేసాం. 0:03:04.269,0:03:06.106 అదే మన సమాధానం. 0:03:06.106,0:03:07.148 ఇంకా రెండు కూడికలు చేద్దాం. 0:03:07.148,0:03:09.762 ఇప్పుడు... 0:03:09.762,0:03:12.655 8 + 1 ఎంత అన్నాను అనుకోండి. 0:03:12.655,0:03:14.185 మ్ మ్ 8 ప్లస్ 1 0:03:14.185,0:03:15.315 ఒక వేళ మీకు సమాధానం ముందే తెలిసి ఉండవచ్చు. 0:03:15.315,0:03:16.438 8 + 1 అంటే 8 తర్వాత వచ్చే అంకే కదా! 0:03:16.438,0:03:20.056 మన అంకెల రేఖ మీద చూసారు అనుకోండి, 8 వద్ద మొదలు పెట్టి, 0:03:20.056,0:03:22.451 1 అంకే లెక్కపెట్టాలి. 0:03:22.451,0:03:24.661 8ని ఒకటి తో కూడితే 9 వస్తుంది (అంటే 8 + 1 = 9 ). 0:03:25.553,0:03:28.400 ఇప్పుడు ఇంకొచెం కష్టమైనవి చేద్దాం. 0:03:30.246,0:03:31.427 ఒకవేళ, 0:03:31.427,0:03:33.518 ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంటే, 0:03:33.518,0:03:34.498 ఆ టొమాటోల పద్ధతినే వాడుకోవచ్చు. 0:03:34.498,0:03:36.110 లేదా అంకెల రేఖనే చెయ్యొచ్చు. 0:03:36.110,0:03:39.062 అలా సాధన చేస్తూ ఉంటే , చివరకు 0:03:39.062,0:03:40.717 ఇవన్నీ మీకు తేలికగా గుర్తుంటాయి. 0:03:40.717,0:03:42.446 ఆ తర్వాత, ఈ కూడికలన్నీఒక్క సెకనులో చేసేస్తారు. 0:03:42.446,0:03:45.438 నిజమే, మీరు బాగా అభ్యాసం చెయ్యాలి అంతే. 0:03:45.438,0:03:46.769 ఇప్పుడు... 0:03:46.769,0:03:47.679 మళ్ళీ అంకెల రేఖ గీద్దాం. 0:03:47.679,0:03:48.947 నా దగ్గర, ఆ గీత గియ్యటానికి కావలసిన సామాగ్రి ఉంది. 0:03:48.947,0:03:50.773 ఇందాకటి నుంచి గీసినట్లుగా. 0:03:50.773,0:03:52.091 మరీ వంకర టింకరగా ఉండే గీతలు నేను గియ్యకూడదు. 0:03:52.168,0:03:54.866 ఇది చూడండి...చాల చక్కగా ఉంది. 0:03:54.866,0:03:55.644 గీస్తాను ఆగండి. 0:03:55.644,0:03:57.967 ఆహా. 0:03:57.967,0:04:01.133 సరే. ఈ గీత బావుంది. 0:04:01.133,0:04:04.602 తర్వాత దీన్ని మళ్ళీ చెరిపి వెయ్యాలంటే మనసు ఒప్పదు. 0:04:04.602,0:04:06.852 ఇప్పుడు అంకెలు వేద్దాం. 0:04:06.852,0:04:07.844 0 0:04:07.844,0:04:08.975 1 0:04:08.990,0:04:10.167 2 0:04:10.167,0:04:11.221 3 0:04:11.221,0:04:12.490 4 0:04:12.490,0:04:13.631 5 0:04:13.631,0:04:15.346 6 0:04:15.346,0:04:16.601 7 0:04:16.601,0:04:17.852 8 0:04:17.852,0:04:19.365 9 0:04:19.365,0:04:21.146 10 0:04:21.162,0:04:22.408 11 0:04:22.408,0:04:23.659 12 0:04:23.659,0:04:24.898 13 0:04:24.898,0:04:26.230 14 0:04:26.230,0:04:28.582 15 0:04:28.582,0:04:30.905 ఇప్పుడు చాల కష్టమైన లెక్క ఒకటి చేద్దాం. 0:04:30.905,0:04:33.224 ఇప్పుడు. 0:04:33.224,0:04:35.400 వేరే రంగుల్లో రాద్దాం. 0:04:35.400,0:04:38.825 5 + 6 0:04:38.825,0:04:40.685 కావాలంటే, ఈ వీడియోని కొంచెం ఆపి, మీరు ప్రయత్నించండి. 0:04:40.685,0:04:42.202 మీకు సమాధానం తెలిసే ఉంటుందేమో. 0:04:42.202,0:04:44.802 ఇది కొంచెం కష్టం అని ఎందుకు అన్నాను అంటే. 0:04:44.802,0:04:47.300 కూడితే వచ్చే మొత్తం 0:04:47.300,0:04:48.592 మీ రెండు చేతులకు ఉండే వ్రేళ్ళకంటే ఎక్కువ కాబట్టి. 0:04:48.592,0:04:50.948 కాబట్టి. వ్రేళ్ళ మీద చెయ్యటం కొంచెం కష్టం. 0:04:50.948,0:04:54.218 ఇప్పుడు మనము ఈ కూడికను చేద్దాం. 0:04:54.218,0:04:55.230 ఆ నాకు ఫోన్ వస్తోంది. 0:04:55.230,0:04:56.579 సర్లే...ఇప్పుడ మాట్లాడను. 0:04:56.579,0:04:58.172 ఎందుకంటే, నాకు మీరే చాల ముఖ్యం. 0:04:58.172,0:05:01.201 ఇప్పుడు మనం 5 దగ్గర మొదలు పెడదాం. 0:05:01.201,0:05:03.829 5 దగ్గర. 0:05:03.829,0:05:05.577 దానికి 6 ని కలుపుదాం. 0:05:05.577,0:05:07.590 కాబట్టి, 1 0:05:07.590,0:05:08.610 2 0:05:08.610,0:05:09.864 3 0:05:09.864,0:05:11.100 4 0:05:11.100,0:05:12.500 5 0:05:12.500,0:05:14.259 6 0:05:14.259,0:05:16.674 11 దగ్గరకు వచ్చాం. 0:05:16.674,0:05:19.307 అంటే, 5 + 6 కూడితే వచ్చేది 11. 0:05:19.307,0:05:21.197 ఇప్పుడు నేను మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. 0:05:21.197,0:05:24.500 6 + 5 ఎంత? 0:05:24.500,0:05:25.869 ఆ.. 0:05:25.869,0:05:28.659 ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. సరేనా? 0:05:28.659,0:05:29.977 రెండు అంకెలను ఇటు అటు మారిస్తే 0:05:29.977,0:05:31.105 ఒకటే సమాధానం వస్తుందా? 0:05:31.105,0:05:32.159 చేసి చూద్దాం. 0:05:32.159,0:05:33.564 దీన్ని వేరొక రంగులో చేస్తాను. 0:05:33.564,0:05:34.599 అప్పుడు మనకు సందేహం ఉండదు. 0:05:34.599,0:05:36.254 6 దగ్గర మొదలు పెడదాం. 0:05:36.254,0:05:39.987 ఆ పసుపు రంగుని ప్రస్తుతానికి పట్టించుకోకుండా, 5 ని కూడండి. 0:05:39.987,0:05:44.854 1 ... 2 ... 3 ... 4 ... 5. 0:05:44.854,0:05:47.017 నిజమే...ఇప్పుడు మనం అదే చోటకు వచ్చాము. 0:05:47.017,0:05:48.538 మీరు కూడా దీన్ని ప్రయత్నించండి. 0:05:48.538,0:05:49.185 రకరకాల కూడికలతో ప్రయత్నించండి. 0:05:49.185,0:05:50.777 అన్ని సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. 0:05:50.777,0:05:53.300 మీరు అంకెలు తిరగదిప్పినా....సమాధానం ఒక్కటే వస్తుంది. 0:05:53.300,0:05:56.069 "5 + 6" అన్నా "6 + 5" అన్నా రెండూ ఒక్కటే. 0:05:56.069,0:05:57.180 అంతే కదా. 0:05:57.180,0:05:59.005 నా దగ్గర 5 టొమాటోలు ఉంటే మీరు మరో 6 టొమాటోలు ఇచ్చారు అనుకోండి, 0:05:59.005,0:06:00.031 నా దగ్గర 11 టొమాటోలు ఉంటాయి. 0:06:00.031,0:06:01.785 అదే, నా దగ్గర 6 టొమాటోలు ఉంటే, మీరు మరో 5 టొమాటోలు ఇచ్చారు అనుకోండి. 0:06:01.785,0:06:04.238 అప్పుడు కూడా నాకు 11 వస్తాయి...ఎలా కూడినా వచ్చేది అంతే. 0:06:04.238,0:06:05.527 మరో రెండు చేద్దాం. 0:06:05.527,0:06:06.570 సంఖ్యా రేఖ భలే ఉంది కదూ? 0:06:06.570,0:06:08.088 దాన్ని ఉపయోగించి ఇంకొన్ని కూడికలు చేద్దాం. 0:06:08.088,0:06:09.174 కాని, దాన్ని వాడే కొద్ది 0:06:09.174,0:06:11.214 మీరు గందరగోళం అనుకుంటారేమో. 0:06:11.214,0:06:13.256 ఎందుకంటే, నేను రాసిన దాని మీదే రాస్తాను.కానీ -- 0:06:13.256,0:06:16.015 చూద్దాం. ఇప్పుడు నేను తెలుపు రంగు వాడతాను. 0:06:16.015,0:06:22.507 8 + 7 ఎంత? 0:06:22.507,0:06:26.631 మీరు గమనిస్తే, 8 ఇక్కడ ఉంది. 0:06:26.631,0:06:28.900 కదా? మనం ఇప్పుడు 7 ని కూడతాము. 0:06:28.900,0:06:36.600 1 ... 2 ... 3 ... 4 ... 5 ... 6 ... 7. 0:06:36.600,0:06:39.007 ఇప్పుడు 15 దగ్గరకు వచ్చాము. 0:06:39.007,0:06:42.465 కాబట్టి, 8 + 7 = 15 0:06:42.465,0:06:44.877 దానితో మీకు బాగా అర్థం అయ్యింది అనుకుంటాను. 0:06:44.877,0:06:46.400 ఇలాంటి సమస్యలు ఎలా చెయ్యాలో తెలిసిపోయిందిగా. 0:06:46.400,0:06:48.903 కొన్ని రోజుల తరవాత 0:06:48.903,0:06:51.200 మీరు గుణకారం కూడా నేర్చోకోబోతున్నారు. 0:06:51.200,0:06:53.673 కాని ఇలాంటి సమస్యలు, 0:06:53.673,0:06:55.424 మీరు గణితం (mathematics) మొదలు పెట్టినప్పుడు నేర్చోకునేవి. 0:06:55.424,0:06:56.931 వీటికి చాల అభ్యాసం అవసరం. 0:06:56.931,0:06:59.417 అయితే కొన్ని లెక్కలకు మీరు సమాధానాలు బట్టీ పట్టాలి. 0:06:59.417,0:07:02.300 కాని, కొన్నాళ్ళ తర్వాత, తిరిగి చూసుకుంటే. 0:07:02.300,0:07:03.937 ఇప్పుడు చూసేటప్పుడు ఎలా ఉందో 0:07:03.937,0:07:05.777 గుర్తు చేసుకోండి. 0:07:05.777,0:07:09.616 ఒక్క మూడు సంవత్సరాల తర్వాత, మళ్ళీ చూడండి. 0:07:09.616,0:07:12.309 అప్పుడు మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకోండి. 0:07:12.309,0:07:14.120 అప్పుడు అనుకుంటారు "అది చాల సులభమైంది కదా" అని. 0:07:14.120,0:07:16.177 ఎందుకంటే, మీరు చాలా తొందరగా నేర్చుకుంటారు. 0:07:16.177,0:07:19.615 చివరకి, మీకు అర్థం అయ్యింది అనుకుంటాను. 0:07:19.615,0:07:21.377 ఏ కూడిక సమస్యకైనా 0:07:21.377,0:07:22.625 సమాధానం తెలియక పోతే 0:07:22.625,0:07:23.869 ఇక్కడ ఇచ్చిన అభ్యాసం లో, 0:07:23.869,0:07:26.438 "Hints" ని మీరు క్లిక్ చేస్తే అది వృత్తాలు గీస్తుంది. 0:07:26.438,0:07:28.582 అప్పుడు మీరు ఆ వృత్తాలను లెక్క వేస్తే సరిపోతుంది. 0:07:28.582,0:07:29.763 మీ అంతట మీరే చెయ్యాలనుకుంటే. 0:07:29.763,0:07:31.208 మీకు సరిగ్గా రావటానికి, 0:07:31.208,0:07:32.584 మీరు వృత్తాలను గీయవచ్చు. 0:07:32.584,0:07:34.215 లేదా అంకెల రేఖను గీయవచ్చు. 0:07:34.215,0:07:36.805 ఇందాక మన చేసినట్లన్నమాట. 0:07:36.805,0:07:40.405 ఈ పాటికి మీరు కూడికలు చెయ్యటానికి సిద్ధం గా ఉన్నారని ఆశిస్తున్నాను. 0:07:40.754,0:07:42.377 దుమ్ము లేపేయండి.