[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:03.50,Default,,0000,0000,0000,,నేను టైం మానేజ్ మెంట్ గురించి రాస్తున్నా\Nఅని తెలుస్తే జనం Dialogue: 0,0:00:04.59,0:00:06.26,Default,,0000,0000,0000,,రెండు విషయాలను ఊహిస్తారు. Dialogue: 0,0:00:07.56,0:00:10.55,Default,,0000,0000,0000,,ఒకటి నేను టైం ను ఖచ్చితంగా పాటిస్తానని Dialogue: 0,0:00:11.75,0:00:12.98,Default,,0000,0000,0000,,అలాంటి దాన్ని కాను. Dialogue: 0,0:00:13.52,0:00:14.87,Default,,0000,0000,0000,,నాకు నలుగురు పిల్లలున్నారు, Dialogue: 0,0:00:14.89,0:00:17.71,Default,,0000,0000,0000,,అప్పుడప్పుడూ నా బధ్ధకానికి \Nవాళ్లని బలిచేయడం నాకిష్టం, Dialogue: 0,0:00:17.73,0:00:19.84,Default,,0000,0000,0000,,అందులో వాళ్ళ తప్పేమి ఒక్కోసారి ఉండదు Dialogue: 0,0:00:20.36,0:00:23.11,Default,,0000,0000,0000,,ఒకసారి సమయపాలన పై \Nనా ఉపన్యాసానికి నేనే లేటుగా వెళ్ళాను. Dialogue: 0,0:00:23.14,0:00:24.18,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:00:24.20,0:00:27.77,Default,,0000,0000,0000,,మేమంతా ఒక్క క్షణం ఆ వ్యంగోక్తిని \Nఆస్వాదించాము Dialogue: 0,0:00:28.97,0:00:32.19,Default,,0000,0000,0000,,రెండవది వాళ్ళనుకుంటారు అక్కడక్కడా కాస్త \Nసమయాన్ని ఆదా చేయడానికి Dialogue: 0,0:00:32.22,0:00:34.11,Default,,0000,0000,0000,,నావద్ద బోలెడు చిట్కాలుంటాయని. Dialogue: 0,0:00:34.13,0:00:37.85,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు పత్రికలవాళ్ళు దీనిపై కథనాల్ని\Nఅల్లుతుంటారని వింటుంటాను Dialogue: 0,0:00:37.87,0:00:41.20,Default,,0000,0000,0000,,పాఠకులకు రోజులో అదనపు గంటను ఎలా\Nపొందవచ్చో తెలుపుతుంటారు. Dialogue: 0,0:00:41.22,0:00:44.51,Default,,0000,0000,0000,,రోజువారీ కార్యక్రమాలకై మనందరి\Nవద్దా సమయముంది Dialogue: 0,0:00:44.53,0:00:45.71,Default,,0000,0000,0000,,దాన్ని పెంచితే Dialogue: 0,0:00:45.73,0:00:47.91,Default,,0000,0000,0000,,మంచిపనులకు మనందరికీ సమయముంటుంది. Dialogue: 0,0:00:47.93,0:00:51.96,Default,,0000,0000,0000,,ఈ ప్రక్రియను నేను ప్రశ్నిస్తాను\Nకానీ నాఆసక్తి దేనిమీదంటే Dialogue: 0,0:00:51.99,0:00:54.67,Default,,0000,0000,0000,,నన్ను పిలవడానికిముందు\Nవారెందుకొచ్చారో తెలుసుకోవాలి Dialogue: 0,0:00:54.70,0:00:55.85,Default,,0000,0000,0000,,నా అభిమానాంశాలలో కొన్ని Dialogue: 0,0:00:55.87,0:00:58.78,Default,,0000,0000,0000,,కేవలం కుడికే తిరగాలనే నియమమున్నప్పుడు\Nకారణాలు వెదకడం Dialogue: 0,0:00:58.80,0:00:59.83,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:00:59.85,0:01:01.100,Default,,0000,0000,0000,,మైక్రోవేవ్ వాడకంలో విపరీతమైన\Nతెలివిని ఉపయోగించడం Dialogue: 0,0:01:02.02,0:01:04.75,Default,,0000,0000,0000,,ఈ మొత్తం ప్రక్రియకి టైం\N3 నుండి 3 1/2నిముషాలని వుంటుంది Dialogue: 0,0:01:04.77,0:01:07.21,Default,,0000,0000,0000,,మనం అంతసేపూ దాన్ని వాడతాం. Dialogue: 0,0:01:07.23,0:01:09.97,Default,,0000,0000,0000,,నాఉద్దేశ్యం ఏంటంటే ఒక స్థాయిలో\Nదానిక్కొంతఅర్థమున్నది Dialogue: 0,0:01:09.99,0:01:13.74,Default,,0000,0000,0000,,మీ DVR లో ప్రకటనలను దాటవేస్తూ\Nఇష్టమైన వాటిని చూడడం Dialogue: 0,0:01:13.77,0:01:16.06,Default,,0000,0000,0000,,అలా మీరు ప్రతిఅరగంటకీ 8ని.ఆదా చేయవచ్చు Dialogue: 0,0:01:16.08,0:01:18.18,Default,,0000,0000,0000,,అలా 2 గంటలసేపు టీవీ చూసినప్పుడు వ్యాయామం Dialogue: 0,0:01:18.21,0:01:19.75,Default,,0000,0000,0000,,చేయడానికి 32ని. దొరుకుతాయి. Dialogue: 0,0:01:19.77,0:01:20.79,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:01:20.81,0:01:22.10,Default,,0000,0000,0000,,అది నిజం. Dialogue: 0,0:01:22.59,0:01:25.21,Default,,0000,0000,0000,,వ్యాయామానికి 32 ని.పొందడానికి\Nమీకింకో మార్గం తెలుసా Dialogue: 0,0:01:25.63,0:01:27.96,Default,,0000,0000,0000,,రోజుకు 2 గంటలపాటు టీవీ చూడకండి,సరేనా? Dialogue: 0,0:01:27.98,0:01:29.00,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:01:29.02,0:01:32.50,Default,,0000,0000,0000,,ప్రతిపనిలోనూ కాస్తకాస్త అలా\Nమిగిలిస్తూ కలుపుతుంటే Dialogue: 0,0:01:32.52,0:01:34.94,Default,,0000,0000,0000,,చివరికి మనం చేయాలనుకున్నవి\Nచేసే అవకాశాన్ని పొందగలం Dialogue: 0,0:01:34.94,0:01:37.96,Default,,0000,0000,0000,,జీవితంలో ఉన్నతస్తితికెదిగిన వారెలా\Nసమయాన్ని గడుపుతారో తెలిసాక Dialogue: 0,0:01:37.96,0:01:40.40,Default,,0000,0000,0000,,వారి కార్యక్రమాల గూర్చి క్షుణ్ణంగా తెలిసాక Dialogue: 0,0:01:40.43,0:01:43.72,Default,,0000,0000,0000,,ఇప్పుడు మన ప్రణాళిక వెనక్కెళ్ళి పోయింది Dialogue: 0,0:01:44.30,0:01:47.95,Default,,0000,0000,0000,,సమయాన్ని మిగల్చడం ద్వారా\Nజీవితాల్ని తీర్చిదిద్దుకోలేం Dialogue: 0,0:01:48.39,0:01:50.31,Default,,0000,0000,0000,,మనం కోరినట్లు జీవితాల్ని తీర్చిదిద్ది తే Dialogue: 0,0:01:50.64,0:01:53.60,Default,,0000,0000,0000,,అప్పుడు టైం తనంతట తానే దొరుకుతుంది Dialogue: 0,0:01:55.19,0:01:56.34,Default,,0000,0000,0000,,నేననేదేంటంటే Dialogue: 0,0:01:56.37,0:01:58.15,Default,,0000,0000,0000,,ఈ మధ్య నేనొక టైండైరీ\Nప్రాజెక్ట్ చేసాను Dialogue: 0,0:01:58.15,0:02:02.28,Default,,0000,0000,0000,,చాలా బిజీగా వున్న స్త్రీల జీవితాల్లోని \N1001 రోజులను గమనిస్తే Dialogue: 0,0:02:02.28,0:02:05.61,Default,,0000,0000,0000,,వారికి పనిఒత్తిడి బాగావుంటుంది\Nకొన్ని సార్లు స్వంత వ్యాపారాలూ వుండొచ్చు Dialogue: 0,0:02:05.61,0:02:08.21,Default,,0000,0000,0000,,పిల్లల్ని చూసుకోవాలి,కొన్నిసార్లు \Nతల్లిదండ్రుల్ని కూడా Dialogue: 0,0:02:08.21,0:02:10.03,Default,,0000,0000,0000,,కమ్యూనిటీ కార్యక్రమాలు\Nచాలా చాలా బిజీగా Dialogue: 0,0:02:10.03,0:02:10.77,Default,,0000,0000,0000,,వుండే మనుష్యులు Dialogue: 0,0:02:10.80,0:02:13.01,Default,,0000,0000,0000,,ఓ వారం పాటు వారిని గమనించాను Dialogue: 0,0:02:13.01,0:02:15.49,Default,,0000,0000,0000,,వారెంతసేపు పని చేస్తున్నారో\N,ఎప్పుడు నిద్రిస్తున్నారో Dialogue: 0,0:02:15.52,0:02:18.13,Default,,0000,0000,0000,,వారి వ్యూహాల గురించి నా పుస్తకం కోసం\Nఇంటర్వ్యూ చేసాను Dialogue: 0,0:02:18.13,0:02:20.46,Default,,0000,0000,0000,,అందులో ఒక స్త్రీ కార్యకలాపాలను\Nలోతుగా పరిశీలించాను Dialogue: 0,0:02:20.46,0:02:22.28,Default,,0000,0000,0000,,ఓ బుధవారం రాత్రి పనిపై బయటకెళ్లారు Dialogue: 0,0:02:22.30,0:02:24.93,Default,,0000,0000,0000,,ఆమె ఇంటికొచ్చాక తెలుస్తుంది \Nవాటర్ హీటర్ పాడయ్యిందని, Dialogue: 0,0:02:24.95,0:02:27.59,Default,,0000,0000,0000,,బేస్ మెంట్ అంతా నీటితో నిండిపోయింది. Dialogue: 0,0:02:28.38,0:02:30.83,Default,,0000,0000,0000,,ఇలాటిది మీకెప్పుడైనా జరిగివుంటే, Dialogue: 0,0:02:30.86,0:02:33.74,Default,,0000,0000,0000,,అది పాడుచేసి,భయపెట్టి,చికాకు పుట్టించేది\Nఅని మీకు తెలుస్తుంది Dialogue: 0,0:02:33.76,0:02:36.47,Default,,0000,0000,0000,,ఆమె ఆ రాత్రే దానివైపు దృష్టి పెట్టింది Dialogue: 0,0:02:36.50,0:02:38.37,Default,,0000,0000,0000,,మరుసటిరోజు ప్లంబర్లను రప్పించింది, Dialogue: 0,0:02:38.40,0:02:41.90,Default,,0000,0000,0000,,మర్నాడు నిపుణులైన పనివారొచ్చి \Nపాడైన కార్పెట్ ను బాగుచేసారు. Dialogue: 0,0:02:41.92,0:02:43.99,Default,,0000,0000,0000,,ఇదంతా ఆమె టైం లాగ్ లో రికార్డ్ చేయబడింది Dialogue: 0,0:02:44.01,0:02:46.31,Default,,0000,0000,0000,,వారంలో 7 గంటలు పట్టింది పూర్తవడానికి Dialogue: 0,0:02:47.19,0:02:48.47,Default,,0000,0000,0000,,ఏడుగంటలు Dialogue: 0,0:02:49.18,0:02:51.98,Default,,0000,0000,0000,,అంటే రోజులో గంట అదనంగా చేరిందన్నమాట Dialogue: 0,0:02:52.83,0:02:55.63,Default,,0000,0000,0000,,కానీ ఈ విషయం వారం మొదట్లో అడిగుంటే Dialogue: 0,0:02:55.65,0:02:58.87,Default,,0000,0000,0000,,"ట్రైథ్లాన్ శిక్షణ కోసం \N7 గంటలు కేటాయించగలవా? Dialogue: 0,0:02:59.89,0:03:03.70,Default,,0000,0000,0000,,7మందికి 7 గం . పాటు మెంటర్ గా వుండగలవా?" Dialogue: 0,0:03:03.72,0:03:06.41,Default,,0000,0000,0000,,నాకు బాగా తెలుసు మనలో\Nచాలామంది చెప్పేదే ఆమెచెప్పేది Dialogue: 0,0:03:06.44,0:03:10.88,Default,,0000,0000,0000,,"కుదరదు నేనెంత బిజీగా వున్నానో \Nచూస్తున్నారుగదా?" Dialogue: 0,0:03:11.52,0:03:13.32,Default,,0000,0000,0000,,అయినా ఆమె 7 గంటలను పొందగలిగినప్పుడు Dialogue: 0,0:03:13.34,0:03:16.14,Default,,0000,0000,0000,,ఎందుకంటే ఆమె బేస్ మెంట్ \Nనీటితో నిండిపోయింది, Dialogue: 0,0:03:16.16,0:03:18.68,Default,,0000,0000,0000,,ఆమె 7 గంటలను పొందగలిగింది. Dialogue: 0,0:03:19.06,0:03:23.21,Default,,0000,0000,0000,,దీనర్థం సమయానికి సాగే గుణముంది. Dialogue: 0,0:03:23.59,0:03:25.64,Default,,0000,0000,0000,,మనం ఎక్కువ సమయాన్ని సృష్టించలేం, Dialogue: 0,0:03:25.66,0:03:29.84,Default,,0000,0000,0000,,కానీ మనంచేయాలనుకున్నది అందులో దూర్చగలం. Dialogue: 0,0:03:30.37,0:03:32.93,Default,,0000,0000,0000,,దీనర్థం టైం మానేజ్ మెంట్ కిటుకు Dialogue: 0,0:03:33.54,0:03:35.78,Default,,0000,0000,0000,,మన ప్రాధాన్యతలను నిర్థారించుకోవడంలో ఉంది. Dialogue: 0,0:03:35.80,0:03:38.85,Default,,0000,0000,0000,,ఇది విరిగిన వాటర్ హీటర్ తో సమానమైంది. Dialogue: 0,0:03:40.16,0:03:41.31,Default,,0000,0000,0000,,అక్కడికి చేరుకోడానికి. Dialogue: 0,0:03:41.34,0:03:44.78,Default,,0000,0000,0000,,నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో అతిబిజీగా\Nవుండే ఒకరి భాషను వాడుతున్నాను. Dialogue: 0,0:03:44.80,0:03:47.09,Default,,0000,0000,0000,,బిజీ అంటే ఆమె ఒక చిన్న వ్యాపారస్థురాలు Dialogue: 0,0:03:47.12,0:03:48.59,Default,,0000,0000,0000,,ఆమె వద్ద 12మంది\Nపనిచేస్తున్నారు Dialogue: 0,0:03:48.61,0:03:50.63,Default,,0000,0000,0000,,ఆమెకు 6 గురు పిల్లలున్నారు. Dialogue: 0,0:03:50.66,0:03:53.28,Default,,0000,0000,0000,,నేను ఆమె ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాను Dialogue: 0,0:03:53.30,0:03:55.80,Default,,0000,0000,0000,,ఆమెకివన్నీ ఎలా సాద్యం అనేది అంశం. Dialogue: 0,0:03:55.82,0:03:57.63,Default,,0000,0000,0000,,అది ఒక గురువారం ప్రొద్దున, Dialogue: 0,0:03:57.65,0:03:59.66,Default,,0000,0000,0000,,మాట్లాడటానికి ఆమె అందుబాటులో లేరు. Dialogue: 0,0:03:59.68,0:04:00.84,Default,,0000,0000,0000,,నిజమే కదా? Dialogue: 0,0:04:00.86,0:04:03.28,Default,,0000,0000,0000,,నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే Dialogue: 0,0:04:03.31,0:04:05.25,Default,,0000,0000,0000,,ఆమె హైక్ చేయడానికి బయటికి వెళ్ళారు, Dialogue: 0,0:04:05.27,0:04:07.31,Default,,0000,0000,0000,,ఎందుకంటే అది వసంతకాలపు ఉదయం,ఆమె హైక్ కి Dialogue: 0,0:04:07.33,0:04:08.90,Default,,0000,0000,0000,,బయటికి \Nవెళ్ళాలనుకున్నారు. Dialogue: 0,0:04:08.92,0:04:11.26,Default,,0000,0000,0000,,ఇది నన్ను ఇంకా ఆశ్చర్యపరిచింది, Dialogue: 0,0:04:11.28,0:04:14.46,Default,,0000,0000,0000,,చివరికి ఆమెను కలిసినప్పుడు ఇలా వివరించారు. Dialogue: 0,0:04:14.48,0:04:16.75,Default,,0000,0000,0000,,"లారా ,విను,నేను చేసే ప్రతీదీ Dialogue: 0,0:04:17.59,0:04:21.20,Default,,0000,0000,0000,,గడిపే ప్రతినిముషమూ నా ఇష్టమే" Dialogue: 0,0:04:21.83,0:04:22.98,Default,,0000,0000,0000,,మరోలా చెప్పాలంటే Dialogue: 0,0:04:23.00,0:04:25.43,Default,,0000,0000,0000,,"ప్రాముఖ్యం లేని పనుల్ని చేయడానికి \Nనావద్ద టైం లేదు" Dialogue: 0,0:04:25.89,0:04:31.01,Default,,0000,0000,0000,,"XYZ పనులు చేయను ఎందుకంటే \Nఅవి నాకు ముఖ్యంకాదు" Dialogue: 0,0:04:31.71,0:04:36.08,Default,,0000,0000,0000,,నాకు టైం లేదు అంటే చాలాసార్లు అవసరంలేదనే Dialogue: 0,0:04:37.08,0:04:39.96,Default,,0000,0000,0000,,మీరు దీన్ని గురించి ఆలోచిస్తే ఇదే సత్యం. Dialogue: 0,0:04:39.99,0:04:42.55,Default,,0000,0000,0000,,మీతో చెప్పొచ్చు నాకీ కిటికీ తెరల\Nదుమ్ముదులిపే టైంలేదని Dialogue: 0,0:04:42.58,0:04:43.74,Default,,0000,0000,0000,,కానీ అది నిజం కాదు. Dialogue: 0,0:04:43.77,0:04:46.21,Default,,0000,0000,0000,,వాటిని శుభ్రం చేయడానికి\Nలక్ష డాలర్లు ఇస్తానంటే Dialogue: 0,0:04:46.23,0:04:47.83,Default,,0000,0000,0000,,దానిన ఈ క్షణంలో పూర్తిచేసేస్తా Dialogue: 0,0:04:47.86,0:04:48.87,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:04:48.90,0:04:50.53,Default,,0000,0000,0000,,ఎందుకంటే అది జరగదు కాబట్టి. Dialogue: 0,0:04:50.56,0:04:53.16,Default,,0000,0000,0000,,ఇది సమయాభావం కాదు\Nకాబట్టి ఖచ్చితంగా చెప్పగలను; Dialogue: 0,0:04:53.18,0:04:54.78,Default,,0000,0000,0000,,దాన్ని నేను\Nచేయదలచుకోలేదు కాబట్టి. Dialogue: 0,0:04:54.81,0:04:58.19,Default,,0000,0000,0000,,ఇలా చెప్పడమంటే దానర్థం\Nటైం అనేది ఒక ఛాయిస్ మాత్రమే. Dialogue: 0,0:04:58.22,0:04:59.39,Default,,0000,0000,0000,,సరిగ్గా అలాగే, Dialogue: 0,0:04:59.42,0:05:02.45,Default,,0000,0000,0000,,రకరకాల ఎంపికలవల్ల విపరీత \Nపరిణామాలు ఏర్పడవచ్చు. Dialogue: 0,0:05:02.47,0:05:03.68,Default,,0000,0000,0000,,నేను మీకు అది వివరిస్తాను Dialogue: 0,0:05:03.70,0:05:05.32,Default,,0000,0000,0000,,కానీ మనం తెలివైనవాళ్లం, Dialogue: 0,0:05:05.35,0:05:07.20,Default,,0000,0000,0000,,కాలక్రమంలో ఖఛ్ఛితంగా Dialogue: 0,0:05:07.23,0:05:09.23,Default,,0000,0000,0000,,మన జీవితాల్ని పండించుకునే శక్తి మనకుంది Dialogue: 0,0:05:09.25,0:05:11.93,Default,,0000,0000,0000,,అదీ వుండాల్సినవాటితో. Dialogue: 0,0:05:13.20,0:05:14.49,Default,,0000,0000,0000,,మనం ఇదెలా చేయగలం? Dialogue: 0,0:05:15.13,0:05:16.56,Default,,0000,0000,0000,,మన ప్రాధాన్యతలనెలా గుర్తించాలి Dialogue: 0,0:05:16.58,0:05:18.91,Default,,0000,0000,0000,,విరిగిన వాటర్ హీటర్ సమస్యలోలాగా? Dialogue: 0,0:05:19.53,0:05:21.85,Default,,0000,0000,0000,,మొదటగా చేయాల్సింది\Nముఖ్యమైన వాటిని గుర్తించగల్గడం Dialogue: 0,0:05:21.87,0:05:24.63,Default,,0000,0000,0000,,దీన్ని గురించి ఆలోచించడానికి\Nరెండు వ్యూహాలనిస్తాను Dialogue: 0,0:05:24.65,0:05:26.41,Default,,0000,0000,0000,,మొదటిది, వృత్తిపరమైనది: Dialogue: 0,0:05:26.43,0:05:28.94,Default,,0000,0000,0000,,నాకు తెలుసు చాలామంది ఈ సంవత్సరాంతానికి Dialogue: 0,0:05:28.97,0:05:31.29,Default,,0000,0000,0000,,వార్షిక నివేదికలను ఇస్తారు\Nలేదా తీసుకుంటారు. Dialogue: 0,0:05:31.32,0:05:33.61,Default,,0000,0000,0000,,సంవత్సరాంతానికి మీ సాఫల్యతను\N"మీ అభివృధ్ధికి ఉన్న Dialogue: 0,0:05:33.61,0:05:35.65,Default,,0000,0000,0000,,అవకాశాలను"గూర్చి ఆలోచించండి. Dialogue: 0,0:05:35.67,0:05:37.70,Default,,0000,0000,0000,,ఇది దాని లక్ష్యాన్ని సిధ్ధింపజేస్తుంది, Dialogue: 0,0:05:38.22,0:05:41.15,Default,,0000,0000,0000,,దీన్ని రాబోయే కాలానికి అన్వయిస్తే \Nమరింత లాభకారిగా వుంటుంది. Dialogue: 0,0:05:41.18,0:05:43.77,Default,,0000,0000,0000,,కనుక మీరు దీన్ని వచ్చే సంవత్సరాంతానికి \Nఅని ఊహించుకోండి Dialogue: 0,0:05:44.33,0:05:46.69,Default,,0000,0000,0000,,మీ సామర్థ్యానికి మీకు మీరే\Nరిపోర్ట్ ఇచ్చుకుంటారు Dialogue: 0,0:05:46.71,0:05:51.23,Default,,0000,0000,0000,,ఇది వృత్తిపరంగా మీకు ఖఛ్ఛితంగా\Nఅధ్భుతమైన సంవత్సరం. Dialogue: 0,0:05:52.03,0:05:57.82,Default,,0000,0000,0000,,అది అధ్భుతంగా వుండడానికి మీరు \Nచేసిన ఐదారు విషయాలేవి? Dialogue: 0,0:05:58.73,0:06:02.53,Default,,0000,0000,0000,,వచ్చే ఏటి రిపోర్ట్ ను ఇప్పుడే రాయండి. Dialogue: 0,0:06:02.56,0:06:04.80,Default,,0000,0000,0000,,దీన్ని మీ వ్యక్తి గత జీవితానికీ\Nవర్తించుకోవచ్చు. Dialogue: 0,0:06:04.83,0:06:07.46,Default,,0000,0000,0000,,నాకు తెలుసు నాలా మీలో చాలామందికి,\Nడిసెంబర్ రాగానే, Dialogue: 0,0:06:07.48,0:06:11.03,Default,,0000,0000,0000,,మడిచిన రంగు కాగితాలు కట్టలుగా వస్తాయి. Dialogue: 0,0:06:11.49,0:06:16.32,Default,,0000,0000,0000,,వాటి మీద ఫామిలీ హాలిడే లెటర్\Nరాసి వుంటుంది. Dialogue: 0,0:06:16.34,0:06:17.98,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:06:18.01,0:06:20.64,Default,,0000,0000,0000,,నిజానికివి తేలికైన భాషలో \Nరాసే చిన్న ఉత్తరాలు, Dialogue: 0,0:06:20.66,0:06:23.95,Default,,0000,0000,0000,,కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంత మంచివారనీ, Dialogue: 0,0:06:23.97,0:06:25.26,Default,,0000,0000,0000,,లేదా ఇంకా పొగుడుతూ, Dialogue: 0,0:06:25.28,0:06:27.46,Default,,0000,0000,0000,,ఇంట్లోని ప్రతివారూ బిజీగా ఉన్నారనీ. Dialogue: 0,0:06:27.82,0:06:29.46,Default,,0000,0000,0000,,కానీ ఈ ఉత్తరాలకొక లక్ష్యముంది, Dialogue: 0,0:06:29.49,0:06:31.70,Default,,0000,0000,0000,,అవి మీస్నేహితులకు,కుటుంబానికీ చెప్తాయి Dialogue: 0,0:06:31.72,0:06:35.04,Default,,0000,0000,0000,,స్వంతజీవితంలో ఒక సంవ .కాలంలో మీరేం చేసారో Dialogue: 0,0:06:35.07,0:06:36.45,Default,,0000,0000,0000,,అయితే ఈ ఏటికి చేయాల్సినవి, Dialogue: 0,0:06:36.48,0:06:38.93,Default,,0000,0000,0000,,నేననేది దీన్ని వచ్చే \Nడిసెంబర్ కి ఊహించుకోండి, Dialogue: 0,0:06:38.95,0:06:41.70,Default,,0000,0000,0000,,అది తప్పకుండా అద్భుతమైన ఇయర్ అవుతుంది Dialogue: 0,0:06:42.17,0:06:44.82,Default,,0000,0000,0000,,మీకు ,మీ ఆత్మీయులకుకూడా. Dialogue: 0,0:06:45.39,0:06:50.09,Default,,0000,0000,0000,,ఇది ఇంత అద్భుతంగా రావడానికి మీరు \Nచేసిన ప్రయత్నా లేమిటి? Dialogue: 0,0:06:50.84,0:06:54.98,Default,,0000,0000,0000,,వాటిని బట్టి వచ్చేఏటి హాలిడే లెటర్ ని \Nఇప్పుడే రాయగలరు. Dialogue: 0,0:06:55.79,0:06:56.98,Default,,0000,0000,0000,,దాన్ని పంపకండి. Dialogue: 0,0:06:57.01,0:06:58.02,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:06:58.05,0:07:00.68,Default,,0000,0000,0000,,దయచేసి పంపకండి. Dialogue: 0,0:07:01.05,0:07:02.44,Default,,0000,0000,0000,,కానీ మీరు రాయవచ్చు. Dialogue: 0,0:07:02.46,0:07:06.18,Default,,0000,0000,0000,,ఇప్పుడు మీ పర్పామెన్స్ రివ్యూకి\Nఫామిలీ హాలిడే లెటర్ కి మధ్య Dialogue: 0,0:07:06.20,0:07:09.44,Default,,0000,0000,0000,,మన దగ్గర ఓ పదిపన్నెండు లక్ష్యాలున్నాయి\Nవాటిని వచ్చే ఏడు చేయొచ్చు Dialogue: 0,0:07:09.46,0:07:12.26,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనం వీటిని చిన్నచిన్న\Nభాగాలుగా విడదీయాలి Dialogue: 0,0:07:12.28,0:07:14.49,Default,,0000,0000,0000,,మీరు ఓ కుటుంబచరిత్రను గూర్చి రాయాలనుకుంటే Dialogue: 0,0:07:14.52,0:07:16.77,Default,,0000,0000,0000,,మొదట కొన్ని ఇలాంటి వాటిని పరిశీలించాలి Dialogue: 0,0:07:16.79,0:07:18.06,Default,,0000,0000,0000,,రాసే పధ్ధతి\Nనిర్ణయించుకోండి Dialogue: 0,0:07:18.08,0:07:21.29,Default,,0000,0000,0000,,బంధువులను అడగాల్సిన ప్రశ్నలను \Nగూర్చి ఆలోచించుకోండి Dialogue: 0,0:07:21.31,0:07:23.16,Default,,0000,0000,0000,,వారిని కలిసే సమయాన్ని నిర్ధారించుకోండి Dialogue: 0,0:07:23.18,0:07:24.64,Default,,0000,0000,0000,,5 K పరుగుకి వెళ్లాలనుకోవచ్చు Dialogue: 0,0:07:24.67,0:07:28.34,Default,,0000,0000,0000,,మీకు అనువైంది గుర్తించి,రిజిస్టరవ్వాలి\Nశిక్షణా కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి Dialogue: 0,0:07:28.34,0:07:30.55,Default,,0000,0000,0000,,లోపల దాచిన బూట్లను వెలికిదీసి\Nసిధ్దం చేసుకోవాలి Dialogue: 0,0:07:30.55,0:07:32.19,Default,,0000,0000,0000,,ఆ తర్వాత ----ఇదే కిటుకు Dialogue: 0,0:07:32.22,0:07:36.31,Default,,0000,0000,0000,,మన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటాము\Nవిరిగిన వాటర్ హీటర్ వలె Dialogue: 0,0:07:36.34,0:07:39.34,Default,,0000,0000,0000,,వాటిని మన పనుల్లో ముందుంచడం వలన Dialogue: 0,0:07:39.88,0:07:44.64,Default,,0000,0000,0000,,వీటిని చేయడానికి ముందు\Nవారాల తరబడి ఆలోచిస్తాము Dialogue: 0,0:07:44.66,0:07:48.35,Default,,0000,0000,0000,,ఇలాంటి పనుల్ని చేయడానికి నాకు శుక్రవారపు\Nసాయంత్రాలు అనుకూలం Dialogue: 0,0:07:48.88,0:07:51.43,Default,,0000,0000,0000,,శుక్రవారపు సాయంత్రాలగురించి\Nఒక ఆర్థికవేత్త ఏమంటాడంటే Dialogue: 0,0:07:51.46,0:07:53.99,Default,,0000,0000,0000,,"ఎక్కువగా పని లేని కాలం" Dialogue: 0,0:07:54.76,0:07:57.66,Default,,0000,0000,0000,,మనలో చాలామంది శుక్రవారపు సాయంత్రాల్లో\Nఇలా అనుకుంటుంటాము Dialogue: 0,0:07:57.69,0:07:59.57,Default,,0000,0000,0000,,"నాకు ఎదగాలని ఉత్సాహంగా ఉంది Dialogue: 0,0:07:59.59,0:08:01.89,Default,,0000,0000,0000,,నా వృత్తిగత,వ్యక్తిగత ఫ్రాధాన్యతలతో Dialogue: 0,0:08:01.91,0:08:03.06,Default,,0000,0000,0000,,ఈ క్షణంలో" Dialogue: 0,0:08:03.09,0:08:04.10,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:08:04.13,0:08:06.75,Default,,0000,0000,0000,,అవేమయ్యుంటాయో ఆలోచించడానికి ఇష్టపడుతాము Dialogue: 0,0:08:06.77,0:08:08.98,Default,,0000,0000,0000,,కనుక శుక్రవారపు సాయంత్రాలు\Nకాస్త సమయం తీసుకోండి Dialogue: 0,0:08:08.100,0:08:15.19,Default,,0000,0000,0000,,మీ ప్రాధాన్యతల్ని 3 విభాగాలు చేయండి\Nవృత్తి, బంధుత్వాలు, వ్యక్తిగతం Dialogue: 0,0:08:16.38,0:08:19.58,Default,,0000,0000,0000,,ఇలా చేసిన 3 విభాగాలు మనకు గుర్తు చేస్తాయి Dialogue: 0,0:08:19.60,0:08:23.09,Default,,0000,0000,0000,,ప్రతి విభాగంలోనూ తప్పనిసరిగా\Nకొన్ని అంశాలుండాలని Dialogue: 0,0:08:23.12,0:08:24.37,Default,,0000,0000,0000,,వృత్తిపరంగా ఆలోచిస్తాము Dialogue: 0,0:08:24.40,0:08:25.90,Default,,0000,0000,0000,,బంధుత్వాలు , వ్యక్తిగతం Dialogue: 0,0:08:25.93,0:08:27.25,Default,,0000,0000,0000,,ఎక్కువగా ఆలోచించము Dialogue: 0,0:08:27.27,0:08:29.17,Default,,0000,0000,0000,,ఏ రకంగా చూసినాకేవలం \Nఒక చిన్న లిస్ట్, Dialogue: 0,0:08:29.19,0:08:30.72,Default,,0000,0000,0000,,ఒక్కో దాంట్లో 2, 3 అంశాలు చేర్చి Dialogue: 0,0:08:31.01,0:08:33.39,Default,,0000,0000,0000,,తరువాతి వారమంతా ఆ లిస్ట్ ను గమనించండి Dialogue: 0,0:08:33.42,0:08:35.13,Default,,0000,0000,0000,,వాటినెలా అమలు చేయాలో చూడండి Dialogue: 0,0:08:36.17,0:08:38.18,Default,,0000,0000,0000,,ఎక్కడ ఆమలు పరుస్తారో మీ ఇష్టం Dialogue: 0,0:08:38.20,0:08:41.67,Default,,0000,0000,0000,,ఇది కొందరికి చాలా కష్టమని నాకు తెలుసు Dialogue: 0,0:08:41.69,0:08:45.21,Default,,0000,0000,0000,,నా ఉద్దేశ్యంలో కొందరి జీవితాలు మరింత \Nకష్టంగా వుంటాయి Dialogue: 0,0:08:45.67,0:08:48.94,Default,,0000,0000,0000,,క్లాసెస్ కి వెళ్ళడానికి సమయం\Nదొరకడం చాలా కష్టం Dialogue: 0,0:08:48.97,0:08:51.51,Default,,0000,0000,0000,,మీరు స్వయంగా ఎక్కువమంది\Nపిల్లల్ని చూడాల్సివుంటే Dialogue: 0,0:08:51.51,0:08:53.23,Default,,0000,0000,0000,,నేను దాన్ని గురించే \Nమాట్లాడుతున్నాను Dialogue: 0,0:08:53.25,0:08:55.46,Default,,0000,0000,0000,,నేను ఎవరి వ్యథలనూ తగ్గించదలచుకోలేదు Dialogue: 0,0:08:55.48,0:09:00.01,Default,,0000,0000,0000,,నేను ఇప్పుడు మీకు చెప్పబోయే అంకెల పై\Nమీకు పూర్తి అధికారముంది Dialogue: 0,0:09:00.91,0:09:04.91,Default,,0000,0000,0000,,వారానికి 168 గంటలుంటాయి Dialogue: 0,0:09:05.96,0:09:10.66,Default,,0000,0000,0000,,అంటే 7 X 24=168 గంటలు Dialogue: 0,0:09:11.30,0:09:14.03,Default,,0000,0000,0000,,ఇది చాలా ఎక్కువ సమయం Dialogue: 0,0:09:14.63,0:09:17.82,Default,,0000,0000,0000,,ఒకవేళ మీది ఫుల్ టైం జాబ్\Nఅయితే వారానికి 40 గంటలు Dialogue: 0,0:09:17.84,0:09:20.93,Default,,0000,0000,0000,,రాత్రికి 8 గంటల నిద్ర చొప్పున పోతే\Nవారానికి 56 గంటలు Dialogue: 0,0:09:20.96,0:09:23.54,Default,,0000,0000,0000,,దాంతో మిగిలిన పనులకు 72 గంటలు మిగులుతాయి Dialogue: 0,0:09:24.62,0:09:26.53,Default,,0000,0000,0000,,ఇది చాలా ఎక్కువ Dialogue: 0,0:09:26.96,0:09:28.84,Default,,0000,0000,0000,,మీరు వారానికి 50 గంటలు పనిచేస్తుంటే Dialogue: 0,0:09:28.86,0:09:30.81,Default,,0000,0000,0000,,ఒక ఉద్యోగంతో బాటు,మరో చిన్నపని Dialogue: 0,0:09:30.84,0:09:33.30,Default,,0000,0000,0000,,అలా 62 గంటలు మిగలిన పనులకు అన్నమాట Dialogue: 0,0:09:33.33,0:09:35.23,Default,,0000,0000,0000,,మీరు 60 గంటలు పనిచేస్తే Dialogue: 0,0:09:35.25,0:09:37.68,Default,,0000,0000,0000,,అప్పుడు 52 గంటలు మిగులుతాయి Dialogue: 0,0:09:37.70,0:09:39.75,Default,,0000,0000,0000,,వారానికి 60 గంటలకంటే ఎక్కువ పనిచేస్తుంటే Dialogue: 0,0:09:39.77,0:09:41.33,Default,,0000,0000,0000,,సరిగ్గా చెప్తున్నారా? Dialogue: 0,0:09:41.35,0:09:43.09,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:09:43.11,0:09:46.02,Default,,0000,0000,0000,,జనం పని గంటల గూర్చి టైం డైరీల సహాయంతో Dialogue: 0,0:09:46.04,0:09:47.44,Default,,0000,0000,0000,,ఓ అధ్యయనం జరిగింది. Dialogue: 0,0:09:47.46,0:09:50.14,Default,,0000,0000,0000,,దాంట్లో తేలింది ప్రజలు 75 గంటలకుపైనే\Nపని చేస్తున్నామంటారు Dialogue: 0,0:09:50.16,0:09:52.26,Default,,0000,0000,0000,,అలా చేసినా 25 గంటలు మిగులుతుంది. Dialogue: 0,0:09:52.29,0:09:53.98,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:09:54.00,0:09:56.33,Default,,0000,0000,0000,,ఇది ఏ వైపుకో మీరూహించగలరా Dialogue: 0,0:09:57.57,0:09:59.78,Default,,0000,0000,0000,,ఎలా చూసినా వారంలోని 168 గంటల్లో Dialogue: 0,0:09:59.80,0:10:02.77,Default,,0000,0000,0000,,నా దృష్టిలో మనమనుకున్నది చేయడానికి\Nసమయం దొరుకుతున్నది Dialogue: 0,0:10:02.79,0:10:04.99,Default,,0000,0000,0000,,మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనుకుంటే Dialogue: 0,0:10:05.01,0:10:07.32,Default,,0000,0000,0000,,రాయాల్సిన పరీక్షకు ఎక్కువసేపు చదవాలనుకుంటే Dialogue: 0,0:10:07.34,0:10:10.69,Default,,0000,0000,0000,,వ్యాయామానికి 3, సంఘసేవకు 2 గంటలు కావాలంటే Dialogue: 0,0:10:10.71,0:10:11.87,Default,,0000,0000,0000,,మీకు సాధ్యమే. Dialogue: 0,0:10:11.89,0:10:15.53,Default,,0000,0000,0000,,ఇంకా ఎక్కువ సమయం ఉద్యోగం చేయాలనుకుంటే కూడా Dialogue: 0,0:10:15.88,0:10:17.94,Default,,0000,0000,0000,,కనుక మనకు బోలెడంత సమయముంది, \Nఅది గొప్ప సంగతే Dialogue: 0,0:10:17.96,0:10:19.19,Default,,0000,0000,0000,,ఎందుకో తెలుసా? Dialogue: 0,0:10:19.21,0:10:22.05,Default,,0000,0000,0000,,అద్భుతాల్ని చేయడానికి ఆ సమయం ఎక్కువే Dialogue: 0,0:10:22.49,0:10:25.23,Default,,0000,0000,0000,,మనలో చాలామంది అక్కడక్కడ \Nకాస్త సమయం దొరికితే Dialogue: 0,0:10:25.71,0:10:27.36,Default,,0000,0000,0000,,ఫోన్ చేతిలోకి తీసుకుంటాం,అవునా? Dialogue: 0,0:10:27.83,0:10:29.100,Default,,0000,0000,0000,,ఈ మెయిళ్లను చెరపడం మొదలెడతాం. Dialogue: 0,0:10:30.38,0:10:32.47,Default,,0000,0000,0000,,లేదా ఇంటి చుట్టూ చెక్కర్లు కొడతాం Dialogue: 0,0:10:32.49,0:10:33.75,Default,,0000,0000,0000,,లేదా T V చూస్తాం Dialogue: 0,0:10:34.11,0:10:36.97,Default,,0000,0000,0000,,కానీ ఇలాంటి చిరు సమయాల్లో గొప్ప శక్తివుంది Dialogue: 0,0:10:37.66,0:10:39.61,Default,,0000,0000,0000,,వీటిని మీరు చిన్నచిన్న ఆనందాలకోసం Dialogue: 0,0:10:40.09,0:10:42.29,Default,,0000,0000,0000,,ఉపయోగించుకోవచ్చు. Dialogue: 0,0:10:43.20,0:10:46.06,Default,,0000,0000,0000,,ఓ పుస్తకాన్ని బస్సులో కూర్చుని చదవొచ్చు Dialogue: 0,0:10:46.09,0:10:47.45,Default,,0000,0000,0000,,ఆఫీస్ కెళ్లే దారిలో Dialogue: 0,0:10:47.48,0:10:49.88,Default,,0000,0000,0000,,నేను ఉద్యోగంచేసేటప్పుడు\N2 బస్సుల్ని మారాల్సివచ్చేది Dialogue: 0,0:10:49.90,0:10:51.44,Default,,0000,0000,0000,,ప్రొద్దున subway లో ప్రయాణం కూడా Dialogue: 0,0:10:51.47,0:10:54.37,Default,,0000,0000,0000,,వారాంతాలలో లైబ్రరీలో దీనికై\Nపుస్తకాలు తెచ్చుకునేదాన్ని Dialogue: 0,0:10:54.40,0:10:58.89,Default,,0000,0000,0000,,దాంతో నా ప్రయాణాలు చాలా ఆనందంగా గడిచేవి Dialogue: 0,0:10:59.86,0:11:03.04,Default,,0000,0000,0000,,ఆఫీస్ లో విరామాల్ని ధ్యానానికి\Nప్రార్ధనకు వాడుకోవచ్చు Dialogue: 0,0:11:03.43,0:11:06.63,Default,,0000,0000,0000,,మీ పనిసమయాల్ని బట్టి కుటుంబమంతా\Nకలిసి బయట తినాలనుకుంటే Dialogue: 0,0:11:06.65,0:11:09.40,Default,,0000,0000,0000,,ఫామిలీ బ్రేక్ ఫాస్ట్ గొప్పమార్గాంతరం Dialogue: 0,0:11:09.89,0:11:13.02,Default,,0000,0000,0000,,మన సమయం మన దృక్కోణాన్ని బట్టివుంటుంది Dialogue: 0,0:11:13.04,0:11:15.18,Default,,0000,0000,0000,,దాన్ని ఎలా ఫలవంతంచేయొచ్చో చూడాలి Dialogue: 0,0:11:16.50,0:11:18.22,Default,,0000,0000,0000,,నేను మనస్ఫూర్తిగా దీన్ని నమ్ముతాను. Dialogue: 0,0:11:19.05,0:11:21.76,Default,,0000,0000,0000,,సమయముంది. Dialogue: 0,0:11:22.98,0:11:24.63,Default,,0000,0000,0000,,మనమెంత బిజీగా వున్నా సరే, Dialogue: 0,0:11:25.22,0:11:26.96,Default,,0000,0000,0000,,మన సమయం దేనికి అనేది ముఖ్యం. Dialogue: 0,0:11:27.75,0:11:29.75,Default,,0000,0000,0000,,ఆ ముఖ్యమైన దానిమీద దృష్టి పెడితే Dialogue: 0,0:11:30.31,0:11:32.13,Default,,0000,0000,0000,,కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవచ్చు. Dialogue: 0,0:11:32.76,0:11:34.04,Default,,0000,0000,0000,,మనకున్న సమయంలో. Dialogue: 0,0:11:34.64,0:11:35.79,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు. Dialogue: 0,0:11:35.82,0:11:40.94,Default,,0000,0000,0000,,(చప్పట్లు)