0:00:00.000,0:00:03.500 నేను టైం మానేజ్ మెంట్ గురించి రాస్తున్నా[br]అని తెలుస్తే జనం 0:00:04.588,0:00:06.263 రెండు విషయాలను ఊహిస్తారు. 0:00:07.564,0:00:10.548 ఒకటి నేను టైం ను ఖచ్చితంగా పాటిస్తానని 0:00:11.747,0:00:12.984 అలాంటి దాన్ని కాను. 0:00:13.525,0:00:14.870 నాకు నలుగురు పిల్లలున్నారు, 0:00:14.894,0:00:17.710 అప్పుడప్పుడూ నా బధ్ధకానికి [br]వాళ్లని బలిచేయడం నాకిష్టం, 0:00:17.734,0:00:19.842 అందులో వాళ్ళ తప్పేమి ఒక్కోసారి ఉండదు 0:00:20.365,0:00:23.112 ఒకసారి సమయపాలన పై [br]నా ఉపన్యాసానికి నేనే లేటుగా వెళ్ళాను. 0:00:23.136,0:00:24.176 ( నవ్వులు ) 0:00:24.200,0:00:27.773 మేమంతా ఒక్క క్షణం ఆ వ్యంగోక్తిని [br]ఆస్వాదించాము 0:00:28.972,0:00:32.191 రెండవది వాళ్ళనుకుంటారు అక్కడక్కడా కాస్త [br]సమయాన్ని ఆదా చేయడానికి 0:00:32.215,0:00:34.108 నావద్ద బోలెడు చిట్కాలుంటాయని. 0:00:34.132,0:00:37.846 కొన్నిసార్లు పత్రికలవాళ్ళు దీనిపై కథనాల్ని[br]అల్లుతుంటారని వింటుంటాను 0:00:37.870,0:00:41.197 పాఠకులకు రోజులో అదనపు గంటను ఎలా[br]పొందవచ్చో తెలుపుతుంటారు. 0:00:41.221,0:00:44.507 రోజువారీ కార్యక్రమాలకై మనందరి[br]వద్దా సమయముంది 0:00:44.531,0:00:45.708 దాన్ని పెంచితే 0:00:45.732,0:00:47.906 మంచిపనులకు మనందరికీ సమయముంటుంది. 0:00:47.930,0:00:51.964 ఈ ప్రక్రియను నేను ప్రశ్నిస్తాను[br]కానీ నాఆసక్తి దేనిమీదంటే 0:00:51.988,0:00:54.671 నన్ను పిలవడానికిముందు[br]వారెందుకొచ్చారో తెలుసుకోవాలి 0:00:54.695,0:00:55.847 నా అభిమానాంశాలలో కొన్ని 0:00:55.871,0:00:58.777 కేవలం కుడికే తిరగాలనే నియమమున్నప్పుడు[br]కారణాలు వెదకడం 0:00:58.801,0:00:59.829 ( నవ్వులు ) 0:00:59.853,0:01:01.999 మైక్రోవేవ్ వాడకంలో విపరీతమైన[br]తెలివిని ఉపయోగించడం 0:01:02.023,0:01:04.746 ఈ మొత్తం ప్రక్రియకి టైం[br]3 నుండి 3 1/2నిముషాలని వుంటుంది 0:01:04.770,0:01:07.206 మనం అంతసేపూ దాన్ని వాడతాం. 0:01:07.230,0:01:09.969 నాఉద్దేశ్యం ఏంటంటే ఒక స్థాయిలో[br]దానిక్కొంతఅర్థమున్నది 0:01:09.993,0:01:13.745 మీ DVR లో ప్రకటనలను దాటవేస్తూ[br]ఇష్టమైన వాటిని చూడడం 0:01:13.769,0:01:16.061 అలా మీరు ప్రతిఅరగంటకీ 8ని.ఆదా చేయవచ్చు 0:01:16.085,0:01:18.182 అలా 2 గంటలసేపు టీవీ చూసినప్పుడు వ్యాయామం 0:01:18.206,0:01:19.749 చేయడానికి 32ని. దొరుకుతాయి. 0:01:19.773,0:01:20.789 ( నవ్వులు ) 0:01:20.813,0:01:22.098 అది నిజం. 0:01:22.587,0:01:25.208 వ్యాయామానికి 32 ని.పొందడానికి[br]మీకింకో మార్గం తెలుసా 0:01:25.629,0:01:27.961 రోజుకు 2 గంటలపాటు టీవీ చూడకండి,సరేనా? 0:01:27.985,0:01:29.001 ( నవ్వులు ) 0:01:29.025,0:01:32.499 ప్రతిపనిలోనూ కాస్తకాస్త అలా[br]మిగిలిస్తూ కలుపుతుంటే 0:01:32.523,0:01:34.937 చివరికి మనం చేయాలనుకున్నవి[br]చేసే అవకాశాన్ని పొందగలం 0:01:34.937,0:01:37.963 జీవితంలో ఉన్నతస్తితికెదిగిన వారెలా[br]సమయాన్ని గడుపుతారో తెలిసాక 0:01:37.963,0:01:40.404 వారి కార్యక్రమాల గూర్చి క్షుణ్ణంగా తెలిసాక 0:01:40.428,0:01:43.724 ఇప్పుడు మన ప్రణాళిక వెనక్కెళ్ళి పోయింది 0:01:44.305,0:01:47.947 సమయాన్ని మిగల్చడం ద్వారా[br]జీవితాల్ని తీర్చిదిద్దుకోలేం 0:01:48.386,0:01:50.306 మనం కోరినట్లు జీవితాల్ని తీర్చిదిద్ది తే 0:01:50.636,0:01:53.603 అప్పుడు టైం తనంతట తానే దొరుకుతుంది 0:01:55.194,0:01:56.345 నేననేదేంటంటే 0:01:56.369,0:01:58.153 ఈ మధ్య నేనొక టైండైరీ[br]ప్రాజెక్ట్ చేసాను 0:01:58.153,0:02:02.275 చాలా బిజీగా వున్న స్త్రీల జీవితాల్లోని [br]1001 రోజులను గమనిస్తే 0:02:02.275,0:02:05.609 వారికి పనిఒత్తిడి బాగావుంటుంది[br]కొన్ని సార్లు స్వంత వ్యాపారాలూ వుండొచ్చు 0:02:05.609,0:02:08.208 పిల్లల్ని చూసుకోవాలి,కొన్నిసార్లు [br]తల్లిదండ్రుల్ని కూడా 0:02:08.208,0:02:10.032 కమ్యూనిటీ కార్యక్రమాలు[br]చాలా చాలా బిజీగా 0:02:10.032,0:02:10.769 వుండే మనుష్యులు 0:02:10.799,0:02:13.006 ఓ వారం పాటు వారిని గమనించాను 0:02:13.010,0:02:15.493 వారెంతసేపు పని చేస్తున్నారో[br],ఎప్పుడు నిద్రిస్తున్నారో 0:02:15.523,0:02:18.130 వారి వ్యూహాల గురించి నా పుస్తకం కోసం[br]ఇంటర్వ్యూ చేసాను 0:02:18.130,0:02:20.459 అందులో ఒక స్త్రీ కార్యకలాపాలను[br]లోతుగా పరిశీలించాను 0:02:20.459,0:02:22.276 ఓ బుధవారం రాత్రి పనిపై బయటకెళ్లారు 0:02:22.300,0:02:24.929 ఆమె ఇంటికొచ్చాక తెలుస్తుంది [br]వాటర్ హీటర్ పాడయ్యిందని, 0:02:24.953,0:02:27.589 బేస్ మెంట్ అంతా నీటితో నిండిపోయింది. 0:02:28.380,0:02:30.834 ఇలాటిది మీకెప్పుడైనా జరిగివుంటే, 0:02:30.858,0:02:33.738 అది పాడుచేసి,భయపెట్టి,చికాకు పుట్టించేది[br]అని మీకు తెలుస్తుంది 0:02:33.762,0:02:36.472 ఆమె ఆ రాత్రే దానివైపు దృష్టి పెట్టింది 0:02:36.496,0:02:38.373 మరుసటిరోజు ప్లంబర్లను రప్పించింది, 0:02:38.397,0:02:41.897 మర్నాడు నిపుణులైన పనివారొచ్చి [br]పాడైన కార్పెట్ ను బాగుచేసారు. 0:02:41.921,0:02:43.987 ఇదంతా ఆమె టైం లాగ్ లో రికార్డ్ చేయబడింది 0:02:44.011,0:02:46.311 వారంలో 7 గంటలు పట్టింది పూర్తవడానికి 0:02:47.191,0:02:48.473 ఏడుగంటలు 0:02:49.179,0:02:51.981 అంటే రోజులో గంట అదనంగా చేరిందన్నమాట 0:02:52.834,0:02:55.628 కానీ ఈ విషయం వారం మొదట్లో అడిగుంటే 0:02:55.652,0:02:58.870 "ట్రైథ్లాన్ శిక్షణ కోసం [br]7 గంటలు కేటాయించగలవా? 0:02:59.893,0:03:03.698 7మందికి 7 గం . పాటు మెంటర్ గా వుండగలవా?" 0:03:03.722,0:03:06.413 నాకు బాగా తెలుసు మనలో[br]చాలామంది చెప్పేదే ఆమెచెప్పేది 0:03:06.437,0:03:10.881 "కుదరదు నేనెంత బిజీగా వున్నానో [br]చూస్తున్నారుగదా?" 0:03:11.521,0:03:13.318 అయినా ఆమె 7 గంటలను పొందగలిగినప్పుడు 0:03:13.342,0:03:16.141 ఎందుకంటే ఆమె బేస్ మెంట్ [br]నీటితో నిండిపోయింది, 0:03:16.165,0:03:18.675 ఆమె 7 గంటలను పొందగలిగింది. 0:03:19.055,0:03:23.206 దీనర్థం సమయానికి సాగే గుణముంది. 0:03:23.594,0:03:25.637 మనం ఎక్కువ సమయాన్ని సృష్టించలేం, 0:03:25.661,0:03:29.840 కానీ మనంచేయాలనుకున్నది అందులో దూర్చగలం. 0:03:30.366,0:03:32.933 దీనర్థం టైం మానేజ్ మెంట్ కిటుకు 0:03:33.541,0:03:35.776 మన ప్రాధాన్యతలను నిర్థారించుకోవడంలో ఉంది. 0:03:35.800,0:03:38.847 ఇది విరిగిన వాటర్ హీటర్ తో సమానమైంది. 0:03:40.162,0:03:41.312 అక్కడికి చేరుకోడానికి. 0:03:41.336,0:03:44.781 నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో అతిబిజీగా[br]వుండే ఒకరి భాషను వాడుతున్నాను. 0:03:44.805,0:03:47.093 బిజీ అంటే ఆమె ఒక చిన్న వ్యాపారస్థురాలు 0:03:47.117,0:03:48.586 ఆమె వద్ద 12మంది[br]పనిచేస్తున్నారు 0:03:48.610,0:03:50.633 ఆమెకు 6 గురు పిల్లలున్నారు. 0:03:50.657,0:03:53.275 నేను ఆమె ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాను 0:03:53.299,0:03:55.795 ఆమెకివన్నీ ఎలా సాద్యం అనేది అంశం. 0:03:55.819,0:03:57.628 అది ఒక గురువారం ప్రొద్దున, 0:03:57.652,0:03:59.659 మాట్లాడటానికి ఆమె అందుబాటులో లేరు. 0:03:59.683,0:04:00.839 నిజమే కదా? 0:04:00.863,0:04:03.282 నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే 0:04:03.306,0:04:05.246 ఆమె హైక్ చేయడానికి బయటికి వెళ్ళారు, 0:04:05.270,0:04:07.308 ఎందుకంటే అది వసంతకాలపు ఉదయం,ఆమె హైక్ కి 0:04:07.332,0:04:08.895 బయటికి [br]వెళ్ళాలనుకున్నారు. 0:04:08.919,0:04:11.256 ఇది నన్ను ఇంకా ఆశ్చర్యపరిచింది, 0:04:11.280,0:04:14.456 చివరికి ఆమెను కలిసినప్పుడు ఇలా వివరించారు. 0:04:14.480,0:04:16.747 "లారా ,విను,నేను చేసే ప్రతీదీ 0:04:17.592,0:04:21.205 గడిపే ప్రతినిముషమూ నా ఇష్టమే" 0:04:21.830,0:04:22.981 మరోలా చెప్పాలంటే 0:04:23.005,0:04:25.434 "ప్రాముఖ్యం లేని పనుల్ని చేయడానికి [br]నావద్ద టైం లేదు" 0:04:25.893,0:04:31.007 "XYZ పనులు చేయను ఎందుకంటే [br]అవి నాకు ముఖ్యంకాదు" 0:04:31.709,0:04:36.077 నాకు టైం లేదు అంటే చాలాసార్లు అవసరంలేదనే 0:04:37.075,0:04:39.963 మీరు దీన్ని గురించి ఆలోచిస్తే ఇదే సత్యం. 0:04:39.987,0:04:42.551 మీతో చెప్పొచ్చు నాకీ కిటికీ తెరల[br]దుమ్ముదులిపే టైంలేదని 0:04:42.575,0:04:43.744 కానీ అది నిజం కాదు. 0:04:43.768,0:04:46.208 వాటిని శుభ్రం చేయడానికి[br]లక్ష డాలర్లు ఇస్తానంటే 0:04:46.232,0:04:47.832 దానిన ఈ క్షణంలో పూర్తిచేసేస్తా 0:04:47.856,0:04:48.872 ( నవ్వులు ) 0:04:48.896,0:04:50.531 ఎందుకంటే అది జరగదు కాబట్టి. 0:04:50.555,0:04:53.159 ఇది సమయాభావం కాదు[br]కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను; 0:04:53.183,0:04:54.784 దాన్ని నేను[br]చేయదలచుకోలేదు కాబట్టి. 0:04:54.808,0:04:58.194 ఇలా చెప్పడమంటే దానర్థం[br]టైం అనేది ఒక ఛాయిస్ మాత్రమే. 0:04:58.218,0:04:59.391 సరిగ్గా అలాగే, 0:04:59.415,0:05:02.447 రకరకాల ఎంపికలవల్ల విపరీత [br]పరిణామాలు ఏర్పడవచ్చు. 0:05:02.471,0:05:03.677 నేను మీకు అది వివరిస్తాను 0:05:03.701,0:05:05.323 కానీ మనం తెలివైనవాళ్లం, 0:05:05.347,0:05:07.205 కాలక్రమంలో ఖఛ్ఛితంగా 0:05:07.229,0:05:09.229 మన జీవితాల్ని పండించుకునే శక్తి మనకుంది 0:05:09.253,0:05:11.929 అదీ వుండాల్సినవాటితో. 0:05:13.204,0:05:14.492 మనం ఇదెలా చేయగలం? 0:05:15.127,0:05:16.559 మన ప్రాధాన్యతలనెలా గుర్తించాలి 0:05:16.583,0:05:18.914 విరిగిన వాటర్ హీటర్ సమస్యలోలాగా? 0:05:19.531,0:05:21.850 మొదటగా చేయాల్సింది[br]ముఖ్యమైన వాటిని గుర్తించగల్గడం 0:05:21.874,0:05:24.628 దీన్ని గురించి ఆలోచించడానికి[br]రెండు వ్యూహాలనిస్తాను 0:05:24.652,0:05:26.410 మొదటిది, వృత్తిపరమైనది: 0:05:26.434,0:05:28.945 నాకు తెలుసు చాలామంది ఈ సంవత్సరాంతానికి 0:05:28.969,0:05:31.292 వార్షిక నివేదికలను ఇస్తారు[br]లేదా తీసుకుంటారు. 0:05:31.316,0:05:33.611 సంవత్సరాంతానికి మీ సాఫల్యతను[br]"మీ అభివృధ్ధికి ఉన్న 0:05:33.611,0:05:35.650 అవకాశాలను"గూర్చి ఆలోచించండి. 0:05:35.674,0:05:37.697 ఇది దాని లక్ష్యాన్ని సిధ్ధింపజేస్తుంది, 0:05:38.221,0:05:41.151 దీన్ని రాబోయే కాలానికి అన్వయిస్తే [br]మరింత లాభకారిగా వుంటుంది. 0:05:41.175,0:05:43.769 కనుక మీరు దీన్ని వచ్చే సంవత్సరాంతానికి [br]అని ఊహించుకోండి 0:05:44.326,0:05:46.687 మీ సామర్థ్యానికి మీకు మీరే[br]రిపోర్ట్ ఇచ్చుకుంటారు 0:05:46.711,0:05:51.227 ఇది వృత్తిపరంగా మీకు ఖఛ్ఛితంగా[br]అధ్భుతమైన సంవత్సరం. 0:05:52.034,0:05:57.821 అది అధ్భుతంగా వుండడానికి మీరు [br]చేసిన ఐదారు విషయాలేవి? 0:05:58.734,0:06:02.534 వచ్చే ఏటి రిపోర్ట్ ను ఇప్పుడే రాయండి. 0:06:02.558,0:06:04.805 దీన్ని మీ వ్యక్తి గత జీవితానికీ[br]వర్తించుకోవచ్చు. 0:06:04.829,0:06:07.458 నాకు తెలుసు నాలా మీలో చాలామందికి,[br]డిసెంబర్ రాగానే, 0:06:07.482,0:06:11.028 మడిచిన రంగు కాగితాలు కట్టలుగా వస్తాయి. 0:06:11.491,0:06:16.321 వాటి మీద ఫామిలీ హాలిడే లెటర్[br]రాసి వుంటుంది. 0:06:16.345,0:06:17.983 ( నవ్వులు ) 0:06:18.007,0:06:20.638 నిజానికివి తేలికైన భాషలో [br]రాసే చిన్న ఉత్తరాలు, 0:06:20.662,0:06:23.946 కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంత మంచివారనీ, 0:06:23.970,0:06:25.257 లేదా ఇంకా పొగుడుతూ, 0:06:25.281,0:06:27.456 ఇంట్లోని ప్రతివారూ బిజీగా ఉన్నారనీ. 0:06:27.815,0:06:29.464 కానీ ఈ ఉత్తరాలకొక లక్ష్యముంది, 0:06:29.488,0:06:31.695 అవి మీస్నేహితులకు,కుటుంబానికీ చెప్తాయి 0:06:31.719,0:06:35.044 స్వంతజీవితంలో ఒక సంవ .కాలంలో మీరేం చేసారో 0:06:35.068,0:06:36.452 అయితే ఈ ఏటికి చేయాల్సినవి, 0:06:36.476,0:06:38.926 నేననేది దీన్ని వచ్చే [br]డిసెంబర్ కి ఊహించుకోండి, 0:06:38.950,0:06:41.704 అది తప్పకుండా అద్భుతమైన ఇయర్ అవుతుంది 0:06:42.172,0:06:44.825 మీకు ,మీ ఆత్మీయులకుకూడా. 0:06:45.391,0:06:50.094 ఇది ఇంత అద్భుతంగా రావడానికి మీరు [br]చేసిన ప్రయత్నా లేమిటి? 0:06:50.839,0:06:54.980 వాటిని బట్టి వచ్చేఏటి హాలిడే లెటర్ ని [br]ఇప్పుడే రాయగలరు. 0:06:55.789,0:06:56.982 దాన్ని పంపకండి. 0:06:57.006,0:06:58.022 ( నవ్వులు ) 0:06:58.046,0:07:00.684 దయచేసి పంపకండి. 0:07:01.049,0:07:02.439 కానీ మీరు రాయవచ్చు. 0:07:02.463,0:07:06.177 ఇప్పుడు మీ పర్పామెన్స్ రివ్యూకి[br]ఫామిలీ హాలిడే లెటర్ కి మధ్య 0:07:06.201,0:07:09.438 మన దగ్గర ఓ పదిపన్నెండు లక్ష్యాలున్నాయి[br]వాటిని వచ్చే ఏడు చేయొచ్చు 0:07:09.462,0:07:12.261 ఇప్పుడు మనం వీటిని చిన్నచిన్న[br]భాగాలుగా విడదీయాలి 0:07:12.285,0:07:14.493 మీరు ఓ కుటుంబచరిత్రను గూర్చి రాయాలనుకుంటే 0:07:14.517,0:07:16.770 మొదట కొన్ని ఇలాంటి వాటిని పరిశీలించాలి 0:07:16.794,0:07:18.056 రాసే పధ్ధతి[br]నిర్ణయించుకోండి 0:07:18.080,0:07:21.287 బంధువులను అడగాల్సిన ప్రశ్నలను [br]గూర్చి ఆలోచించుకోండి 0:07:21.311,0:07:23.160 వారిని కలిసే సమయాన్ని నిర్ధారించుకోండి 0:07:23.184,0:07:24.645 5 K పరుగుకి వెళ్లాలనుకోవచ్చు 0:07:24.669,0:07:28.340 మీకు అనువైంది గుర్తించి,రిజిస్టరవ్వాలి[br]శిక్షణా కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి 0:07:28.340,0:07:30.547 లోపల దాచిన బూట్లను వెలికిదీసి[br]సిధ్దం చేసుకోవాలి 0:07:30.547,0:07:32.193 ఆ తర్వాత ----ఇదే కిటుకు 0:07:32.217,0:07:36.312 మన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటాము[br]విరిగిన వాటర్ హీటర్ వలె 0:07:36.336,0:07:39.335 వాటిని మన పనుల్లో ముందుంచడం వలన 0:07:39.879,0:07:44.639 వీటిని చేయడానికి ముందు[br]వారాల తరబడి ఆలోచిస్తాము 0:07:44.663,0:07:48.347 ఇలాంటి పనుల్ని చేయడానికి నాకు శుక్రవారపు[br]సాయంత్రాలు అనుకూలం 0:07:48.885,0:07:51.433 శుక్రవారపు సాయంత్రాలగురించి[br]ఒక ఆర్థికవేత్త ఏమంటాడంటే 0:07:51.457,0:07:53.994 "ఎక్కువగా పని లేని కాలం" 0:07:54.764,0:07:57.664 మనలో చాలామంది శుక్రవారపు సాయంత్రాల్లో[br]ఇలా అనుకుంటుంటాము 0:07:57.688,0:07:59.567 "నాకు ఎదగాలని ఉత్సాహంగా ఉంది 0:07:59.591,0:08:01.887 నా వృత్తిగత,వ్యక్తిగత ఫ్రాధాన్యతలతో 0:08:01.911,0:08:03.065 ఈ క్షణంలో" 0:08:03.089,0:08:04.105 ( నవ్వులు ) 0:08:04.129,0:08:06.746 అవేమయ్యుంటాయో ఆలోచించడానికి ఇష్టపడుతాము 0:08:06.770,0:08:08.975 కనుక శుక్రవారపు సాయంత్రాలు[br]కాస్త సమయం తీసుకోండి 0:08:08.999,0:08:15.189 మీ ప్రాధాన్యతల్ని 3 విభాగాలు చేయండి[br]వృత్తి, బంధుత్వాలు, వ్యక్తిగతం 0:08:16.382,0:08:19.580 ఇలా చేసిన 3 విభాగాలు మనకు గుర్తు చేస్తాయి 0:08:19.604,0:08:23.094 ప్రతి విభాగంలోనూ తప్పనిసరిగా[br]కొన్ని అంశాలుండాలని 0:08:23.118,0:08:24.374 వృత్తిపరంగా ఆలోచిస్తాము 0:08:24.398,0:08:25.905 బంధుత్వాలు , వ్యక్తిగతం 0:08:25.929,0:08:27.248 ఎక్కువగా ఆలోచించము 0:08:27.272,0:08:29.170 ఏ రకంగా చూసినాకేవలం [br]ఒక చిన్న లిస్ట్, 0:08:29.194,0:08:30.723 ఒక్కో దాంట్లో 2, 3 అంశాలు చేర్చి 0:08:31.013,0:08:33.394 తరువాతి వారమంతా ఆ లిస్ట్ ను గమనించండి 0:08:33.418,0:08:35.133 వాటినెలా అమలు చేయాలో చూడండి 0:08:36.171,0:08:38.181 ఎక్కడ ఆమలు పరుస్తారో మీ ఇష్టం 0:08:38.205,0:08:41.667 ఇది కొందరికి చాలా కష్టమని నాకు తెలుసు 0:08:41.691,0:08:45.213 నా ఉద్దేశ్యంలో కొందరి జీవితాలు మరింత [br]కష్టంగా వుంటాయి 0:08:45.674,0:08:48.943 క్లాసెస్ కి వెళ్ళడానికి సమయం[br]దొరకడం చాలా కష్టం 0:08:48.967,0:08:51.508 మీరు స్వయంగా ఎక్కువమంది[br]పిల్లల్ని చూడాల్సివుంటే 0:08:51.508,0:08:53.229 నేను దాన్ని గురించే [br]మాట్లాడుతున్నాను 0:08:53.253,0:08:55.460 నేను ఎవరి వ్యథలనూ తగ్గించదలచుకోలేదు 0:08:55.484,0:09:00.010 నేను ఇప్పుడు మీకు చెప్పబోయే అంకెల పై[br]మీకు పూర్తి అధికారముంది 0:09:00.906,0:09:04.913 వారానికి 168 గంటలుంటాయి 0:09:05.962,0:09:10.663 అంటే 7 X 24=168 గంటలు 0:09:11.295,0:09:14.028 ఇది చాలా ఎక్కువ సమయం 0:09:14.627,0:09:17.818 ఒకవేళ మీది ఫుల్ టైం జాబ్[br]అయితే వారానికి 40 గంటలు 0:09:17.842,0:09:20.934 రాత్రికి 8 గంటల నిద్ర చొప్పున పోతే[br]వారానికి 56 గంటలు 0:09:20.958,0:09:23.538 దాంతో మిగిలిన పనులకు 72 గంటలు మిగులుతాయి 0:09:24.622,0:09:26.529 ఇది చాలా ఎక్కువ 0:09:26.956,0:09:28.841 మీరు వారానికి 50 గంటలు పనిచేస్తుంటే 0:09:28.865,0:09:30.811 ఒక ఉద్యోగంతో బాటు,మరో చిన్నపని 0:09:30.835,0:09:33.305 అలా 62 గంటలు మిగలిన పనులకు అన్నమాట 0:09:33.329,0:09:35.229 మీరు 60 గంటలు పనిచేస్తే 0:09:35.253,0:09:37.681 అప్పుడు 52 గంటలు మిగులుతాయి 0:09:37.705,0:09:39.747 వారానికి 60 గంటలకంటే ఎక్కువ పనిచేస్తుంటే 0:09:39.771,0:09:41.328 సరిగ్గా చెప్తున్నారా? 0:09:41.352,0:09:43.086 ( నవ్వులు ) 0:09:43.110,0:09:46.016 జనం పని గంటల గూర్చి టైం డైరీల సహాయంతో 0:09:46.040,0:09:47.435 ఓ అధ్యయనం జరిగింది. 0:09:47.459,0:09:50.135 దాంట్లో తేలింది ప్రజలు 75 గంటలకుపైనే[br]పని చేస్తున్నామంటారు 0:09:50.159,0:09:52.263 అలా చేసినా 25 గంటలు మిగులుతుంది. 0:09:52.287,0:09:53.981 ( నవ్వులు ) 0:09:54.005,0:09:56.326 ఇది ఏ వైపుకో మీరూహించగలరా 0:09:57.567,0:09:59.780 ఎలా చూసినా వారంలోని 168 గంటల్లో 0:09:59.804,0:10:02.768 నా దృష్టిలో మనమనుకున్నది చేయడానికి[br]సమయం దొరుకుతున్నది 0:10:02.792,0:10:04.990 మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనుకుంటే 0:10:05.014,0:10:07.319 రాయాల్సిన పరీక్షకు ఎక్కువసేపు చదవాలనుకుంటే 0:10:07.343,0:10:10.688 వ్యాయామానికి 3, సంఘసేవకు 2 గంటలు కావాలంటే 0:10:10.712,0:10:11.866 మీకు సాధ్యమే. 0:10:11.890,0:10:15.531 ఇంకా ఎక్కువ సమయం ఉద్యోగం చేయాలనుకుంటే కూడా 0:10:15.885,0:10:17.937 కనుక మనకు బోలెడంత సమయముంది, [br]అది గొప్ప సంగతే 0:10:17.961,0:10:19.187 ఎందుకో తెలుసా? 0:10:19.211,0:10:22.049 అద్భుతాల్ని చేయడానికి ఆ సమయం ఎక్కువే 0:10:22.486,0:10:25.233 మనలో చాలామంది అక్కడక్కడ [br]కాస్త సమయం దొరికితే 0:10:25.708,0:10:27.359 ఫోన్ చేతిలోకి తీసుకుంటాం,అవునా? 0:10:27.826,0:10:29.995 ఈ మెయిళ్లను చెరపడం మొదలెడతాం. 0:10:30.381,0:10:32.468 లేదా ఇంటి చుట్టూ చెక్కర్లు కొడతాం 0:10:32.492,0:10:33.752 లేదా T V చూస్తాం 0:10:34.114,0:10:36.967 కానీ ఇలాంటి చిరు సమయాల్లో గొప్ప శక్తివుంది 0:10:37.657,0:10:39.610 వీటిని మీరు చిన్నచిన్న ఆనందాలకోసం 0:10:40.094,0:10:42.290 ఉపయోగించుకోవచ్చు. 0:10:43.195,0:10:46.064 ఓ పుస్తకాన్ని బస్సులో కూర్చుని చదవొచ్చు 0:10:46.088,0:10:47.452 ఆఫీస్ కెళ్లే దారిలో 0:10:47.476,0:10:49.875 నేను ఉద్యోగంచేసేటప్పుడు[br]2 బస్సుల్ని మారాల్సివచ్చేది 0:10:49.899,0:10:51.444 ప్రొద్దున subway లో ప్రయాణం కూడా 0:10:51.468,0:10:54.371 వారాంతాలలో లైబ్రరీలో దీనికై[br]పుస్తకాలు తెచ్చుకునేదాన్ని 0:10:54.395,0:10:58.886 దాంతో నా ప్రయాణాలు చాలా ఆనందంగా గడిచేవి 0:10:59.857,0:11:03.044 ఆఫీస్ లో విరామాల్ని ధ్యానానికి[br]ప్రార్ధనకు వాడుకోవచ్చు 0:11:03.434,0:11:06.628 మీ పనిసమయాల్ని బట్టి కుటుంబమంతా[br]కలిసి బయట తినాలనుకుంటే 0:11:06.652,0:11:09.401 ఫామిలీ బ్రేక్ ఫాస్ట్ గొప్పమార్గాంతరం 0:11:09.890,0:11:13.020 మన సమయం మన దృక్కోణాన్ని బట్టివుంటుంది 0:11:13.044,0:11:15.177 దాన్ని ఎలా ఫలవంతంచేయొచ్చో చూడాలి 0:11:16.504,0:11:18.217 నేను మనస్ఫూర్తిగా దీన్ని నమ్ముతాను. 0:11:19.054,0:11:21.755 సమయముంది. 0:11:22.981,0:11:24.633 మనమెంత బిజీగా వున్నా సరే, 0:11:25.223,0:11:26.962 మన సమయం దేనికి అనేది ముఖ్యం. 0:11:27.752,0:11:29.754 ఆ ముఖ్యమైన దానిమీద దృష్టి పెడితే 0:11:30.312,0:11:32.133 కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవచ్చు. 0:11:32.765,0:11:34.043 మనకున్న సమయంలో. 0:11:34.638,0:11:35.793 కృతజ్ఞతలు. 0:11:35.817,0:11:40.941 (చప్పట్లు)