WEBVTT 00:00:09.213 --> 00:00:13.926 మొదట కంప్యూటర్ వాడినపుడు నాకు 13. 00:00:13.926 --> 00:00:18.348 నా 8 ఏళ్ళ వయసు 1984 లో నా పేరెంట్స్ మసింతోష్ కొనిచ్చారు. 00:00:18.348 --> 00:00:19.975 నేను అరవ గ్రేడ్ లో ఉన్నపుడు 00:00:19.975 --> 00:00:21.433 నేను కాలేజీలో కోడ్ నేర్చా. 00:00:21.433 --> 00:00:25.689 తాజా సంవత్సరం, మొదటి పరిచయ సెమిస్టర్ లో నాకు కంప్యూటర్ సైన్స్ తో పరిచయం 00:00:25.689 --> 00:00:28.774 నేను టిక్-టాక్-టో ఆడేందుకు ఒక ప్రోగ్రాం రాశాను 00:00:28.774 --> 00:00:34.669 అది చాలా మంచి ప్రారంభం అనుకుంటున్నా. నేను రాసిన మొదటి ప్రోగ్రాం - మిమ్మల్ని మీ 00:00:34.669 --> 00:00:36.490 ఇష్టమైన రంగు, మీ వయసెంత అనే ప్రశ్నలు. 00:00:36.490 --> 00:00:40.536 నేనుమొదట గ్రీన్ వృత్తం నేర్చుకున్నా,తర్వాత రెడ్ చదరం స్క్రీన్ పై కనిపించేలా చేశా. 00:00:40.536 --> 00:00:43.955 మొదటి సారి నేను వాస్తవంగా "Hello World" అని వచ్చి చెప్పేలా చేశా. 00:00:43.955 --> 00:00:47.482 కంప్యూటర్ ఆ పని చేసేలా చేశా, అది ఆశ్చర్యంగా ఉండింది. 00:00:47.482 --> 00:00:52.589 ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు కంప్యూటర్ సైన్స్ అంతా నేర్చుకోవాలని అనుకోలేదు. 00:00:52.589 --> 00:00:55.342 ఆ రంగంలో గొప్పవాడిని కావాలని లేదా అలాంటిదే ఏదైనా ప్రయత్నం. 00:00:55.342 --> 00:00:58.397 దీన్ని సులువైన పనిగా చేయాలనుకున్నా కాబట్టి అలా మొదలుపెట్టా. 00:00:58.397 --> 00:01:01.232 నాకు మా అక్క చెల్లెళ్ళకు ఆనందం కలిగే ఏదో ఒకటి చేయాలనే ఆలోచన. 00:01:01.232 --> 00:01:05.602 నేనీ చిన్న ప్రోగ్రాం రాసి, దానికి కొంచెం చేర్చా. ఆ తర్వాత నేను కొత్తది 00:01:05.602 --> 00:01:10.314 ఏదైనా నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు దానికేసి చూశా. ఒక బుక్ లో గానీ లేదా ఇంటర్నెట్ లో. 00:01:10.314 --> 00:01:17.456 అది నిజంగా ఒక వాయిద్యం ప్లే చేయడం లేదా ఒక ఆట ఆడటం వంటిది కాదు. 00:01:17.740 --> 00:01:21.494 మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కొంత కాలానికి మీకు దాని మీద పట్టు దొరుకుతుంది. 00:01:21.494 --> 00:01:26.396 కోడింగ్ అనేది నేర్చుకోగలిగే విషయమే, అది కాస్త ఇబ్బందిగా ఉండచ్చు, ఎన్నో విషయాలు 00:01:26.396 --> 00:01:30.712 ఇబ్బందిగానే ఉంటాయిగా, ఏది ఉండదు చెప్పండి? 00:01:30.712 --> 00:01:36.175 వ్యక్తులు చేసే కోడ్ వాస్తవంగా సులువుగానే ఉంటుంది. సమస్యల్ని విడగొట్టి ప్రాసెస్ 00:01:36.175 --> 00:01:45.063 చేయడం, సాంప్రదాయంగా ఆలోచించే క్లిష్టమైన అల్గారిధంలతో ముందుకు రావడం ఇబ్బంది. 00:01:45.063 --> 00:01:48.604 కోడ్ ఎలా చేయాలో నేర్చుకోడానికి మీరు పెద్ద జీనియస్ గా ఉండాల్సిన పనిలేదు,మీరు 00:01:48.604 --> 00:01:52.398 కూడిక, తీసివేతను నిర్ణయించాలంతే. 00:01:52.398 --> 00:01:55.153 బహుశ మీకు గుణింతం పట్టికలు తెలిసి ఉండాలి. 00:01:55.153 --> 00:01:57.861 కోడ్ కు మీరు జీనియస్ కావాల్సిన పనిలేదు. చదువుకుఅదికావాలా? 00:01:57.861 --> 00:02:05.121 మీరు రేస్ కార్ డ్రైవర్ కావాలన్నా,బేస్‌బాల్ ఆడాలన్నా లేదా ఇల్లు కట్టాలన్నా, ఇవన్నీ 00:02:05.121 --> 00:02:07.955 సాఫ్ట్ వేర్ చే తలకిందులైనా సరే చేయబడతాయి. 00:02:07.955 --> 00:02:12.336 అదేమిటో తెల్సా, ప్రతిచోటా కంప్యూటర్లే.మీరు వ్యవసాయం చేస్తారా? వినోదంలో పని చేస్తారా? 00:02:12.336 --> 00:02:16.566 తయారీరంగంలో పనిచేస్తారా? అదంతా అయిపోయింది. 00:02:22.365 --> 00:02:37.738 ఈ 2013 అంతా టెక్నాలజీపై ఆధారపడి ఉంది. కమ్యూనికేట్ చేయడం,బ్యాంకింగ్, సమాచారంఅంతా. 00:02:37.738 --> 00:02:45.694 కోడ్ ఎలాచదవాలో ఎలారాయాలో మనకెవరికీ తెలీదు. 00:02:45.694 --> 00:02:49.447 నేను బడిలో ఉన్నపుడు నేను బడితర్వాతి "విజ్ కిడ్స్" లో ఉన్నా. మరి అందరూ 00:02:49.447 --> 00:02:52.933 నావైపు చూసి నవ్వారు, ఇవన్నీ మీకు తెల్సా? 00:02:52.933 --> 00:02:56.125 మరి నేను: నాకేం ఫర్వాలేదు. నాకిది బాగుంది నేనెంతో నేర్చుకుంటున్నా, 00:03:03.411 --> 00:03:07.505 ప్రతిభ ఉన్న ఇంజనీర్లను ఎంతమందినైనా తీసుకోవాలనేది మా పాలసీగా ఉండేది. 00:03:07.505 --> 00:03:11.601 సిస్టంలో పరిమితి అంతా శిక్షణ పొందినవాళ్ళు తగినంతమంది లేకపోవడం మరియు నైపుణ్యాలు 00:03:11.601 --> 00:03:13.933 లేకపోవడం ఈరోజు. 00:03:13.933 --> 00:03:18.614 మంచి వాళ్ళని తీసుకోవడానికి మేము మా ఆఫీసును ఎంతో అందంగా తయారు చేశాం. 00:03:39.707 --> 00:03:41.332 మాకు మంచి వంటమనిషి ఉండేవాడు 00:03:41.332 --> 00:03:42.876 ఉచిత భోజనం 00:03:42.876 --> 00:03:44.517 బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ 00:03:44.517 --> 00:03:46.212 ఉచిత లాండ్రీ 00:03:46.212 --> 00:03:47.882 స్నాక్స్ అన్నీ ఉండేవి. 00:03:47.882 --> 00:03:51.552 ఆటకీ, వీడియోగేములకీ, స్కూటర్లకీ చోటు కూడా. 00:03:51.552 --> 00:03:57.852 ఆఫీసు చుట్టూ ఇలాంటి అన్ని రకాల ఆసక్తికర విషయాలు, మనుషులు ఆడి, సేదదీరే లేదా సంగీతం 00:03:57.852 --> 00:04:02.980 ప్లేచేసే లేదాక్రియేటివ్ గా ఉండే పరిస్థితి. 00:04:02.980 --> 00:04:05.935 మీరు చాలా డబ్బు చేసుకోవాలన్నా లేదా కేవలం ప్రపంచాన్నిమార్చాలన్నా 00:04:05.935 --> 00:04:08.942 కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అద్భుతమైన అవకాశం. 00:04:08.942 --> 00:04:17.578 ఎవరో నాకు చెప్పినట్టు సాఫ్ట్ వేర్ నిజంగా మానవత్వం మరియు సహాయం చేయడం గురించి. 00:04:17.578 --> 00:04:22.040 కంప్యూటర్ టెక్నాలజీ వాడటం ద్వారా అది నా దృష్టికోణాన్ని మార్చేసింది. 00:04:22.040 --> 00:04:28.922 వాస్తవంగా ఒక ఆలోచనతో ముందుకు రావడం, మరియు బటన్ నొక్కడానికి చేతుల్ని చూసుకోవడం మరిఇది 00:04:28.922 --> 00:04:35.135 మిలియన్లమంది చేతుల్లో ఉండనీ. అటువంటి మంచి అనుభవం ఉండే మొదటి తరం మనదని నేననుకుంటా. 00:04:35.135 --> 00:04:41.311 అంతే. మీ కాలేజ్ లో అలా మొదలుచేయాలని కాస్త ఆలోచించండి మరియు మీకు కొందరు తప్పక 00:04:41.311 --> 00:04:44.984 సాయంగా ఉంటారు మరియు కలిసివచ్చి కొంత పని చేస్తారు, తమ జీవితాల్లో భాగంగా ఒక 00:04:44.984 --> 00:04:49.777 బిలియన్ మంది వాడేది కేవలం క్రేజీ, ఒకవేళ దాని గురించి మీరు ఆలోచిస్తే. 00:04:49.777 --> 00:04:52.445 అది గౌరవం మరియు అద్భుతమైంది కూడా. 00:04:52.445 --> 00:04:56.782 రేపటి ప్రోగ్రామర్లు భవిష్యత్ మార్గదర్శకులు మీకు తెల్సా, మీరు అద్భుతశక్తులు ఉన్నట్లుగా 00:04:56.782 --> 00:04:58.953 చూడబడతారు, మిగతావాళ్ళతో పోలిస్తే. 00:04:58.953 --> 00:05:02.456 మనం సూపర్ పవర్ కావడానికి సమీపమని నేను అనుకుంటున్నా. 00:05:02.456 --> 00:05:08.101 గొప్ప కోడర్లు నేటి గొప్ప తారలు. అదంతే మరి.