మొదట కంప్యూటర్ వాడినపుడు నాకు 13. నా 8 ఏళ్ళ వయసు 1984 లో నా పేరెంట్స్ మసింతోష్ కొనిచ్చారు. నేను అరవ గ్రేడ్ లో ఉన్నపుడు నేను కాలేజీలో కోడ్ నేర్చా. తాజా సంవత్సరం, మొదటి పరిచయ సెమిస్టర్ లో నాకు కంప్యూటర్ సైన్స్ తో పరిచయం నేను టిక్-టాక్-టో ఆడేందుకు ఒక ప్రోగ్రాం రాశాను అది చాలా మంచి ప్రారంభం అనుకుంటున్నా. నేను రాసిన మొదటి ప్రోగ్రాం - మిమ్మల్ని మీ ఇష్టమైన రంగు, మీ వయసెంత అనే ప్రశ్నలు. నేనుమొదట గ్రీన్ వృత్తం నేర్చుకున్నా,తర్వాత రెడ్ చదరం స్క్రీన్ పై కనిపించేలా చేశా. మొదటి సారి నేను వాస్తవంగా "Hello World" అని వచ్చి చెప్పేలా చేశా. కంప్యూటర్ ఆ పని చేసేలా చేశా, అది ఆశ్చర్యంగా ఉండింది. ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు కంప్యూటర్ సైన్స్ అంతా నేర్చుకోవాలని అనుకోలేదు. ఆ రంగంలో గొప్పవాడిని కావాలని లేదా అలాంటిదే ఏదైనా ప్రయత్నం. దీన్ని సులువైన పనిగా చేయాలనుకున్నా కాబట్టి అలా మొదలుపెట్టా. నాకు మా అక్క చెల్లెళ్ళకు ఆనందం కలిగే ఏదో ఒకటి చేయాలనే ఆలోచన. నేనీ చిన్న ప్రోగ్రాం రాసి, దానికి కొంచెం చేర్చా. ఆ తర్వాత నేను కొత్తది ఏదైనా నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు దానికేసి చూశా. ఒక బుక్ లో గానీ లేదా ఇంటర్నెట్ లో. అది నిజంగా ఒక వాయిద్యం ప్లే చేయడం లేదా ఒక ఆట ఆడటం వంటిది కాదు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కొంత కాలానికి మీకు దాని మీద పట్టు దొరుకుతుంది. కోడింగ్ అనేది నేర్చుకోగలిగే విషయమే, అది కాస్త ఇబ్బందిగా ఉండచ్చు, ఎన్నో విషయాలు ఇబ్బందిగానే ఉంటాయిగా, ఏది ఉండదు చెప్పండి? వ్యక్తులు చేసే కోడ్ వాస్తవంగా సులువుగానే ఉంటుంది. సమస్యల్ని విడగొట్టి ప్రాసెస్ చేయడం, సాంప్రదాయంగా ఆలోచించే క్లిష్టమైన అల్గారిధంలతో ముందుకు రావడం ఇబ్బంది. కోడ్ ఎలా చేయాలో నేర్చుకోడానికి మీరు పెద్ద జీనియస్ గా ఉండాల్సిన పనిలేదు,మీరు కూడిక, తీసివేతను నిర్ణయించాలంతే. బహుశ మీకు గుణింతం పట్టికలు తెలిసి ఉండాలి. కోడ్ కు మీరు జీనియస్ కావాల్సిన పనిలేదు. చదువుకుఅదికావాలా? మీరు రేస్ కార్ డ్రైవర్ కావాలన్నా,బేస్‌బాల్ ఆడాలన్నా లేదా ఇల్లు కట్టాలన్నా, ఇవన్నీ సాఫ్ట్ వేర్ చే తలకిందులైనా సరే చేయబడతాయి. అదేమిటో తెల్సా, ప్రతిచోటా కంప్యూటర్లే.మీరు వ్యవసాయం చేస్తారా? వినోదంలో పని చేస్తారా? తయారీరంగంలో పనిచేస్తారా? అదంతా అయిపోయింది. ఈ 2013 అంతా టెక్నాలజీపై ఆధారపడి ఉంది. కమ్యూనికేట్ చేయడం,బ్యాంకింగ్, సమాచారంఅంతా. కోడ్ ఎలాచదవాలో ఎలారాయాలో మనకెవరికీ తెలీదు. నేను బడిలో ఉన్నపుడు నేను బడితర్వాతి "విజ్ కిడ్స్" లో ఉన్నా. మరి అందరూ నావైపు చూసి నవ్వారు, ఇవన్నీ మీకు తెల్సా? మరి నేను: నాకేం ఫర్వాలేదు. నాకిది బాగుంది నేనెంతో నేర్చుకుంటున్నా, ప్రతిభ ఉన్న ఇంజనీర్లను ఎంతమందినైనా తీసుకోవాలనేది మా పాలసీగా ఉండేది. సిస్టంలో పరిమితి అంతా శిక్షణ పొందినవాళ్ళు తగినంతమంది లేకపోవడం మరియు నైపుణ్యాలు లేకపోవడం ఈరోజు. మంచి వాళ్ళని తీసుకోవడానికి మేము మా ఆఫీసును ఎంతో అందంగా తయారు చేశాం. మాకు మంచి వంటమనిషి ఉండేవాడు ఉచిత భోజనం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ ఉచిత లాండ్రీ స్నాక్స్ అన్నీ ఉండేవి. ఆటకీ, వీడియోగేములకీ, స్కూటర్లకీ చోటు కూడా. ఆఫీసు చుట్టూ ఇలాంటి అన్ని రకాల ఆసక్తికర విషయాలు, మనుషులు ఆడి, సేదదీరే లేదా సంగీతం ప్లేచేసే లేదాక్రియేటివ్ గా ఉండే పరిస్థితి. మీరు చాలా డబ్బు చేసుకోవాలన్నా లేదా కేవలం ప్రపంచాన్నిమార్చాలన్నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అద్భుతమైన అవకాశం. ఎవరో నాకు చెప్పినట్టు సాఫ్ట్ వేర్ నిజంగా మానవత్వం మరియు సహాయం చేయడం గురించి. కంప్యూటర్ టెక్నాలజీ వాడటం ద్వారా అది నా దృష్టికోణాన్ని మార్చేసింది. వాస్తవంగా ఒక ఆలోచనతో ముందుకు రావడం, మరియు బటన్ నొక్కడానికి చేతుల్ని చూసుకోవడం మరిఇది మిలియన్లమంది చేతుల్లో ఉండనీ. అటువంటి మంచి అనుభవం ఉండే మొదటి తరం మనదని నేననుకుంటా. అంతే. మీ కాలేజ్ లో అలా మొదలుచేయాలని కాస్త ఆలోచించండి మరియు మీకు కొందరు తప్పక సాయంగా ఉంటారు మరియు కలిసివచ్చి కొంత పని చేస్తారు, తమ జీవితాల్లో భాగంగా ఒక బిలియన్ మంది వాడేది కేవలం క్రేజీ, ఒకవేళ దాని గురించి మీరు ఆలోచిస్తే. అది గౌరవం మరియు అద్భుతమైంది కూడా. రేపటి ప్రోగ్రామర్లు భవిష్యత్ మార్గదర్శకులు మీకు తెల్సా, మీరు అద్భుతశక్తులు ఉన్నట్లుగా చూడబడతారు, మిగతావాళ్ళతో పోలిస్తే. మనం సూపర్ పవర్ కావడానికి సమీపమని నేను అనుకుంటున్నా. గొప్ప కోడర్లు నేటి గొప్ప తారలు. అదంతే మరి.