[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:09.21,0:00:13.93,Default,,0000,0000,0000,,మొదట కంప్యూటర్ వాడినపుడు నాకు 13. Dialogue: 0,0:00:13.93,0:00:18.35,Default,,0000,0000,0000,,నా 8 ఏళ్ళ వయసు 1984 లో నా పేరెంట్స్ \Nమసింతోష్ కొనిచ్చారు. Dialogue: 0,0:00:18.35,0:00:19.98,Default,,0000,0000,0000,,నేను అరవ గ్రేడ్ లో ఉన్నపుడు Dialogue: 0,0:00:19.98,0:00:21.43,Default,,0000,0000,0000,,నేను కాలేజీలో కోడ్ నేర్చా. Dialogue: 0,0:00:21.43,0:00:25.69,Default,,0000,0000,0000,,తాజా సంవత్సరం, మొదటి పరిచయ సెమిస్టర్ లో\Nనాకు కంప్యూటర్ సైన్స్ తో పరిచయం Dialogue: 0,0:00:25.69,0:00:28.77,Default,,0000,0000,0000,,నేను టిక్-టాక్-టో ఆడేందుకు ఒక ప్రోగ్రాం\Nరాశాను Dialogue: 0,0:00:28.77,0:00:34.67,Default,,0000,0000,0000,,అది చాలా మంచి ప్రారంభం అనుకుంటున్నా.\Nనేను రాసిన మొదటి ప్రోగ్రాం - మిమ్మల్ని మీ Dialogue: 0,0:00:34.67,0:00:36.49,Default,,0000,0000,0000,,ఇష్టమైన రంగు, మీ వయసెంత అనే ప్రశ్నలు. Dialogue: 0,0:00:36.49,0:00:40.54,Default,,0000,0000,0000,,నేనుమొదట గ్రీన్ వృత్తం నేర్చుకున్నా,తర్వాత\Nరెడ్ చదరం స్క్రీన్ పై కనిపించేలా చేశా. Dialogue: 0,0:00:40.54,0:00:43.96,Default,,0000,0000,0000,,మొదటి సారి నేను వాస్తవంగా "Hello World" \Nఅని వచ్చి చెప్పేలా చేశా. Dialogue: 0,0:00:43.96,0:00:47.48,Default,,0000,0000,0000,,కంప్యూటర్ ఆ పని చేసేలా చేశా, అది\Nఆశ్చర్యంగా ఉండింది. Dialogue: 0,0:00:47.48,0:00:52.59,Default,,0000,0000,0000,,ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు కంప్యూటర్\Nసైన్స్ అంతా నేర్చుకోవాలని అనుకోలేదు. Dialogue: 0,0:00:52.59,0:00:55.34,Default,,0000,0000,0000,,ఆ రంగంలో గొప్పవాడిని కావాలని లేదా\Nఅలాంటిదే ఏదైనా ప్రయత్నం. Dialogue: 0,0:00:55.34,0:00:58.40,Default,,0000,0000,0000,,దీన్ని సులువైన పనిగా చేయాలనుకున్నా కాబట్టి\Nఅలా మొదలుపెట్టా. Dialogue: 0,0:00:58.40,0:01:01.23,Default,,0000,0000,0000,,నాకు మా అక్క చెల్లెళ్ళకు ఆనందం కలిగే ఏదో\Nఒకటి చేయాలనే ఆలోచన. Dialogue: 0,0:01:01.23,0:01:05.60,Default,,0000,0000,0000,,నేనీ చిన్న ప్రోగ్రాం రాసి, దానికి కొంచెం\Nచేర్చా. ఆ తర్వాత నేను కొత్తది Dialogue: 0,0:01:05.60,0:01:10.31,Default,,0000,0000,0000,,ఏదైనా నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు దానికేసి\Nచూశా. ఒక బుక్ లో గానీ లేదా ఇంటర్నెట్ లో. Dialogue: 0,0:01:10.31,0:01:17.46,Default,,0000,0000,0000,,అది నిజంగా ఒక వాయిద్యం ప్లే చేయడం లేదా ఒక\Nఆట ఆడటం వంటిది కాదు. Dialogue: 0,0:01:17.74,0:01:21.49,Default,,0000,0000,0000,,మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కొంత కాలానికి\Nమీకు దాని మీద పట్టు దొరుకుతుంది. Dialogue: 0,0:01:21.49,0:01:26.40,Default,,0000,0000,0000,,కోడింగ్ అనేది నేర్చుకోగలిగే విషయమే, అది\Nకాస్త ఇబ్బందిగా ఉండచ్చు, ఎన్నో విషయాలు Dialogue: 0,0:01:26.40,0:01:30.71,Default,,0000,0000,0000,,ఇబ్బందిగానే ఉంటాయిగా, ఏది ఉండదు చెప్పండి? Dialogue: 0,0:01:30.71,0:01:36.18,Default,,0000,0000,0000,,వ్యక్తులు చేసే కోడ్ వాస్తవంగా సులువుగానే \Nఉంటుంది. సమస్యల్ని విడగొట్టి ప్రాసెస్ Dialogue: 0,0:01:36.18,0:01:45.06,Default,,0000,0000,0000,,చేయడం, సాంప్రదాయంగా ఆలోచించే క్లిష్టమైన\Nఅల్గారిధంలతో ముందుకు రావడం ఇబ్బంది. Dialogue: 0,0:01:45.06,0:01:48.60,Default,,0000,0000,0000,,కోడ్ ఎలా చేయాలో నేర్చుకోడానికి మీరు పెద్ద\Nజీనియస్ గా ఉండాల్సిన పనిలేదు,మీరు Dialogue: 0,0:01:48.60,0:01:52.40,Default,,0000,0000,0000,,కూడిక, తీసివేతను నిర్ణయించాలంతే. Dialogue: 0,0:01:52.40,0:01:55.15,Default,,0000,0000,0000,,బహుశ మీకు గుణింతం పట్టికలు తెలిసి ఉండాలి. Dialogue: 0,0:01:55.15,0:01:57.86,Default,,0000,0000,0000,,కోడ్ కు మీరు జీనియస్ కావాల్సిన పనిలేదు. \Nచదువుకుఅదికావాలా? Dialogue: 0,0:01:57.86,0:02:05.12,Default,,0000,0000,0000,,మీరు రేస్ కార్ డ్రైవర్ కావాలన్నా,బేస్‌బాల్\Nఆడాలన్నా లేదా ఇల్లు కట్టాలన్నా, ఇవన్నీ Dialogue: 0,0:02:05.12,0:02:07.96,Default,,0000,0000,0000,,సాఫ్ట్ వేర్ చే తలకిందులైనా సరే చేయబడతాయి. Dialogue: 0,0:02:07.96,0:02:12.34,Default,,0000,0000,0000,,అదేమిటో తెల్సా, ప్రతిచోటా కంప్యూటర్లే.మీరు\Nవ్యవసాయం చేస్తారా? వినోదంలో పని చేస్తారా? Dialogue: 0,0:02:12.34,0:02:16.57,Default,,0000,0000,0000,,తయారీరంగంలో పనిచేస్తారా? అదంతా అయిపోయింది. Dialogue: 0,0:02:22.36,0:02:37.74,Default,,0000,0000,0000,,ఈ 2013 అంతా టెక్నాలజీపై ఆధారపడి ఉంది.\Nకమ్యూనికేట్ చేయడం,బ్యాంకింగ్, సమాచారంఅంతా. Dialogue: 0,0:02:37.74,0:02:45.69,Default,,0000,0000,0000,,కోడ్ ఎలాచదవాలో ఎలారాయాలో మనకెవరికీ తెలీదు. Dialogue: 0,0:02:45.69,0:02:49.45,Default,,0000,0000,0000,,నేను బడిలో ఉన్నపుడు నేను బడితర్వాతి \N"విజ్ కిడ్స్" లో ఉన్నా. మరి అందరూ Dialogue: 0,0:02:49.45,0:02:52.93,Default,,0000,0000,0000,,నావైపు చూసి నవ్వారు, ఇవన్నీ మీకు తెల్సా? Dialogue: 0,0:02:52.93,0:02:56.12,Default,,0000,0000,0000,,మరి నేను: నాకేం ఫర్వాలేదు. నాకిది బాగుంది\Nనేనెంతో నేర్చుకుంటున్నా, Dialogue: 0,0:03:03.41,0:03:07.50,Default,,0000,0000,0000,,ప్రతిభ ఉన్న ఇంజనీర్లను ఎంతమందినైనా \Nతీసుకోవాలనేది మా పాలసీగా ఉండేది. Dialogue: 0,0:03:07.50,0:03:11.60,Default,,0000,0000,0000,,సిస్టంలో పరిమితి అంతా శిక్షణ పొందినవాళ్ళు\Nతగినంతమంది లేకపోవడం మరియు నైపుణ్యాలు Dialogue: 0,0:03:11.60,0:03:13.93,Default,,0000,0000,0000,,లేకపోవడం ఈరోజు. Dialogue: 0,0:03:13.93,0:03:18.61,Default,,0000,0000,0000,,మంచి వాళ్ళని తీసుకోవడానికి మేము మా ఆఫీసును\Nఎంతో అందంగా తయారు చేశాం. Dialogue: 0,0:03:39.71,0:03:41.33,Default,,0000,0000,0000,,మాకు మంచి వంటమనిషి ఉండేవాడు Dialogue: 0,0:03:41.33,0:03:42.88,Default,,0000,0000,0000,,ఉచిత భోజనం Dialogue: 0,0:03:42.88,0:03:44.52,Default,,0000,0000,0000,,బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ Dialogue: 0,0:03:44.52,0:03:46.21,Default,,0000,0000,0000,,ఉచిత లాండ్రీ Dialogue: 0,0:03:46.21,0:03:47.88,Default,,0000,0000,0000,,స్నాక్స్ అన్నీ ఉండేవి. Dialogue: 0,0:03:47.88,0:03:51.55,Default,,0000,0000,0000,,ఆటకీ, వీడియోగేములకీ, స్కూటర్లకీ చోటు కూడా. Dialogue: 0,0:03:51.55,0:03:57.85,Default,,0000,0000,0000,,ఆఫీసు చుట్టూ ఇలాంటి అన్ని రకాల ఆసక్తికర \Nవిషయాలు, మనుషులు ఆడి, సేదదీరే లేదా సంగీతం Dialogue: 0,0:03:57.85,0:04:02.98,Default,,0000,0000,0000,,ప్లేచేసే లేదాక్రియేటివ్ గా ఉండే పరిస్థితి. Dialogue: 0,0:04:02.98,0:04:05.94,Default,,0000,0000,0000,,మీరు చాలా డబ్బు చేసుకోవాలన్నా లేదా కేవలం\Nప్రపంచాన్నిమార్చాలన్నా Dialogue: 0,0:04:05.94,0:04:08.94,Default,,0000,0000,0000,,కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అద్భుతమైన అవకాశం. Dialogue: 0,0:04:08.94,0:04:17.58,Default,,0000,0000,0000,,ఎవరో నాకు చెప్పినట్టు సాఫ్ట్ వేర్ నిజంగా\Nమానవత్వం మరియు సహాయం చేయడం గురించి. Dialogue: 0,0:04:17.58,0:04:22.04,Default,,0000,0000,0000,,కంప్యూటర్ టెక్నాలజీ వాడటం ద్వారా అది నా \Nదృష్టికోణాన్ని మార్చేసింది. Dialogue: 0,0:04:22.04,0:04:28.92,Default,,0000,0000,0000,,వాస్తవంగా ఒక ఆలోచనతో ముందుకు రావడం, మరియు \Nబటన్ నొక్కడానికి చేతుల్ని చూసుకోవడం మరిఇది Dialogue: 0,0:04:28.92,0:04:35.14,Default,,0000,0000,0000,,మిలియన్లమంది చేతుల్లో ఉండనీ. అటువంటి మంచి\Nఅనుభవం ఉండే మొదటి తరం మనదని నేననుకుంటా. Dialogue: 0,0:04:35.14,0:04:41.31,Default,,0000,0000,0000,,అంతే. మీ కాలేజ్ లో అలా మొదలుచేయాలని \Nకాస్త ఆలోచించండి మరియు మీకు కొందరు తప్పక Dialogue: 0,0:04:41.31,0:04:44.98,Default,,0000,0000,0000,,సాయంగా ఉంటారు మరియు కలిసివచ్చి కొంత పని\Nచేస్తారు, తమ జీవితాల్లో భాగంగా ఒక Dialogue: 0,0:04:44.98,0:04:49.78,Default,,0000,0000,0000,,బిలియన్ మంది వాడేది కేవలం క్రేజీ, ఒకవేళ\Nదాని గురించి మీరు ఆలోచిస్తే. Dialogue: 0,0:04:49.78,0:04:52.44,Default,,0000,0000,0000,,అది గౌరవం మరియు అద్భుతమైంది కూడా. Dialogue: 0,0:04:52.44,0:04:56.78,Default,,0000,0000,0000,,రేపటి ప్రోగ్రామర్లు భవిష్యత్ మార్గదర్శకులు\Nమీకు తెల్సా, మీరు అద్భుతశక్తులు ఉన్నట్లుగా Dialogue: 0,0:04:56.78,0:04:58.95,Default,,0000,0000,0000,,చూడబడతారు, మిగతావాళ్ళతో పోలిస్తే. Dialogue: 0,0:04:58.95,0:05:02.46,Default,,0000,0000,0000,,మనం సూపర్ పవర్ కావడానికి సమీపమని నేను \Nఅనుకుంటున్నా. Dialogue: 0,0:05:02.46,0:05:08.10,Default,,0000,0000,0000,,గొప్ప కోడర్లు నేటి గొప్ప తారలు. అదంతే మరి.