0:00:09.213,0:00:13.926 మొదట కంప్యూటర్ వాడినపుడు నాకు 13. 0:00:13.926,0:00:18.348 నా 8 ఏళ్ళ వయసు 1984 లో నా పేరెంట్స్ [br]మసింతోష్ కొనిచ్చారు. 0:00:18.348,0:00:19.975 నేను అరవ గ్రేడ్ లో ఉన్నపుడు 0:00:19.975,0:00:21.433 నేను కాలేజీలో కోడ్ నేర్చా. 0:00:21.433,0:00:25.689 తాజా సంవత్సరం, మొదటి పరిచయ సెమిస్టర్ లో[br]నాకు కంప్యూటర్ సైన్స్ తో పరిచయం 0:00:25.689,0:00:28.774 నేను టిక్-టాక్-టో ఆడేందుకు ఒక ప్రోగ్రాం[br]రాశాను 0:00:28.774,0:00:34.669 అది చాలా మంచి ప్రారంభం అనుకుంటున్నా.[br]నేను రాసిన మొదటి ప్రోగ్రాం - మిమ్మల్ని మీ 0:00:34.669,0:00:36.490 ఇష్టమైన రంగు, మీ వయసెంత అనే ప్రశ్నలు. 0:00:36.490,0:00:40.536 నేనుమొదట గ్రీన్ వృత్తం నేర్చుకున్నా,తర్వాత[br]రెడ్ చదరం స్క్రీన్ పై కనిపించేలా చేశా. 0:00:40.536,0:00:43.955 మొదటి సారి నేను వాస్తవంగా "Hello World" [br]అని వచ్చి చెప్పేలా చేశా. 0:00:43.955,0:00:47.482 కంప్యూటర్ ఆ పని చేసేలా చేశా, అది[br]ఆశ్చర్యంగా ఉండింది. 0:00:47.482,0:00:52.589 ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు కంప్యూటర్[br]సైన్స్ అంతా నేర్చుకోవాలని అనుకోలేదు. 0:00:52.589,0:00:55.342 ఆ రంగంలో గొప్పవాడిని కావాలని లేదా[br]అలాంటిదే ఏదైనా ప్రయత్నం. 0:00:55.342,0:00:58.397 దీన్ని సులువైన పనిగా చేయాలనుకున్నా కాబట్టి[br]అలా మొదలుపెట్టా. 0:00:58.397,0:01:01.232 నాకు మా అక్క చెల్లెళ్ళకు ఆనందం కలిగే ఏదో[br]ఒకటి చేయాలనే ఆలోచన. 0:01:01.232,0:01:05.602 నేనీ చిన్న ప్రోగ్రాం రాసి, దానికి కొంచెం[br]చేర్చా. ఆ తర్వాత నేను కొత్తది 0:01:05.602,0:01:10.314 ఏదైనా నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు దానికేసి[br]చూశా. ఒక బుక్ లో గానీ లేదా ఇంటర్నెట్ లో. 0:01:10.314,0:01:17.456 అది నిజంగా ఒక వాయిద్యం ప్లే చేయడం లేదా ఒక[br]ఆట ఆడటం వంటిది కాదు. 0:01:17.740,0:01:21.494 మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కొంత కాలానికి[br]మీకు దాని మీద పట్టు దొరుకుతుంది. 0:01:21.494,0:01:26.396 కోడింగ్ అనేది నేర్చుకోగలిగే విషయమే, అది[br]కాస్త ఇబ్బందిగా ఉండచ్చు, ఎన్నో విషయాలు 0:01:26.396,0:01:30.712 ఇబ్బందిగానే ఉంటాయిగా, ఏది ఉండదు చెప్పండి? 0:01:30.712,0:01:36.175 వ్యక్తులు చేసే కోడ్ వాస్తవంగా సులువుగానే [br]ఉంటుంది. సమస్యల్ని విడగొట్టి ప్రాసెస్ 0:01:36.175,0:01:45.063 చేయడం, సాంప్రదాయంగా ఆలోచించే క్లిష్టమైన[br]అల్గారిధంలతో ముందుకు రావడం ఇబ్బంది. 0:01:45.063,0:01:48.604 కోడ్ ఎలా చేయాలో నేర్చుకోడానికి మీరు పెద్ద[br]జీనియస్ గా ఉండాల్సిన పనిలేదు,మీరు 0:01:48.604,0:01:52.398 కూడిక, తీసివేతను నిర్ణయించాలంతే. 0:01:52.398,0:01:55.153 బహుశ మీకు గుణింతం పట్టికలు తెలిసి ఉండాలి. 0:01:55.153,0:01:57.861 కోడ్ కు మీరు జీనియస్ కావాల్సిన పనిలేదు. [br]చదువుకుఅదికావాలా? 0:01:57.861,0:02:05.121 మీరు రేస్ కార్ డ్రైవర్ కావాలన్నా,బేస్‌బాల్[br]ఆడాలన్నా లేదా ఇల్లు కట్టాలన్నా, ఇవన్నీ 0:02:05.121,0:02:07.955 సాఫ్ట్ వేర్ చే తలకిందులైనా సరే చేయబడతాయి. 0:02:07.955,0:02:12.336 అదేమిటో తెల్సా, ప్రతిచోటా కంప్యూటర్లే.మీరు[br]వ్యవసాయం చేస్తారా? వినోదంలో పని చేస్తారా? 0:02:12.336,0:02:16.566 తయారీరంగంలో పనిచేస్తారా? అదంతా అయిపోయింది. 0:02:22.365,0:02:37.738 ఈ 2013 అంతా టెక్నాలజీపై ఆధారపడి ఉంది.[br]కమ్యూనికేట్ చేయడం,బ్యాంకింగ్, సమాచారంఅంతా. 0:02:37.738,0:02:45.694 కోడ్ ఎలాచదవాలో ఎలారాయాలో మనకెవరికీ తెలీదు. 0:02:45.694,0:02:49.447 నేను బడిలో ఉన్నపుడు నేను బడితర్వాతి [br]"విజ్ కిడ్స్" లో ఉన్నా. మరి అందరూ 0:02:49.447,0:02:52.933 నావైపు చూసి నవ్వారు, ఇవన్నీ మీకు తెల్సా? 0:02:52.933,0:02:56.125 మరి నేను: నాకేం ఫర్వాలేదు. నాకిది బాగుంది[br]నేనెంతో నేర్చుకుంటున్నా, 0:03:03.411,0:03:07.505 ప్రతిభ ఉన్న ఇంజనీర్లను ఎంతమందినైనా [br]తీసుకోవాలనేది మా పాలసీగా ఉండేది. 0:03:07.505,0:03:11.601 సిస్టంలో పరిమితి అంతా శిక్షణ పొందినవాళ్ళు[br]తగినంతమంది లేకపోవడం మరియు నైపుణ్యాలు 0:03:11.601,0:03:13.933 లేకపోవడం ఈరోజు. 0:03:13.933,0:03:18.614 మంచి వాళ్ళని తీసుకోవడానికి మేము మా ఆఫీసును[br]ఎంతో అందంగా తయారు చేశాం. 0:03:39.707,0:03:41.332 మాకు మంచి వంటమనిషి ఉండేవాడు 0:03:41.332,0:03:42.876 ఉచిత భోజనం 0:03:42.876,0:03:44.517 బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ 0:03:44.517,0:03:46.212 ఉచిత లాండ్రీ 0:03:46.212,0:03:47.882 స్నాక్స్ అన్నీ ఉండేవి. 0:03:47.882,0:03:51.552 ఆటకీ, వీడియోగేములకీ, స్కూటర్లకీ చోటు కూడా. 0:03:51.552,0:03:57.852 ఆఫీసు చుట్టూ ఇలాంటి అన్ని రకాల ఆసక్తికర [br]విషయాలు, మనుషులు ఆడి, సేదదీరే లేదా సంగీతం 0:03:57.852,0:04:02.980 ప్లేచేసే లేదాక్రియేటివ్ గా ఉండే పరిస్థితి. 0:04:02.980,0:04:05.935 మీరు చాలా డబ్బు చేసుకోవాలన్నా లేదా కేవలం[br]ప్రపంచాన్నిమార్చాలన్నా 0:04:05.935,0:04:08.942 కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అద్భుతమైన అవకాశం. 0:04:08.942,0:04:17.578 ఎవరో నాకు చెప్పినట్టు సాఫ్ట్ వేర్ నిజంగా[br]మానవత్వం మరియు సహాయం చేయడం గురించి. 0:04:17.578,0:04:22.040 కంప్యూటర్ టెక్నాలజీ వాడటం ద్వారా అది నా [br]దృష్టికోణాన్ని మార్చేసింది. 0:04:22.040,0:04:28.922 వాస్తవంగా ఒక ఆలోచనతో ముందుకు రావడం, మరియు [br]బటన్ నొక్కడానికి చేతుల్ని చూసుకోవడం మరిఇది 0:04:28.922,0:04:35.135 మిలియన్లమంది చేతుల్లో ఉండనీ. అటువంటి మంచి[br]అనుభవం ఉండే మొదటి తరం మనదని నేననుకుంటా. 0:04:35.135,0:04:41.311 అంతే. మీ కాలేజ్ లో అలా మొదలుచేయాలని [br]కాస్త ఆలోచించండి మరియు మీకు కొందరు తప్పక 0:04:41.311,0:04:44.984 సాయంగా ఉంటారు మరియు కలిసివచ్చి కొంత పని[br]చేస్తారు, తమ జీవితాల్లో భాగంగా ఒక 0:04:44.984,0:04:49.777 బిలియన్ మంది వాడేది కేవలం క్రేజీ, ఒకవేళ[br]దాని గురించి మీరు ఆలోచిస్తే. 0:04:49.777,0:04:52.445 అది గౌరవం మరియు అద్భుతమైంది కూడా. 0:04:52.445,0:04:56.782 రేపటి ప్రోగ్రామర్లు భవిష్యత్ మార్గదర్శకులు[br]మీకు తెల్సా, మీరు అద్భుతశక్తులు ఉన్నట్లుగా 0:04:56.782,0:04:58.953 చూడబడతారు, మిగతావాళ్ళతో పోలిస్తే. 0:04:58.953,0:05:02.456 మనం సూపర్ పవర్ కావడానికి సమీపమని నేను [br]అనుకుంటున్నా. 0:05:02.456,0:05:08.101 గొప్ప కోడర్లు నేటి గొప్ప తారలు. అదంతే మరి.