WEBVTT 00:00:07.978 --> 00:00:16.199 ఏం చెప్పుకున్నామో ఓసారి సమీక్షించుకుందాం ఆ తరువాత.. ఇప్పటి వరకూ మనం 00:00:16.199 --> 00:00:24.421 మాట్లాడుకున్న వాటి జనరలైజేషన్ల గురించి చెప్పుకుందాం 00:00:24.441 --> 00:00:29.864 విస్తరిస్తున్న విశ్వానికి సంబంధించి సమీకరణాలను మనం సాధించాం. 00:00:29.864 --> 00:00:31.480 అవి న్యూటన్ సమీకరణాలు... ముందు మనం 00:00:31.480 --> 00:00:33.096 వేరే విషయం ఒకదాని గురించి చెప్పుకుందాం 00:00:33.096 --> 00:00:35.445 న్యూటన్ సమీకరణాలు సరిగానే వివరించాయా ? 00:00:35.445 --> 00:00:39.694 ఔను, న్యూటన్ సమీకరణాలు దాన్ని చాలావరకూ సరిగానే వివరించాయి 00:00:39.694 --> 00:00:42.018 ఎందుకో వివరిస్తానుండండి 00:00:42.018 --> 00:00:45.708 ఐన్‌స్టీన్ సమీకరణాలు వంపు తిరిగిన స్పేస్‌టైముకు సంబంధించినవి 00:00:45.708 --> 00:00:53.996 చివరికి మనం చదువుకోబోయే ఈ విశ్వంలో స్పేస్‌టైము వంపు తిరిగి ఉంది, నిజమే 00:00:53.996 --> 00:00:58.683 వాస్తవానికి కొన్ని వెర్షన్లలోనైతే అసలు స్పేసే వంపు తిరిగి ఉంది 00:00:58.683 --> 00:01:05.346 దానర్థం, స్పేసులో - స్పేస్‌టైము సంగతి పక్కనబెట్టండి -ఉత్త స్పేసులోనే త్రికోణాలను 00:01:05.346 --> 00:01:12.010 లెక్కిస్తే, జామెట్రిక్ ప్రయోగాలు చేస్తే స్పేస్ వంపు తిరిగి ఉందని తెలిసిపోతుంది 00:01:12.010 --> 00:01:15.446 మామూలుగా చూస్తే ఇది బల్లపరుపుగా కనబడొచ్చు, అయితే స్థూలంగా చూస్తే మాత్రం, అది 00:01:15.446 --> 00:01:18.883 వంపు తిరిగి ఉందని అర్థమయ్యే అవకాశం ఉంది. 00:01:18.883 --> 00:01:26.608 వంపు తిరిగి ఉంటే, బహుశా ఒక గోళంలా ఉండొచ్చు 00:01:26.608 --> 00:01:35.358 మనం తరువాత చదూకుంటాం, ఇవ్వాళ కాదు, బహుశా కొంత ఇవ్వాళే చదూకోవచ్చు,.. 00:01:35.358 --> 00:01:39.733 ఇది ఆ గోళం లోని భాగం, మనం ఇక్కడున్నాం, మనం ఇదుగో ఈ కొంతే చూడగలం, 00:01:39.733 --> 00:01:44.109 అది గోళం అని కూడా మనకు తెలియదు 00:01:44.109 --> 00:01:52.052 కానీ చాలా దూరాలను చూస్తే ఇది గోళమని గమనించవచ్చు 00:01:52.052 --> 00:01:57.593 అలా కాకుండా, మనకు బాగా పొరుగున ఉన్న గాలక్సీలను చూడాలని అనుకుంటే 00:01:57.593 --> 00:02:01.810 ఇక్కడ "బాగా పొరుగున" అంటే ఓ బిలియన్ కాంతి సంవత్సరాల దూరమని అర్థం 00:02:01.810 --> 00:02:10.463 చాలా చాలా పొరుగున ఉన్న, మనకు తెలిసిన విశ్వపు వక్రత వ్యాసార్థంతో పోలిస్తే చాలా చాలా చిన్నవైన గాలక్సీలు 00:02:10.463 --> 00:02:17.850 అది బల్లపరుపు గానే కనిపిస్తుంది. అది బల్లపరుపుగా కనిపిస్తే దానర్థం 00:02:17.850 --> 00:02:21.750 ఆ కొద్ది భాగంలో, మనం మొత్తం విశ్వాన్ని చూడకపోతే 00:02:21.750 --> 00:02:28.254 మన ఆసక్తి కేవలం స్థానికంగా పొరుగున ఉన్న వ్యవహారంపై మాత్రమే పరిమితమైతే, ఇది వంపు తిరిగి ఉందనే సంగతిని మనం పట్టించుకోవాల్సిన పని లేదు 00:02:28.254 --> 00:02:34.900 అది సరియైతే, దానర్థం ఈ గాలక్సీలు ఒకదాని నుండి ఒకటి దూరంగా ఎలా పోతున్నాయంటే 00:02:34.900 --> 00:02:40.432 00:02:40.432 --> 00:02:42.548 మనం చేస్తున్న దదే. 00:02:42.548 --> 00:02:46.664 మనం ఈ విశ్వాన్ని చాలా చిన్నగా చూస్తున్నాం 00:02:46.664 --> 00:02:57.141 00:02:57.141 --> 00:03:01.454 00:03:01.454 --> 00:03:05.493 00:03:05.493 --> 00:03:14.160 00:03:14.160 --> 00:03:19.638 00:03:19.638 --> 00:03:22.768 00:03:22.768 --> 00:03:31.259 00:03:31.259 --> 00:03:36.915 00:03:36.915 --> 00:03:43.293 00:03:43.293 --> 00:03:45.801 00:03:45.801 --> 00:03:48.597 00:03:48.597 --> 00:03:51.608 00:03:51.608 --> 00:03:58.408 00:03:58.408 --> 00:04:06.183 00:04:06.183 --> 00:04:09.157 00:04:09.157 --> 00:04:14.930 00:04:14.930 --> 00:04:17.919 00:04:17.919 --> 00:04:21.868 00:04:21.868 --> 00:04:24.022 00:04:24.022 --> 00:04:27.570 00:04:27.570 --> 00:04:29.184 00:04:29.184 --> 00:04:32.716 00:04:32.716 --> 00:04:34.553 00:04:34.553 --> 00:04:36.743 00:04:36.743 --> 00:04:39.989 00:04:39.989 --> 00:04:47.860 00:04:47.860 --> 00:04:50.655 00:04:50.655 --> 00:04:56.428 00:04:56.428 --> 00:04:58.126 00:04:58.126 --> 00:05:03.168 00:05:03.168 --> 00:05:06.116 00:05:06.116 --> 00:05:12.050 00:05:12.050 --> 00:05:15.129 00:05:15.129 --> 00:05:18.120 00:05:18.120 --> 00:05:22.450 00:05:22.450 --> 00:05:24.763 00:05:24.763 --> 00:05:26.586 00:05:35.365 --> 00:05:36.827 00:05:38.268 --> 00:05:41.804 00:05:45.377 --> 00:05:48.154 00:05:51.996 --> 00:05:55.224 00:05:55.507 --> 00:05:59.223 00:06:00.670 --> 00:06:02.249 00:06:03.296 --> 00:06:08.013 00:06:08.935 --> 00:06:10.834 00:06:13.139 --> 00:06:19.376 00:06:19.722 --> 00:06:23.181 00:06:23.406 --> 00:06:27.646 00:06:27.784 --> 00:06:28.921 00:06:29.262 --> 00:06:31.618 00:06:33.102 --> 00:06:35.787 00:06:36.197 --> 00:06:39.259 00:06:39.495 --> 00:06:41.666 00:06:41.956 --> 00:06:47.610 00:06:47.969 --> 00:06:52.541 00:06:52.873 --> 00:06:55.315 00:06:55.547 --> 00:07:00.623 00:07:00.851 --> 00:07:07.735 00:07:08.025 --> 00:07:12.204 00:07:12.574 --> 00:07:16.095 00:07:16.263 --> 00:07:19.699 00:07:19.869 --> 00:07:24.471 00:07:24.638 --> 00:07:28.720 00:07:28.879 --> 00:07:30.880 00:07:31.026 --> 00:07:35.051 00:07:35.188 --> 00:07:38.681 00:07:39.433 --> 00:07:49.334