0:00:01.006,0:00:06.156 ప్రాచీన గ్రీకుల వస్త్రధారణను గురించిన[br]చారిత్రక ఆధారాలు మనకున్నాయి 0:00:06.180,0:00:07.434 వారి జీవన విధానం గురించి, 0:00:07.458,0:00:08.980 యుధ్దపటిమను గూర్చి కూడా 0:00:09.004,0:00:10.528 కానీ వాళ్ళెలా ఆలోచించేవారో[br]తెలీదు 0:00:11.432,0:00:15.872 ఒక ఊహ ప్రకారం మానవుని[br]ఆలోచనా తీవ్రత అంటే 0:00:15.896,0:00:17.768 మన ఊహా బలమే 0:00:17.792,0:00:19.189 జాగరూకతతో వుండడం , 0:00:19.213,0:00:20.444 కలలుకనడం 0:00:20.468,0:00:22.087 రెండూ ఎప్పుడూ ఒకేలా వుంటాయి 0:00:22.872,0:00:24.371 ఇంకో సంభావ్యత ఏంటంటే 0:00:24.395,0:00:28.118 సాంఘిక మార్పులే మన సంస్కృతిని రూపొందించాయి 0:00:28.142,0:00:31.927 అవి మన ఆలోచనా పరిధిని సైతం మార్చాయి 0:00:32.911,0:00:35.435 దీన్ని గూర్చి మనకు భిన్నాభిప్రాయాలున్నాయి 0:00:35.459,0:00:38.176 నిజానికివి చిరకాలంనుండీ [br]వస్తున్నతాత్విక చర్చలే 0:00:38.644,0:00:41.371 ఈ ప్రశ్నకు సైన్సు ద్వారా జవాబు పొందగలమా 0:00:42.834,0:00:45.340 ఇక్కడ నేనొక టి ప్రతిపాదిస్తున్నాను 0:00:45.364,0:00:50.136 ప్రాచీన గ్రీకు నగరాలను అప్పుడున్నట్లు [br]మనం పునర్నిర్మించుకోవాలి 0:00:50.160,0:00:52.548 కేవలం ఇటుకల ఆధారంగా 0:00:52.572,0:00:56.698 సంస్కృతీ రచనలంటే ఆర్కియలాజికల్ రికార్డ్సే 0:00:56.722,0:00:58.865 ఇవి మానవ భావనలనే శిలాజాలు 0:00:59.905,0:01:01.079 నిజానికి 0:01:01.103,0:01:03.309 ఇదొక రకమైన మానసిక విశ్లేషణ 0:01:03.333,0:01:06.877 మానవ సంస్కృతికి మూలమైన[br]ప్రాచీన గ్రంథాలకు సంబంధించినది 0:01:06.901,0:01:12.856 70 వ దశకంలో జులియన్ జేన్స్ చెప్పాడు[br]ఇది స్థూలమైన హేతుబధ్ద పరికల్పన అని 0:01:12.880,0:01:15.293 కేవలం 3 వేల సంవత్సరాలక్రితం 0:01:15.317,0:01:20.205 మనమిప్పుడు స్కిజో ఫెర్నిక్స్[br]అంటున్నదశలో వుండేవారు 0:01:21.753,0:01:23.261 అతనీ నిర్ణయానికెలా వచ్చాడంటే 0:01:23.285,0:01:26.586 ఈ గ్రంథాలలో తొలి మానవులను గూర్చి [br]చెప్పిన నిజాల ఆధారంగా 0:01:26.610,0:01:28.514 వారు నిలకడగా స్థిరంగా ప్రవర్తించేవారు 0:01:28.538,0:01:31.554 ప్రపంచంలోని వివిధప్రాంతాలలో, [br]విభిన్న సంప్రదాయాలలో 0:01:31.578,0:01:35.110 అజ్ఞాత వాణులను వింటున్నట్లు, [br]పాటిస్తున్నట్లు 0:01:35.134,0:01:38.174 వారు దీన్ని భగవంతుని పలుకులుగా భావించేవారు 0:01:38.198,0:01:39.396 లేదా విద్యాధి దేవత నుంచి 0:01:40.063,0:01:42.832 వీటినే నేడు మనం భ్రాంతి అంటున్నాం 0:01:43.888,0:01:46.514 అలా కాలం గడిచేకొద్దీ 0:01:46.538,0:01:50.189 వారు గుర్తించారు అవి సృష్టి కర్తలవనీ 0:01:50.213,0:01:52.728 ఆ కంఠాలు వారివేననీ 0:01:53.316,0:01:56.031 దీంతో వారు ఆత్మావలోకనం సాగించారు 0:01:56.055,0:01:58.538 అంటే భావాలను గురించి [br]ఆలోచించే సామర్థ్యాన్ని పొందడం 0:01:59.785,0:02:03.182 జేన్స్ సిధ్ధాంతం ప్రకారం అంతశ్చేతన 0:02:03.206,0:02:06.372 అంటే మనమీరోజుల్లో గ్రహించే విధానంలో 0:02:06.396,0:02:09.936 మన అస్తిత్వానికి మనమే మార్గదర్శులమనేది 0:02:09.960,0:02:12.697 ఈ మధ్య కాలంలో వచ్చిన సాంస్కృతిక అభివృధ్ధి 0:02:13.456,0:02:15.242 ఈ సిధ్ధాంతం చాలా అద్భుతమైనది 0:02:15.266,0:02:16.699 కానీ ఇందులో ఒక సమస్య దాగివుంది 0:02:16.723,0:02:20.715 ఇది కేవలం ప్రత్యేక ఉదాహరణలకు[br]మాత్రమే పరిమితమైంది 0:02:21.085,0:02:22.848 ప్రశ్న ఏంటంటే ఈ సిధ్ధాంతం ప్రకారం 0:02:22.872,0:02:27.623 చరిత్రలో అంత శ్శోధన కేవలం 3 వేల సంవ.[br]క్రితమే మొదలయ్యింది 0:02:27.647,0:02:30.631 దీన్ని లక్ష్యాత్మక , గుణాత్మక విధానంలో[br]పరీక్షించగలం 0:02:31.543,0:02:35.106 దీన్ని ఎలా సాధించగలం అనేది వ్యక్తమే 0:02:35.130,0:02:38.590 ఇది ప్లేటో ఒక రోజు నిద్రలేచాక [br]రాసినటు వంటిది కాదు 0:02:38.614,0:02:40.273 హలో నేను ప్లేటోను 0:02:40.297,0:02:43.186 ఈ రోజుతో నాలో చైతన్యం పూర్తిగా వచ్చేసింది 0:02:43.210,0:02:45.503 ( నవ్వులు ) 0:02:45.527,0:02:48.860 ఇది సమస్య స్వభావాన్ని వివరిస్తుంది 0:02:49.467,0:02:53.522 ఎవ్వరూ చెప్పని ఒక కాన్సెప్ట్ నుంచి ఎలా[br]బయటికి రావాలో దారి వెదకాలి 0:02:54.434,0:02:58.744 ఇంట్రాస్పెక్షన్ అనేది ఒక్కసారి[br]కూడా కనిపించలేదు 0:02:58.768,0:03:00.687 మనం పరిశీలించాలనుకున్న గ్రంథాలలో 0:03:01.728,0:03:05.815 మన పధ్ధతిలో దీన్ని సాధించాలంటే, పదాల [br]మధ్య తావును ఏర్పాటు చేయాలి 0:03:06.571,0:03:09.858 అది ఎంత విశాలమంటే అన్ని పదాలకూ చోటుండాలి 0:03:09.882,0:03:12.684 ఎలా అంటే రెండు పదాల మధ్య దూరం 0:03:12.708,0:03:15.591 అవి ఎంతదగ్గర సంబంధాన్ని కలిగివున్నవో [br]సూచించగలగాలి 0:03:16.460,0:03:17.611 ఉదాహరణకు 0:03:17.635,0:03:20.532 మీరు dog, cat అనే పదాలు చాలా దగ్గరగా[br]రావాలనుకుంటారు 0:03:20.556,0:03:24.387 కానీ గ్రేప్ ఫ్రూట్,లాగరిథం అనే పదాలు[br]చాలా దూరంలో వున్నాయి 0:03:24.809,0:03:28.705 ఆస్థలంలో ఏ రెండు పదాలకైనా ఇదే పరిస్థితి 0:03:29.626,0:03:32.967 పదాల కోసం స్థలాన్ని ఏర్పాటు చేయడానికి[br]ఎన్నో మార్గాలున్నాయి 0:03:32.991,0:03:34.634 నిపుణులను సంప్రదించడం అందులో ఒకటి 0:03:34.658,0:03:36.554 మనం నిఘంటువుల్లో వెతికినట్లుగా 0:03:36.896,0:03:38.324 మరో మార్గం ఏంటంటే 0:03:38.348,0:03:42.063 ఒకవేళ రెండు పదాలమధ్య సంబంధమున్నప్పుడు[br]ఏం చేయచ్చంటే 0:03:42.087,0:03:44.436 అవి ఒకే రకమైన వాక్యాల్లో వస్తాయి 0:03:44.460,0:03:45.913 ఒకే పేరాల్లో కూడా 0:03:45.937,0:03:47.707 ఒకే డాక్యుమెంటులోనూ 0:03:47.731,0:03:50.913 మనం ఊహించిన దానికంటే ఎక్కునసార్లు 0:03:52.231,0:03:54.281 ఈ సరళమైన పరికల్పన 0:03:54.305,0:03:55.611 సులభ పధ్ధతిలో 0:03:55.635,0:03:57.242 కొన్ని చిట్కాల సహాయంతో 0:03:57.266,0:03:58.655 ఆ పని చేయాలి[br]అయితే నిజం ఏంటంటే 0:03:58.679,0:04:01.743 ఇది చాలా సంక్లిష్టమైనది[br],హైడేమెన్షనల్ తావును కూడా 0:04:01.767,0:04:03.432 ప్రభావవంతంగా మార్చేస్తుంది 0:04:04.155,0:04:06.957 ఇదెంత బాగా పని చేస్తుందో చెప్పాలంటే 0:04:06.981,0:04:10.893 కొన్ని పరిచిత పదాలను పరిశీలిస్తే [br]ఈ ఫలితాలను మనం చూడొచ్చు 0:04:11.607,0:04:12.792 మొదటగా మీరు చూస్తారు 0:04:12.816,0:04:16.094 పదాలు వాటంతటఅవే శబ్దార్థాలుగా[br]వ్యవస్థీకృతమౌతాయి 0:04:16.118,0:04:18.335 అలా మీరు పళ్లను,శరీరభాగాలను పొందుతారు 0:04:18.359,0:04:20.784 కంప్యూటర్ భాగాలు,సాంకేతికభాగాలు మొదలైనవి 0:04:21.119,0:04:25.341 మనం భావాలను శ్రేణిగా అమరుస్తామని [br]అల్ గోరిధం గుర్తిస్తుంది 0:04:25.852,0:04:27.003 ఒకలా చెప్పాలంటే 0:04:27.027,0:04:30.624 సాంకేతిక పదాలు రెండుభాగాలుగా వుంటాయని[br]మీకు తెలుసు 0:04:30.648,0:04:32.748 అంటే అస్ట్రొనామిక్ , మరియు భౌతిక పదాలుగా 0:04:33.338,0:04:35.584 తర్వాత మరింత ఉపభాగాలుగా 0:04:35.608,0:04:37.227 ఉదాహరణకు అస్ట్రానమీ అనే పదం 0:04:37.227,0:04:39.722 దీన్ని గురించి ఆలోచిస్తే కాస్త[br]గజిబిజిగా అన్పిస్తుంది 0:04:39.722,0:04:41.424 ఇది నిజానికి ఉండాల్సిన దగ్గరే 0:04:41.448,0:04:43.043 దేని మధ్య ఉండాలో 0:04:43.067,0:04:44.337 అదే నిజమైన సైన్స్ 0:04:44.361,0:04:45.897 ఆ మధ్యలో ఇది వివరించేది 0:04:45.921,0:04:47.413 అస్ట్రొనామికల్ పరిభాషను 0:04:48.182,0:04:50.073 మనం దీంతో అలా వెళ్లి పోవచ్చు 0:04:50.097,0:04:52.157 నిజానికి మీరొక్కక్షణం ఆగి ఆలోచిస్తే 0:04:52.181,0:04:54.039 అనియత ట్రాజెక్టరీలను సృష్టించొచ్చు 0:04:54.063,0:04:57.229 దీన్ని మీరో పద్యరచనగా భావిస్తారు 0:04:58.018,0:04:59.900 ఒకరకంగా ఇది నిజమే 0:04:59.924,0:05:02.864 అంతరిక్షంలో ప్రయాణం అంటే[br]మనోవీధులలో సంచరించడమే 0:05:04.027,0:05:05.644 చివరగా మరోమాట 0:05:05.668,0:05:09.708 ఈ అల్ గోరిథం మన ఇంట్యూషన్లను[br]కూడా గుర్తిస్తుంది 0:05:09.732,0:05:13.628 మన ఆత్మ పరిశీలనకు దారితీసే పదాలుగా[br]ఏవుండాలో కూడా 0:05:13.652,0:05:14.875 ఉదాహరణకు 0:05:14.899,0:05:18.878 సెల్ఫ్, గిల్ట్ , రీజన్ ,ఎమోషన్ వంటి పదాలు 0:05:18.902,0:05:20.791 ఆత్మపరిశీలనకు చాలా దగ్గరగా వుంటాయి 0:05:20.815,0:05:21.966 కానీ ఇతర పదాలు 0:05:21.990,0:05:24.157 ఉదా.రెడ్ , ఫుట్ బాల్ ,క్యాండిల్ , బనానా 0:05:24.181,0:05:25.633 వంటివి చాలా దూరంలో వుంటాయి 0:05:26.054,0:05:28.816 ఒకసారి గనుక మనం స్పేస్ ను ఏర్పరిస్తే 0:05:28.840,0:05:31.666 ఆత్మపరిశీలనా చరిత్ర అనే ప్రశ్న 0:05:31.690,0:05:34.023 లేదా ఇంకేదైనా కాన్సెప్ట్ యొక్క చరిత్ర 0:05:34.047,0:05:38.826 ఇంతవరకు అమూర్తంగానూ, సందిగ్దంగానూ వున్నది 0:05:38.850,0:05:40.454 యదార్థంగా మారడంతో 0:05:40.478,0:05:43.216 గుణాత్మక సైన్స్ కు అనుకూలంగా మారుతుంది 0:05:44.216,0:05:46.978 మనం చేయాల్సిందేంటంటే పుస్తకాలను తీసుకుని 0:05:47.002,0:05:48.383 వాటిని డిజిటలైజ్ చేయాలి 0:05:48.407,0:05:51.216 ఈ పదప్రవాహాన్ని ట్రాజెక్టరీ లా మార్చి 0:05:51.240,0:05:53.209 దాన్ని స్పేస్ లో ప్రవేశపెట్టాలి 0:05:53.233,0:05:56.987 అప్పుడు ఈ ట్రా జెక్టరీ ప్రభావం ఎంత అనీ 0:05:57.011,0:06:00.003 ఆత్మపరిశీలన కు సన్నిహితంగా గుర్కించాలి 0:06:00.760,0:06:01.956 దీని సహాయంతో 0:06:01.980,0:06:04.092 ఆత్మపరిశీలనా చరిత్రను అంచనా వేయొచ్చు 0:06:04.116,0:06:06.037 ప్రాచీన గ్రీకు సంప్రదాయంలోని 0:06:06.061,0:06:08.663 శ్రేష్టమైన లిఖిత ప్రమాణాలు మన దగ్గరున్నాయి 0:06:09.631,0:06:11.886 మేము అన్ని పుస్తకాలనూ తీసుకుని 0:06:11.910,0:06:14.194 వాటిని కాలక్రమాను సారంగా పేర్చాము 0:06:14.218,0:06:15.970 ప్రతి పుస్తకంలోంచి పదాలను తీసుకుని 0:06:15.994,0:06:17.955 వాటిని స్పేస్ లో ప్రదర్శించాము 0:06:17.979,0:06:21.011 ప్రతి పదమూ ఆత్మ పరిశీలనకు ఎంత దగ్గరగా[br]వుందో పరిశీలించాము 0:06:21.035,0:06:22.265 దాని సరాసరి గ్రహించి 0:06:22.590,0:06:25.788 కాలం గడిచేకొద్దీ దాని మళ్లీ పరిశీలించాము 0:06:25.812,0:06:29.064 ఈ పుస్తకాలు మరీ దగ్గరయ్యాయి 0:06:29.088,0:06:30.842 ఆత్మ పరిశీలన అనే కాన్సెప్ట్ కు 0:06:30.866,0:06:34.667 ప్రాచీన గ్రీకు సంస్కృతి లోనూ[br]ఇలానే జరిగింది 0:06:35.698,0:06:38.825 దీన్ని మీరు హోమరిక్ సంప్రదాయంలోనూ చూడొచ్చు 0:06:38.849,0:06:42.261 ఇవి ఆత్మపరిశీలనకు దగ్గరవడంలో కొంత[br]అభివృధ్ధి కన్పించింది 0:06:42.285,0:06:44.491 కానీ క్రీస్తుకు దాదాపు 400 సంవ క్రితం 0:06:44.515,0:06:49.223 దీని ప్రభావం 5 రెట్లు పెరిగింది 0:06:49.247,0:06:51.747 దాంతో పుస్తకాలు మరింత దగ్గరయ్యాయి 0:06:51.771,0:06:53.453 ఆత్మపరిశీలన అనే కాన్సెప్ట్ కు 0:06:54.159,0:06:56.583 దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయమేంటంటే 0:06:56.607,0:06:57.805 ఇప్పుడు మనం అడగొచ్చు 0:06:57.829,0:07:01.976 ఇది నిజంగా వేరైన స్వతంత్ర సంప్రదాయమేనా అని 0:07:02.962,0:07:06.138 ఈ విశ్లేషణను జూడో క్రిస్టి యన్ [br]సంప్రదాయానికి అనువర్తిస్తే. 0:07:06.162,0:07:08.883 సరిగ్గా ఇలాంటి జవాబే వచ్చింది 0:07:09.548,0:07:14.183 అలాగే old testament లోని పాతపుస్తకాల్లో[br]కొంత శాతం పెరిగింది 0:07:14.207,0:07:16.121 ఆ తర్వాత ఇది మరింత వేగంగా విస్తరించింది 0:07:16.145,0:07:17.984 New Testament లోని క్రొత్తపుస్తకాలలో 0:07:18.008,0:07:20.040 ఆత్మపరిశీలనా శిఖరాగ్రాలను మనం 0:07:20.064,0:07:22.191 సెయింట్ అగస్టీన్ కన్ఫెషన్లలో చూస్తాము 0:07:22.215,0:07:24.072 ఇవి క్రీస్తుకు 4 శతాబ్దాల తరువాతివి 0:07:24.897,0:07:26.841 ఇవి చాలా ముఖ్యమైనవి కూడా 0:07:26.865,0:07:30.238 ఎందుకంటే సెయింట్ అగస్టీన్ ను పండితులు , 0:07:30.262,0:07:32.434 భాషావేత్తలు , చరిత్రకారులు గుర్తించారు 0:07:32.458,0:07:34.536 ఆత్మపరిశీలనా సిధ్ధాంతానికి మూలపురుషునిగా 0:07:35.060,0:07:38.357 నిజానికి కొందరితనిని ఆధునిక సైకాలజీ [br]పితగా భావిస్తారు 0:07:39.012,0:07:40.851 అలాగే మన అల్ గోరిథం కూడా 0:07:40.875,0:07:43.717 అందులో గుణాత్మకత వుంది 0:07:43.741,0:07:45.004 ఇది లక్ష్యాత్మకమైంది కూడా 0:07:45.028,0:07:47.044 చాలా వేగవంతమైంది కూడా 0:07:47.068,0:07:49.465 కేవలం లిప్తకాలంలో పనిచేస్తుంది 0:07:49.489,0:07:52.992 చాలా ముఖ్యమైన కంక్లూషన్లను పట్టుకోగలదు 0:07:53.016,0:07:55.238 ఈ దీర్ఘకాల పరిశోధనా సంప్రదాయాల 0:07:56.317,0:07:59.968 ఒక రకంగా ఇది సైన్స్ యొక్క సౌలభ్యత కూడా 0:07:59.992,0:08:03.468 ఇప్పుడీ ఆలోచనను ఇలా కూడా మార్చుకోవచ్చు 0:08:03.492,0:08:06.063 సాధారణీకరణతో పలురంగాలుగా విభజించవచ్చు 0:08:06.769,0:08:11.536 గతకాలపు మానవ చేతనను గూర్చి[br]మనం ఆలోచించినట్లుగానే 0:08:11.560,0:08:14.966 మనల్ని మనం ప్రశ్నించుకునే చివరి [br]ప్రశ్న ఇదేకావచ్చు 0:08:14.990,0:08:19.127 భవిష్యత్తులో మనం మన చేతనను [br]గూర్చి చెప్పగలమేమో 0:08:19.550,0:08:21.020 క్లుప్తంగా చెప్పాలంటే 0:08:21.044,0:08:23.460 మనమీరోజు పలికే పలుకులే 0:08:23.484,0:08:28.681 ఇంకొన్ని రోజుల్లో మన మనస్సెలా [br]మారుతుందో చెప్తాయి 0:08:28.705,0:08:29.770 కొన్ని నెలల్లో 0:08:29.770,0:08:31.352 నేటి నుండి కొన్ని[br]సంవత్సరాల తర్వాత 0:08:31.597,0:08:34.617 ఇప్పుడు మనం వాడుతున్న సెన్సార్లే 0:08:34.641,0:08:36.427 హృదయస్పందనలను గుర్తిస్తాయి 0:08:36.451,0:08:37.720 మన శ్వాసప్రక్రియనూ 0:08:37.744,0:08:39.411 మన జీన్లనూ 0:08:39.435,0:08:43.086 ఇది మనకు రోగనివారణలో ఉపయోగపడవచ్చు 0:08:43.110,0:08:46.681 మనం మాట్లాడే పదాలను[br]నియంత్రించవచ్చు ,విశ్లేషించవచ్చు 0:08:46.681,0:08:49.338 మనం ట్వీట్ ,ఈ మెయిల్ , చేయవచ్చు, రాయవచ్చు 0:08:49.362,0:08:54.170 మనస్సులో జరిగే సంఘర్షణను[br]ముందుగా తెలుసుకోవచ్చు 0:08:55.087,0:08:56.621 గులెర్మో సీచి 0:08:56.645,0:08:59.646 ఈ సాహసకృత్యంలో నాకు తోడుగా వున్నాడు 0:08:59.670,0:09:01.225 మేమీ కృత్యాన్ని గ్రహించాము 0:09:02.228,0:09:07.760 34మంది యువకుల ఉపన్యాసాలను[br]రికార్డ్ చేసి విశ్లేషించాము 0:09:07.784,0:09:10.585 వారికి స్కిజోఫెర్నియా వచ్చే[br]అవకాశాలు మెండుగావున్నాయి 0:09:11.434,0:09:14.315 మేమేం చేసామంటే మొదటి రోజు [br]ఉపన్యాసాల్ని మాపనం చేసాము 0:09:14.339,0:09:17.581 వాటిలోని అంశాల ద్వారా భావిసూచనలను [br]తెలుసుకోగలమా అని ప్రశ్నించాము 0:09:17.605,0:09:20.101 దాదాపు 3 సంవ కాలంలో 0:09:20.125,0:09:22.160 సైకోసిస్ యొక్క భావి పోకడలను 0:09:23.427,0:09:25.793 కానీ మా అంచనాలకు వ్యతిరేకంగా 0:09:25.817,0:09:28.934 మేము మళ్ళీమళ్లీ ఫెయిల్ అయ్యాము 0:09:29.793,0:09:33.675 సెమాటిక్స్ లో కావలసినంత సమాచారం లేదు 0:09:33.699,0:09:36.492 మానసిక సంతులనంపై భవిష్యత్ అంచనాలగురించి 0:09:36.516,0:09:38.325 ఈ సమాచారం సరిపోతుంది 0:09:38.349,0:09:42.524 నియంత్రణ,స్కిజోఫెర్నియా వున్న గ్రూపుల[br]మధ్య తేడాలు తెలుసుకోడానికి 0:09:42.548,0:09:45.260 కొంతవరకు ప్రాచీన గ్రంధాల [br]పధ్ధతిలోనే సాగాము 0:09:45.284,0:09:48.278 ఈ సైకోసిస్ ఆధారంగా భవిష్యత్తును ఊహించలేము 0:09:49.164,0:09:50.870 అప్పుడు వాస్తవాన్ని మేం గుర్తించాము 0:09:50.894,0:09:54.982 వారు చెప్తున్నది అంత ముఖ్యమైన[br]విషయం కాకపావచ్చని 0:09:55.006,0:09:56.679 కానీ వారు చెప్పే విధానం 0:09:57.679,0:09:58.899 మరీ ముఖ్యంగా 0:09:58.923,0:10:01.750 ఈపదాలు ఏ సెమాటిక్ పరిసరాల్లో[br]వున్నవనే దానికన్నా 0:10:01.774,0:10:04.374 ఎంతదూరాన్ని ఎంత వేగంగా ప్రయాణించాయన్నది 0:10:04.398,0:10:06.699 ఒక మాండలిక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి 0:10:07.247,0:10:08.978 అందువలన మేమీ మాపనాన్ని ఎంచుకున్నాం 0:10:09.002,0:10:11.391 దీనికి సెమాటిక్ సమన్వయం అని పేరు పెట్టాం 0:10:11.415,0:10:16.219 దీంతో సెమాటిక్ విభాగంలోనివ్యక్తీకరణ[br]ప్రయత్నాన్ని సులువుగా కొలవచ్చు 0:10:16.243,0:10:17.862 ఒకే సెమాటిక్ కాటగిరీలో[br]ఇలా చేయవచ్చు 0:10:19.294,0:10:23.341 ఈ వర్గం లోని 34 మంది ఇలా[br]పరీక్షించబడ్డారు 0:10:23.365,0:10:27.024 సెమాటిక్ కొహరెన్స్ గుర్తించగలిగే [br]అల్ గోరిథం ఆధారంగా 0:10:27.048,0:10:29.548 నూరు శాతం ఖచ్చితత్వంతో 0:10:29.572,0:10:32.079 సైకోసిస్ వున్నవారికి , లేని వారికి 0:10:32.976,0:10:35.913 ఇది ఒక రకంగా అసాధ్యమైన పని 0:10:35.937,0:10:37.445 దరిదాపులకుకూడా 0:10:37.469,0:10:40.595 ప్రస్తుతమున్న అన్ని క్లినికల్ [br]పధ్ధతులతో కూడా 0:10:42.525,0:10:46.104 నాకో విషయం స్పష్టంగా గుర్తున్నది[br]అప్పుడు నేనీ అంశం పై పని చేస్తున్నాను 0:10:46.128,0:10:48.445 నా కంప్యూటర్ ముందు కూర్చుని వున్నాను 0:10:48.469,0:10:51.104 పోలో పంపిన అనేక ట్వీట్లను నేను చూసాను 0:10:51.128,0:10:54.295 బ్యూనస్ ఐరిస్ లో పోలో నా తొలి విధ్యార్థి 0:10:54.319,0:10:56.389 అప్పుడతను న్యూయార్క్ లో వుండేవాడు 0:10:56.413,0:10:58.501 ఈ ట్వీట్లలో ఒక సంగతుంది 0:10:58.525,0:11:02.026 అందులో స్పష్టంగా చెప్పనందున మీకు [br]ఖచ్చితంగా చెప్పలేను 0:11:02.050,0:11:04.071 కానీ నాకో గొప్పఅనుమానముంది 0:11:04.095,0:11:07.050 ఎక్కడో ఏదో తప్పుజరుగుతోందని[br]నాకో గొప్పఅనుమానం 0:11:08.347,0:11:11.070 అందువల్ల వెంటనే పోలోకు ఫోన్ చేసాను 0:11:11.094,0:11:13.013 నిజానికి అప్పుడతని ఆరోగ్యం బాగాలేదు 0:11:13.362,0:11:15.299 ఈ చిన్న నిజం 0:11:15.323,0:11:17.814 మాటల అంతరార్ధాన్ని 0:11:17.838,0:11:22.100 అతని పలుకుల,స్పందనల ద్వారా తెలుసుకోగలిగాను 0:11:22.124,0:11:24.743 అది సులభమైనది,ప్రభావశీలమైనది[br]సహాయకారికూడా 0:11:25.987,0:11:27.625 మీకీ రోజు చెప్తున్నదేంటంటే 0:11:27.649,0:11:30.157 అవగాహన విషయంలో మనం చాలా దగ్గరగావచ్చాము 0:11:30.181,0:11:34.467 మనకున్న ఇంట్యూషన్ లను మార్చుకోవచ్చు 0:11:34.491,0:11:35.856 మనం పంచుకునే వాటినన్నింటినీ 0:11:35.880,0:11:37.127 అల్ గోరిథంగా మార్చుకోవచ్చు 0:11:38.102,0:11:39.563 అలా చేసేటప్పుడు 0:11:39.587,0:11:44.237 భవిష్యత్తులో పూర్తిగా భిన్నమైన[br]మానసిక ఆరోగ్యాన్ని మనం చూడవచ్చు 0:11:44.261,0:11:49.646 అది లక్ష్యాత్మకమైనది,గుణాత్మకమైనది,[br]స్వయంచాలకమైనది కూడా 0:11:49.646,0:11:51.489 మనం రాసే పదాలయొక్క[br]మాట్లాడే మాటల యొక్క 0:11:51.489,0:11:53.176 ఉదారతను విశ్లేషిస్తుంది 0:11:53.200,0:11:54.351 ధన్యవాదాలు 0:11:54.375,0:12:01.258 ( చప్పట్లు )