WEBVTT 00:00:01.206 --> 00:00:07.125 నేపథ్య సంగీతం NOTE Paragraph 00:00:14.325 --> 00:00:18.822 ఈ తేనెటీగలు మా పెరట్లోనివి.అది కాలిఫోర్నియో లోని బర్కలీ 00:00:18.822 --> 00:00:21.221 సంవత్సరం క్రితం వరకు నేనెప్పుడూ వీటిని పెంచలేదు 00:00:21.221 --> 00:00:25.270 కాని నేష్నల్ జగ్రాఫిక్ వారు వీటి వివరాలను ఫోటోలుగా సేకరించమని అడిగారు 00:00:25.270 --> 00:00:27.769 వీటి చిత్రాలను తప్పక తీయాలి అని నిశ్చయించుకున్నాను 00:00:27.769 --> 00:00:30.253 నేనే వీటిని పెంచడం మొదలెట్టాలనుకున్నాను 00:00:30.253 --> 00:00:31.948 మీకు తెలిసివుండవచ్చు 00:00:31.948 --> 00:00:34.692 మన ఆహార పంటల్లో మూడోవంతును తేనెటీగలే పరాగ సంపర్కం చేస్తాయి 00:00:34.692 --> 00:00:37.730 కానీ కొద్ది కాలంగావీటికి కష్టసమయం వచ్చింది 00:00:37.730 --> 00:00:42.281 ఫోటోగ్రాఫర్ గా నేను ఈ సమస్య నిజస్వరూపాన్ని బయట పెట్టాలనుకున్నాను 00:00:42.281 --> 00:00:45.466 గత సంవత్సరంలో నేను కనుక్కొన్న దాన్ని మీకు ఇప్పుడు చూపుతాను NOTE Paragraph 00:00:46.276 --> 00:00:47.900 బొచ్చుతో వున్న ఈ చిన్న కీటకం 00:00:47.900 --> 00:00:52.243 సెల్లులోంచి కొంచమే బయటికి వచ్చిన చిన్ని తేనెటీగ 00:00:52.243 --> 00:00:55.283 తేనెటీగలు ప్రస్తుతం చాలారకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి 00:00:55.283 --> 00:00:59.535 కీటకనాశినులు,వ్యాథులు,ఆవాసాలు తగ్గడం వంటివి 00:00:59.535 --> 00:01:04.146 కానీ ఒకేఒక పెద్దసమస్యఆసియానుంచి వచ్చే పరాన్నజీవితో 00:01:04.146 --> 00:01:06.475 వరోవా వినాశకారి 00:01:06.475 --> 00:01:09.354 గుండుసూదంతుండే ఈ పురుగు చిన్నతేనెటీగల పైకి పాకుతుంది 00:01:09.354 --> 00:01:11.699 వాటి రక్తాన్ని పీలుస్తుంది. 00:01:11.699 --> 00:01:13.696 చివరికి తేనెపట్టునూ నాశనం చేస్తుంది 00:01:13.696 --> 00:01:16.940 ఎందుకంటే బలహీనపరుస్తుంది తేనెటీగల వ్యాధినిరోధక శక్తిని 00:01:16.940 --> 00:01:20.476 వాటిని దుర్బలం చేసి ఒత్తిడికి వ్యాథులకు గురి చేస్తుంది NOTE Paragraph 00:01:21.776 --> 00:01:23.773 తేనెటీగలు చాలా సున్నితంగా వుంటాయి 00:01:23.773 --> 00:01:26.513 సెల్లులలోపల పెరిగే దశలో 00:01:26.513 --> 00:01:29.624 నిజానికి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకున్నాను 00:01:29.624 --> 00:01:32.248 దానికై నేనుu.c. డేవిస్ లోని ఓ బీలా బ్ తో జతకట్టాను 00:01:32.248 --> 00:01:35.343 కెమెరా ఎదురుగా ఎలా పెంచాలో తెలుసుకున్నాను 00:01:35.993 --> 00:01:38.981 ఇప్పుడు తేనెటీగలజీవితంలో మొదటి 3 వారాల చరిత్ర ను చూపిస్తాను 00:01:38.981 --> 00:01:41.770 ఇది ఒక నిమిషానికి కుదించబడింది NOTE Paragraph 00:01:43.763 --> 00:01:48.567 ఇది లార్వాగా మారుతున్న తేనెటీగ గుడ్డు 00:01:48.567 --> 00:01:53.012 కొత్తగా పొదగబడ్డ లార్వా వాటి సెల్లులచుట్టూ ఈదుతూ వుంటాయి 00:01:53.012 --> 00:01:57.335 నర్స్ ఈగలు వీటికోసం తెల్లటి ద్రవాన్ని స్రవిస్తాయి 00:01:59.616 --> 00:02:04.159 తల , కాళ్ళు విదానంగా విడివడుతాయి 00:02:04.159 --> 00:02:07.509 అవి ప్యూపాగా మారే సమయంలో 00:02:09.833 --> 00:02:11.853 ఇదే కోశస్థ దశ 00:02:11.853 --> 00:02:15.243 ఈ సెల్లులచుట్టూ చిన్న పురుగులను మీరు స్పష్టంగా చూడగలరు 00:02:15.243 --> 00:02:19.510 అప్పుడు వాటి శరీరంలోని టిస్యూ లు పునర్నిర్మాణమౌతాయి 00:02:19.510 --> 00:02:24.115 వాటి కళ్లల్లో పిగ్మెంట్ ఏర్పడుతుంది 00:02:26.869 --> 00:02:32.757 చివరిగా చర్మం ముడుతలు పడుతుంది. 00:02:32.757 --> 00:02:35.245 అందులోంచి వెంట్రుకలు అంకురిస్తాయి 00:02:35.245 --> 00:02:39.237 సంగీతం NOTE Paragraph 00:02:48.805 --> 00:02:51.659 అయితే ( కరతాళధ్వనులు ) NOTE Paragraph 00:02:54.703 --> 00:02:57.907 ఈ వీడియో ద్వారా మీరు కొంతే చూడగలరు 00:02:57.907 --> 00:03:00.461 పురుగులు పిల్ల ఈగల చుట్టూ పరిగెత్తడాన్ని 00:03:00.461 --> 00:03:04.390 బీ కీపర్లు ఈ పురుగులను విలక్షణంగా ఎదుర్కొంటారు 00:03:04.390 --> 00:03:07.404 తేనె పట్టులపై రసాయనాలను వాడి 00:03:07.404 --> 00:03:09.670 కొంతకాలానికి ఇది దుష్పలితాలనిస్తుంది 00:03:09.670 --> 00:03:13.223 పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు 00:03:13.223 --> 00:03:15.387 ఈ పురుగులను అదుపు చేయడానికై NOTE Paragraph 00:03:16.195 --> 00:03:18.963 ప్రత్యామ్నాయాల్లో ఇదొకటి 00:03:18.963 --> 00:03:23.328 బాటన్ రౌజ్ లోని USDA బీ లాబ్ లో చేసిన తేనెటీగల పెంపకంలో ఒక ప్రయోగం 00:03:23.328 --> 00:03:27.045 రాణి ఈగ,సేవక ఈగలు ఈ కార్యక్రమంలో భాగం NOTE Paragraph 00:03:27.735 --> 00:03:31.430 ఇప్పుడు పరిశోధకులు ఒక విషయాన్నితేల్చారు 00:03:31.430 --> 00:03:35.152 కొన్ని ఈగల్లో ఈ పురుగు లను ఎదుర్కొనే సామర్థ్యం సహజంగా వుంటుందని 00:03:35.152 --> 00:03:39.322 పురుగుల బారినుంచి తట్టుకునే తేనెటీగలను విడిగా పెంచారు 00:03:40.782 --> 00:03:43.418 ఈకారణగా వీటిని లాబ్ లో పెంచవలసివచ్చింది 00:03:43.418 --> 00:03:46.158 వర్జిన్ రాణి ఈగకు మత్తునిచ్చి 00:03:46.158 --> 00:03:51.200 కృత్రిమంగా వీర్యనిక్షేపణ చేస్తారు ఈ పరికరం ద్వారా 00:03:51.200 --> 00:03:53.478 ఈ పధ్దతి పరిశోధకులకు అనువుగా వుంటుంది 00:03:53.478 --> 00:03:58.500 క్రాస్ చేయాల్సిన ఈగలను ఖచ్చితంగా గుర్తించడానికి 00:03:58.500 --> 00:04:01.627 ఇలా అదుపు చేయడం వల్ల వ్యాపారం ఆగిపోతుంది 00:04:01.627 --> 00:04:04.832 పురుగులను తట్టుకునే ఈగలను పెంచడంలో విజయం సాధించారు వారు 00:04:04.832 --> 00:04:07.920 ఈ విధానంలో ఈగలు వాటి ప్రత్యేకతలను కోల్పోడం మొదలయ్యింది 00:04:07.920 --> 00:04:11.685 మృదుత్వం , తేనెను దాచే సామర్థ్యం వంటివి 00:04:11.685 --> 00:04:14.194 ఈ సమస్యను తొలగించడానికి 00:04:14.194 --> 00:04:17.742 ఈ పరిశోధకులు తేనెటీగల పెంపక వ్యాపారస్థులతో చేతులు కలుపుతున్నారు 00:04:18.252 --> 00:04:23.120 వీరు బ్రెట్ అడీ .వారి 72 వేల తేనెపట్టుల్లో ఒకదాన్ని తెరుస్తున్నారు 00:04:23.120 --> 00:04:27.750 వీరు సోదరునితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తేనెపట్టుల సంరక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు 00:04:27.750 --> 00:04:33.409 USDAవారు పురుగులసమస్యకు తట్టుకునే ఈగలను వీరి వృత్తితో అనుసంధానం చేస్తున్నారు 00:04:33.409 --> 00:04:35.052 సమస్యను అధిగమించాలనే ఆశతో 00:04:35.052 --> 00:04:38.723 పురుగులబారిన పడని తేనెటీగలను ఎంచుకోవడమేగాక 00:04:38.723 --> 00:04:43.707 మనకు ఉపయోగపడే లక్షణాలన్నింటిని కలిగినవి NOTE Paragraph 00:04:44.165 --> 00:04:45.860 మరోలా చెప్పాలంటే 00:04:45.860 --> 00:04:49.157 స్వలాభం కోసం తేనెటీగలను పీడిస్తున్నాం అనిపిస్తుంది 00:04:49.157 --> 00:04:52.593 నిజానికి మనమీ పని వేల ఏళ్ళుగా చేస్తున్నాం 00:04:52.593 --> 00:04:57.747 ఈ అడవి కీటకాలని పట్టి ఓ పెట్టెలో పెట్టి బంధిస్తున్నాం 00:04:57.747 --> 00:04:59.861 వాస్తవానికి మచ్చిక చేసుకుంటున్నాం 00:04:59.861 --> 00:05:03.970 అందువల్లే తేనెను పొందగలుగుతున్నాం 00:05:03.970 --> 00:05:06.725 అయితే కాలక్రమంలో దేశీయ పాలినేటర్లను కోల్పోతున్నాం 00:05:06.725 --> 00:05:08.420 మన అడవి పాలినేటర్ల ను కూడా 00:05:08.420 --> 00:05:11.485 ఇప్పుడెన్నో స్థలాలున్నాయి అయితే ఈ అడవి పాలినేటర్లు 00:05:11.485 --> 00:05:15.284 మన వ్యవసాయ అవసరాలకు సరిపడా పరాగసంపర్కం చేయలేకపోతున్నాయి 00:05:15.284 --> 00:05:20.508 కాబట్టి ఇలా పెంచిన తేనెటీగలు మన ఆహారవ్యవస్థలో అంతర్గతభాగమయ్యాయి NOTE Paragraph 00:05:20.508 --> 00:05:23.227 తేనెటీగల రక్షణ గూర్చి ప్రజలు మాట్లాడుతుంటే 00:05:23.227 --> 00:05:25.360 దానికి నావివరణ ఏంటంటే 00:05:25.360 --> 00:05:28.588 తేనెటీగలతో మన అనుబంధాన్ని కొనసాగించాలంటే 00:05:28.588 --> 00:05:33.592 కొత్తపరిష్కారాలను సృష్టించాలంటే 00:05:33.592 --> 00:05:38.693 తేనెటీగల ప్రాథమిక తత్వాన్ని అవగాహన చేసుకోవాలి 00:05:38.693 --> 00:05:44.936 మనకు కనపడని ఒత్తిడి ప్రభావాన్ని అవగాహన చేసుకోవాలి 00:05:45.909 --> 00:05:49.114 మరోలా చెప్పాలంటే తేనెటీగలను బాగా దగ్గర్నుంచి అర్థం చేసుకోవాలి NOTE Paragraph 00:05:49.114 --> 00:05:51.384 కృతజ్ఞతలు NOTE Paragraph 00:05:51.384 --> 00:05:53.198 ( కరతాళధ్వనులు )