[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.21,0:00:07.12,Default,,0000,0000,0000,,నేపథ్య సంగీతం Dialogue: 0,0:00:14.32,0:00:18.82,Default,,0000,0000,0000,,ఈ తేనెటీగలు మా పెరట్లోనివి.అది\Nకాలిఫోర్నియో లోని బర్కలీ Dialogue: 0,0:00:18.82,0:00:21.22,Default,,0000,0000,0000,,సంవత్సరం క్రితం వరకు నేనెప్పుడూ\Nవీటిని పెంచలేదు Dialogue: 0,0:00:21.22,0:00:25.27,Default,,0000,0000,0000,,కాని నేష్నల్ జగ్రాఫిక్ వారు వీటి వివరాలను \Nఫోటోలుగా సేకరించమని అడిగారు Dialogue: 0,0:00:25.27,0:00:27.77,Default,,0000,0000,0000,,వీటి చిత్రాలను తప్పక తీయాలి అని\Nనిశ్చయించుకున్నాను Dialogue: 0,0:00:27.77,0:00:30.25,Default,,0000,0000,0000,,నేనే వీటిని పెంచడం మొదలెట్టాలనుకున్నాను Dialogue: 0,0:00:30.25,0:00:31.95,Default,,0000,0000,0000,,మీకు తెలిసివుండవచ్చు Dialogue: 0,0:00:31.95,0:00:34.69,Default,,0000,0000,0000,,మన ఆహార పంటల్లో మూడోవంతును తేనెటీగలే\Nపరాగ సంపర్కం చేస్తాయి Dialogue: 0,0:00:34.69,0:00:37.73,Default,,0000,0000,0000,,కానీ కొద్ది కాలంగావీటికి కష్టసమయం వచ్చింది Dialogue: 0,0:00:37.73,0:00:42.28,Default,,0000,0000,0000,,ఫోటోగ్రాఫర్ గా నేను ఈ సమస్య నిజస్వరూపాన్ని\Nబయట పెట్టాలనుకున్నాను Dialogue: 0,0:00:42.28,0:00:45.47,Default,,0000,0000,0000,,గత సంవత్సరంలో నేను కనుక్కొన్న దాన్ని\Nమీకు ఇప్పుడు చూపుతాను Dialogue: 0,0:00:46.28,0:00:47.90,Default,,0000,0000,0000,,బొచ్చుతో వున్న ఈ చిన్న కీటకం Dialogue: 0,0:00:47.90,0:00:52.24,Default,,0000,0000,0000,,సెల్లులోంచి కొంచమే బయటికి వచ్చిన\Nచిన్ని తేనెటీగ Dialogue: 0,0:00:52.24,0:00:55.28,Default,,0000,0000,0000,,తేనెటీగలు ప్రస్తుతం చాలారకాలైన సమస్యలను\Nఎదుర్కొంటున్నాయి Dialogue: 0,0:00:55.28,0:00:59.54,Default,,0000,0000,0000,,కీటకనాశినులు,వ్యాథులు,ఆవాసాలు\Nతగ్గడం వంటివి Dialogue: 0,0:00:59.54,0:01:04.15,Default,,0000,0000,0000,,కానీ ఒకేఒక పెద్దసమస్యఆసియానుంచి వచ్చే\Nపరాన్నజీవితో Dialogue: 0,0:01:04.15,0:01:06.48,Default,,0000,0000,0000,,వరోవా వినాశకారి Dialogue: 0,0:01:06.48,0:01:09.35,Default,,0000,0000,0000,,గుండుసూదంతుండే ఈ పురుగు చిన్నతేనెటీగల\Nపైకి పాకుతుంది Dialogue: 0,0:01:09.35,0:01:11.70,Default,,0000,0000,0000,,వాటి రక్తాన్ని పీలుస్తుంది. Dialogue: 0,0:01:11.70,0:01:13.70,Default,,0000,0000,0000,,చివరికి తేనెపట్టునూ నాశనం చేస్తుంది Dialogue: 0,0:01:13.70,0:01:16.94,Default,,0000,0000,0000,,ఎందుకంటే బలహీనపరుస్తుంది\Nతేనెటీగల వ్యాధినిరోధక శక్తిని Dialogue: 0,0:01:16.94,0:01:20.48,Default,,0000,0000,0000,,వాటిని దుర్బలం చేసి ఒత్తిడికి \Nవ్యాథులకు గురి చేస్తుంది Dialogue: 0,0:01:21.78,0:01:23.77,Default,,0000,0000,0000,,తేనెటీగలు చాలా సున్నితంగా వుంటాయి Dialogue: 0,0:01:23.77,0:01:26.51,Default,,0000,0000,0000,,సెల్లులలోపల పెరిగే దశలో Dialogue: 0,0:01:26.51,0:01:29.62,Default,,0000,0000,0000,,నిజానికి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో\Nనేను తెలుసుకోవాలనుకున్నాను Dialogue: 0,0:01:29.62,0:01:32.25,Default,,0000,0000,0000,,దానికై నేనుu.c. డేవిస్ లోని ఓ బీలా బ్ తో\Nజతకట్టాను Dialogue: 0,0:01:32.25,0:01:35.34,Default,,0000,0000,0000,,కెమెరా ఎదురుగా ఎలా పెంచాలో తెలుసుకున్నాను Dialogue: 0,0:01:35.99,0:01:38.98,Default,,0000,0000,0000,,ఇప్పుడు తేనెటీగలజీవితంలో మొదటి 3 వారాల\Nచరిత్ర ను చూపిస్తాను Dialogue: 0,0:01:38.98,0:01:41.77,Default,,0000,0000,0000,,ఇది ఒక నిమిషానికి కుదించబడింది Dialogue: 0,0:01:43.76,0:01:48.57,Default,,0000,0000,0000,,ఇది లార్వాగా మారుతున్న తేనెటీగ గుడ్డు Dialogue: 0,0:01:48.57,0:01:53.01,Default,,0000,0000,0000,,కొత్తగా పొదగబడ్డ లార్వా వాటి సెల్లులచుట్టూ\Nఈదుతూ వుంటాయి Dialogue: 0,0:01:53.01,0:01:57.34,Default,,0000,0000,0000,,నర్స్ ఈగలు వీటికోసం తెల్లటి ద్రవాన్ని\Nస్రవిస్తాయి Dialogue: 0,0:01:59.62,0:02:04.16,Default,,0000,0000,0000,,తల , కాళ్ళు విదానంగా విడివడుతాయి Dialogue: 0,0:02:04.16,0:02:07.51,Default,,0000,0000,0000,,అవి ప్యూపాగా మారే సమయంలో Dialogue: 0,0:02:09.83,0:02:11.85,Default,,0000,0000,0000,,ఇదే కోశస్థ దశ Dialogue: 0,0:02:11.85,0:02:15.24,Default,,0000,0000,0000,,ఈ సెల్లులచుట్టూ చిన్న పురుగులను మీరు \Nస్పష్టంగా చూడగలరు Dialogue: 0,0:02:15.24,0:02:19.51,Default,,0000,0000,0000,,అప్పుడు వాటి శరీరంలోని టిస్యూ లు\Nపునర్నిర్మాణమౌతాయి Dialogue: 0,0:02:19.51,0:02:24.12,Default,,0000,0000,0000,,వాటి కళ్లల్లో పిగ్మెంట్ ఏర్పడుతుంది Dialogue: 0,0:02:26.87,0:02:32.76,Default,,0000,0000,0000,,చివరిగా చర్మం ముడుతలు పడుతుంది. Dialogue: 0,0:02:32.76,0:02:35.24,Default,,0000,0000,0000,,అందులోంచి వెంట్రుకలు అంకురిస్తాయి Dialogue: 0,0:02:35.24,0:02:39.24,Default,,0000,0000,0000,,సంగీతం Dialogue: 0,0:02:48.80,0:02:51.66,Default,,0000,0000,0000,,అయితే ( కరతాళధ్వనులు ) Dialogue: 0,0:02:54.70,0:02:57.91,Default,,0000,0000,0000,,ఈ వీడియో ద్వారా మీరు కొంతే చూడగలరు Dialogue: 0,0:02:57.91,0:03:00.46,Default,,0000,0000,0000,,పురుగులు పిల్ల ఈగల చుట్టూ పరిగెత్తడాన్ని Dialogue: 0,0:03:00.46,0:03:04.39,Default,,0000,0000,0000,,బీ కీపర్లు ఈ పురుగులను \Nవిలక్షణంగా ఎదుర్కొంటారు Dialogue: 0,0:03:04.39,0:03:07.40,Default,,0000,0000,0000,,తేనె పట్టులపై రసాయనాలను వాడి Dialogue: 0,0:03:07.40,0:03:09.67,Default,,0000,0000,0000,,కొంతకాలానికి ఇది దుష్పలితాలనిస్తుంది Dialogue: 0,0:03:09.67,0:03:13.22,Default,,0000,0000,0000,,పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాలను \Nఅన్వేషిస్తున్నారు Dialogue: 0,0:03:13.22,0:03:15.39,Default,,0000,0000,0000,,ఈ పురుగులను అదుపు చేయడానికై Dialogue: 0,0:03:16.20,0:03:18.96,Default,,0000,0000,0000,,ప్రత్యామ్నాయాల్లో ఇదొకటి Dialogue: 0,0:03:18.96,0:03:23.33,Default,,0000,0000,0000,,బాటన్ రౌజ్ లోని USDA బీ లాబ్ లో చేసిన\Nతేనెటీగల పెంపకంలో ఒక ప్రయోగం Dialogue: 0,0:03:23.33,0:03:27.04,Default,,0000,0000,0000,,రాణి ఈగ,సేవక ఈగలు ఈ కార్యక్రమంలో భాగం Dialogue: 0,0:03:27.74,0:03:31.43,Default,,0000,0000,0000,,ఇప్పుడు పరిశోధకులు ఒక విషయాన్నితేల్చారు Dialogue: 0,0:03:31.43,0:03:35.15,Default,,0000,0000,0000,,కొన్ని ఈగల్లో ఈ పురుగు లను ఎదుర్కొనే\Nసామర్థ్యం సహజంగా వుంటుందని Dialogue: 0,0:03:35.15,0:03:39.32,Default,,0000,0000,0000,,పురుగుల బారినుంచి తట్టుకునే తేనెటీగలను\Nవిడిగా పెంచారు Dialogue: 0,0:03:40.78,0:03:43.42,Default,,0000,0000,0000,,ఈకారణగా వీటిని లాబ్ లో పెంచవలసివచ్చింది Dialogue: 0,0:03:43.42,0:03:46.16,Default,,0000,0000,0000,,వర్జిన్ రాణి ఈగకు మత్తునిచ్చి Dialogue: 0,0:03:46.16,0:03:51.20,Default,,0000,0000,0000,,కృత్రిమంగా వీర్యనిక్షేపణ చేస్తారు\Nఈ పరికరం ద్వారా Dialogue: 0,0:03:51.20,0:03:53.48,Default,,0000,0000,0000,,ఈ పధ్దతి పరిశోధకులకు అనువుగా వుంటుంది Dialogue: 0,0:03:53.48,0:03:58.50,Default,,0000,0000,0000,,క్రాస్ చేయాల్సిన ఈగలను ఖచ్చితంగా\Nగుర్తించడానికి \N\N Dialogue: 0,0:03:58.50,0:04:01.63,Default,,0000,0000,0000,,ఇలా అదుపు చేయడం వల్ల వ్యాపారం ఆగిపోతుంది Dialogue: 0,0:04:01.63,0:04:04.83,Default,,0000,0000,0000,,పురుగులను తట్టుకునే ఈగలను పెంచడంలో విజయం\Nసాధించారు వారు Dialogue: 0,0:04:04.83,0:04:07.92,Default,,0000,0000,0000,,ఈ విధానంలో ఈగలు వాటి ప్రత్యేకతలను\Nకోల్పోడం మొదలయ్యింది Dialogue: 0,0:04:07.92,0:04:11.68,Default,,0000,0000,0000,,మృదుత్వం , తేనెను దాచే సామర్థ్యం వంటివి Dialogue: 0,0:04:11.68,0:04:14.19,Default,,0000,0000,0000,,ఈ సమస్యను తొలగించడానికి Dialogue: 0,0:04:14.19,0:04:17.74,Default,,0000,0000,0000,,ఈ పరిశోధకులు తేనెటీగల పెంపక వ్యాపారస్థులతో\Nచేతులు కలుపుతున్నారు Dialogue: 0,0:04:18.25,0:04:23.12,Default,,0000,0000,0000,,వీరు బ్రెట్ అడీ .వారి 72 వేల తేనెపట్టుల్లో\Nఒకదాన్ని తెరుస్తున్నారు Dialogue: 0,0:04:23.12,0:04:27.75,Default,,0000,0000,0000,,వీరు సోదరునితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద\Nతేనెపట్టుల సంరక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు Dialogue: 0,0:04:27.75,0:04:33.41,Default,,0000,0000,0000,,USDAవారు పురుగులసమస్యకు తట్టుకునే ఈగలను\Nవీరి వృత్తితో అనుసంధానం చేస్తున్నారు Dialogue: 0,0:04:33.41,0:04:35.05,Default,,0000,0000,0000,,సమస్యను అధిగమించాలనే ఆశతో Dialogue: 0,0:04:35.05,0:04:38.72,Default,,0000,0000,0000,,పురుగులబారిన పడని తేనెటీగలను ఎంచుకోవడమేగాక Dialogue: 0,0:04:38.72,0:04:43.71,Default,,0000,0000,0000,,మనకు ఉపయోగపడే లక్షణాలన్నింటిని కలిగినవి Dialogue: 0,0:04:44.16,0:04:45.86,Default,,0000,0000,0000,,మరోలా చెప్పాలంటే Dialogue: 0,0:04:45.86,0:04:49.16,Default,,0000,0000,0000,,స్వలాభం కోసం తేనెటీగలను పీడిస్తున్నాం\Nఅనిపిస్తుంది Dialogue: 0,0:04:49.16,0:04:52.59,Default,,0000,0000,0000,,నిజానికి మనమీ పని వేల ఏళ్ళుగా చేస్తున్నాం Dialogue: 0,0:04:52.59,0:04:57.75,Default,,0000,0000,0000,,ఈ అడవి కీటకాలని పట్టి ఓ పెట్టెలో పెట్టి\Nబంధిస్తున్నాం Dialogue: 0,0:04:57.75,0:04:59.86,Default,,0000,0000,0000,,వాస్తవానికి మచ్చిక చేసుకుంటున్నాం Dialogue: 0,0:04:59.86,0:05:03.97,Default,,0000,0000,0000,,అందువల్లే తేనెను పొందగలుగుతున్నాం Dialogue: 0,0:05:03.97,0:05:06.72,Default,,0000,0000,0000,,అయితే కాలక్రమంలో దేశీయ పాలినేటర్లను\Nకోల్పోతున్నాం Dialogue: 0,0:05:06.72,0:05:08.42,Default,,0000,0000,0000,,మన అడవి పాలినేటర్ల ను కూడా Dialogue: 0,0:05:08.42,0:05:11.48,Default,,0000,0000,0000,,ఇప్పుడెన్నో స్థలాలున్నాయి అయితే\Nఈ అడవి పాలినేటర్లు Dialogue: 0,0:05:11.48,0:05:15.28,Default,,0000,0000,0000,,మన వ్యవసాయ అవసరాలకు సరిపడా పరాగసంపర్కం\Nచేయలేకపోతున్నాయి Dialogue: 0,0:05:15.28,0:05:20.51,Default,,0000,0000,0000,,కాబట్టి ఇలా పెంచిన తేనెటీగలు మన\Nఆహారవ్యవస్థలో అంతర్గతభాగమయ్యాయి Dialogue: 0,0:05:20.51,0:05:23.23,Default,,0000,0000,0000,,తేనెటీగల రక్షణ గూర్చి ప్రజలు మాట్లాడుతుంటే Dialogue: 0,0:05:23.23,0:05:25.36,Default,,0000,0000,0000,,దానికి నావివరణ ఏంటంటే Dialogue: 0,0:05:25.36,0:05:28.59,Default,,0000,0000,0000,,తేనెటీగలతో మన అనుబంధాన్ని కొనసాగించాలంటే Dialogue: 0,0:05:28.59,0:05:33.59,Default,,0000,0000,0000,,కొత్తపరిష్కారాలను సృష్టించాలంటే Dialogue: 0,0:05:33.59,0:05:38.69,Default,,0000,0000,0000,,తేనెటీగల ప్రాథమిక తత్వాన్ని అవగాహన చేసుకోవాలి Dialogue: 0,0:05:38.69,0:05:44.94,Default,,0000,0000,0000,,మనకు కనపడని ఒత్తిడి ప్రభావాన్ని\Nఅవగాహన చేసుకోవాలి Dialogue: 0,0:05:45.91,0:05:49.11,Default,,0000,0000,0000,,మరోలా చెప్పాలంటే తేనెటీగలను బాగా\Nదగ్గర్నుంచి అర్థం చేసుకోవాలి Dialogue: 0,0:05:49.11,0:05:51.38,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు Dialogue: 0,0:05:51.38,0:05:53.20,Default,,0000,0000,0000,,( కరతాళధ్వనులు )