1 00:00:01,206 --> 00:00:07,125 నేపథ్య సంగీతం 2 00:00:14,325 --> 00:00:18,822 ఈ తేనెటీగలు మా పెరట్లోనివి.అది కాలిఫోర్నియో లోని బర్కలీ 3 00:00:18,822 --> 00:00:21,221 సంవత్సరం క్రితం వరకు నేనెప్పుడూ వీటిని పెంచలేదు 4 00:00:21,221 --> 00:00:25,270 కాని నేష్నల్ జగ్రాఫిక్ వారు వీటి వివరాలను ఫోటోలుగా సేకరించమని అడిగారు 5 00:00:25,270 --> 00:00:27,769 వీటి చిత్రాలను తప్పక తీయాలి అని నిశ్చయించుకున్నాను 6 00:00:27,769 --> 00:00:30,253 నేనే వీటిని పెంచడం మొదలెట్టాలనుకున్నాను 7 00:00:30,253 --> 00:00:31,948 మీకు తెలిసివుండవచ్చు 8 00:00:31,948 --> 00:00:34,692 మన ఆహార పంటల్లో మూడోవంతును తేనెటీగలే పరాగ సంపర్కం చేస్తాయి 9 00:00:34,692 --> 00:00:37,730 కానీ కొద్ది కాలంగావీటికి కష్టసమయం వచ్చింది 10 00:00:37,730 --> 00:00:42,281 ఫోటోగ్రాఫర్ గా నేను ఈ సమస్య నిజస్వరూపాన్ని బయట పెట్టాలనుకున్నాను 11 00:00:42,281 --> 00:00:45,466 గత సంవత్సరంలో నేను కనుక్కొన్న దాన్ని మీకు ఇప్పుడు చూపుతాను 12 00:00:46,276 --> 00:00:47,900 బొచ్చుతో వున్న ఈ చిన్న కీటకం 13 00:00:47,900 --> 00:00:52,243 సెల్లులోంచి కొంచమే బయటికి వచ్చిన చిన్ని తేనెటీగ 14 00:00:52,243 --> 00:00:55,283 తేనెటీగలు ప్రస్తుతం చాలారకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి 15 00:00:55,283 --> 00:00:59,535 కీటకనాశినులు,వ్యాథులు,ఆవాసాలు తగ్గడం వంటివి 16 00:00:59,535 --> 00:01:04,146 కానీ ఒకేఒక పెద్దసమస్యఆసియానుంచి వచ్చే పరాన్నజీవితో 17 00:01:04,146 --> 00:01:06,475 వరోవా వినాశకారి 18 00:01:06,475 --> 00:01:09,354 గుండుసూదంతుండే ఈ పురుగు చిన్నతేనెటీగల పైకి పాకుతుంది 19 00:01:09,354 --> 00:01:11,699 వాటి రక్తాన్ని పీలుస్తుంది. 20 00:01:11,699 --> 00:01:13,696 చివరికి తేనెపట్టునూ నాశనం చేస్తుంది 21 00:01:13,696 --> 00:01:16,940 ఎందుకంటే బలహీనపరుస్తుంది తేనెటీగల వ్యాధినిరోధక శక్తిని 22 00:01:16,940 --> 00:01:20,476 వాటిని దుర్బలం చేసి ఒత్తిడికి వ్యాథులకు గురి చేస్తుంది 23 00:01:21,776 --> 00:01:23,773 తేనెటీగలు చాలా సున్నితంగా వుంటాయి 24 00:01:23,773 --> 00:01:26,513 సెల్లులలోపల పెరిగే దశలో 25 00:01:26,513 --> 00:01:29,624 నిజానికి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకున్నాను 26 00:01:29,624 --> 00:01:32,248 దానికై నేనుu.c. డేవిస్ లోని ఓ బీలా బ్ తో జతకట్టాను 27 00:01:32,248 --> 00:01:35,343 కెమెరా ఎదురుగా ఎలా పెంచాలో తెలుసుకున్నాను 28 00:01:35,993 --> 00:01:38,981 ఇప్పుడు తేనెటీగలజీవితంలో మొదటి 3 వారాల చరిత్ర ను చూపిస్తాను 29 00:01:38,981 --> 00:01:41,770 ఇది ఒక నిమిషానికి కుదించబడింది 30 00:01:43,763 --> 00:01:48,567 ఇది లార్వాగా మారుతున్న తేనెటీగ గుడ్డు 31 00:01:48,567 --> 00:01:53,012 కొత్తగా పొదగబడ్డ లార్వా వాటి సెల్లులచుట్టూ ఈదుతూ వుంటాయి 32 00:01:53,012 --> 00:01:57,335 నర్స్ ఈగలు వీటికోసం తెల్లటి ద్రవాన్ని స్రవిస్తాయి 33 00:01:59,616 --> 00:02:04,159 తల , కాళ్ళు విదానంగా విడివడుతాయి 34 00:02:04,159 --> 00:02:07,509 అవి ప్యూపాగా మారే సమయంలో 35 00:02:09,833 --> 00:02:11,853 ఇదే కోశస్థ దశ 36 00:02:11,853 --> 00:02:15,243 ఈ సెల్లులచుట్టూ చిన్న పురుగులను మీరు స్పష్టంగా చూడగలరు 37 00:02:15,243 --> 00:02:19,510 అప్పుడు వాటి శరీరంలోని టిస్యూ లు పునర్నిర్మాణమౌతాయి 38 00:02:19,510 --> 00:02:24,115 వాటి కళ్లల్లో పిగ్మెంట్ ఏర్పడుతుంది 39 00:02:26,869 --> 00:02:32,757 చివరిగా చర్మం ముడుతలు పడుతుంది. 40 00:02:32,757 --> 00:02:35,245 అందులోంచి వెంట్రుకలు అంకురిస్తాయి 41 00:02:35,245 --> 00:02:39,237 సంగీతం 42 00:02:48,805 --> 00:02:51,659 అయితే ( కరతాళధ్వనులు ) 43 00:02:54,703 --> 00:02:57,907 ఈ వీడియో ద్వారా మీరు కొంతే చూడగలరు 44 00:02:57,907 --> 00:03:00,461 పురుగులు పిల్ల ఈగల చుట్టూ పరిగెత్తడాన్ని 45 00:03:00,461 --> 00:03:04,390 బీ కీపర్లు ఈ పురుగులను విలక్షణంగా ఎదుర్కొంటారు 46 00:03:04,390 --> 00:03:07,404 తేనె పట్టులపై రసాయనాలను వాడి 47 00:03:07,404 --> 00:03:09,670 కొంతకాలానికి ఇది దుష్పలితాలనిస్తుంది 48 00:03:09,670 --> 00:03:13,223 పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు 49 00:03:13,223 --> 00:03:15,387 ఈ పురుగులను అదుపు చేయడానికై 50 00:03:16,195 --> 00:03:18,963 ప్రత్యామ్నాయాల్లో ఇదొకటి 51 00:03:18,963 --> 00:03:23,328 బాటన్ రౌజ్ లోని USDA బీ లాబ్ లో చేసిన తేనెటీగల పెంపకంలో ఒక ప్రయోగం 52 00:03:23,328 --> 00:03:27,045 రాణి ఈగ,సేవక ఈగలు ఈ కార్యక్రమంలో భాగం 53 00:03:27,735 --> 00:03:31,430 ఇప్పుడు పరిశోధకులు ఒక విషయాన్నితేల్చారు 54 00:03:31,430 --> 00:03:35,152 కొన్ని ఈగల్లో ఈ పురుగు లను ఎదుర్కొనే సామర్థ్యం సహజంగా వుంటుందని 55 00:03:35,152 --> 00:03:39,322 పురుగుల బారినుంచి తట్టుకునే తేనెటీగలను విడిగా పెంచారు 56 00:03:40,782 --> 00:03:43,418 ఈకారణగా వీటిని లాబ్ లో పెంచవలసివచ్చింది 57 00:03:43,418 --> 00:03:46,158 వర్జిన్ రాణి ఈగకు మత్తునిచ్చి 58 00:03:46,158 --> 00:03:51,200 కృత్రిమంగా వీర్యనిక్షేపణ చేస్తారు ఈ పరికరం ద్వారా 59 00:03:51,200 --> 00:03:53,478 ఈ పధ్దతి పరిశోధకులకు అనువుగా వుంటుంది 60 00:03:53,478 --> 00:03:58,500 క్రాస్ చేయాల్సిన ఈగలను ఖచ్చితంగా గుర్తించడానికి 61 00:03:58,500 --> 00:04:01,627 ఇలా అదుపు చేయడం వల్ల వ్యాపారం ఆగిపోతుంది 62 00:04:01,627 --> 00:04:04,832 పురుగులను తట్టుకునే ఈగలను పెంచడంలో విజయం సాధించారు వారు 63 00:04:04,832 --> 00:04:07,920 ఈ విధానంలో ఈగలు వాటి ప్రత్యేకతలను కోల్పోడం మొదలయ్యింది 64 00:04:07,920 --> 00:04:11,685 మృదుత్వం , తేనెను దాచే సామర్థ్యం వంటివి 65 00:04:11,685 --> 00:04:14,194 ఈ సమస్యను తొలగించడానికి 66 00:04:14,194 --> 00:04:17,742 ఈ పరిశోధకులు తేనెటీగల పెంపక వ్యాపారస్థులతో చేతులు కలుపుతున్నారు 67 00:04:18,252 --> 00:04:23,120 వీరు బ్రెట్ అడీ .వారి 72 వేల తేనెపట్టుల్లో ఒకదాన్ని తెరుస్తున్నారు 68 00:04:23,120 --> 00:04:27,750 వీరు సోదరునితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తేనెపట్టుల సంరక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు 69 00:04:27,750 --> 00:04:33,409 USDAవారు పురుగులసమస్యకు తట్టుకునే ఈగలను వీరి వృత్తితో అనుసంధానం చేస్తున్నారు 70 00:04:33,409 --> 00:04:35,052 సమస్యను అధిగమించాలనే ఆశతో 71 00:04:35,052 --> 00:04:38,723 పురుగులబారిన పడని తేనెటీగలను ఎంచుకోవడమేగాక 72 00:04:38,723 --> 00:04:43,707 మనకు ఉపయోగపడే లక్షణాలన్నింటిని కలిగినవి 73 00:04:44,165 --> 00:04:45,860 మరోలా చెప్పాలంటే 74 00:04:45,860 --> 00:04:49,157 స్వలాభం కోసం తేనెటీగలను పీడిస్తున్నాం అనిపిస్తుంది 75 00:04:49,157 --> 00:04:52,593 నిజానికి మనమీ పని వేల ఏళ్ళుగా చేస్తున్నాం 76 00:04:52,593 --> 00:04:57,747 ఈ అడవి కీటకాలని పట్టి ఓ పెట్టెలో పెట్టి బంధిస్తున్నాం 77 00:04:57,747 --> 00:04:59,861 వాస్తవానికి మచ్చిక చేసుకుంటున్నాం 78 00:04:59,861 --> 00:05:03,970 అందువల్లే తేనెను పొందగలుగుతున్నాం 79 00:05:03,970 --> 00:05:06,725 అయితే కాలక్రమంలో దేశీయ పాలినేటర్లను కోల్పోతున్నాం 80 00:05:06,725 --> 00:05:08,420 మన అడవి పాలినేటర్ల ను కూడా 81 00:05:08,420 --> 00:05:11,485 ఇప్పుడెన్నో స్థలాలున్నాయి అయితే ఈ అడవి పాలినేటర్లు 82 00:05:11,485 --> 00:05:15,284 మన వ్యవసాయ అవసరాలకు సరిపడా పరాగసంపర్కం చేయలేకపోతున్నాయి 83 00:05:15,284 --> 00:05:20,508 కాబట్టి ఇలా పెంచిన తేనెటీగలు మన ఆహారవ్యవస్థలో అంతర్గతభాగమయ్యాయి 84 00:05:20,508 --> 00:05:23,227 తేనెటీగల రక్షణ గూర్చి ప్రజలు మాట్లాడుతుంటే 85 00:05:23,227 --> 00:05:25,360 దానికి నావివరణ ఏంటంటే 86 00:05:25,360 --> 00:05:28,588 తేనెటీగలతో మన అనుబంధాన్ని కొనసాగించాలంటే 87 00:05:28,588 --> 00:05:33,592 కొత్తపరిష్కారాలను సృష్టించాలంటే 88 00:05:33,592 --> 00:05:38,693 తేనెటీగల ప్రాథమిక తత్వాన్ని అవగాహన చేసుకోవాలి 89 00:05:38,693 --> 00:05:44,936 మనకు కనపడని ఒత్తిడి ప్రభావాన్ని అవగాహన చేసుకోవాలి 90 00:05:45,909 --> 00:05:49,114 మరోలా చెప్పాలంటే తేనెటీగలను బాగా దగ్గర్నుంచి అర్థం చేసుకోవాలి 91 00:05:49,114 --> 00:05:51,384 కృతజ్ఞతలు 92 00:05:51,384 --> 00:05:53,198 ( కరతాళధ్వనులు )