0:00:01.206,0:00:07.125 నేపథ్య సంగీతం 0:00:14.325,0:00:18.822 ఈ తేనెటీగలు మా పెరట్లోనివి.అది[br]కాలిఫోర్నియో లోని బర్కలీ 0:00:18.822,0:00:21.221 సంవత్సరం క్రితం వరకు నేనెప్పుడూ[br]వీటిని పెంచలేదు 0:00:21.221,0:00:25.270 కాని నేష్నల్ జగ్రాఫిక్ వారు వీటి వివరాలను [br]ఫోటోలుగా సేకరించమని అడిగారు 0:00:25.270,0:00:27.769 వీటి చిత్రాలను తప్పక తీయాలి అని[br]నిశ్చయించుకున్నాను 0:00:27.769,0:00:30.253 నేనే వీటిని పెంచడం మొదలెట్టాలనుకున్నాను 0:00:30.253,0:00:31.948 మీకు తెలిసివుండవచ్చు 0:00:31.948,0:00:34.692 మన ఆహార పంటల్లో మూడోవంతును తేనెటీగలే[br]పరాగ సంపర్కం చేస్తాయి 0:00:34.692,0:00:37.730 కానీ కొద్ది కాలంగావీటికి కష్టసమయం వచ్చింది 0:00:37.730,0:00:42.281 ఫోటోగ్రాఫర్ గా నేను ఈ సమస్య నిజస్వరూపాన్ని[br]బయట పెట్టాలనుకున్నాను 0:00:42.281,0:00:45.466 గత సంవత్సరంలో నేను కనుక్కొన్న దాన్ని[br]మీకు ఇప్పుడు చూపుతాను 0:00:46.276,0:00:47.900 బొచ్చుతో వున్న ఈ చిన్న కీటకం 0:00:47.900,0:00:52.243 సెల్లులోంచి కొంచమే బయటికి వచ్చిన[br]చిన్ని తేనెటీగ 0:00:52.243,0:00:55.283 తేనెటీగలు ప్రస్తుతం చాలారకాలైన సమస్యలను[br]ఎదుర్కొంటున్నాయి 0:00:55.283,0:00:59.535 కీటకనాశినులు,వ్యాథులు,ఆవాసాలు[br]తగ్గడం వంటివి 0:00:59.535,0:01:04.146 కానీ ఒకేఒక పెద్దసమస్యఆసియానుంచి వచ్చే[br]పరాన్నజీవితో 0:01:04.146,0:01:06.475 వరోవా వినాశకారి 0:01:06.475,0:01:09.354 గుండుసూదంతుండే ఈ పురుగు చిన్నతేనెటీగల[br]పైకి పాకుతుంది 0:01:09.354,0:01:11.699 వాటి రక్తాన్ని పీలుస్తుంది. 0:01:11.699,0:01:13.696 చివరికి తేనెపట్టునూ నాశనం చేస్తుంది 0:01:13.696,0:01:16.940 ఎందుకంటే బలహీనపరుస్తుంది[br]తేనెటీగల వ్యాధినిరోధక శక్తిని 0:01:16.940,0:01:20.476 వాటిని దుర్బలం చేసి ఒత్తిడికి [br]వ్యాథులకు గురి చేస్తుంది 0:01:21.776,0:01:23.773 తేనెటీగలు చాలా సున్నితంగా వుంటాయి 0:01:23.773,0:01:26.513 సెల్లులలోపల పెరిగే దశలో 0:01:26.513,0:01:29.624 నిజానికి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో[br]నేను తెలుసుకోవాలనుకున్నాను 0:01:29.624,0:01:32.248 దానికై నేనుu.c. డేవిస్ లోని ఓ బీలా బ్ తో[br]జతకట్టాను 0:01:32.248,0:01:35.343 కెమెరా ఎదురుగా ఎలా పెంచాలో తెలుసుకున్నాను 0:01:35.993,0:01:38.981 ఇప్పుడు తేనెటీగలజీవితంలో మొదటి 3 వారాల[br]చరిత్ర ను చూపిస్తాను 0:01:38.981,0:01:41.770 ఇది ఒక నిమిషానికి కుదించబడింది 0:01:43.763,0:01:48.567 ఇది లార్వాగా మారుతున్న తేనెటీగ గుడ్డు 0:01:48.567,0:01:53.012 కొత్తగా పొదగబడ్డ లార్వా వాటి సెల్లులచుట్టూ[br]ఈదుతూ వుంటాయి 0:01:53.012,0:01:57.335 నర్స్ ఈగలు వీటికోసం తెల్లటి ద్రవాన్ని[br]స్రవిస్తాయి 0:01:59.616,0:02:04.159 తల , కాళ్ళు విదానంగా విడివడుతాయి 0:02:04.159,0:02:07.509 అవి ప్యూపాగా మారే సమయంలో 0:02:09.833,0:02:11.853 ఇదే కోశస్థ దశ 0:02:11.853,0:02:15.243 ఈ సెల్లులచుట్టూ చిన్న పురుగులను మీరు [br]స్పష్టంగా చూడగలరు 0:02:15.243,0:02:19.510 అప్పుడు వాటి శరీరంలోని టిస్యూ లు[br]పునర్నిర్మాణమౌతాయి 0:02:19.510,0:02:24.115 వాటి కళ్లల్లో పిగ్మెంట్ ఏర్పడుతుంది 0:02:26.869,0:02:32.757 చివరిగా చర్మం ముడుతలు పడుతుంది. 0:02:32.757,0:02:35.245 అందులోంచి వెంట్రుకలు అంకురిస్తాయి 0:02:35.245,0:02:39.237 సంగీతం 0:02:48.805,0:02:51.659 అయితే ( కరతాళధ్వనులు ) 0:02:54.703,0:02:57.907 ఈ వీడియో ద్వారా మీరు కొంతే చూడగలరు 0:02:57.907,0:03:00.461 పురుగులు పిల్ల ఈగల చుట్టూ పరిగెత్తడాన్ని 0:03:00.461,0:03:04.390 బీ కీపర్లు ఈ పురుగులను [br]విలక్షణంగా ఎదుర్కొంటారు 0:03:04.390,0:03:07.404 తేనె పట్టులపై రసాయనాలను వాడి 0:03:07.404,0:03:09.670 కొంతకాలానికి ఇది దుష్పలితాలనిస్తుంది 0:03:09.670,0:03:13.223 పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాలను [br]అన్వేషిస్తున్నారు 0:03:13.223,0:03:15.387 ఈ పురుగులను అదుపు చేయడానికై 0:03:16.195,0:03:18.963 ప్రత్యామ్నాయాల్లో ఇదొకటి 0:03:18.963,0:03:23.328 బాటన్ రౌజ్ లోని USDA బీ లాబ్ లో చేసిన[br]తేనెటీగల పెంపకంలో ఒక ప్రయోగం 0:03:23.328,0:03:27.045 రాణి ఈగ,సేవక ఈగలు ఈ కార్యక్రమంలో భాగం 0:03:27.735,0:03:31.430 ఇప్పుడు పరిశోధకులు ఒక విషయాన్నితేల్చారు 0:03:31.430,0:03:35.152 కొన్ని ఈగల్లో ఈ పురుగు లను ఎదుర్కొనే[br]సామర్థ్యం సహజంగా వుంటుందని 0:03:35.152,0:03:39.322 పురుగుల బారినుంచి తట్టుకునే తేనెటీగలను[br]విడిగా పెంచారు 0:03:40.782,0:03:43.418 ఈకారణగా వీటిని లాబ్ లో పెంచవలసివచ్చింది 0:03:43.418,0:03:46.158 వర్జిన్ రాణి ఈగకు మత్తునిచ్చి 0:03:46.158,0:03:51.200 కృత్రిమంగా వీర్యనిక్షేపణ చేస్తారు[br]ఈ పరికరం ద్వారా 0:03:51.200,0:03:53.478 ఈ పధ్దతి పరిశోధకులకు అనువుగా వుంటుంది 0:03:53.478,0:03:58.500 క్రాస్ చేయాల్సిన ఈగలను ఖచ్చితంగా[br]గుర్తించడానికి [br][br] 0:03:58.500,0:04:01.627 ఇలా అదుపు చేయడం వల్ల వ్యాపారం ఆగిపోతుంది 0:04:01.627,0:04:04.832 పురుగులను తట్టుకునే ఈగలను పెంచడంలో విజయం[br]సాధించారు వారు 0:04:04.832,0:04:07.920 ఈ విధానంలో ఈగలు వాటి ప్రత్యేకతలను[br]కోల్పోడం మొదలయ్యింది 0:04:07.920,0:04:11.685 మృదుత్వం , తేనెను దాచే సామర్థ్యం వంటివి 0:04:11.685,0:04:14.194 ఈ సమస్యను తొలగించడానికి 0:04:14.194,0:04:17.742 ఈ పరిశోధకులు తేనెటీగల పెంపక వ్యాపారస్థులతో[br]చేతులు కలుపుతున్నారు 0:04:18.252,0:04:23.120 వీరు బ్రెట్ అడీ .వారి 72 వేల తేనెపట్టుల్లో[br]ఒకదాన్ని తెరుస్తున్నారు 0:04:23.120,0:04:27.750 వీరు సోదరునితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద[br]తేనెపట్టుల సంరక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు 0:04:27.750,0:04:33.409 USDAవారు పురుగులసమస్యకు తట్టుకునే ఈగలను[br]వీరి వృత్తితో అనుసంధానం చేస్తున్నారు 0:04:33.409,0:04:35.052 సమస్యను అధిగమించాలనే ఆశతో 0:04:35.052,0:04:38.723 పురుగులబారిన పడని తేనెటీగలను ఎంచుకోవడమేగాక 0:04:38.723,0:04:43.707 మనకు ఉపయోగపడే లక్షణాలన్నింటిని కలిగినవి 0:04:44.165,0:04:45.860 మరోలా చెప్పాలంటే 0:04:45.860,0:04:49.157 స్వలాభం కోసం తేనెటీగలను పీడిస్తున్నాం[br]అనిపిస్తుంది 0:04:49.157,0:04:52.593 నిజానికి మనమీ పని వేల ఏళ్ళుగా చేస్తున్నాం 0:04:52.593,0:04:57.747 ఈ అడవి కీటకాలని పట్టి ఓ పెట్టెలో పెట్టి[br]బంధిస్తున్నాం 0:04:57.747,0:04:59.861 వాస్తవానికి మచ్చిక చేసుకుంటున్నాం 0:04:59.861,0:05:03.970 అందువల్లే తేనెను పొందగలుగుతున్నాం 0:05:03.970,0:05:06.725 అయితే కాలక్రమంలో దేశీయ పాలినేటర్లను[br]కోల్పోతున్నాం 0:05:06.725,0:05:08.420 మన అడవి పాలినేటర్ల ను కూడా 0:05:08.420,0:05:11.485 ఇప్పుడెన్నో స్థలాలున్నాయి అయితే[br]ఈ అడవి పాలినేటర్లు 0:05:11.485,0:05:15.284 మన వ్యవసాయ అవసరాలకు సరిపడా పరాగసంపర్కం[br]చేయలేకపోతున్నాయి 0:05:15.284,0:05:20.508 కాబట్టి ఇలా పెంచిన తేనెటీగలు మన[br]ఆహారవ్యవస్థలో అంతర్గతభాగమయ్యాయి 0:05:20.508,0:05:23.227 తేనెటీగల రక్షణ గూర్చి ప్రజలు మాట్లాడుతుంటే 0:05:23.227,0:05:25.360 దానికి నావివరణ ఏంటంటే 0:05:25.360,0:05:28.588 తేనెటీగలతో మన అనుబంధాన్ని కొనసాగించాలంటే 0:05:28.588,0:05:33.592 కొత్తపరిష్కారాలను సృష్టించాలంటే 0:05:33.592,0:05:38.693 తేనెటీగల ప్రాథమిక తత్వాన్ని అవగాహన చేసుకోవాలి 0:05:38.693,0:05:44.936 మనకు కనపడని ఒత్తిడి ప్రభావాన్ని[br]అవగాహన చేసుకోవాలి 0:05:45.909,0:05:49.114 మరోలా చెప్పాలంటే తేనెటీగలను బాగా[br]దగ్గర్నుంచి అర్థం చేసుకోవాలి 0:05:49.114,0:05:51.384 కృతజ్ఞతలు 0:05:51.384,0:05:53.198 ( కరతాళధ్వనులు )